మార్చి 8
తేదీ
(8 మార్చి నుండి దారిమార్పు చెందింది)
మార్చి 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 67వ రోజు (లీపు సంవత్సరములో 68వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 298 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2024 |
సంఘటనలు
మార్చు- 1956: భారత లోక్సభ స్పీకర్గా ఎమ్.అనంతశయనం అయ్యంగార్ పదవిని స్వీకరించాడు.
- 1993: ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట వద్ద బస్సును తగలబెట్టిన ఘటనలో 23 మంది మరణించారు.
జననాలు
మార్చు- 1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు (మ.2007)
- 1897: దామెర్ల రామారావు, ఆయన గీసిన చిత్రాలు బరోడా మహారాజు వంటి రాజులు, సంస్థానాధీశులను అబ్బురపరిచాయి. (మ. 1925)
మరణాలు
మార్చు- 1988: అమర్ సింగ్ చంకీలా, పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు. (జ.1961)
- 2012:రాధాకుమారి , తెలుగు సినిమా, సీరియల్, నటి.డబ్బింగ్ కళాకారిణి.
పండుగలు , జాతీయ దినాలు
మార్చుబయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2006-01-12 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : మార్చి 8
మార్చి 7 - మార్చి 9 - ఫిబ్రవరి 8 - ఏప్రిల్ 8 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |