ఫిబ్రవరి 6
తేదీ
(ఫిబ్రవరీ 6 నుండి దారిమార్పు చెందింది)
ఫిబ్రవరి 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 37వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 328 రోజులు (లీపు సంవత్సరములో 329 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | ||
2024 |
సంఘటనలు
మార్చు- 1819: సర్ థామస్ స్టామ్ఫోర్డ్ రాఫెల్స్ సింగపూరు పట్టణాన్ని కనుగొన్నాడు.
- 1952: విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది.
- 2000: ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్ ఎన్నికైంది.
- 2023: ఆగ్నేయ టర్కీలోని గాజియాంటెప్ ప్రావిన్స్‌లో 7.8 (Mww) భూకంపం సంభవించింది. సమీపంలోని కహ్రమన్మరాస్ ప్రావిన్స్‌లో అదే రోజున 7.5 Mww ఆఫ్టర్‌షాక్ ఏర్పడింది. టర్కీ, సిరియాలలో అధిక నష్టం జరుగగా 34,800 మందికి పైగా మరణించారు, 87,000 మందికిపైగా గాయపడ్డారు.[1][2]
- 2023: తెలంగాణ శాసనసభ సమావేశాలలో 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.[3][4]
జననాలు
మార్చు- 1890: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీగా పిలువబడిన స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1988)
- 1892: విలియం పి. మర్ఫీ, రక్తహీనత పెర్నీషియస్ ఎనీమీయాకు చికిత్సకు కనుగొన్న శాస్త్రవేత్త.
- 1911 : అమెరికా దేశ 40 వ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జననం. (చిత్రంలో)
- 1923: జే.రామేశ్వర్ రావు, వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు. (మ.1998)
- 1932: భమిడిపాటి రామగోపాలం, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (మ.2010)
- 1947: కె.వి.కృష్ణకుమారి, రచయిత్రి.
- 1956: కావలి ప్రతిభా భారతి, రాజకీయ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.
మరణాలు
మార్చు- 1804: జోసెఫ్ ప్రీస్ట్లీ, ఆక్సిజన్‌ను కనుగొన్నవాడు. (జ.1773)
- 1827: శ్యామశాస్త్రి, కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (జ.1762)
- 1889: సూరి భగవంతం, శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు. (జ.1909)
- 1925: దామెర్ల రామారావు, చిత్రకారుడు
- 1931: మోతిలాల్ నెహ్రూ, భారత జాతీయ నాయకుడు. (జ.1861)
- 1965: ప్రతాప్ సింగ్ ఖైరాన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.
- 1976: దీవి రంగాచార్యులు, ఆయుర్వేద వైద్యులు.ప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు. (జ.1898)
- 1993: ఆర్థర్ ఆష్, టెన్నిస్ క్రీడాకారుడు.
- 2008: కల్పనా రాయ్, తెలుగు హాస్యనటి. (జ.1950)
- 2015: ఆత్మారాం భెండే, రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు
- 2022: లతా మంగేష్కర్, గాన కోకిల. (జ. 1929)
పండుగలు , జాతీయ దినాలు
మార్చుబయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున Archived 2007-02-08 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో[permanent dead link]
మూలాలు
మార్చు- ↑ "Earthquake Kills More Than 110 People in Turkey, Syria". Bloomberg.com (in ఇంగ్లీష్). 2023-02-06. Retrieved 2023-02-08.
- ↑ "Powerful quake kills at least 360 people in Turkey, Syria". AP NEWS (in ఇంగ్లీష్). 2023-02-06. Retrieved 2023-02-08.
- ↑ "Telangana Budget: తెలంగాణ బడ్జెట్లో శాఖల వారీ కేటాయింపులు.. ముఖ్యాంశాలివీ." EENADU. 2023-02-06. Archived from the original on 2023-02-06. Retrieved 2023-02-08.
- ↑ "Telangana Budget 2023: దేశానికే నమూనా". EENADU. 2023-02-07. Archived from the original on 2023-02-07. Retrieved 2023-02-08.
ఫిబ్రవరి 5 - ఫిబ్రవరి 7 - జనవరి 6 - మార్చి 6 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |