మే 15
తేదీ
(15 మే నుండి దారిమార్పు చెందింది)
మే 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 135వ రోజు (లీపు సంవత్సరములో 136వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 230 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
మార్చు- 1952: భారత లోక్సభ స్పీకర్గా గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ పదవిని స్వీకరించాడు.
- 1989: గ్రామ పంచాయతీలకు రాజ్యాంగంలో హోదాను కల్పిస్తూ రాజ్యాంగానికి 64వ సవరణ జరిగింది.
- 2012: టెలికాం మంత్రి ఎ. రాజాకు 2012 మే 15 నాడు 2జి ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. టెలికాం మంత్రి ఎ. రాజాను 2011 ఫిబ్రవరి 2 నాడు, 2జి స్పెక్త్రుం కేసులో అరెస్టు చేసి తీహారు జైలులో ఉంచారు.
జననాలు
మార్చు- 1803: సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. (మ.1899)
- 1907: సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు (మ,1931).
- 1908: వింజమూరి శివరామారావు, ఆకాశవాణికి ఎన్నో లలిత గీతాలను, రూపకాలను వ్రాసి ప్రసారం చేశారు. 600 రేడియో నాటికలు వ్రాశారు. (మ.1982).
- 1915: పాల్ సామ్యూల్సన్, ఆర్థికవేత్త (మ.2009).
- 1926: నూతి విశ్వామిత్ర, ఆర్యసమాజ్ నాయకుడు, నిరంకుశ నిజాం పాలన వ్యతిరేకోద్యమ నాయకుడు
- 1938: కె.జమునారాణి,పదమూడేళ్ల వయసు నుండే కథానాయకిలకు పాడటం ప్రారంభించింది
- 1964: జి.కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి.
- 1967: మాధురీ దీక్షిత్, హిందీ సినీనటి .
- 1968: స్రవంతి ఐతరాజు, కవి, తిరుపతిలో హాస్టల్ సంక్షేమ అధికారి, మనస్తత్వవేత్త
- 1983: సంతోష్ నారాయణన్ , సంగీత దర్శకుడు,గాయకుడు.
- 1985: అనసూయ భరద్వాజ, టి.వి.వ్యాఖ్యాత, సినిమా నటి.
- 1987: రామ్ (నటుడు), తెలుగు, తమిళ భాషల చిత్రసీమకు సంబంధించిన నటుడు.
మరణాలు
మార్చు- 1994: ఓం అగర్వాల్, భారత స్నూకర్ క్రీడాకారుడు.
- 2010: భైరాన్ సింగ్ షెకావత్, భారత మాజీ ఉప రాష్ట్రపతి. (జ.1923)
- 2014: మల్లాది సుబ్బమ్మ, స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (జ.1924)
- 2021: కె.కె.రంగనాథాచార్యులు, సాహితీ చరిత్రకారుడు, కేంద్రీయ విశ్వవిద్యాలయం డీన్ (జ. 1941)
పండుగలు , జాతీయ దినాలు
మార్చుబయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 15
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
మే 14 - మే 16 - ఏప్రిల్ 15 - జూన్ 15 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |