తెలంగాణ రెవెన్యూ డివిజన్లు

రెవెన్యూ పరిపాలనలో భాగంగా జిల్లాలలో ఏర్పడిన రెవెన్యూ విభాగాలు
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు సూచించే పటం

రెవెన్యూ డివిజన్లు, భారతదేశం రాష్ట్రాలలోని జిల్లాల్లో రెవెన్యూ పరిపాలనలో భాగంగా ఇవి ఏర్పడినవి.ఈ రెవెన్యూ విభాగాల పరిధిలో ఉప-విభజనగా కొన్ని మండలాలు ఉన్నాయి.తెలంగాణలో 70 రెవెన్యూ విభాగాలు ఉన్నాయి. వీటికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) ఈ విభాగానికి అధిపతిగా ఉంటాడు.

రెవెన్యూ విభాగాల జాబితాసవరించు

2019 నవంబరు నాటికి రాష్ట్రంలో మొత్తం 70 రెవెన్యూ విభాగాలు ఉన్నాయి.[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం 42 రెవెన్యూ డివిజన్లుతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పునర్య్వస్థీకరణలో భాగంగా కొత్తగా 28 రెవెన్యూ డివిజన్లుతో కలిపి మొత్తం సంఖ్య 70 కి చేరుకుంది.

దిగువ పట్టిక తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు సంబంధించి రెవెన్యూ విభాగాలను వివరిస్తుంది.

వరుస సంఖ్య జిల్లా జిల్లాలోని రెవెన్యూ విభాగాల సంఖ్య జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు రెవెన్యూ డివిజను పరిధిని సూచించే పటం సూచిక
1 అదిలాబాదు 2 అదిలాబాదు, ఉట్నూరు   [2]
2 భద్రాద్రి కొత్తగూడెం 2 కొత్తగూడెం, భద్రాచలం *   [3]
3 జగిత్యాల 3 జగిత్యాల

మెట్‌పల్లి *

కోరుట్ల * [4]

  [5]
4 జనగామ 2 జనగామ

స్టేషన్ ఘన్‌పూర్*

  [6]
5 జయశంకర్ భూపాలపల్లి జిల్లా 1 భూపాలపల్లి   [7]
6 జోగులాంబ గద్వాల జిల్లా 1 గద్వాల   [8]
7 కామారెడ్డి 3 కామారెడ్డి, బాన్స్‌వాడ *

ఎల్లారెడ్డి *

  [9]
8 కరీంనగర్ 2 కరీంనగర్, హుజారాబాద్ *   [10]
9 కొమరంభీం 2 కొమంరంభీం, కాగజ్‌నగర్‌ *   [11]
10 ఖమ్మం 2 ఖమ్మం,

కల్లూరు *

  [12]
11 మహబూబ్ నగర్ 1 మహబూబ్ నగర్   [13]
12 మహబూబాబాదు 2 మహబూబాబాదు, తొర్రూరు *   [14]
13 మేడ్చెల్ మల్కాజ్‌గిరి 2 కీసర, *

మల్కాజ్‌గిరి

  [15]
14 మెదక్ 3 మెదక్,

నర్సాపూర్,

తుప్రాన్

  [16]
15 మంచిర్యాల 2 మంచిర్యాల, బెల్లంపల్లి   [17]
16 నల్గొండ 3 నల్గొండ,

మిర్యాలగూడ,

దేవరకొండ

  [18]
17 నాగర్‌కర్నూల్ 4 నాగర్‌కర్నూలు,

అచ్చంపేట, *

కల్వకుర్తి, *

కొల్లపూర్ * [19]


  [20]
18 నిజామాబాదు 3 బోధన్, నిజామాబాద్, ఆర్మూర్   [21]
19 నిర్మల్ 2 నిర్మల్,

బైంసా *

  [22]
20 పెద్దపల్లి 2 పెద్దపల్లి,

మంథని

  [23]
21 రాజన్న సిరిసిల్ల 1 సిరిసిల్ల   [24]
22 రంగారెడ్డి జిల్లా 5 చేవెళ్ల,

రాజేంద్రనగర్,

ఇబ్రహీంపట్నం, *

షాద్‌నగర్, *

కందుకూర్, *

  [25]
23 సిద్ధిపేట 3 సిద్దిపేట,

గజ్వేల్, హుస్నాబాద్

  [26]
24 సంగారెడ్డి 3 సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్   [27]
25 సూర్యాపేట 2 సూర్యాపేట, కోదాడ *   [28]
26 వికారాబాదు 2 వికారాబాద్, తాండూరు *   [29]
27 వనపర్తి 1 వనపర్తి   [30]
28 వరంగల్లు పట్టణ 1 వరంగల్   [31]
29 వరంగల్లు గ్రామీణ 2 వరంగల్ గ్రామీణ,* నర్సంపేట్   [32]
30 యాదాద్రి భువనగిరి 2 భువనగిరి, చౌటుప్పల్ *   [33]
31 హైదరాబాదు 2 హైదరాబాదు, సికింద్రాబాద్ [34]
32 నారాయణపేట 1 నారాయణపేట [35]
33 ములుగు 1 ములుగు [36]
మొత్తం సంఖ్య 70

గమనిక: * ఈ గుర్తు కలిగిన 22 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పడ్డాయి.

ఇది కూడ చూడుసవరించు

మూలాలుసవరించు

 1. "Telangana State Portal State-Profile". www.telangana.gov.in. Retrieved 2019-12-08.
 2. http://web.archive.org/save/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/221-Adilabad.pdf
 3. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-06-12 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-06-12. Cite web requires |website= (help)
 4. "మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు". web.archive.org. 2019-12-09. Retrieved 2019-12-09.
 5. http://web.archive.org/save/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/226.Jagityal.-Final.pdf
 6. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 7. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 8. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 9. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 10. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 11. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 12. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 13. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 14. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 15. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 16. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 17. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 18. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 19. "మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు". web.archive.org. 2019-12-09. Retrieved 2019-12-09.
 20. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 21. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 22. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/223.Nirmal.-Final.pdf
 23. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 24. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 25. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-06-12 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-06-12. Cite web requires |website= (help)
 26. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 27. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/239.Sangareddy.-Final.pdf
 28. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 29. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 30. https://web.archive.org/web/20191209040627/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/242.Wanaparthy.-Final.pdf
 31. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 32. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 33. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 34. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 35. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
 36. https://web.archive.org/web/20191209063658/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2019/06/18.Mulugu-Final.pdf

వెలుపలి లంకెలుసవరించు