ఫిబ్రవరి 29

తేదీ
(29 ఫిబ్రవరి నుండి దారిమార్పు చెందింది)
<< ఫిబ్రవరి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29
2024

ఫిబ్రవరి 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం లీపు సంవత్సరం లోని 60వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 306 రోజులు మిగిలినవి. ఈ తేదీ నాలుగు సంవత్సరములకు ఒకసారే వచ్చును.లీప్ దినం ఫిబ్రవరి 29. లీప్ సంవత్సరంలో అదనంగా వుండేరోజు. నాలుగు చేత శేషం లేకుండా భాగించబడే సంవత్సరం. (మినహాయింపులు 400 చేత భాగించబడని).

ఉదా:2008 లీపు సంవత్సరం. 1900 సంవత్సరం లీపు సంవత్సరం కాదు. కారణం ఏమిటంటే, 1700, 1800, 1900 సంవతరాలు 400 చేత భాగింపబడవు. 400 చేత భాగింపబడే 1600, 2000, 2400 సంవత్సరాలు లీపు సంవత్సరాలు. లీపు దినం నాడు జన్మించిన వారిని 'లీప్ లింగ్స్' అని, 'లీపర్స్' అని అంటారు. మనకు తెలిసిన లీప్ లింగ్/లీపర్ పూర్వ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్

కాసు బ్రహ్మానందరెడ్డి
మొరార్జీదేశాయి
రుక్మిణీదేవి అరండేల్
గాడిచర్ల హరిసర్వోత్తమరావు

మీకు తెలుసా

మార్చు
  • నార్వేకు చెందిన కారిన్ హెన్రిక్సిన్.. ముగ్గురు పిల్లల జన్మనిచ్చింది. 1960లో ఆడపిల్ల పుట్టగా 1964,1968లో ఇద్దరు మగపిల్లలు పుట్టారు.
  • లీపు సంవత్సరంలో అనారోగ్యాలు, మరణాలు ఎక్కువగా సంభవిస్తాయని రష్యన్లు విశ్వసిస్తారు


సంఘటనలు

మార్చు

జననాలు

మార్చు

మరణాలు

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు

ఫిబ్రవరి 28 - మార్చి 1 - జనవరి 29 - మార్చి 29 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31