మూస : వేదిక తెలుగు సినిమా వార్తలు
డిసెంబర్ 7 : ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాలేయ సంబంధ వ్యాధితో మృతి
నవంబర్ 8 : ఎ.వి.ఎస్. గా పిలవబడే హాస్యనటుడు ఆమంచి వెంకట సుబ్రమణ్యం మృతి
అక్టోబరు 9 : రియల్ స్టార్ శ్రీహరి కాళేయ సంబంధ వ్యాధితో ఆకస్మిక మరణం
సెప్టెంబరు 16 : ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి కన్నుమూత
జులై 23 : నటి మంజుల చెన్నై లో మరణం
జూన్ 7 : ప్రఖ్యాత సంగీత దర్శకుడు జె.వి.రాఘవులు కన్నుమూత
మే 31 : పూరీ జగన్నాధ్ రచన, దర్శకత్వంలో అల్లు అర్జున్ , అమలా పాల్ , కేథరీన్ థెరీసా నటించిన ఇద్దరమ్మాయిలతో చిత్రం విడుదల
మే 3 : అక్కినేని నాగార్జున , నయనతార నటించిన గ్రీకువీరుడు(2013) విడుదల. ఇదే నాటికి భారతీయ సినిమా 100 ఏళ్ళు పూర్తి చేసుకోవటం యాదృచ్ఛికం
ఏప్రిల్ 26 : వెంకటేష్ , తాప్సి నటించిన షాడో విడుదల
ఏప్రిల్ 14 : ప్రఖ్యాత గాయకుడు పి.బి.శ్రీనివాస్ చెన్నై లో కన్నుమూత
ఏప్రిల్ 5 : శ్రీను వైట్ల దర్శకత్వం లో, థమన్ సంగీత సారథ్యంలో జూనియర్ ఎన్.టి.ఆర్ , కాజల్ నటించిన బాద్ షా విడుదల
జనవరి 25 : వివాదాల సుడిగుండాల నుండి బయటపడి విడుదలైన కమల్ హాసన్ విశ్వరూపం (2013) మిలాద్-ఉన్-నబీ కారణంగా హైదరాబాదు నగరం వరకు ప్రదర్శన చేయలేదు.
జనవరి 11 : చాలా కాలం తర్వాత తెలుగు లో ఇద్దరు అగ్ర హీరోలు కలసి నటించిన బహు నట చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదల. వెంకటేష్ , మహేశ్ బాబు , సమంత , అంజలి , ప్రకాశ్ రాజ్ మరియుజయసుధనటించారు
జనవరి 9 : వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ , కాజల్ అగర్వాల్ , అమల పాల్ నటించిన నాయక్ (సినిమా) విడుదల
నవంబరు 30 : దగ్గుబాటి రానా , నయనతార ప్రధాన పాత్రలుగా కృష్ణం వందే జగద్గురుం విడుదల
సెప్టెంబరు 24 : 80వ దశకంలో తెలుగు కథానాయికగా వెలిగిన అశ్వని (నటి) కన్నుమూత
సెప్టెంబరు 28 : ప్రభాస్ , తమన్నా , దీక్షా సేఠ్ నటించిన రెబెల్ విడుదల
సెప్టెంబరు 5 : నాగార్జున , కమలినీ ముఖర్జీ , శ్రీకాంత్ నటించిన శిరిడి సాయి విడుదల
ఆగష్టు 30 : నందమూరి బాలకృష్ణ , పార్వతి మెల్టన్ నటించిన శ్రీమన్నారాయణ విడుదల
ఆగష్టు 15 : రవితేజ , ఇలియానా నటించిన దేవుడు చేసిన మనుషులు (2012) విడుదల
ఆగష్టు 9 : అల్లు అర్జున్ , ఇలియానా , రాజేంద్ర ప్రసాద్ , తులసి నటించిన జులాయి విడుదల
జూలై 27 : మంచు మనోజ్ కుమార్ , దీక్షా సేత్ , నందమూరి బాలకృష్ణ , మంచు లక్ష్మీ ప్రసన్న నటించిన ఊ... కొడతారా ఉలిక్కిపడతారా విడుదల
జూలై 6 : రాజమౌళి దర్శకత్వం లోనాని , సమంత , సుదీప్ నటించిన ఈగ విడుదల
మే 11 : హరీష్ శంకర్ దర్శకత్వం లోపవన్ కళ్యాణ్ , శృతి హాసన్ నటించిన గబ్బర్ సింగ్ విడుదల
ఏప్రిల్ 27 : బోయపాటి శ్రీను దర్శకత్వం లోజూనియర్ ఎన్. టి. ఆర్ , త్రిష నటించిన దమ్ము విడుదల
ఏప్రిల్ 5 : సంపత్ నంది దర్శకత్వం లో రాం చరణ్ తేజ , తమన్నా నటించిన రచ్చ విడుదల
ఫిబ్రవరి 24 : నితిన్ , నిత్యా మీనన్ నటించిన ఇష్క్ చిత్రం విడుదల. ఏ మాత్రం అంచనాలు లేని ఈ చిత్రం అత్యంత విజయవంతమైనది. తర్వాత ఇదే జంట గుండె జారి గల్లంతయ్యిందే లో నటించగా అది కూడా విజయవంతమైనది
జనవరి 13 : పూరి జగన్నాథ్ దర్శకత్వం లో మహేష్ బాబు , కాజల్ నటించిన బిజినెస్ మేన్ విడుదల
జనవరి 8 : అదుర్స్ సినిమా విడుదలయ్యింది.
జనవరి 14 : శంభో శివశంభో, నమో వెంకటేశ సినిమాలు విడుదలయ్యాయి.
జనవరి 17 : హైదరాబాదులోని ఫిలింనగర్లో రఘుపతి వెంకయ్య కాంస్యవిగ్రహం ఆవిష్కరించబడింది.
జనవరి 23 : 56వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 1940లో ఒక గ్రామం ఎంపికయ్యింది.
జనవరి 24 : మాయాబజార్ సినిమాను రంగులలో మార్చబడినది.
జనవరి 25 : లతామంగేష్కర్ అక్కినేని పురస్కారానికి ఎంపికైనది.
జనవరి 26 : ప్రముఖ నటుడు గుమ్మడి రాత్రి 11:30 సమయంలో మరణించారు.
జనవరి 28 : జూనియర్ ఎన్.టి.ఆర్ , ఇలియానా ప్రధాన పాత్రలతో అశ్వినీదత్ నిర్మాణంలో మెహర్ రమేష్ దర్శకుడిగా శక్తి చిత్రం ముహూర్తం.
జనవరి 30 : సూపర్ గుడ్ ఫిలింస్ ద్వారా మాయాబజార్ కలర్, సినిమాస్కోప్ , డి.టి.ఎస్ లో 55 ప్రింట్ లతో విడుదల
ఫిబ్రవరి 3 : గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య , సమంత ని పరిచయం చేస్తూ ఏ మాయ చేశావె చిత్రం ఆడియో విడుదల. సంగీతం ఎ.ఆర్.రెహమాన్
ఫిబ్రవరి 20 : ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం చెన్నైలోని కోడంబాకం లోని స్వగృహం లో గుండెపోటుతో మృతి.
మార్చి 11 : ఎన్.టీ.ఆర్ జాతీయ అవార్డుకు నటి జమున , బి.ఎన్.రెడ్డి జాతీయ అవార్డుకు దర్శకుడు కె.బి.తిలక్ , నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డుకు ఎ.రమేశ్ ప్రసాద్ , రఘుపతి వెంకయ్య అవార్డుకు నటి విజయనిర్మల ఎంపిక
మార్చి 21 : నోకియా బిగ్ ఎఫ్ ఎమ్ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం లో వేటూరికి జీవితసాఫల్య పురస్కారం
మే 22 : ప్రముఖ గేయ రచయిత వేటూరి మృతి
జూన్ 4 : చాలా కాలం తర్వాత తెలుగులో పూర్తి నిడివి మల్టీస్టారర్ చిత్రం (అల్లు అర్జున్ , మంచు మనోజ్ కుమార్ , అనుష్క , మనోజ్ బాజ్ పాయి నటించిన వేదం విడుదల.
జూన్ 10 : వైభవంగా నందమూరి బాలకృష్ణ 50 వ జన్మదిన వేడుకలు
జూన్ 13 : టాలీవుడ్ టీ 20 లో పాల్గొన్న చిరు చీతాస్, బాలయ్య లయన్స్, వెంకీ వారియర్స్, నాగ్ కింగ్స్. విజయాన్ని కైవసం చేసుకొన్న నాగ్ కింగ్స్.
జులై 11 : కొమరం పులి ఆడియో విడుదల
ఆగష్టు 6 : శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ , ఐశ్వర్యా రాయ్ నటించిన, ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారథ్యం వహించిన రోబో ఆడియో విడుదల
ఆగష్టు 22 : పుట్టినరోజు కానుకగా చిరంజీవి కి రూ3.5 కోట్ల విలువగల రోల్స్ రాయ్స్ ఫాంటమ్ కారును బహుకరించిన రాం చరణ్ తేజ
సెప్టెంబరు 15 : ఉత్తమ నృత్య దర్శకుడిగా కె.శివశంకర్ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అందించినందుకు గాను కనల్ కణ్ణన్ లకు జాతీయ చలన చిత్ర పురస్కారాలు. రెండు పురస్కారాలూ మగధీరకే కావటం విశేషం.
అక్టోబరు 24 : ఆరంజ్ ఆడియో విడుదల