దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన సినిమాలు

దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. మూవీ మోఘల్ గా ఈయన్ని అభివర్ణిస్తారు.

ఫిల్మోగ్రఫీ మార్చు

తెలుగు మార్చు

సంవత్సరం పేరు దర్శకుడు ప్రధాన తారాగణం
2015 గోపాల గోపాల కిషోర్ కుమార్ పర్దాసాని దగ్గుబాటి వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రీయ
2014 దృశ్యం సుప్రియ దగ్గుబాటి వెంకటేష్, మీనా
2014 భీమవరం బుల్లోడు ఉదయ శంకర్ సునీల్, ఈస్టర్ నోరోన్హా
2013 మసాలా కె. విజయ బాస్కర్ వెంకటేష్, రామ్, అంజలి, షాజాన్ పదమ్సీ
2013 నేనేం చిన్నపిల్లనా? పి. సునీల్ కుమార్ రెడ్డి రాహుల్ రవీంద్రన్, తన్వి వ్యాస్, సంజన
2011 ముగ్గురు వి.ఎన్.ఆదిత్య నవదీప్, శ్రద్ధా దాస్
2010 ఆలస్యం అమృతం చంద్ర మహేశ్ నిఖిల్, మదాలస శర్మ
2009 బెండు అప్పారావ్ ఆర్.ఎం.పి ఇ.వి.వి. సత్యనారాయణ అల్లరి నరేష్, కామ్న జెఠ్మలానీ, మేఘన
2008 కౌసల్య సుప్రజా రామ సూర్య ప్రసాద్ శ్రీకాంత్, శివాజి, ఛార్మి, గౌరి ముంగల్
2008 బలాదూర్ ఉదయ్ శంకర్ రవితేజ, అనుష్క
2008 తులసి బోయపాటి శ్రీనివాసరావు వెంకటేష్, నయనతార
2007 మధుమాసం చంద్ర సిద్ధార్థ సుమంత్, స్నేహ, పార్వతి మిల్టన్
2006 శ్రీకృష్ణ 2006 విజయేంద్ర ప్రసాద్ శ్రీకాంత్, వేణు, గౌరీ ముంజల్
2005 సోగ్గాడు (1975) టి. రవి రెడ్డి రరుణ్, ఆర్తి అగర్వాల్
2005 నిరీక్షణ (2005 సినిమా) సీతా రామ్ ప్రసాద్ ఆర్యన్ రాజేష్, శ్రీదేవి
2005 బొమ్మలాట కె. ప్రకాశ్ సాయికుమార్, శ్రేయ, నరేష్
2004 మల్లీశ్వరి కె. విజయ భాస్కర్ వెంకటేష్, కరినా కైఫ్
2003 విజయం సింగీతం శ్రీనివాసరావు రాజా, గజాలా
2003 నీకు నేను నాకు నువ్వు రాజశేఖర్ ఉదయ కిరణ్, శ్రేయ
2003 హరివిల్లు బి. నరసింగరావు భానుచందర్, హరిత
2002 నువ్వు లేక నేను లేను కాశీ విశ్వనాథ్ తరుణ్, ఆర్తి అగర్వాల్
2002 నీ ప్రేమకై ముప్పలనేని శివ వినీత్, అబ్బాస్, లయ
2002 అల్లరి టి. రవి రెడ్డి నరేష్, నీలాంబరి, శ్వేతా అగర్వాల్
2002 హాయ్ ఇ.వి.వి. సత్యనారాయణ ఆర్యన్ రాజేష్, నికిత
2001 ప్రేమించు బి. సుబ్బారావ్ సాయి కిరణ్, లయ
2000 కలిసుందాం రా ఉదయ శంకర్ వెంకటేష్, సిమ్రాన్
2000 జయం మనదేరా ఎన్. శంకర్ వెంకటేష్, భానుప్రియ, సౌందర్య
1999 పెద్దమనుషులు బి. సుబ్బారావు సుమన్, రచన, హీరా
1999 ప్రేయసి రావే చంద్రమహేష్ శ్రీకాంత్, రాశి
1998 శివయ్య సురేష్ కృష్ణ రాజశేఖర్, సంఘవి, మోనికా బేడీ
1998 గణేష్ తిరుపతి స్వామి వెంకటేశ్, రంభ, మధుబాల
1997 ప్రేమించుకుందాం రా జయంత్ సి. పరాంజీ వెంకటేష్, అంజలీ జవేరీ
1997 సూపర్ హీరోస్ ఎవియస్ ఎవియస్, బ్రహ్మానందం
1996 ధర్మ చక్రం సురేష్ కృష్ణ వెంకటేశ్, రమ్యకృష్ణ, ప్రేమ
1987 ఆహా నా పెళ్ళంట జంధ్యాల హరీష్, సంఘవి
1996 నాయుడు గారి కుటుంబం బి. సుబ్బారావు సుమన్, కృష్ణంరాజు, సంఘవి
1996 తాత మనవడు కె. సదాశివరావు కృష్ణం రాజు, వినీద్ కుమార్, సంఘవి
1995 కొండపల్లి రత్తయ్య దాసరి నారాయణరావు దాసరి నారాయణరావు, హరీష్, ఆమని
1995 తాజ్ మహల్ ముప్పలనేని శివ శ్రీకాంత్, మోనికా బేడీ, సంఘవి
1994 తోడి కోడళ్ళు బి. సుబ్బారావు సురేష్, మాలాశ్రీ
1994 సూపర్ పోలీస్ కె. మురళీ మోహన రావు వెంకటేష్, నగ్మా
1993 అక్కా చెల్లెళ్లు (1993) వి.సి. గుహనాధన్ సురేష్, మాలాశ్రీ
1993 ఆంధ్రవైభవం ఎమ్.ఆర్. రాజాజీ డి. రామానాయుడు, మురళీ మోహన్, జమున
1993 పరువు ప్రతిష్ట వి.సి. గుహనాధన్ సుమన్, సురేష్, మాలాశ్రీ
1992 సూరిగాడు దాసరి నారాయణ రావు దాసరి నారాయణ రావు, సుజాత
1992 ప్రేమ విజేత కె. సదాశివరావు హరీష్, రోజా
1991 ప్రేమ ఖైదీ ఇ.వి.వి. సత్యనారాయణ హరీష్, మాలాశ్రీ
1991 కూలీ నెం. 1 కె. రాఘవేంద్రరావు వెంకటేష్, టబు
1991 సర్పయాగం పరుచూరి బ్రదర్స్ శోభన్ బాబు, హరీష్, రోజా
1990 బొబ్బిలి రాజా బి. గోపాల్ వెంకటేష్, దివ్య భారతి
1989 ఇంద్రుడు చంద్రుడు సురేష్ కృష్ణ కమలహాసన్, విజయశాంతి
1988 ప్రేమ సురేష్ కృష్ణ వెంకటేష్, రేవతి
1988 బ్రహ్మ పుత్రుడు దాసరి నారాయణరావు వెంకటేష్, రజని
1988 చినబాబు ఎ. మోహన్ గాంధీ నాగార్జున, అమల
1987 గురు బ్రహ్మ బి. సుబ్బా రావు ఎ. నాగేశ్వరరావు, శారద
1987 రాము వై. నాగేశ్వరరావు బాలకృష్ణ, రజని
1987 కలియుగ పాండవులు కె. రాఘవేంద్రరావు వెంకటేష్, కుష్బూ
1987 అహనా పెళ్ళంట జంధ్యాల రాజేంద్ర ప్రసాద్
1986 ప్రతిధ్వని బి. గోపాల్ శారద, అర్జున్, రజని
1995 శ్రీకట్న లీలలు పరుచూరి బ్రదర్స్ చంద్రమోహన్, తులసి
1985 మాంగల్యబలం బి. సుబ్బారావు శోభన్ బాబు, జయసుధ
1984 సంఘర్షణ కె. మురళీ మోహన రావు చిరంజీవి, విజయశాంతి, నళిని
1984 కథానాయకుడు కె. మురళీమోహన రావు బాలకృష్ణ, విజయశాంతి
1983 ముందడుగు కె. బాపయ్య శోభన్ బాబు, కృష్ణ, శ్రీదేవి, జయప్రద
1982 దేవత కె. రాఘవేంద్రరావు శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి
1981 అగ్నిపూలు కె. బాపయ్య కృష్ణంరాజు, జయసుధ
1981 ప్రేమ మందిరం దాసరి నారాయణ రావు ఎ.ఎన్.ఆర్, జయప్రద
1980 కక్ష విసి. గుహనాథన్ శోభన్ బాబు, వాణిశ్రీ
1979 మండే గుండెలు కె. బాపయ్య శోభన్ బాబు, కృష్ణ, శ్రీదేవి
1979 ఒక చల్లనిరాత్రి కె.వాసు చంద్రమోహన్,మాధవి
1978 చిలిపి కృష్ణుడు బి.సుబ్బారావు కాంతారావు,రాజశ్రీ
1978 ఎంకి నాయుడుబావ బి.సుబ్బారావు శోభనబాబు,వాణిశ్రీ
1977 సావాసగాళ్ళు బి.సుబ్బారావు కృష్ణ,జయచిత్ర
1977 మొరటోడు సికె నగెష్ సత్యనారాయణ,జయసుధ
1976 సెక్రటరి ఎస్ ప్రకాష్ రావు ఎ.నాగేశ్వరరావు,వాణిశ్రీ
1975 అమ్మాయల శపథం జిచిఆర్ శేషగిరి రావు చంద్రమోహన్,లక్ష్మి
1975 సోగ్గాడు కె,బాపయ్య శోభన్‌బాబు,జయచిత్ర
1974 చక్రవాకం వి.మధుసూధన రావు శోభన్‌బాబు,వాణిశ్రీ
1973 జీవనతరంగాలు టి.రామారావు శోభన్‌బాబు,వాణిశ్రీ
1971 ప్రేమనగర్ కె.ఎస్.ప్రకాశరావు ఎ.నాగేశ్వరరావు,వాణిశ్రీ
1970 ద్రోహి కె.బాపయ్య జగ్గయ్య,వాణిశ్రీ
1969 బొమ్మలు చెప్పిన కథ జి.విశ్వనాథం కాంతారావు,విజయనిర్మల
1969 సిపాయి చిన్నయ్య జివిఆర్ శేషగిరి రావు ఎ.నాగేశ్వరరావు,కెఆర్ విజయ
1968 పాప కోసం జివిఆర్ శేషగిరి రావు జగ్గయ్య, దేవిక
1967 స్త్రీ జన్మ కె.ఎస్.ప్రకాశరావు ఎన్.టి.రామారావు,కృష్ణకుమారి
1966 శ్రీ కృష్ణ తులాభారం కె.కామేశ్వరరావు ఎన్.టి.రామారావు,జమున
1965 ప్రతిజ్ఞాపాలన సి.యస్. రావు కాంతారావు, రాజశ్రీ
1964 రాముడు భీముడు తాపి చాణక్య ఎన్.టి.ఆర్, జమున, సావిత్రి
1963 అనురాగం జి. రామినీడు జగ్గయ్య, భానుమతి

తెలుగు అనువాదాలు మార్చు

సంవత్సరం పేరు దర్శకుడు ప్రధాన తారాగణం
1982 గ్రామ కక్షలు వి.సి. గుహనాధన్ రజనీకాంత్, శ్రీదేవి
2006 మోసగాళ్ళకు మోసగాడు జయరాజు సురేష్ గోపి

తమిళం మార్చు

Year Title Director Main cast
1998 Ganesh Tirupathiswamy Venkatesh, Ramba
1997 Preminchukundham Raa Jayanth C Paranji Venkatesh, Anjala Javeri
1996 Dharmachakram Suresh Krishna Venkatesh, Ramya Krishna
1995 Tajmahal M.Siva Srikanth, Monika Bedi, Sanghavi
1994 Super Police K.Murali Mohan Rao Venkatesh, Nagma
1992 Valibhan B.Gopal Venkatesh, Divya Bharathi
1991 Coolie No.1 K.Raghavendra Rao Venkatesh, Taboo
1991 Prema Khaidhi E.V.V.Satyanarayana Harish, Malasree
1990 Anbu Chinnam Suresh Krishna Venkatesh, Revathi
1988 Nakeeran Dasari Narayana Rao Venkatesh, Rajani
1987 Mr. Vijay K.Raghavendra Rao Venkatesh, Khushboo
1982 Vanjam V.C.Guhanadhan Sridevi, Sobhan Babu
1969 Bommalu Cheppina Katha G.Viswanatham Kantha Rao, Vijaya Nirmala
1967 Sri Krishna Tulabaram K.Maheswara Rao N.T. Rama Rao, Jamu