"శాంతి సప్తకం" అనగా, శాంతి పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు గల ఏడు పర్వాలను "శాంతి సప్తకం" అని అంటారు. అవి ఏవనగా, 1. శాంతి పర్వం 2. అనుశాసనిక పర్వం 3. అశ్వమేథ పర్వం 4. ఆశ్రమవాస పర్వం 5 మౌసలపర్వం 6. మహాప్రస్థానిక పర్వం 7. స్వర్గారోహణ పర్వం