రాజీవ్ కనకాల

నటుడు
(కనకాల రాజీవ్ నుండి దారిమార్పు చెందింది)

రాజీవ్ కనకాల తెలుగు సినిమా నటుడు. ఈయన సుప్రసిద్ద దర్శకులు, నటులు అయిన దేవదాస్ కనకాల తనయుడు.[1] రాజీవ్ కనకాల సినిమాలలో నటించడానికి ముందు టి.వి.సీరియళ్ళలో నటించారు. ఈయన భార్య సుమ కనకాల ప్రముఖ టి.వి. యాంకర్, నటి.

రాజీవ్ కనకాల
రాజీవ్ కనకాల
జననంరాజీవ్ కనకాల
ప్రసిద్ధితెలుగు సినిమా నటులు
భార్య / భర్తసుమ కనకాల
పిల్లలురోషన్‌, మనస్విని
తండ్రిదేవదాస్ కనకాల
తల్లిలక్ష్మీదేవి కనకాల

సినీరంగ ప్రస్థానం

మార్చు

1991లో వచ్చిన బాయ్ ‌ఫ్రెండ్ చిత్రంద్వారా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.

 
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో సత్కారం అందుకున్న రాజీవ్

సినీ చరిత్ర

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1995 రాంబంటు జయకృష్ణ
1996 పునఃస్వాగతం సత్యనారాయణ కుమారుడు
సహనం
1997 పెద్దన్నయ్య రామ కృష్ణ ప్రసాద్ స్నేహితుడు
1998 ఆటో డ్రైవర్ జగన్ బావ
కన్యాదానం
ఆహా..! ప్రశాంత్
2000 ప్రేమ కోసం చందు స్నేహితుడు
2001 స్టూడెంట్ నెం.1 సత్య
2002 ఫ్రెండ్స్ సిద్దూ
ఆది రాజీవ్
ఒకటో నంబర్ కుర్రాడు
నువ్వే నువ్వే అంజలి సోదరుడు
2003 నాగ గురువు
విజయం ఉష సోదరుడు
నిన్నే ఇష్టపడ్డాను ఎముక
విష్ణు
ఒట్టేసి చెపుతున్నా వెంకట్
చంటిగాడు
2004 నేను శీను
అడవి రాముడు
స్వామి ఆనంద్
ఆంధ్రావాలా
శంఖారావం
దొంగ దొంగది గణేష్
సై రగ్బీ కోచ్ రఫీ
2005 ఒరేయ్ పాండు విక్కీ
ఎ ఫిల్మ్ బై అరవింద్ అరవింద్
అతడు పార్ధసారధి "పార్ధూ" అతిధి పాత్ర
ప్లీజ్ నాకు పెళ్లైంది
మీనాక్షి
2006 చిన్నోడు ఇన్‌స్పెక్టర్ సంజయ్
సామాన్యుడు దాస్
అశోక్ రాజీవ్
విక్రమార్కుడు ఇన్‌స్పెక్టర్ మహంతి
లక్ష్మి లక్ష్మి సోదరుడు
కోకిల
2007 అతిథి అమృత తండ్రి
యమదొంగ ఇంద్రుడు
2008 బ్లాక్ అండ్ వైట్
ఒంటరి రాఘవ
రక్ష వేణు
జాబిలమ్మ అభి
విశాఖ ఎక్స్ ప్రెస్ డాక్టర్ రాజా
హరే రామ్ జికె రెడ్డి
చింతకాయల రవి సునీతకు కాబోయే వరుడు
విషం
2009 పున్నమి నాగు రాజీవ్
బాణం గుడిపూడి వెంకటేశ్వర రా
2010 కారా మజాకా
2011 ఆకాశ రామన్న తేజ
క్షేత్రం
మనీ మనీ, మోర్ మనీ
సిరుతై ఇన్‌స్పెక్టర్ భరత్ తమిళ సినిమా
దూకుడు సత్యం
2012 సినిమాకెళ్దాం రండి
హాంటెడ్ లో ఒక మెలోడీ
ఈగ
నాన్ ఈ తమిళ సినిమా
2013 నాయక్ సిద్ధార్థ్ బావ
బాద్షా పోలీస్ ఇన్‌ఫార్మర్ కేశవ
తిక్క
సహస్ర నరసింహన్
2014 రేస్ గుర్రం రాజీవ్
గీతాంజలి
2015 రాజు గారి గది వైద్యుడు
2016 నాన్నకు ప్రేమతో అభిరామ్ సోదరుడు
డిక్టేటర్ సేవకుడు
రాజా చెయ్యి వేస్తే చైత్ర తండ్రి
జనతా గ్యారేజ్ వికాస్
సరైనోడు డిఫెన్స్ లాయర్ గోవిందరాజు
కుందనపు బొమ్మ
శంకర[2]
అప్పట్లో ఒకడుండేవాడు అశోక్ రెడ్డి
2017 అబద్ధం చైత్ర తండ్రి
ఆనందో బ్రహ్మ రాము
రాజా ది గ్రేట్ పోలీసు అధికారి
ఎంసీఏ నాని అన్నయ్య
2018 విజేత రాజీవ్
లవర్ జగ్గు
రంగస్థలం రంగమ్మ భర్త
పరిచయం సుబ్రహ్మణ్యం
2019 మహర్షి రైతు
మథనం
రాక్షసుడు ప్రసాద్
2020 సరిలేరు నీకెవ్వరు రామకృష్ణ
ఎంత మంచివాడవురా![3][4] గంగరాజు
మెట్రో కథలు అబ్బాస్ ఆహా న విడుదలైంది
2021 ఏప్రిల్ 28 ఏం జరిగింది
తెల్లవారితే గురువారం
శశి శశి తండ్రి
నారప్ప బసవయ్య
లవ్ స్టోరీ నరసింహం
ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ZEE5 సిరీస్
పెళ్లిసందD
2022 ఆర్‌ఆర్‌ఆర్‌ వెంకట్ అవధాని
సదా నన్ను నడిపే
డై హార్డ్ ఫ్యాన్
గీత
నీతో
2023 చక్రవ్యూహం శ్రీధర్
వీర సింహ రెడ్డి సూరి
విరూపాక్ష హరిశ్చంద్ర ప్రసాద్
డెడ్ పిక్సెల్స్ భార్గవ్ తండ్రి డిస్నీ+ హాట్‌స్టార్ సిరీస్
సమాజవరగమన సరయు జీవ తండ్రి
హిడింభ
భాగ్ సాలే
నాతో నేను
దళారి
పెద్ద కాపు 1
మామ మశ్చేంద్ర
2024 లవ్ మీ
డియర్ ఉమ
ఆట మార్చేది
ది బర్త్‌డే బాయ్
యావరేజ్ స్టూడెంట్ నాని
గేమ్ ఛేంజర్
రక్షణ

వెబ్‌సిరీస్‌

మార్చు

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి. "నా లైఫ్‌లో జరిగిన అద్భుతాలకు కారణం ఎవరంటే: రాజీవ్ కనకాల". Archived from the original on 18 మే 2017. Retrieved 24 May 2017.
  2. "Nara Rohit's 'Shankara' audio soon". 123telugu.com. Retrieved 9 July 2019.
  3. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  4. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.

ఇతర లింకులు

మార్చు