జూలై 2

తేదీ
(జులై 2 నుండి దారిమార్పు చెందింది)

జూలై 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 183వ రోజు (లీపు సంవత్సరములో 184వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 182 రోజులు మిగిలినవి.


<< జూలై >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31
2024


సంఘటనలు

మార్చు
  • 1613: సామ్యూల్ అర్గాల్ ఆధ్వర్యంలో మెసాచుసెట్స్ నుంచి అకాడియాకి (నేటి క్విబెక్ లోని కొంత ప్రాంతం) మొదటి ఇంగ్లీష్ వారి సాహస యాత్ర ప్రారంమైంది.
  • 1644: ఇంగ్లీష్ సివిల్ వార్: మా ర్స్ టన్ మూర్ యుద్ధం.
  • 1679: డేనియల్ గ్రేసలన్ డి డు లుత్ నాయకత్వంలో యూరోపియన్లు మొదటిసారిగా మిన్నెసోటా వెళ్ళి అక్కడి మిస్సిసిపి నది హెడ్ వాటర్స్ ని చూసారు.
  • 1698: థామస్ సావెరీ మొదటి స్టీమ్ ఇంజన్ కి పేటెంట్ హక్కులు పొందాడు.
  • 1777: అమెరికా లోని 'వెర్మెంట్' అనే ప్రాంతంలో మొదటిసారిగా 'బానిసత్వాన్ని' నిర్మూలించారు.
  • 1823: బహియా దేశ స్వాతంత్ర్య దినం: బహియా దేశంలో జరిగిన ఆఖరి యుద్ధంలో పోర్చుగీసు వారు ఓడిపోయారు. ఆ ఓటమితో బ్రెజిల్ లో పోర్చుగీసు వారి పాలన అంతమయ్యింది.
  • 1839: 53 మంది తిరుగుబాటు ఆఫ్రికన్ బానిసలు, జోసెఫ్ సిన్క్య్ నాయకత్వంలో, క్యూబా తీరానికి 20 మైళ్ళ దూరంలో, బానిసలతో ప్రయాణిస్తున్న నౌక 'అమిస్తాడ్'ని స్వాధీనం చేసుకున్నారు.
  • 1863: అమెరికన్ సివిలి వార్: గెట్టిస్ బర్గ్ యుద్ధం ప్రారంభమై రెండవ రోజు.
  • 1881: 20వ అమెరికన్ అధ్యక్షుడు జేమ్స్ ఎ. గార్ ఫీల్డ్ ని, ఛార్లెస్ జూలియస్ గిట్యూ అనే లాయర్ (సమయం 9:30) తుపాకితో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన అమెరికా అధ్యక్షుడు 1881 సెప్టెంబరు 19 న మరణించాడు.
  • 1897: ఇటాలియన్ వైజ్ఞానికుడు అయిన గూగ్లీమొ మార్కొని లండన్ లో రేడియో కోసం పేటెంట్ పొందాడు.
  • 1900: జర్మనీ లోని కాన్స్ టేన్స్ చెరువులో (ఫ్రీడ్రిఖ్ షాఫెన్ దగ్గర) మొదటి 'జెప్లిన్ విమానం' ఎగిరింది.
  • 1940: స్వాతంత్ర్య యోధుడు సుభాస్ చంద్రబోస్ ని అరెస్ట్ చేసి కలకత్తాలో బంధించారు.
  • 1962: అమెరికాలోని ఆర్కన్సాస్ రాష్ట్రంలోని 'రోజెర్స్' అనే నగరంలో మొదటి 'వాల్ మార్ట్' చిల్లర దుకాణం వ్యావారం నిమిత్తం మొదలయ్యింది.
  • 1976: ఉత్తర, దక్షిణ వియత్నాం దేశాలు, 22 సంవత్సరాల తర్వాత, తిరిగి ఒకటైనాయి.
  • 2000: ఫ్రాన్సు 2-1 తేడాతో ఇటలీని ఓడించి యూరోకప్-2000 సాధించింది.
  • 2009: స్వలింగ సంపర్కం చట్టబద్ధమేనంటూ ఢిల్లీ హై కోర్టు తుది తీర్పు వెలువరించింది

జననాలు

మార్చు
  • 1923: విస్లావా సింబోర్స్‌కా, కవయిత్రి, అనువాదకురాలు. నోబెల్ బహుమతి గ్రహీత. (మ.2012)
  • 1939: మల్లెల గురవయ్య, కవి, మదనపల్లె రచయితల సంఘం (మరసం) స్థాపకుడు. (మ.2016)
  • 1945: ఎస్.ఏ.చంద్రశేఖర్ , తమిళ, తెలుగు, హిందీ, కన్నడ చిత్రాల దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు.
  • 1952: భానుచందర్ , తెలుగు ,తమిళ, చిత్రాల నటుడు, దర్శకుడు.
  • 1965: కృష్ణ భగవాన్, తెలుగు చలనచిత్ర హాస్యనటుడు, రచయిత.
  • 1965: జయలలిత, చలన చిత్ర నటి.
  • 1968: గౌతమి తెలుగు, తమిళ సినిమా నటి.

మరణాలు

మార్చు
 
నోస్ట్రడామస్

పండుగలు , జాతీయ దినాలు

మార్చు
  • ప్రపంచ క్రీడా జర్నలిస్ట్ ల దినోత్సవం.
  • ప్రపంచ యూ.ఎఫ్.ఓ.దినోత్సవం
  • జాతీయ అనిసెట్ దినోత్సవం

బయటి లింకులు

మార్చు

జూలై 1 - జూలై 3 - జూన్ 2 - ఆగష్టు 2 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=జూలై_2&oldid=4367994" నుండి వెలికితీశారు