జూన్ 8
తేదీ
(8 జూన్ నుండి దారిమార్పు చెందింది)
జూన్ 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 159వ రోజు (లీపు సంవత్సరములో 160వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 206 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2024 |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- 1911: మైలార మహాదేవప్ప, కర్ణాటకకు చెందిన విప్లవ వీరుడు. (మ.1943)
- 1919: వేదాంతం రాఘవయ్య , తెలుగు చలన చిత్ర దర్శకుడు(మ.1971)
- 1921: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008)
- 1924: డి.రామలింగం, రచయిత. (మ.1993)
- 1927: లాల్ కృష్ణ అద్వానీ ,రాజకీయాలలో లోహా పురుషుడు గా ప్రసిద్ది , మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి.
- 1946: గిరి బాబు, తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత.
- 1957: డింపుల్ కపాడియా, భారత సినిమా నటి.
- 1959: మాడుగుల నాగఫణి శర్మ, అవధాని
- 1965: లక్ష్మణ్ ఏలె, భారతీయ చిత్రకారుడు.
- 1975: శిల్పా శెట్టి, భారత సినిమా నటి
మరణాలు
మార్చు- 1845: ఆండ్రూ జాక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (జ.1767).
- 1938: బారు రాజారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, అఖిల భారత జాతీయ కాంగ్రేసు కార్యాలయ కార్యదర్శి. (జ.1888)
- 1981: చివటం అచ్చమ్మ, అవధూత, యోగిని.
- 2002: భూపతిరాజు విస్సంరాజు, సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (జ.1920)
- 2012: కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936)
- 2015: దాశరథి రంగాచార్య, సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (జ.1928)
- 2017: ఇందారపు కిషన్ రావు అవధాని, కవి, బహుభాషా కోవిదుడు. (జ.1941)
- 2018: స్వాతంత్ర్య యోధుడు, మొదటి లోక్సభ సభ్యుడు కందాళ సుబ్రహ్మణ్య తిలక్ మరణం (జ.1920).
- 2024: రామోజీరావు ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. (జ.1936)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- ప్రపంచ సముద్ర దినోత్సవం .
- అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ దినం.
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 8
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
జూన్ 7 - జూన్ 9 - మే 8 - జూలై 8 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |