తెలంగాణ మండలాలు

ఈ వ్యాసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన 33 జిల్లాలలోని మండలాల గూర్చి తెలియజేస్తుంది.[1]2021 ఏప్రిల్ చివరి నాటికి రాష్ట్రంలో 594 మండలాలు.[2] 73 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.[3]

వ.సంఖ్య జిల్లా జిల్లా ప్రధాన కార్యాలయం రెవెన్యూ

డివిజన్లు సంఖ్య

మండలాలు జనాభా

(2011)

వైశాల్యం (చ.కి) జిల్లా పటాలు
1 ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ అదిలాబాదు,

ఉట్నూరు (2)

  1. ఆదిలాబాద్ అర్బన్
  2. ఆదిలాబాద్ రూరల్
  3. మావల *
  4. గుడిహత్నూర్
  5. బజార్‌హత్నూర్
  6. బేల
  7. బోథ
  8. జైనథ్
  9. తాంసి,
  10. భీంపూర్ *
  11. తలమడుగు
  12. నేరడిగొండ
  13. ఇచ్చోడ
  14. సిరికొండ *
  15. ఇంద్రవెల్లి
  16. నార్నూర్
  17. గాదిగూడ *
  18. ఉట్నూర్
7,08,952 4,185.97 Adilabad District Revenue divisions map.png
2 కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ ఆసిఫాబాద్,

కాగజ్‌నగర్ (2)

  1. కాగజ్‌నగర్
  2. సిర్పూర్-టి
  3. దహెగాం
  4. కౌటాల
  5. బెజ్జూరు
  6. చింతలమానేపల్లి *
  7. పెంచికల్‌పేట *
  8. ఆసిఫాబాద్
  9. రెబ్బెన
  10. వాంకిడి
  11. కెరమెరి
  12. జైనూర్
  13. సిర్పూర్ (యు)
  14. లింగాపూర్ *
  15. తిర్యాణి
5,15,835 4,300.16 Komaram Bheem District Revenue divisions.png
3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కొత్తగూడెం,

భద్రాచలం (2)

  1. చండ్రుగొండ
  2. అశ్వారావుపేట
  3. దమ్మపేట
  4. ములకలపల్లి
  5. భద్రాచలం
  6. చర్ల
  7. దుమ్ముగూడెం
  8. కొత్తగూడెం
  9. పాల్వంచ
  10. టేకులపల్లి
  11. ఇల్లెందు
  12. గుండాల
  13. అశ్వాపురం
  14. బూర్గంపాడు
  15. మణుగూరు
  16. పినపాక
  17. సుజాతానగర్ *
  18. చంచుపల్లి, *
  19. లక్ష్మీదేవిపల్లి *
  20. కరకుగూడెం *
  21. ఆళ్లపల్లి
  22. అన్నపురెడ్డిపల్లి *
  23. జూలూరుపాడు
13,04,811 8,951.00 Bhadradri District Revenue divisions map.png
4 జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి భూపాలపల్లి (1)
  1. భూపాలపల్లి,
  2. చిట్యాల,
  3. టేకుమట్ల,*
  4. మొగుళ్లపల్లి,
  5. రేగొండ,
  6. ఘనపూర్,
  7. కాటారం,
  8. మల్హర్రావు
  9. ముత్తారం మహాదేవపూర్,
  10. మహదేవపూర్,
  11. పల్మెల *
7,12,257 6,361.70 Jayashankar District Revenue divisions.png
5 జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ గద్వాల (1)
  1. గద్వాల,
  2. ధరూర్,
  3. గట్టు,
  4. కె.టి.దొడ్డి *
  5. మల్దకల్,
  6. ఇటిక్యాల,
  7. మానవపాడు,
  8. వడ్డేపల్లి,
  9. అయిజ,
  10. రాజోలి, *
  11. ఉండవెల్లి, *
  12. అలంపూర్
6,64,971 2,928.00 Jogulamba District Revenue division.png
6 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ హైదరాబాద్, సికింద్రాబాద్ (2)
  1. అంబర్‌పేట,
  2. ఆసిఫ్‌నగర్
  3. బహదూర్‌పుర,
  4. బండ్లగూడ,
  5. చార్మినార్,
  6. గోల్కొండ,
  7. హిమాయత్‌నగర్,
  8. నాంపల్లి,
  9. సైదాబాద్,
  10. అమీర్‌పేట్,
  11. ఖైరతాబాద్,
  12. ముషీరాబాద్,
  13. సికింద్రాబాద్,
  14. షేక్‌పేట్,
  15. తిరుమలగిరి,
  16. మారేడుపల్లి
34,41,992 4,325.29
Hyderabad District IN.jpg
7 జగిత్యాల జిల్లా జగిత్యాల జగిత్యాల,

మెట్‌పల్లి (కొత్త),

కోరుట్ల (కొత్త) [4] (3)

  1. జగిత్యాల,
  2. జగిత్యాల రూరల్, *
  3. రాయికల్,
  4. సారంగపూర్,
  5. బీర్‌పూర్, *
  6. ధర్మపురి,
  7. బుగ్గారం, *
  8. పెగడపల్లి,
  9. గొల్లపల్లి,
  10. మల్యాల,
  11. కొడిమ్యాల,
  12. వెల్గటూర్,
  13. కోరుట్ల,
  14. మెట్‌పల్లి,
  15. మల్లాపూర్,
  16. ఇబ్రహీంపట్నం,
  17. మేడిపల్లి,
  18. కథలాపూర్
9,83,414 3,043.23 Jagityal District Revenue divisions.png
8 జనగామ జిల్లా జనగామ జనగామ,

స్టేషన్ ఘన్‌పూర్, (కొత్త) (2)

  1. జనగాం,
  2. లింగాల ఘన్‌పూర్,
  3. బచ్చన్నపేట,
  4. దేవరుప్పుల,
  5. నర్మెట్ట,
  6. తరిగొప్పుల, *
  7. రఘునాథ్‌పల్లి,
  8. స్టేషన్ ఘన్‌పూర్,
  9. చిల్పూరు, *
  10. జాఫర్‌గఢ్,
  11. పాలకుర్తి,
  12. కొడకండ్ల
5,82,457 2,187.50 Jangaon District Revenue divisions.png
9 కామారెడ్డి జిల్లా కామారెడ్డి కామారెడ్డి,

బాన్సువాడ (కొత్త),

ఎల్లారెడ్డి (కొత్త) (3)

  1. కామారెడ్డి,
  2. మాచారెడ్డి,
  3. దోమకొండ,
  4. బిక్నూర్,
  5. గాంధారి,
  6. నాగిరెడ్డిపేట,
  7. లింగంపేట,
  8. తాడ్వాయి,
  9. బాన్సువాడ,
  10. నిజాంసాగర్,
  11. పిట్లం,
  12. జుక్కల్,
  13. మద్నూరు,
  14. బీర్కూరు,
  15. ఎల్లారెడ్డి,
  16. బిచ్కుంద,
  17. సదాశివనగర్,
  18. రామారెడ్డి , *
  19. రాజంపేట, *
  20. పెద్ద కొడప్‌గల్, *
  21. బీబీపేట్, *
  22. నసురుల్లాబాద్ *
9,72,625 3,651.00 Kamareddy District Revenue divisions.png
10 కరీంనగర్ జిల్లా కరీంనగర్ కరీంనగర్,

హుజారాబాద్ (కొత్త) (2)

  1. కరీంనగర్,
  2. కొత్తపల్లి, *
  3. కరీంనగర్ రూరల్, *
  4. మానకొండూర్,
  5. తిమ్మాపూర్,
  6. గన్నేరువరం, *
  7. గంగాధర,
  8. రామడుగు,
  9. చొప్పదండి,
  10. చిగురుమామిడి,
  11. వీణవంక,
  12. వి.సైదాపూర్,
  13. శంకరపట్నం,
  14. హుజూరాబాద్,
  15. జమ్మికుంట,
  16. ఇల్లందకుంట. *
10,16,063 2,379.07 Karimnagar District Revenue divisions.png
11 ఖమ్మం జిల్లా ఖమ్మం ఖమ్మం, కల్లూరు (కొత్త) (2)
  1. ఖమ్మం అర్బన్,
  2. ఖమ్మం రూరల్,
  3. బోనకల్,
  4. చింతకాని,
  5. మధిర,
  6. ముదిగొండ,
  7. ఎర్రుపాలెం,
  8. కూసుమంచి,
  9. నేలకొండపల్లి,
  10. తిరుమలాయపాలెం,
  11. కల్లూరు,
  12. పెనుబల్లి,
  13. సత్తుపల్లి,
  14. తల్లాడ,
  15. వేంసూరు,
  16. కొణిజర్ల,
  17. వైరా,
  18. ఏనుకూరు,
  19. కామేపల్లి,
  20. రఘునాథపాలెం, *
  21. సింగరేణి
14,01,639 4,453.00 Khammam District Revenue divisions.png
12 మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మహబూబాబాద్,

తొర్రూర్ (కొత్త) (2)

  1. మహబూబాబాద్,
  2. గూడూరు,
  3. కేసముద్రం,
  4. నెల్లికుదురు,
  5. డోర్నకల్,
  6. కురవి,
  7. మరిపెడ,
  8. నర్సింహులపేట,
  9. కొత్తగూడ,
  10. తొర్రూరు,
  11. గార్ల,
  12. బయ్యారం,
  13. చిన్నగూడుర్ ,*
  14. దంతాలపల్లి , *
  15. పెద్దవంగర , *
  16. గంగారం.*
7,70,170 2,876.70 Mahbubabad District Revenue divisions.png
13 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ (1)
  1. అడ్డాకల్,
  2. భూత్పూరు,
  3. హాన్వాడ,
  4. కోయిల్‌కొండ,
  5. మహబూబ్‌నగర్ అర్బన్,
  6. మహబూబ్‌నగర్ రూరల్*
  7. నవాబ్‌పేట,
  8. జడ్చర్ల,
  9. బాలానగర్,
  10. రాజాపూర్, *
  11. గండేడ్,
  12. దేవరకద్ర,
  13. చిన్న చింతకుంట
  14. మిడ్జిల్
  15. మూసాపేట *
  16. మహమ్మదాబాద్ *
  17. చౌడాపూర్ *
13,18,110 4,037.00 Mahbubnagar District Revenue divisions.png
14 మంచిర్యాల జిల్లా మంచిర్యాల మంచిర్యాల, బెల్లంపల్లి (కొత్త) (2)
  1. చెన్నూర్,
  2. జైపూర్,
  3. భీమారం , *
  4. కోటపల్లి,
  5. లక్సెట్టిపేట,
  6. మంచిర్యాల,
  7. నస్పూర్ , *
  8. హాజీపూర్ , *
  9. మందమర్రి,
  10. దండేపల్లి,
  11. జన్నారం,
  12. కాసిపేట,
  13. బెల్లంపల్లి,
  14. వేమనపల్లి,
  15. నెన్నెల,
  16. తాండూరు,
  17. భీమిని,
  18. కన్నెపల్లి *
807,037 4,056.36 Mancherial District Revenue divisions.png
15 మెదక్ జిల్లా మెదక్ మెదక్, తుప్రాన్, నరసాపూర్ (3)
  1. మెదక్,
  2. హవేలీ ఘన్‌పూర్, *
  3. పాపన్నపేట,
  4. శంకరంపేట రూరల్,
  5. శంకరంపేట (ఏ),
  6. టేక్మల్,
  7. ఆళ్లదుర్గ్,
  8. రేగోడు,
  9. రామాయంపేట,
  10. నిజాంపేట, *
  11. ఎల్దుర్తి,
  12. చేగుంట,
  13. తూప్రాన్,
  14. మనోహరాబాద్, *
  15. నార్సింగి, *
  16. నర్సాపూర్,
  17. శివంపేట,
  18. కోడిపల్లి,
  19. కుల్చారం,
  20. చిలిప్‌చేడ్ *
  21. మాసాయిపేట.[5] *
767,428 2,740.89 Medak District Revenue divisions.png
16 మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్ కీసర (కొత్త), మల్కాజ్‌గిరి (2)
  1. మేడ్చల్,
  2. షామీర్‌పేట్,
  3. కీసర,
  4. కాప్రా *
  5. ఘట్‌కేసర్,
  6. మేడిపల్లి, *
  7. ఉప్పల్,
  8. మల్కాజిగిరి,
  9. అల్వాల్, *
  10. కుత్బుల్లాపూర్,
  11. దుండిగల్ గండి మైసమ్మ, *
  12. బాచుపల్లి *
  13. బాలానగర్,
  14. కూకట్‌పల్లి, *
  15. మూడుచింతలపల్లి,* [2]
2,542,203 5,005.98 Malkajgiri District Revenue divisions.png
17 నల్లగొండ జిల్లా నల్లగొండ నల్లగొండ,మిర్యాలగూడ, దేవరకొండ (3)
  1. చండూరు,
  2. చిట్యాల,
  3. కనగల్,
  4. కట్టంగూరు,
  5. మునుగోడు,
  6. నకిరేకల్,
  7. నల్లగొండ,
  8. నార్కట్‌పల్లి,
  9. తిప్పర్తి,
  10. కేతేపల్లి,
  11. శాలిగౌరారం,
  12. అడవిదేవులపల్లి, *
  13. దామెరచర్ల,
  14. మిర్యాలగూడ,
  15. వేములపల్లి,
  16. అనుముల,
  17. నిడమనూరు,
  18. పెద్దవూర,
  19. త్రిపురారం,
  20. మాడుగులపల్లె, *
  21. తిరుమలగిరిసాగర్, *
  22. చందంపేట,
  23. చింతపల్లి,
  24. దేవరకొండ,
  25. గుండ్లపల్లి,
  26. గుర్రంపోడు,
  27. కొండమల్లేపల్లి,*
  28. మర్రిగూడ,
  29. నాంపల్లి,
  30. పెద్ద అడిశర్లపల్లి,
  31. నేరేడుగొమ్ము
1,631,399 2,449.79 Nalgonda District Revenue divisions.png
18 నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ [4] (4)
  1. బిజినేపల్లి,
  2. నాగర్‌కర్నూలు,
  3. పెద్దకొత్తపల్లి,
  4. తెల్కపల్లి,
  5. తిమ్మాజిపేట,
  6. తాడూరు,
  7. పెంట్లవల్లి , *
  8. కల్వకుర్తి,
  9. ఉరుకొండ, *
  10. వెల్దండ,
  11. వంగూర్,
  12. చారకొండ, *
  13. అచ్చంపేట,
  14. అమ్రాబాద్,
  15. పదర, *
  16. బల్మూర్,
  17. లింగాల,
  18. ఉప్పునుంతల,
  19. కొల్లాపూర్
  20. కోడేరు
893,308 6,545.00 Nagarkurnool District Revenue divisions.png
19 నిర్మల జిల్లా నిర్మల నిర్మల, భైంసా (కొత్త) (2)
  1. నిర్మల్ రూరల్,
  2. నిర్మల్ , *
  3. సోన్ *
  4. దిలావర్‌పూర్,
  5. నర్సాపూర్-జి, *
  6. కడెంపెద్దూర్,
  7. దస్తూరాబాద్, *
  8. ఖానాపూర్,
  9. మామడ,
  10. లక్ష్మణచాంద,
  11. సారంగపూర్,
  12. కుభీర్,
  13. కుంటాల,
  14. భైంసా,
  15. ముథోల్,
  16. బాసర, *
  17. లోకేశ్వరం,
  18. తానూర్.
  19. పెంబి *
709,415 3,562.51 Nirmal District Revenue divisions.png
20 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ నిజామాబాద్, ఆర్మూర్,

భోధన్ (3)

  1. ఆర్మూర్
  2. ఇందల్వాయి , *
  3. కమ్మర్‌పల్లి,
  4. కోటగిరి,
  5. చందూర్* [2]
  6. జక్రాన్‌పల్లి,
  7. డిచ్‌పల్లి,
  8. ధర్పల్లి,
  9. నవీపేట,
  10. నందిపేట,
  11. నిజామాబాద్ రూరల్ *
  12. నిజామాబాద్ నార్త్,*
  13. నిజామాబాద్ సౌత్,
  14. బాల్కొండ
  15. బోధన్,
  16. భీంగల్,
  17. మాక్లూర్,
  18. ముగ్పాల్ *
  19. ముప్కాల్ *
  20. మెండోరా , *
  21. మోర్తాడ్,
  22. మొస్రా [2] *
  23. ఎడపల్లి,
  24. ఎర్గట్ల *
  25. రుద్రూరు, *
  26. రెంజల్,
  27. వర్ని,
  28. వేల్పూరు,
  29. సిరికొండ
1,534,428 4,153.00 Nizamabad District Revenue divisions.png
21 రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి ఇబ్రహాంపట్నం,

రాజేంద్రనగర్, షాద్‌నగర్, కందుకూరు, చేవెళ్ల (5)

  1. మొయినాబాద్,
  2. చేవెళ్ల,
  3. శంకర్‌పల్లి,
  4. కొందుర్గు,
  5. షాబాద్,
  6. చౌదరిగూడెం, *
  7. శేరిలింగంపల్లి,
  8. శంషాబాద్,
  9. రాజేంద్రనగర్,
  10. కొత్తూరు,
  11. ఫరూఖ్‌నగర్
  12. కేశంపేట,
  13. గండిపేట్, *
  14. కందుకూరు,
  15. మహేశ్వరం,
  16. ఆమన్‌గల్,
  17. కడ్తాల్, *
  18. తలకొండపల్లి,
  19. సరూర్‌నగర్,
  20. బాలాపూర్, *
  21. మంచాల్,
  22. యాచారం,
  23. ఇబ్రహీంపట్నం,
  24. హయత్‌నగర్,
  25. అబ్దుల్లాపూర్‌మెట్, *
  26. మాడ్గుల్
  27. నందిగామ *
2,551,731 1,038.00 Rangareddy District Revenue divisions.png
22 పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పెద్దపల్లి, మంథని (2)
  1. పెద్దపల్లి,
  2. ఓదెల,
  3. సుల్తానాబాద్,
  4. జూలపల్లి,
  5. ఎలిగేడు,
  6. ధర్మారం,
  7. రామగుండం,
  8. అంతర్గాం, *
  9. పాలకుర్తి, *
  10. శ్రీరాంపూర్,
  11. కమాన్‌పూర్,
  12. రామగిరి, *
  13. మంథని,
  14. ముత్తారం
795,332 4,614.74 Peddapalli District Revenue divisions.png
23 సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ - జోగిపేట [6]

నారాయణఖేడ్ (4)

  1. సంగారెడ్డి,
  2. కంది, *
  3. కొండాపూర్,
  4. సదాశివపేట,
  5. పటాన్‌చెరు,
  6. అమీన్‌పూర్, *
  7. రామచంద్రాపురం,
  8. జిన్నారం,
  9. గుమ్మడిదల, *
  10. పుల్కల్,
  11. ఆందోల్,
  12. వట్‌పల్లి, *
  13. మునిపల్లి,
  14. హత్నూర,
  15. జహీరాబాద్,
  16. మొగుడంపల్లి, *
  17. న్యాలకల్,
  18. ఝరాసంఘం,
  19. కోహిర్,
  20. రాయ్‌కోడ్,
  21. నారాయణఖేడ్,
  22. కంగ్టి,
  23. కల్హేర్,
  24. సిర్గాపూర్, *
  25. మనూర్,
  26. నాగిల్‌గిద్ద *
  27. చౌటకూరు *
1,527,628 4,464.87 Sangareddy District Revenue divisions.png
24 సిద్దిపేట జిల్లా సిద్దిపేట సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ (3)
  1. అంకన్నపేట , *
  2. సిద్దిపేట పట్టణ,
  3. సిద్దిపేట రూరల్, *
  4. నంగునూర్,
  5. చిన్నకోడూరు,
  6. తొగుట,
  7. దౌలతాబాద్,
  8. మిరుదొడ్డి,
  9. దుబ్బాక,
  10. హుస్నాబాద్, *
  11. కోహెడ,
  12. హుస్నాబాద్
  13. గజ్వేల్,
  14. జగదేవ్‌పూర్,
  15. కొండపాక,
  16. ములుగు,
  17. మర్కూక్, *
  18. వర్గల్,
  19. రాయపోల్,
  20. చేర్యాల,
  21. మద్దూరు,
  22. కొమురవెల్లి , *
  23. నారాయణరావుపేట* [2]
  24. దూల్‌మిట్ట * [7]
993,376 3,425.19 Siddipet District Revenue divisions.png
25 రాజన్న జిల్లా సిరిసిల్ల సిరిసిల్ల, వేములవాడ (2)
  1. సిరిసిల్ల,
  2. వేములవాడ,
  3. వేములవాడ గ్రామీణ*
  4. చందుర్తి,
  5. రుద్రంగి , *
  6. కోనరావుపేట,
  7. యల్లారెడ్డిపేట,
  8. గంభీరావుపేట,
  9. ముస్తాబాద్,
  10. ఇల్లంతకుంట,
  11. బోయినపల్లి,
  12. వీర్నపల్లి *
  13. తంగళ్లపల్లి *
546,121 2,030.89 Sircilla District Revenue division.png
26 సూర్యాపేట జిల్లా సూర్యాపేట సూర్యాపేట,కోదాడ (కొత్త) (2)
  1. ఆత్మకూరు,
  2. చివ్వెంల,
  3. జాజిరెడ్డిగూడెం
  4. నూతనకల్,
  5. పెన్‌పహాడ్,
  6. సూర్యాపేట,
  7. తిరుమలగిరి,
  8. తుంగతుర్తి,
  9. గరిడేపల్లి,
  10. నేరేడుచర్ల,
  11. నాగారం, *
  12. చిలుకూరు,
  13. హుజూర్‌నగర్,
  14. కోదాడ,
  15. మట్టంపల్లి,
  16. మేళ్లచెరువు,
  17. మోతే,
  18. మునగాల,
  19. నడిగూడెం,
  20. అనంతగిరి. *
  21. మద్దిరాల, *
  22. పాలకీడు, *
  23. చింతలపాలెం *
1,099,560 1,415.68 Suryapet District Revenue divisions.png
27 వికారాబాద్ జిల్లా వికారాబాద్ వికారాబాద్, తాండూర్ (కొత్త) (2)
  1. వికారాబాద్,
  2. మోమిన్‌పేట్,
  3. మర్పల్లి,
  4. పూడూరు,
  5. ధరూర్,
  6. బంట్వారం,
  7. కోట్‌పల్లి, *
  8. నవాబ్‌పేట్,
  9. కుల్కచర్ల,
  10. దోమ,
  11. దౌలతాబాద్
  12. పరిగి,
  13. తాండూరు,
  14. పెద్దేముల్,
  15. యాలాల,
  16. బషీరాబాద్,
  17. బొంరాసిపేట్,
  18. కొడంగల్
  19. చౌడాపూర్*
881,250 3,385.00 Vikarabad District Revenue divisions.png
28 వనపర్తి జిల్లా వనపర్తి వనపర్తి (1)
  1. వనపర్తి,
  2. గోపాలపేట,
  3. రేవల్లి, *
  4. పెద్దమందడి,
  5. ఘన్‌పూర్,
  6. పానగల్,
  7. పెబ్బేరు,
  8. శ్రీరంగాపూర్ *
  9. వీపనగండ్ల,
  10. చిన్నంబావి *
  11. కొత్తకోట,
  12. మదనపూర్, *
  13. ఆత్మకూర్,
  14. అమరచింత, *
751,553 2,938.00 Wanaparthy District Revenue division.png
29 హన్మకొండ జిల్లా వరంగల్ వరంగల్ (1)
  1. హన్మకొండ
  2. కాజీపేట *
  3. ఐనవోలు *
  4. హసన్‌పర్తి
  5. వేలేర్ *
  6. ధర్మసాగర్
  7. ఎల్కతుర్తి
  8. భీమదేవరపల్లి
  9. కమలాపూర్
  10. పరకాల
  11. నడికూడ *
  12. దామెర
  13. ఆత్మకూరు
  14. శాయంపేట
1,135,707 1,304.50 Warangal (urban) Revenue division.png
30 వరంగల్ జిల్లా వరంగల్ వరంగల్ (గ్రామీణ), (కొత్త) నర్సంపేట (2)
  1. వరంగల్
  2. ఖిలా వరంగల్ *
  3. సంగెం
  4. గీసుకొండ
  5. వర్ధన్నపేట
  6. పర్వతగిరి,
  7. రాయపర్తి
  8. నర్సంపేట
  9. చెన్నారావుపేట
  10. నల్లబెల్లి
  11. దుగ్గొండి
  12. ఖానాపూర్
  13. నెక్కొండ
716,457 2,175.50 Warangal (rural) District Revenue divisions.png
31 యాదాద్రి - భువనగిరి జిల్లా భువనగిరి భువనగిరి, చౌటుప్పల్ (కొత్త) 2
  1. ఆలేరు,
  2. రాజాపేట,
  3. మోతుకూరు,
  4. తుర్కపల్లి,
  5. యాదగిరిగుట్ట,
  6. భువనగిరి,
  7. బీబీనగర్,
  8. బొమ్మల రామారం,
  9. ఆత్మకూరు (ఎం),
  10. బి.పోచంపల్లి,
  11. రామన్నపేట,
  12. వలిగొండ,
  13. గుండాల
  14. మూటకొండూరు *
  15. చౌటుప్పల్,
  16. అడ్డగూడూరు, *
  17. నారాయణపూర్
726,465 3,091.48
32 ములుగు జిల్లా[8] ములుగు ములుగు (1)
  1. ములుగు,
  2. వెంకటాపూర్
  3. గోవిందరావుపేట,
  4. తాడ్వాయి,
  5. ఏటూరునాగారం,
  6. కన్నాయిగూడెం, *
  7. మంగపేట,
  8. వెంకటాపురం
  9. వాజేడు
33 నారాయణపేట జిల్లా[8] నారాయణపేట నారాయణపేట (1)
  1. నారాయణపేట,
  2. దామరగిద్ద,
  3. ధన్వాడ,
  4. మరికల్, *
  5. కొస్గి,
  6. మద్దూర్,
  7. ఊట్కూరు
  8. మాగనూరు
  9. మఖ్తల్
  10. కృష్ణ *
  11. నర్వ
మొత్తం 73 593 35,003,694 112,077.00

గమనిక:చింతూరు, కుక్కునూరు, కూనవరం, నెల్లిపాక, వరరామచంద్రపురం, వేలూరుపాడు మండలాలతోపాటు, బూర్గంపహడ్ మండలంలోని 7 గ్రామాలు పునర్య్యస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి.[9]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Part-I State Administrative Divisions 2001–2011" (PDF). Census of India. p. 4,8-18. Retrieved 18 January 2015.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "తెలంగాణలో మరో నాలుగు మండలాలు.. -". web.archive.org. 2020-01-02. Archived from the original on 2020-01-02. Retrieved 2020-01-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Telangana Formation day: కొత్త జిల్లాల ఏర్పాటు.. సరికొత్త పాలనా సంస్కరణలు". News18 Telugu. Retrieved 2021-06-19.
  4. 4.0 4.1 "తెలంగాణలో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు - two new revenue divisions in Telangana - EENADU". web.archive.org. 2020-01-02. Archived from the original on 2020-01-02. Retrieved 2020-01-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "కొత్త మండలంగా మాసాయిపేట.. తుది నోటిఫికేషన్‌ విడుదల". ETV Bharat News. Retrieved 2021-05-23.
  6. Team, Web (2020-07-13). "తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్". Disha daily (దిశ): Latest Telugu News | Breaking news. Retrieved 2021-06-19.
  7. "Telangana: తెలంగాణలో కొత్త మండలం.. ఆ జిల్లాలో.. సీఎం కేసీఆర్ పర్యటనకు ముందే ఉత్తర్వులు." News18 Telugu. Retrieved 2021-08-22.
  8. 8.0 8.1 "తెలంగాణలో మరో 2 కొత్త జిల్లాలు". web.archive.org. 2020-01-02. Archived from the original on 2020-01-02. Retrieved 2020-01-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. "Andhra Pradesh takes control of seven mandals in Khammam". Deccan Chronicle. Khammam. 3 September 2014. Retrieved 27 February 2016.

వెలుపలి లంకెలుసవరించు