మే 30
తేదీ
(30 మే నుండి దారిమార్పు చెందింది)
మే 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 150వ రోజు (లీపు సంవత్సరములో 151వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 215 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
మార్చు- 1962: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు చిలీలో ప్రారంభమయ్యాయి.
- 1987:30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి 16 జనవరి 1967 నాడు ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు.
- 2008: కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం.
జననాలు
మార్చు- 1903: యెర్రగుడిపాటి వరదరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (మ.1973)
- 1921: కంచనపల్లి పెదవెంకటరామారావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
- 1952: ఎల్.బీ. శ్రీరాం ,తెలుగు నటుడు,రచయిత , దర్శకుడు.
- 1958: కె.ఎస్.రవికుమార్ , దర్శకుడు, నిర్మాత.
- 1977: గోపీ సుందర్ , గాయకుడు,సంగీత దర్శకుడు, గీత రచయిత, నటుడు
- 1987: అల్లు శిరీష్, తెలుగు సినిమా నటుడు, అల్లు అరవింద్ కుమారుడు.
- 1992: అవంతిక మిశ్రా , తెలుగు తమిళ చిత్రాల నటి.
మరణాలు
మార్చు- 1744: అలెగ్జాండర్ పోప్, పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు, తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (జ.1688)
- 2002: ఎం. ఎన్. పాస్సే, భారతీయ వైద్యుడు, రుమాటాలజిస్ట్. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1934)
- 2007: గుంటూరు శేషేంద్ర శర్మ, తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
- 2010: బలరాం నందా, భారత చరిత్రకారుడు.
- 2017: దాసరి నారాయణరావు తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత, రాజకీయనాయకుడు. (జ.1942)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం.
బయటి లింకులు
మార్చు- బి.బి.సి. : ఈ రోజున
- టి.ఎన్.ఎల్. : ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 30[permanent dead link]
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రోజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
మే 29 - మే 31 - ఏప్రిల్ 30 - జూన్ 30 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |