జూలై 9
తేదీ
(జులై 9 నుండి దారిమార్పు చెందింది)
జూలై 9, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 190వ రోజు (లీపు సంవత్సరములో 191వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 175 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
మార్చు- 1875 - బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ స్థాపించబడింది.
- 1969 - భారత వన్యప్రాణి బోర్డు, పులిని జాతీయ జంతువుగా ప్రకటించింది.
- 1949 - అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆవిర్బవం
జననాలు
మార్చు- 1866: పానగల్ రాజా, కాళహస్తి జమీందారు, సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము, ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. (మ.1928)
- 1876: టేకుమళ్ళ రాజగోపాలరావు, విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, రచయిత.
- 1918: ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, తత్వవేత్త. (మ.2007)
- 1920: తమ్మారెడ్డి సత్యనారాయణ, భారత కమ్యూనిష్ఠు పార్టీ నేత. (మ.)
- 1925: గురుదత్, భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (మ.1964)
- 1926: బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2018)
- 1927: గుమ్మడి వెంకటేశ్వరరావు, రంగస్థల, సినిమా నటుడు. (మ.2010)
- 1930: కైలాసం బాలచందర్, దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు, రచయిత, నిర్మాత, (మ.2014)
- 1938: కూరెళ్ల విఠలాచార్య, తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజిక వేత్త, గ్రంథాలయ స్థాపకుడు.
- 1938: సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు. (మ.1985)
- 1957: లక్ష్మీపతి, తెలుగు హాస్యనటుడు (మ.2008)
- 1958: బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు.
- 1966: ఉన్నికృష్ణన్, శాస్త్రీయ సంగీత, సినీ గాయకుడు.
- 1969: వెంకటపతి రాజు, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1970: అనురాధ శ్రీరామ్, గాయనీ.
మరణాలు
మార్చుపండుగలు , జాతీయ దినాలు
మార్చు- అర్జెంటీనా - జాతీయదినోత్సవం
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు :జూలై 9
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 8 - జూలై 10 - జూన్ 9 - ఆగష్టు 9 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |