జూలై 6
తేదీ
(జులై 6 నుండి దారిమార్పు చెందింది)
జూలై 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 187వ రోజు (లీపు సంవత్సరములో 188వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 178 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
మార్చు- 1885: లూయీ పాశ్చర్ తయారు చేసిన ఏంటి రేబీస్ వాక్సిన్ని మొట్టమొదటి సారిగా వాడారు.
- 1964: మాలవిలో న్యాసాలేండ్ ఒక స్వత్రంత్ర రాష్ట్రంగా అవతరించింది.
- 1986: పిలిప్పైన్స్ లోని మార్కోస్ అనుకూలురు చేసిన కుట్ర విఫలమయ్యింది.
జననాలు
మార్చు- 1785: జాన్ పాల్ జోన్స్, అమెరికన్ స్వాతంత్ర్య యుద్ధ వీరుడు.
- 1796: నికోలస్ - I, రష్యన్ జార్
- 1827: థామస్ మన్రో, స్కాట్లాండ్ కు చెందిన యోధుడు, అధికారి.
- 1856: తల్లాప్రగడ సుబ్బారావు, అసాధారణ మేధావి. (మ.1890)
- 1901: శ్యాం ప్రసాద్ ముఖర్జీ, భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు.
- 1906: దౌలత్ సింగ్ కొఠారి, భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1993)
- 1913: గూడూరి నాగరత్నం, స్వాతంత్ర్య సమరయోధులు.
- 1925: జానెట్ లీ, అమెరికన్ సినీనటి
- 1930: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వాగ్గేయకారుడు. (మ.2016)
- 1935: 14వ దలై లామా, టిబెటన్ బౌద్ధ మతగురువు.
- 1948: ఛాయరాజ్, కవి, రచయిత. (మ.2013)
- 1962: ఎం. సంజయ్, జగిత్యాల శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.
- 1981: నికిత: తెలుగు, తమిళ, కన్నడ, చిత్రాల నటి
- 1985: రణవీర్ సింగ్ , బాలీవుడ్ నటుడు
- 1985: శ్వేతా త్రిపాఠి , భారతదేశ నటి , అసోసియేట్ డైరెక్టర్.
- 1988: మాళవిక ,తెలుగు నేపథ్య గాయని .
మరణాలు
మార్చు- 1986: బాబు జగ్జీవన్ రాం
- 1999: ఎం.ఎల్.జయసింహ, హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.
- 2002: ధీరుభాయ్ అంబానీ, వ్యాపారవేత్త.
- 2015: భాట్టం శ్రీరామమూర్తి, వివాదరహితుడైన రాజకీయ నాయకుడు.
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- ప్రపంచ ముద్దు దినోత్సవం
- ప్రపంచ పశుసంక్రమిత వ్యాధుల దినోత్సవం (ప్రపంచ జునోసిస్ డే) - జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వ్యాపించే వ్యాధులను జునోసిస్ అంటారు.ఆటువంటి జబ్బుల గురించి తెలియ చెప్పటానికి (ముఖ్యంగా జంతు ప్రేమికులకు), వాటి గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, ఈ రోజును కేటాయంఛారు.
- - (ప్రపంచ రేబీస్ దినోత్సవం.)
- నేషనల్ ఎయీర్ ట్రాఫిక్ నియంత్రణ దినోత్సవం .
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 6
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 5 - జూలై 7 - జూన్ 6 - ఆగష్టు 6 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |