ఏప్రిల్ 10
తేదీ
(10 ఏప్రిల్ నుండి దారిమార్పు చెందింది)
ఏప్రిల్ 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 100వ రోజు (లీపు సంవత్సరములో 101వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 265 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2024 |
సంఘటనలు
మార్చు- 1953 : వార్నెర్ బ్రదర్స్ సృష్టించిన మొదటి 3-D చిత్రం అమెరికన్ స్టుడియోలో ప్రదర్శింపబడింది. ఆచిత్రం పేరు House of Wax.
జననాలు
మార్చు- 1880 : సి.వై.చింతామణి, పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పేరుపొందిన ప్రసిద్ధ పాత్రికేయుడు, ఉదారవాద రాజకీయ నాయకుడు (మ.1941).
- 1894: ఘనశ్యాం దాస్ బిర్లా, భారతదేశపు అతి పెద్ద వ్యాపారపు సముదాయానికి యజమాని (మ. 1983).
- 1898: దశిక సూర్యప్రకాశరావు,స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత.
- 1914: త్రిపురారి భట్ల రామకృష్ణ శాస్త్రి , రంగస్థల, సినిమా నటుడు, తొలితరం గాయకుడు (మ.1998).
- 1932: ఒమర్ షరీఫ్, హాలీవుడ్ నటుడు. ఈజిప్ట్ దేశం లోని అలెగాండ్రియాలో పుట్టాడు. ఇతడి అసలు పేరు 'మైకేల్ షాలౌబ్' (మ.2015).
- 1941: మణి శంకర్ అయ్యర్, ఒక మాజీ భారత దౌత్యవేత్త.
- 1952: స్టీవెన్ సీగల్, అమెరికా యాక్షన్ చలన చిత్ర నటుడు, నిర్మాత, రచయిత, యుద్ధ కళాకారుడు, గిటారు వాద్యకారుడు
- 1952: నారాయణ్ రాణె, మహారాష్ట్రకు మాజీ ముఖ్యమంత్రి.
- 1986: దీపు ,సంగీత కారుడు.
- 1986: అయేషా తకిట , మోడల్, సినీనటి
మరణాలు
మార్చు- 1995: మొరార్జీ దేశాయి, భారత మాజీ ప్రధాన మంత్రి. (జ.1896).
- 1997: మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పాత్ర పోషించారు (జ.1920)
- 1998: విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (జ.1914)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- ప్రపంచ హోమియోపతి దినోత్సవం.
- అంతర్జాతీయ తోబుట్టువుల రోజు.
బయటి లింకులు
మార్చుఏప్రిల్ 9 - ఏప్రిల్ 11 - మార్చి 10 - మే 10 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |