జనవరి 21
తేదీ
(21 జనవరి నుండి దారిమార్పు చెందింది)
జనవరి 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 21వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 344 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 345 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- 1910: బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1995)
- 1915: పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు
- 1939: సత్యమూర్తి, వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న ఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి.
- 1959: ఎండ్లూరి సుధాకర్, తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, నన్నయ్య ప్రాంగణం రాజమండ్రిలో ఆచార్యుడు, పీఠాధిపతి.
మరణాలు
మార్చు- 1924: వ్లాదిమిర్ లెనిన్, సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు.
- 1950: జార్జ్ ఆర్వెల్, బ్రిటీష్ రచయిత.
- 2011: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత. (జ.1958)
- 2015: ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ.1939)
- 2016: మృణాళినీ సారాభాయి శాస్త్రీయ నృత్య కళాకారిణి (జ.1918)
- 2016: పరశురామ ఘనాపాఠి, వేదపండితుడు. (జ.1914)
- 2022: అఫ్తాబ్ అహ్మద్ ఖాన్ ఐ.పి.ఎస్ అధికారి. మాజీ రాజకీయ నాయకుడు. (జ.1941)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం
- GRANDMOTHER'S DAY జనవరి 21
- పోలాండ్‌లో, బామ్మల దినోత్సవాన్ని ఏటా జనవరి 21న జరుపుకుంటారు
- ప్రపంచ మత దినోత్సవం
- ప్రపంచ మంచు దినోత్సవం
బయటి లింకులు
మార్చుజనవరి 20 - జనవరి 22 - డిసెంబర్ 21 - ఫిబ్రవరి 21 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |