బి.సరోజాదేవి నటించిన తెలుగు సినిమాల జాబితా

ప్రముఖ నటి బి.సరోజా దేవి నటించిన సినిమాల పాక్షిక జాబితా:[1]

విడుదల
సం.
సినిమాపేరు పాత్ర దర్శకుడు ఇతర నటులు
1957 పాండురంగ మహత్యం కళావతి కమలాకర కామేశ్వరరావు నందమూరి తారక రామారావు, అంజలీదేవి
1958 బడిపంతులు బి.ఆర్.పంతులు శివాజీ గణేశన్, షావుకారు జానకి
1958 భూకైలాస్ పార్వతీదేవి కె.శంకర్ ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, జమున
1958 భూలోక రంభ నర్తకి డి.యోగానంద్ జెమినీ గణేశన్, అంజలీదేవి
1959 అనగనగా ఒక రాజు ఎం.జి.రామచంద్రన్ ఎం.జి.రామచంద్రన్, భానుమతి
1959 సెభాష్ పిల్లా బి.ఆర్.పంతులు శివాజీ గణేశన్, ఎస్.వి.రంగారావు
1959 వీరసింహ వి.ఎన్.రెడ్డి ఉదయకుమార్, పండరీబాయి
1959 పెళ్ళిసందడి ప్రియంవద డి.యోగానంద్ నాగేశ్వరరావు, అంజలీదేవి
1960 కార్మిక విజయం కావేరి ఎం.ఎ.తిరుముగం జెమినీ గణేశన్, మాలతి
1960 పెళ్ళికానుక వాసంతి సి.వి.శ్రీధర్ నాగేశ్వరరావు, కృష్ణకుమారి
1961 జేబుదొంగ సావిత్రి పి.నీలకంఠన్ ఎం.జి.రామచంద్రన్, ఎం.ఎన్.నంబియార్
1961 రాణి చెన్నమ్మ కిత్తూర్ చెన్నమ్మ బి.ఆర్.పంతులు రాజ్‌కుమార్, ఎమ్.వి.రాజమ్మ
1961 వీర సామ్రాజ్యం డి.యోగానంద్ జెమినీ గణేశన్, వైజయంతిమాల
1961 పచ్చని సంసారం పి.పుల్లయ్య జెమినీ గణేశన్, అంజలీదేవి
1961 సీతారామ కళ్యాణం మండోదరి ఎన్.టి.రామారావు ఎన్.టి.రామారావు,హరనాథ్, గీతాంజలి
1961 చిన్నన్న శపథం తాతినేని ప్రకాశరావు జెమినీ గణేశన్, ఎం.ఎన్.రాజం
1961 జగదేకవీరుని కథ జయంతి కె.వి. రెడ్డి ఎన్.టి.రామారావు, ఎల్.విజయలక్ష్మి
1961 ఇంటికి దీపం ఇల్లాలే సుగుణ వి.ఎన్.రెడ్డి ఎన్.టి.రామారావు, జమున
1961 కష్టసుఖాలు సి.వి.శ్రీధర్ శివాజీ గణేశన్, శాంతకుమారి
1961 ఎవరు దొంగ ఎం.ఎ.తిరుముగం ఉదయకుమార్, మనోరమ
1962 పవిత్ర ప్రేమ ఎ.భీంసింగ్ శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, సావిత్రి
1962 ప్రాయశ్చిత్తం ఎ.భీంసింగ్ శివాజీ గణేశన్, షావుకారు జానకి
1962 ఇద్దరు కొడుకులు ఎం.ఎ.తిరుముగం ఎం.జి.రామచంద్రన్, కన్నాంబ
1962 వీరపుత్రుడు పంకజం ఎం.ఎ.తిరుముగం ఎం.జి.రామచంద్రన్, కన్నాంబ
1963 మంచి చెడు టి.ఆర్.రామన్న ఎన్.టి.రామారావు, టి.ఆర్.రాజకుమారి
1963 విజయనగర వీరపుత్రుని కథ హేమ రట్టిహళ్లి నాగేంద్రరావు ఆర్.ఎన్.సుదర్శన్, కళ్యాణ్ కుమార్
1963 శ్రీకృష్ణార్జున యుద్ధము సుభద్ర కె.వి.రెడ్డి ఎన్.టి.రామారావు,ఎస్.వరలక్ష్మి, నాగేశ్వరరావు
1964 అమరశిల్పి జక్కన మంజరి బి.ఎస్.రంగా నాగేశ్వరరావు,చిత్తూరు నాగయ్య
1964 ఆత్మబలం జయ వి. మధుసూదన రావు నాగేశ్వరరావు,కొంగర జగ్గయ్య
1964 దాగుడు మూతలు ఆదుర్తి సుబ్బారావు ఎన్.టి.రామారావు, శారద
1964 దొంగను పట్టిన దొర ఎం.ఏ.తిరుముగం ఎం.జి.రామచంద్రన్,ఎస్.వి.రంగారావు
1964 దొంగనోట్లు కె. శంకర్ ఎం.జి.రామచంద్రన్, సి.లక్ష్మీరాజ్యం
1964 హంతకుడెవరు? ఎం.ఏ.తిరుముగం ఎం.జి.రామచంద్రన్,ఎం.ఆర్.రాధా
1965 ఘరానా హంతకుడు ఎం.నటేశన్ ఎం.జి.రామచంద్రన్,ఎం.ఎన్.నంబియార్
1965 ప్రమీలార్జునీయము ప్రమీలాదేవి ఎం.మల్లికార్జునరావు ఎన్.టి.రామారావు,కాంతారావు
1965 సంజీవని రహస్యం దేవయాని కె.సోము
1965 సింగపూర్ సిఐడి దాదా మిరాసి శివాజీ గణేశన్,షావుకారు జానకి
1966 ఎవరాస్త్రీ? హేమ, కె.శంకర్ ఎం.జి.రామచంద్రన్,ఎం.ఎన్.నంబియార్
1966 కాలం మారింది తాతినేని ప్రకాశరావు ఎం.జి.రామచంద్రన్,జయంతి
1966 దైవ శాసనం పి.సత్యనారాయణ శివాజీ గణేశన్,కన్నాంబ
1966 శకుంతల శకుంతల కమలాకర కామేశ్వరరావు ఎన్.టి.రామారావు,చిత్తూరు నాగయ్య
1967 కొంటెపిల్ల టి.ఆర్.రామన్ ఎం.జి.రామచంద్రన్, రాజసులోచన
1967 రహస్యం వేదాంతం రాఘవయ్య నాగేశ్వరరావు, కృష్ణకుమారి
1968 అంతులేని హంతకుడు ఆదుర్తి సుబ్బారావు ఎం.జి.రామచంద్రన్,ఎం.ఆర్.రాధా
1968 ఉమా చండీ గౌరీ శంకరుల కథ కె.వి.రెడ్డి ఎన్.టి.రామారావు, సురభి కమలాబాయి
1968 దెబ్బకు దెబ్బ పి.పుల్లయ్య ఎం.జి.రామచంద్రన్, గీతాంజలి
1968 భాగ్యచక్రము వనజ కె.వి.రెడ్డి ఎన్.టి.రామారావు, ముదిగొండ లింగమూర్తి
1968 శ్రీమంతులు రాణి టి.ఆర్.రామన్న ఎం.జి.రామచంద్రన్, నగేష్
1969 నా మాటంటే హడల్ కల్యాణి తాపీ చాణక్య ఎం.జి.రామచంద్రన్, కె.ఆర్.విజయ
1969 ప్రేమ మనసులు ఎ.సి.త్రిలోకచందర్ ఎం.జి.రామచంద్రన్, నెల్లూరు కాంతారావు
1970 ఎవరి పాపాయి కృష్ణన్ - పంజు ఎం.జి.రామచంద్రన్, షావుకారు జానకి
1970 మాయని మమత జ్యోతి కమలాకర కామేశ్వరరావు ఎన్.టి.రామారావు, లక్ష్మి
1970 విజయం మనదే బి.విఠలాచార్య ఎన్.టి.రామారావు, దేవిక
1972 పండంటి కాపురం లక్ష్మీదీపక్ కృష్ణ, విజయనిర్మల
1972 మాతృ మూర్తి మానాపురం అప్పారావు హరనాథ్, చంద్రమోహన్
1973 ఎర్రకోట వీరుడు ఎం.ఎస్.పి.సారథి ఎన్.టి.రామారావు, సావిత్రి
1973 మనువు - మనసు పి.చిన్నప్పరెడ్డి చంద్రకళ, చంద్రమోహన్
1974 మనుషుల్లో దేవుడు బి. వి. ప్రసాద్ ఎన్.టి.రామారావు, వాణిశ్రీ
1975 శ్రీ చాముండేశ్వరి మహిమ చాముండేశ్వరి అడ్డాల నారాయణరావు ఉదయకుమార్, లత
1975 శ్రీరామాంజనేయ యుద్ధం సీతాదేవి బాపు ఎన్.టి.రామారావు, అర్జా జనార్ధనరావు
1977 దాన వీర శూర కర్ణ ప్రభావతి ఎన్.టి.రామారావు ఎన్.టి.రామారావు, ప్రభ
1977 సీతారామ వనవాసము మండోదరి కమలాకర కామేశ్వరరావు రవి, జయప్రద, సత్యనారాయణ
1979 అర్జున గర్వభంగం చిత్రాంగద హుణుసూరు కృష్ణమూర్తి రాజ్‌కుమార్, కాంచన
1990 యమధర్మరాజు రేలంగి నరసింహారావు కృష్ణంరాజు, సుహాసిని
1991 అల్లుడు దిద్దిన కాపురం కృష్ణ కృష్ణ, శోభన
1992 సామ్రాట్ అశోక్ కర్మణి ఎన్.టి.రామారావు ఎన్.టి.రామారావు, వాణీ విశ్వనాథ్

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "B. Saroja Devi All Movies". ఇండియన్ సినిమా. Retrieved 20 December 2022.