నవంబర్ 13
తేదీ
(13 నవంబర్ నుండి దారిమార్పు చెందింది)
నవంబర్ 13, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 317వ రోజు (లీపు సంవత్సరములో 318వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 48 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
2024 |
సంఘటనలు
మార్చు- 1930: మొదటి రౌండు టేబులు సమావేశాన్ని ఐదవ జార్జి చక్రవర్తి లండనులో లాంఛనంగా ప్రారంభించాడు.
జననాలు
మార్చు- 1899: హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (మ.1982)
- 1904: పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు. (మ.1982)
- 1914: హెన్రీ లాంగ్లోయిస్, అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (మ.1977)
- 1917: వసంత్‌దాదా పాటిల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
- 1920: కె.జి.రామనాథన్, భారతీయ గణిత శాస్త్రవేత్త. (మ.1992)
- 1925: టంగుటూరి సూర్యకుమారి, గాయని, నటీమణి. (మ.2005)
- 1926: ఎ.ఆర్.కృష్ణ, నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1992)
- 1935: పి.సుశీల, భారతీయ సినీ గాయని.
- 1957: ఇ.జి.సుగవనం, తమిళనాడులోని డి.ఎం.కె.పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు.
- 1967: జుహీ చావ్లా, భారత సినీనటి.
- 1969: రాజీవ్ కనకాల , తెలుగు చలనచిత్ర నటుడు, దర్శకుడు.
- 1991: అభినయ, మోడల్ , తెలుగు, కన్నడ, చిత్రాల నటి
మరణాలు
మార్చు- 1973: బారు అలివేలమ్మ, స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు.
- 1974: విట్టొరియో డి సికా, ఇటాలియన్ దర్శకుడు, నటుడు. (జ.1901)
- 1976: పండితారాధ్యుల నాగేశ్వరరావు, పత్రికారచయిత, ఎడిటర్, సంపాదకుడు.
- 1993: గురజాడ కృష్ణ దాసు వెంకటేష్ ,సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు (జ.1927)
- 2002: కాళోజీ నారాయణరావు, తెలుగు కవి, తెలంగాణావాది. (జ.1914)
- 2010: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు. (జ.1928)
పండుగలు , జాతీయ దినాలు
మార్చుబయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 13
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
నవంబర్ 12 - నవంబర్ 14 - అక్టోబర్ 13 - డిసెంబర్ 13 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |