జూలై 31
తేదీ
(జులై 31 నుండి దారిమార్పు చెందింది)
జూలై 31, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 212వ రోజు (లీపు సంవత్సరములో 213వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 153 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2025 |
సంఘటనలు
మార్చు- 1498: కొలంబస్ ట్రినిడాడ్ దీవికి చేరుకున్నాడు.
- 1777: మార్క్విస్ డే లాఫయెట్టె అమెరికన్ కాంటినెంటల్ సైన్యానికి మేజర్ జనరల్ అయ్యాడు.
- 1790: మొట్టమొదటి అమెరికన్ పేటెంటును వెర్మాంట్ లోని సామ్యూల్ హాప్కిన్స్ కి ఎరువులు తయారుచేయటానికి ఇచ్చారు.
- 1948: కలకత్తా రాష్ట్ర రవాణా వ్యవస్థ ఏర్పాటు - దేశంలో మొదటి రవాణా వ్యవస్థ /కార్పోరేషన్.
- 1954: ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొదటిసారిగా, ఆర్డితటొ డిసియో నాయకత్వంలోని, ఇటలీ బృందం ఎక్కింది.
- 1964: అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపింది.
- 2007: పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్కు ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది.
జననాలు
మార్చు- 1880: ప్రేమ్చంద్, భారతదేశపు హిందీ,, ఉర్దూ కవి. (మ.1936)
- 1912: మిల్టన్ ఫ్రీడ్మన్, అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2006).
- 1939: నండూరి పార్థసారథి, రాంబాబు డైరీ, సాహిత్యహింసావలోకనం గ్రంథాల రచయిత, పాత్రికేయులు. (మ.2024)
- 1941: అమర్సింహ్ చౌదరి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (మ.2004).
- 1946: తమ్మారెడ్డి లెనిన్ బాబు , తెలుగు చలన చిత్ర దర్శకుడు.
- 1951: శరత్ బాబు, తెలుగు సినిమా నటుడు (మ. 2023)
- 1953: మణివన్నన్, తెలుగు, తమిళ, చలన చిత్ర దర్శకుడు, నటుడు, రచయత(మ.2013).
- 1965: జె.కె. రౌలింగ్, ఇంగ్లీషు రచయిత.
- 1992: కైరా అద్వానీ , భారతీయ సినీ నటీ.
మరణాలు
మార్చు- 1805: ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ ఉద్యమకారుడు. (జ. 1756)
- 1875: ఆండ్రూ జాన్సన్, 17వ అమెరిక అధ్యక్షుడు. (జ.1808)
- 1980: మహమ్మద్ రఫీ, హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు. (జ.1924)
- 1902: పట్నం సుబ్రమణ్య అయ్యరు, శాస్త్రీయ సంగీతజ్ఞుడు (జ.1845)
- 2004: అల్లు రామలింగయ్య, హాస్య నటుడు (జ.1922)
- 2014: ముక్కురాజు, డాన్స్ మాస్టార్, ఫైటర్, నటుడు (జ.1931)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- ప్రపంచ రేంజర్ దినోత్సవం.
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 31
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
జూలై 30 - ఆగష్టు 1 - జూన్ 30 - ఆగష్టు 31 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |