మార్చి 28
తేదీ
(28 మార్చి నుండి దారిమార్పు చెందింది)
మార్చి 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 87వ రోజు (లీపు సంవత్సరములో 88వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 278 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2023 |
సంఘటనలుసవరించు
- 1955: ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించాడు.
జననాలుసవరించు
- 1868: మాక్సిం గోర్కీ, రష్యన్ రచయిత.
- 1904: చిత్తూరు నాగయ్య, తెలుగు సినిమా నటుడు.
- 1914: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు కవి. (మ.1990)
- 1923: జిల్లెళ్ళమూడి అమ్మ, ఈవిడ వేదాంత సూత్రం, ప్రపంచమంతా ఒక్కటే, ఒక్కడే దేవుడు. ఈవిడ 1960-70 లలో చాలా ప్రసిద్ధురాలు
మరణాలుసవరించు
- 1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ . (జ.1504)
- 1933: గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1860)
- 1959: కళా వెంకటరావు, స్వాంతంత్ర్య యోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. (జ.1900)
- 1962: కోరాడ రామకృష్ణయ్య, భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (జ.1891)
- 2003: లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు. (జ.1921)
- 2006: వేథాత్రి మహర్షి, భారత తత్వవేత్త (జ.1911)
- 2022: పరిపాటి జనార్దన్ రెడ్డి, రాజకీయ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే. (జ.1935)
పండుగలు, జాతీయ దినాలుసవరించు
- నేషనల్ షిప్పింగ్ దినోత్సవం.
బయటి లింకులుసవరించు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-10-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : మార్చి 28
మార్చి 27 - మార్చి 29 - ఫిబ్రవరి 28 - ఏప్రిల్ 28 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |