ఫిబ్రవరి 3
తేదీ
(3 ఫిబ్రవరి నుండి దారిమార్పు చెందింది)
ఫిబ్రవరి 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 34వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 331 రోజులు (లీపు సంవత్సరములో 332 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | ||
2024 |
సంఘటనలు
మార్చు- 2004 -
జననాలు
మార్చు- 1468 : అచ్చుయంత్రాన్ని రూపొందించిన జోహాన్స్ గుటెన్బర్గ్ జననం.
- 1923: నిజాం విమోచనోద్యమకారుడు తమ్మర గణపతిశాస్త్రి.
- 1938: వహీదా రెహమాన్ , సుప్రసిద్ధ హిందీ నటీమణి
- 1994: ద్యుతీ చంద్, భారతదేశానికి చెందిన పరుగుపందెం క్రీడాకారిణి.
మరణాలు
మార్చు- 1924: అమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్.
- 1975: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (జ.1873)
- 2002: కె. చక్రవర్తి, సంగీత దర్శకుడు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936)
- 2012 : స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో. (జ.1960)
- 2016:: బలరామ్ జక్కర్, రాజకీయ నాయకులు, పార్లమెంటు సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున Archived 2007-02-04 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2006-01-12 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 3
ఫిబ్రవరి 2 - ఫిబ్రవరి 4 - జనవరి 3 - మార్చి 3 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |