ప్రధాన మెనూను తెరువు

గణాంకాలుసవరించు

 
Location of Telangana in India

భద్రాద్రి జిల్లా 8,062 kమీ2 (3,113 sq mi) వైశాల్యంతో అతిపెద్ద జిల్లా కాగా, 2,019 kమీ2 (780 sq mi) వైశాల్యం కలిగిన రాజన్నసిరిసిల్ల అతి చిన్న జిల్లా. హైదరాబాద్, 35,269,257 మందితో అత్యధిక జనాభా కలిగి ఉన్న జిల్లా.[1]

తెలంగాణ జిల్లాల పటంసవరించు

 
తెలంగాణ జిల్లాలు (రంగు పూయబడిన)

జాబితాసవరించు

జిల్లా జిల్లా ప్రధాన కార్యాలయం రెవెన్యూ డివిజన్ మండలాలు జనాభా

(2011)

వైశాల్యం (చ.కి) జిల్లా పటములు
1 ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ 2 18 7,08,952 4,185.97  
2 కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ 2 15 5,15,835 4,300.16  
3 భద్రాద్రి జిల్లా కొత్తగూడెం 2 24 13,04,811 8,951.00  
4 జయశంకర్ జిల్లా భూపాలపల్లి 1 10 7,12,257 6,361.70  
5 జోగులాంబ జిల్లా గద్వాల్ 1 13 6,64,971 2,928.00  
6 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 2 16 34,41,992 4,325.29
7 జగిత్యాల జిల్లా జగిత్యాల 2 18 9,83,414 3,043.23  
8 జనగామ జిల్లా జనగామ 2 13 5,82,457 2,187.50  
9 కామారెడ్డి జిల్లా కామారెడ్డి 2 20 9,72,625 3,651.00  
10 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 2 16 10,16,063 2,379.07  
11 ఖమ్మం జిల్లా ఖమ్మం 2 21 14,01,639 4,453.00  
12 మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ 2 16 7,70,170 2,876.70  
13 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 1 10 13,18,110 4,037.00  
14 మంచిర్యాల జిల్లా మంచిర్యాల 2 18 807,037 4,056.36  
15 మెదక్ జిల్లా మెదక్ 3 20 767,428 2,740.89  
16 మెడ్చల్ జిల్లా మెడ్చల్ 2 14 2,542,203 5,005.98  
17 నల్లగొండ జిల్లా నల్లగొండ 3 31 1,631,399 2,449.79  
18 నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ 3 22 893,308 6,545.00  
19 నిర్మల జిల్లా నిర్మల 2 19 709,415 3,562.51  
20 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 3 26 1,534,428 4,153.00  
21 రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి 3 26 2,551,731 1,038.00  
22 పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి 2 14 795,332 4,614.74  
23 సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి 3 26 1,527,628 4,464.87  
24 సిద్దిపేట జిల్లా సిద్దిపేట 2 22 993,376 3,425.19  
25 రాజన్న జిల్లా సిరిసిల్ల 1 13 546,121 2,030.89  
26 సూర్యాపేట జిల్లా సూర్యాపేట 2 23 1,099,560 1,415.68  
27 వికారాబాద్ జిల్లా వికారాబాద్ 2 17 881,250 3,385.00  
28 వనపర్తి జిల్లా వనపర్తి 1 17 751,553 2,938.00  
29 వరంగల్ (పట్టణ) జిల్లా వరంగల్ 1 11 1,135,707 1,304.50  
30 వరంగల్ (గ్రామీణ) జిల్లా వరంగల్ 2 15 716,457 2,175.50  
31 యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి 2 16 726,465 3,091.48  
32 ములుగు జిల్లా[2] ములుగు 1 9 2,94,000 -- --
33 నారాయణపేట జిల్లా[2] నారాయణపేట 1 11 5,04,000 -- --
మొత్తం 64 579 35,003,694 112,077.00 --

మూలం: తెలంగాణ జిల్లాలూ[3]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Telangana gets 31 districts to spruce up adminstration". Deccan Chronicle. 11 October 2016. Retrieved 11 October 2016.
  2. 2.0 2.1 "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. మూలం నుండి 17 Feb 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 17 Feb 2019.
  3. "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Retrieved 8 October 2016.