మధ్య ప్రదేశ్ జిల్లాల జాబితా

మధ్య ప్రదేశ్ లోని జిల్లాలు

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో 2023 జులై నాటికి 52 జిల్లాలు ఉన్నాయి.[1] ఇది 1956 నవంబరు 1న మధ్య ప్రదేశ్ అనే పేరుతో భారతీయ రాష్ట్రంగా అస్తిత్వంలోకి వచ్చింది. మధ్య ప్రదేశ్ అధికారిక పరిపాలనా ప్రభుత్వ హోదా లేని వివిధ భౌగోళిక ప్రాంతాలను కలిగి ఉంది. కొన్ని చారిత్రక దేశాలు, రాష్ట్రాలు లేదా ప్రావిన్సులకు అనుగుణంగా ఉంటాయి. పరిపాలనా సౌలభ్యం కోసం విభాగాలు, జిల్లాలు, తహసీల్లుగా విభజించబడ్డాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 52.[2] ఈ జిల్లాలు పది పరిపాలనా విభాగాలుగా విభజించబడ్డాయి. జిల్లాలు తహసీల్‌లుగా విభజించబడ్డాయి. ఇవి రాష్ట్రంలో 428 ఉన్నాయి.

జిల్లాల జాబితా

మార్చు

మధ్యప్రదేశ్‌లో 53 జిల్లాలు ఉన్నాయి, వీటిని పది విభాగాలుగా వర్గీకరించారు.[3][4]

వ.సంఖ్య కోడ్[5] విభాగం జిల్లా ప్రధానకార్యాలయం విస్తీర్ణం
(చ.కి.మీటర్లు)[6]
జనాభా
(2011)[6]
జనసాంద్రత
(చ.కి.మీ.1కి)
రాష్ట్రపటంలో జిల్లాస్థానం
1 BP భోపాల్ డివిజన్ భోపాల్ జిల్లా భోపాల్ 2,772 23,71,061 855  
2 RS రాయ్‌సేన్ జిల్లా రాయ్‌సేన్ 8,446 13,31,597 158  
3 RG రాజ్‌గఢ్ జిల్లా రాజ్‌గఢ్ 6,154 15,45,814 251  
4 SR సీహోర్ జిల్లా సీహోర్ 6,578 13,11,332 199  
5 VI విదిశ జిల్లా విదిశ 7,371 14,58,875 198  
6 MO చంబల్ డివిజన్ మొరేనా జిల్లా మొరేనా 4,991 19,65,970 394  
7 SP షియోపూర్ జిల్లా షియోపూర్ 6,585 6,87,861 104  
8 BD భిండ్ జిల్లా భిండ్ 4,459 17,03,005 382  
9 GW గ్వాలియర్ డివిజన్ గ్వాలియర్ జిల్లా గ్వాలియర్ 5,214 20,32,036 390  
10 AS అశోక్‌నగర్ జిల్లా అశోక్‌నగర్ 4,674 8,45,071 181  
11 SV శివ్‌పురి జిల్లా శివ్‌పురి 10,278 17,26,050 168  
12 DT దతియా జిల్లా దతియా 2,038 7,86,754 386  
13 GU గునా జిల్లా గునా 6,485 12,41,519 191  
14 AL ఇండోర్ డివిజన్ అలీరాజ్‌పూర్ జిల్లా అలీరాజ్‌పూర్ 3,182 7,28,999 229  
15 BR బర్వానీ జిల్లా బర్వానీ 5,432 13,85,881 255  
16 BU బుర్హాన్‌పూర్ జిల్లా బుర్హాన్‌పూర్ 2,473 7,57,847 306  
17 IN ఇండోర్ జిల్లా ఇండోర్ 3,898 32,76,697 841  
18 DH ధార్ జిల్లా ధార్ 8,153 21,85,793 268  
19 JH ఝాబువా జిల్లా ఝాబువా 6,782 10,25,048 151  
20 EN ఖాండ్వా జిల్లా (ఈస్ట్ నిమార్) ఖాండ్వా (ఈస్ట్ నిమార్) 4,927 13,10,061 262  
21 WN ఖర్‌గోన్ జిల్లా (వెస్ట్ నిమార్) ఖర్‌గోన్ (వెస్ట్ నిమార్) 4,927 18,73,046 262  
22 BL జబల్‌పూర్ డివిజన్ బాలాఘాట్ జిల్లా బాలాఘాట్ 9,229 17,01,698 184  
23 CN ఛింద్వారా జిల్లా ఛింద్వారా 11,815 20,90,922 177  
24 JA జబల్‌పూర్ జిల్లా జబల్‌పూర్ 5,210 24,63,289 473  
25 KA కట్నీ జిల్లా కట్నీ 4,927 12,92,042 262  
26 ML మండ్లా జిల్లా మండ్లా 5,805 10,54,905 182  
27 NA నర్సింగ్‌పూర్ జిల్లా నర్సింగ్‌పూర్ 5,133 10,91,854 213  
28 SO సివ్‌నీ జిల్లా సివ్‌నీ 8,758 13,79,131 157  
29 DI దిండోరీ జిల్లా దిండోరీ 7,427 7,04,524 95  
30 BE నర్మదాపురం డివిజన్ బేతుల్ జిల్లా బేతుల్ 10,043 15,75,362 157  
31 HA హర్దా జిల్లా హర్దా 3,339 5,70,465 171  
32 NA హోషంగాబాద్ జిల్లా హోషంగాబాద్ 6,698 12,41,350 185  
33 RE రీవా డివిజన్ రీవా జిల్లా రీవా 6,434 23,65,106 368  
34 ST సాత్నాజిల్లా సాత్నా 7,502 22,28,935 297  
35 SI సిద్ది సిద్ది 4,851 11,27,033 230  
36 Sh సింగ్రౌలి జిల్లా వైధాన్ 5,672 11,78,273 208  
37 CT సాగర్ డివిజన్ ఛతర్‌పూర్ జిల్లా ఛతర్‌పూర్ 8,687 17,62,375 203  
38 DM దమోహ్ జిల్లా దమోహ్ 7,306 12,64,219 173  
39 PA పన్నా జిల్లా పన్నా 7,135 10,16,520 142  
40 SG సాగర్ జిల్లా సాగర్ 10,252 23,78,458 232  
41 TI టికంగఢ్ జిల్లా టికంగఢ్ 3,878 10,40,359 268  
42 NI నివారి జిల్లా నివారి 1,170 4,04,807 346  
43 AP షాడోల్ డివిజన్ అనుప్పూర్ జిల్లా అనుప్పూర్ 3,746 7,49,237 200  
44 SH షాడోల్ జిల్లా షాడోల్ 6,205 10,66,063 172  
45 UM ఉమరియా జిల్లా ఉమరియా 4,026 6,44,758 160  
46 AG ఉజ్జయిని డివిజన్ అగర్ మాళ్వా అగర్ 2,785 5,71,275 205  
47 DE దేవాస్ జిల్లా దేవాస్ 7,020 15,63,715 223  
48 MS మంద్‌సౌర్ జిల్లా మంద్‌సౌర్ 5,530 13,40,411 242  
49 NE నీమచ్ జిల్లా నీమచ్ 4,267 8,26,067 194  
50 RL రత్లాం జిల్లా రత్లాం 4,861 14,55,069 299  
51 SJ షాజాపూర్ జిల్లా షాజాపూర్ 3,460 9,41,403 272  
52 UJ ఉజ్జయిని జిల్లా ఉజ్జయిని 6,091 19,86,864 326  

మూలాలు

మార్చు
  1. "DISTRICTS & DIVISIONS OF MADHYA PRADESH". District Portal of Madhya Pradesh. Government of Madhya Pradesh. Retrieved 9 April 2021.
  2. "DISTRICTS & DIVISIONS OF MADHYA PRADESH". District Portal of Madhya Pradesh. Government of Madhya Pradesh. Retrieved 9 April 2021.
  3. "Districts of Madhya Pradesh". mpdistricts.nic.in. Government of Madhya Pradesh. Archived from the original on 19 January 2019. Retrieved 14 October 2017.
  4. "Madhya Pradesh Profile". MPOnline. Government of India. Archived from the original on 2 ఆగస్టు 2018. Retrieved 27 November 2022.
  5. "NIC Policy on format of e-mail Address" (PDF). National Informatics Centre. Ministry of Communications and Information Technology (India). 18 August 2004. pp. 5–10. Archived from the original (PDF) on 11 September 2008. Retrieved 24 November 2008.
  6. 6.0 6.1 "List of districts in Madhya Pradesh". Non Resident Indians Online. Retrieved December 31, 2020.

వెలుపలి లంకెలు

మార్చు