వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణ రెవెన్యూ డివిజన్లు పేజీలు సృష్టింపు

రెవెన్యూ వ్యవస్థలో పరిపాలనాపరంగా జిల్లాల తరువాత రెవెన్యూ డివిజన్లు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.ఈ రెవెన్యూ డివిజన్లు పరిధిలో ఉప-విభాగాలుగా మండలాలు ఉన్నాయి. తెలంగాణలో 2021 జనవరి నాటికి 73 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. వీటికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు (ఆర్.డి.ఒ) అధిపతిగా ఉంటాడు. వీరిని సబ్ కలెక్టర్ అని కూడా అంటారు. మండలాల్లలోని తహసీల్దారులు (పూర్వం ఎం.ఆర్.ఓ) పరిపాలనాపరంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు నియంత్రణలో ఉంటారు. భూమి శిస్తు వసూలు, జమాబందీ, చౌకడిపో డీలర్ల నియామకం, శాంతి భద్రతలు, భూసేకరణ, రెవెన్యూ కోర్టుల నిర్వహణ, సంక్షేమ కార్యక్రమాల అమలు, ఆహారధాన్యాల కొనుగోలు, జనాభా లెక్కల సేకరణ, ఎన్నికల నిర్వహణ, పొదుపు పధకాలు, పెన్షన్లు, సినిమాహాళ్ళ లైసెన్సులు, పంచనామాలు, భూతగాదాలు, ఇలా ఎన్నో పనులకు రెవిన్యూ డివిజినల్ అధికారులు కలెక్టర్ తరుపున విధులు నిర్వహిస్తారు . ఏ శాఖా ప్రాతినిధ్యం వహించని పనులును (ఆర్.డి.ఒ) సాధారణ పరిపాలకునిగా చేపడుతుంటారు.ఇవి మండలాలు, జిల్లాల మధ్య పరిపాలనా సమన్యయం కలిగి ఉంటాయి.వీటికి పేజీలు లేనందున జిల్లాలోని మండలాలు ఏ రెవెన్యూ డివిజనుకు చెందినవో అర్థంకాని పరిస్థితి ఉంది.పై కారణాలు దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాలలో రెవెన్యూ డివిజన్లు పేజీలు సృష్టింపు అవసరమని భావించి ఈ ప్రాజెక్టు రూపొందించటమైనది.

మాదిరి వ్యాసాలు

మార్చు

పేజీ సృష్టింపు

మార్చు
  • పేజీలు సృష్టించే ముందు పైన వివరించిన మాదిరి వ్యాసాలు ఒకసారి పరిశీలించండి.
  • ఈ ప్రాజెక్టు పేజీ లోని ఎర్ర లింకుపై క్లిక్ చేసి, పైన చూపిన మాదిరి వ్యాసాల లోని ప్రవేశిక ఆ రెవెన్యూ డివిజనుకు తగినట్లుగా రాసి పేజి సృష్టించండి.
  • మాదిరి వ్యాసంలో చూపిన విధంగా "డివిజనులోని మండలాలు" అనే విభాగంలో ఈ ప్రాజెక్టు పేజీలో ఆ రెవెన్యూ డివిజనుకు చెందిన మండలాలు కూర్పు చేయండి.
  • ఆసక్తి ఉన్న వాడుకరులు ఎవరైనా సృష్టించవచ్చు

మూలాలు సమకూర్పు

మార్చు
  • డివిజనులోని మండలాలు అనే విభాగం తరువాత మూలాలు అనే విభాగం పెట్టి మూలాలు మూస కూర్పు చేయండి.
  • రెవెన్యూ డివిజనుకు చెందిన ఏదేని ఒక మండల వ్యాసంలే మూలంగా చూపిన తెలంగాణ జిల్లాల, మండలాల పునర్వ్యవస్థీకరణ లో భాగంగా జారీచేసిన ఆ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉత్తర్వుల లింకును చూపించాలి.
  • రెండవ మూలంగా సంబందిత జిల్లాకు చెందిన ప్రభుత్వ వెబ్సైటు లింకు చూపించాలి.దానిని కనుగొనటానికి ఆంగ్లంలో (Example:Adilabad District Revenue Divisions) అని శోధించి ఆ జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్లుకు రెండవ మూలంగా చూపించాలి.మరొక ఉదాహరణ.ఇది కామారెడ్డి జిల్లా వెబ్సైటు లింకు [1]

ఇన్‌కమింగు లింకులు ఇవ్యటం

మార్చు

సృష్టించిన ప్రధాన పేరుబరి లోని పేజీలకు మరే ఇతర పేజీ నుండీ లింకు లేకపోతే దాన్ని అనాథ పేజీగా పరిగణిస్తారు.అనాథ వ్యాసాలకు వేరే ఇతర పేజీల నుండి లింకులేమీ లేనందున పాఠకులు ఇతర పేజీల నుండి ఈ పేజీలకు వెళ్ళే అవకాశం చాలా తక్కువుగాఉంటుంది.అందువలన ప్రధాన పేరుబరిలో సృష్టించిన ప్రతి పేజీకి వ్యాసం సృష్టించినప్పుడే ఇన్‌కమింగ్‌ లింకులు తప్పనిసరిగా కలిపే ప్రయత్నం చేయాలి.దీనికి ఎడమ వైపున ఉన్న ఇక్కడికి లింకున్న పేజీలు లింకు ద్వారా ఆపేజీలలో లింకును కలపవచ్చు.ఆ లింకులో ఎలాంటి పేజీలు లేకపోతే వ్యాసంలోని విషయసంగ్రహం ద్వారా ఒకటి,లేదా రెండు లింకులు ఇవ్వాలి. అయితే ఈ రెవెన్యూ డివిజన్లు పేజీలకు ఇన్‌కమింగ్‌ లింకులు ఇవ్యటానికి పెద్దకష్టపడాల్సిన పని లేదు. సృష్టించిన రెవెన్యూ డివిజను పరిధిలోని మండల వ్యాసం పేజీలోకి వెళ్లి లింకును తెలికగా కలుపవచ్చు. అలా ప్రతి మండల వ్యాసంలో లింకులు కలపవచ్చు.

డివిజను పరిధి లోని రెవెన్యూ గ్రామాలు సంఖ్య నమోదు

మార్చు

డివిజను పరిధిలోని మండలాల ప్రవేశికలో నమోదు చేసిన రెవెన్యూ గ్రామాలు లెక్కించి, మొత్తం రెవెన్యూ గ్రామాలు సంఖ్య కొత్తగా సృష్టించిన రెవెన్యూ డివిజను ప్రవేశికలో నమోదు చేయాలి.

వికీడేటా లింకు కలపాలి

మార్చు

ఆంగ్ల వికీపీడియాలో (Category:Revenue divisions in Telangana) కొన్ని రెవెన్యూ డివిజన్లుకు పేజీలు ఉన్నవి. వాటిని గమనించి లింకులు కలపాలి.లేనివాటికి కొత్తగా వికీడేటా లింకు సృష్టించి కలపాలి.

ప్రాజెక్టు కాలపరిమితి

మార్చు

ప్రత్యేక కాలపరిమితి అంటూ ఏమిలేదు.

సందేహాలు, సూచనలు

మార్చు

ఈ ప్రాజెక్టు మీద ఏమైనా సందేహాలు ఉంటే ప్రాజెక్టు చర్చాపేజీలో తెలపండి. అలాగే సూచనలు ప్రాజెక్టు చర్చాపేజీలో తెలపండి

పేజీ సృష్టించవలసిన రెవెన్యూ డివిజన్లు జాబితా

మార్చు
తెలంగాణ రెవెన్యూ డివిజన్లు వివరాలు
క్ర.సంఖ్య జిల్లా పేరు డివిజన్లు

మొత్తం

పేజి సృష్టించాల్సిన

డివిజను పేరు

డివిజను లోని మండలాలు, సృష్టించిన వాడుకరి, తేది
1 ఆదిలాబాదు 2 ఆదిలాబాదు రెవెన్యూ డివిజను
  1. ఆదిలాబాద్ పట్టణ మండలం
  2. గుడిహత్నూర్ మండలం
  3. బజార్‌హత్నూర్‌ మండలం
  4. బేల మండలం
  5. బోథ్ మండలం
  6. జైనథ్ మండలం
  7. తాంసీ మండలం
  8. తలమడుగు మండలం
  9. నేరడిగొండ మండలం
  10. ఇచ్చోడ మండలం
  11. ఆదిలాబాద్ గ్రామీణ మండలం *
  12. మావల మండలం *
  13. భీంపూర్ మండలం *
  14. సిరికొండ మండలం *
ప్రణయ్
18.02.2022
ఉట్నూరు రెవెన్యూ డివిజను
  1. ఇంద్రవెల్లి మండలం
  2. నార్నూర్‌ మండలం
  3. ఉట్నూరు మండలం
  4. గాదిగూడ మండలం *
ప్రణయ్
20.02.2022
2 మంచిర్యాల 2 మంచిర్యాల రెవెన్యూ డివిజను
  1. చెన్నూర్ మండలం
  2. జైపూర్ మండలం
  3. భీమారం మండలం *
  4. కోటపల్లి మండలం
  5. లక్సెట్టిపేట మండలం
  6. మంచిర్యాల మండలం
  7. నస్పూర్ మండలం *
  8. హాజీపూర్ మండలం *
  9. మందమర్రి మండలం
  10. దండేపల్లి మండలం
  11. జన్నారం మండలం
ప్రణయ్
22.02.2022
బెల్లంపల్లి రెవెన్యూ డివిజను
  1. కాసిపేట మండలం
  2. బెల్లంపల్లి మండలం
  3. వేమనపల్లి మండలం
  4. నెన్నెల్ మండలం
  5. తాండూర్ మండలం
  6. భీమిని మండలం
  7. కన్నేపల్లి మండలం *
ప్రణయ్
25.02.2022
3 నిర్మల్ 2 నిర్మల్ రెవెన్యూ డివిజను
  1. నిర్మల్ గ్రామీణ మండలం *
  2. నిర్మల్ మండలం
  3. సోన్ మండలం *
  4. దిలావర్ పూర్ మండలం
  5. నర్సాపూర్ (జి) మండలం *
  6. కడం పెద్దూర్ మండలం
  7. దస్తూరబాద్ మండలం *
  8. ఖానాపూర్ మండలం
  9. మామడ మండలం
  10. పెంబి మండలం *
  11. లక్ష్మణ్‌చాందా మండలం
  12. సారంగపూర్‌ మండలం
ప్రణయ్
27.02.2022
బైంసా రెవెన్యూ డివిజను
  1. కుబీర్‌ మండలం
  2. కుంటాల మండలం
  3. బైంసా మండలం
  4. ముధోల్ మండలం
  5. బాసర మండలం *
  6. లోకేశ్వరం మండలం
  7. తానూర్‌ మండలం
ప్రణయ్
02.03.2022
4 కొమరంభీం 2 ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజను
  1. సిర్పూర్ (యు) మండలం
  2. లింగాపూర్ మండలం *
  3. జైనూర్ మండలం
  4. తిర్యాని మండలం
  5. ఆసిఫాబాద్ మండలం
  6. కెరమెరి మండలం
  7. వాంకిడి మండలం
  8. రెబ్బెన మండలం
ప్రణయ్
08.03.2022
కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజను
  1. బెజ్జూర్‌ మండలం
  2. పెంచికలపేట్ మండలం *
  3. కాగజ్‌నగర్‌ మండలం
  4. కౌటల మండలం
  5. చింతల మానేపల్లి మండలం *
  6. దహేగాం మండలం
  7. సిర్పూర్ పట్టణ మండలం
ప్రణయ్
17.03.2022
5 కరీంనగర్ 2 కరీంనగర్ రెవెన్యూ డివిజను
  1. కరీంనగర్ మండలం
  2. కొత్తపల్లి మండలం*
  3. కరీంనగర్ గ్రామీణ మండలం*
  4. మానకొండూరు మండలం
  5. తిమ్మాపూర్ మండలం
  6. గన్నేరువరం మండలం*
  7. గంగాధర మండలం
  8. రామడుగు మండలం
  9. చొప్పదండి మండలం
  10. చిగురుమామిడి మండలం
ప్రణయ్
20.03.2022
హుజూరాబాద్ రెవెన్యూ డివిజను
  1. హుజూరాబాద్ మండలం
  2. వీణవంక మండలం
  3. వి.సైదాపూర్ మండలం
  4. జమ్మికుంట మండలం
  5. శంకరపట్నం మండలం
  6. ఇల్లందకుంట మండలం
ప్రణయ్
24.03.2022
6 జగిత్యాల 3 జగిత్యాల రెవెన్యూ డివిజను
  1. జగిత్యాల మండలం
  2. జగిత్యాల గ్రామీణ మండలం*
  3. రాయకల్ మండలం
  4. సారంగాపూర్ మండలం
  5. బీర్పూర్ మండలం*
  6. ధర్మపురి మండలం
  7. బుగ్గారం మండలం*
  8. పెగడపల్లి మండలం
  9. గొల్లపల్లి మండలం
  10. మల్యాల మండలం
  11. కొడిమ్యాల్ మండలం
  12. వెల్గటూరు మండలం
ప్రణయ్
29.03.2022
మెట్‌పల్లి రెవెన్యూ డివిజను
  1. మెట్‌పల్లి మండలం
  2. మల్లాపూర్ మండలం
  3. ఇబ్రహీంపట్నం మండలం
ప్రణయ్
02.04.2022
కోరుట్ల రెవెన్యూ డివిజను
  1. కోరుట్ల మండలం
  2. కథలాపూర్ మండలం
  3. మేడిపల్లి మండలం
ప్రణయ్
03.04.2022
7 పెద్దపల్లి 2 పెద్దపల్లి రెవెన్యూ డివిజను
  1. పెద్దపల్లి మండలం
  2. ఓదెల మండలం
  3. సుల్తానాబాద్ మండలం
  4. జూలపల్లి మండలం
  5. ఎలిగేడు మండలం
  6. ధర్మారం మండలం
  7. రామగుండం మండలం
  8. అంతర్గాం మండలం*
  9. పాలకుర్తి మండలం*
  10. శ్రీరాంపూర్ మండలం
ప్రణయ్
04.04.2022
మంథని రెవెన్యూ డివిజను
  1. కమాన్‌పూర్ మండలం
  2. రామగిరి మండలం*
  3. మంథని మండలం
  4. ముత్తారం మండలం
ప్రణయ్
07.04.2022
8 రాజన్న జిల్లా 2 సిరిసిల్ల రెవెన్యూ డివిజను
  1. సిరిసిల్ల మండలం
  2. తంగళ్ళపల్లి మండలం *
  3. గంభీరావుపేట మండలం
  4. యల్లారెడ్డిపేట్ మండలం
  5. వీర్నపల్లి మండలం *
  6. ముస్తాబాద్ మండలం
  7. ఇల్లంతకుంట మండలం
ప్రణయ్
09.04.2022
వేములవాడ రెవెన్యూ డివిజను
  1. వేములవాడ మండలం
  2. వేములవాడ గ్రామీణ మండలం *
  3. చందుర్తి మండలం
  4. బోయిన్‌పల్లి మండలం
  5. కోనరావుపేట మండలం
  6. రుద్రంగి మండలం *
ప్రణయ్
14.04.2022
9 నిజామాబాదు 3 నిజామాబాదు రెవెన్యూ డివిజను
  1. నిజామాబాద్ సౌత్ మండలం
  2. నిజామాబాద్ నార్త్ మండలం*
  3. నిజామాబాద్ గ్రామీణ మండలం*
  4. ముగ్పాల్ మండలం*
  5. డిచ్‌పల్లి మండలం
  6. ధర్‌పల్లి మండలం
  7. ఇందల్‌వాయి మండలం*
  8. సిరికొండ మండలం
  9. నవీపేట మండలం
  10. మాక్లూర్ మండలం
  11. మొస్రా మండలం*
  12. చందూర్ మండలం*
ప్రణయ్
17.04.2022
ఆర్మూరు రెవెన్యూ డివిజను
  1. ఆర్మూరు మండలం
  2. బాల్కొండ మండలం
  3. మెండోర మండలం*
  4. ముప్కాల్ మండలం*
  5. కమ్మర్‌పల్లి మండలం
  6. వేల్పూర్ మండలం
  7. మోర్తాడ్ మండలం
  8. ఏర్గట్ల మండలం*
  9. భీంగల్ మండలం
  10. నందిపేట్ మండలం
  11. జక్రాన్‌పల్లి మండలం
ప్రణయ్
21.04.2022
బోధన్ రెవెన్యూ డివిజను
  1. బోధన్ మండలం
  2. ఎడపల్లి మండలం
  3. రేంజల్ మండలం
  4. కోటగిరి మండలం
  5. వర్ని మండలం
  6. రుద్రూర్ మండలం*
ప్రణయ్
24.04.2022
10 కామారెడ్డి 3 కామారెడ్డి రెవెన్యూ డివిజను
  1. కామారెడ్డి మండలం
  2. బిక్నూర్ మండలం
  3. తాడ్వాయి మండలం
  4. రాజంపేట్ మండలం*
  5. దోమకొండ మండలం
  6. బీబీపేట మండలం*
  7. మాచారెడ్డి మండలం
  8. సదాశివనగర్ మండలం
  9. రామారెడ్డి మండలం*
ప్రణయ్
28.04.2022
బాన్సువాడ రెవెన్యూ డివిజను
  1. బాన్స్‌వాడ మండలం
  2. బీర్కూర్ మండలం
  3. నసురుల్లాబాద్ మండలం*
  4. బిచ్కుంద మండలం
  5. జుక్కల్ మండలం
  6. పిట్లం మండలం
  7. పెద్ద కొడపగల్ మండలం*
  8. మద్నూరు మండలం
  9. నిజాంసాగర్‌ మండలం
ప్రణయ్
30.04.2022
ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజను
  1. ఎల్లారెడ్డి మండలం
  2. నాగిరెడ్డిపేట మండలం
  3. లింగంపేట్ మండలం
  4. గాంధారి మండలం
ప్రణయ్
01.05.2022
11 హన్మకొండ 2 హన్మకొండ రెవెన్యూ డివిజను
  1. హన్మకొండ మండలం
  2. కాజీపేట మండలం *
  3. ఐనవోలు మండలం *
  4. హసన్‌పర్తి మండలం
  5. వేలేర్ మండలం *
  6. ధర్మసాగర్ మండలం
  7. ఎల్కతుర్తి మండలం
  8. భీమదేవరపల్లి మండలం
  9. కమలాపూర్ మండలం
ప్రణయ్
05.05.2022
పరకాల రెవెన్యూ డివిజను
  1. పరకాల మండలం
  2. నడికూడ మండలం *
  3. దామెర మండలం
  4. ఆత్మకూరు మండలం
  5. శాయంపేట మండలం
ప్రణయ్
10.05.2022
12 వరంగల్ 2 వరంగల్ రెవెన్యూ డివిజను
  1. వరంగల్ మండలం
  2. ఖిలా వరంగల్ మండలం *
  3. సంగెం మండలం
  4. గీసుగొండ మండలం
  5. వర్ధన్నపేట మండలం
  6. పర్వతగిరి మండలం
  7. రాయపర్తి మండలం
ప్రణయ్
13.05.2022
నర్సంపేట రెవెన్యూ డివిజను
  1. నర్సంపేట మండలం
  2. చెన్నారావుపేట మండలం
  3. నల్లబెల్లి మండలం
  4. దుగ్గొండి మండలం
  5. ఖానాపూర్ మండలం
  6. నెక్కొండ మండలం
ప్రణయ్
19.05.2022
13 జయశంకర్ 1 భూపాలపల్లి రెవెన్యూ డివిజను
  1. భూపాలపల్లి మండలం
  2. ఘనపూర్‌ మండలం
  3. రేగొండ మండలం
  4. మొగుళ్ళపల్లి మండలం
  5. చిట్యాల మండలం
  6. టేకుమట్ల మండలం *
  7. మల్హర్రావు మండలం
  8. కాటారం మండలం
  9. మహాదేవ్‌పూర్ మండలం
  10. పల్మెల మండలం *
  11. ముత్తారం మండలం
ప్రణయ్
23.05.2022
14 ములుగు 1 ములుగు రెవెన్యూ డివిజను
  1. ములుగు మండలం
  2. వెంకటాపూర్ మండలం
  3. గోవిందరావుపేట మండలం
  4. తాడ్వాయి మండలం
  5. ఏటూరు నాగారం మండలం
  6. కన్నాయిగూడెం మండలం *
  7. మంగపేట మండలం
  8. వెంకటాపురం మండలం
  9. వాజేడు మండలం
ప్రణయ్
26.05.2022
15 జనగాం 2 జనగాం రెవెన్యూ డివిజను
  1. జనగాం మండలం
  2. లింగాల ఘన్‌‌పూర్‌ మండలం
  3. బచ్చన్నపేట మండలం
  4. దేవరుప్పుల మండలం
  5. నర్మెట్ట మండలం
  6. తరిగొప్పుల మండలం *
  7. రఘునాథపల్లి మండలం
ప్రణయ్
31.05.2022
స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజను
  1. స్టేషన్ ఘన్‌పూర్ మండలం
  2. చిల్పూర్ మండలం *
  3. జాఫర్‌గఢ్‌ మండలం
  4. పాలకుర్తి మండలం
  5. కొడకండ్ల మండలం
ప్రణయ్
02.06.2022
16 మహబూబాబాదు 2 మహబూబాబాదు రెవెన్యూ డివిజను
  1. మహబూబాబాద్ మండలం
  2. కురవి మండలం
  3. కేసముద్రం మండలం
  4. డోర్నకల్ మండలం
  5. గూడూరు మండలం
  6. కొత్తగూడ మండలం
  7. గంగారం మండలం*
  8. బయ్యారం మండలం
  9. గార్ల మండలం
ప్రణయ్
08.06.2022
తొర్రూరు రెవెన్యూ డివిజను
  1. చిన్నగూడూర్ మండలం*
  2. తొర్రూర్ మండలం
  3. నెల్లికుదురు మండలం
  4. మరిపెడ మండలం
  5. నర్సింహులపేట మండలం
  6. పెద్దవంగర మండలం*
  7. దంతాలపల్లి మండలం*
ప్రణయ్
17.06.2022
17 ఖమ్మం 2 ఖమ్మం రెవెన్యూ డివిజను
  1. ఖమ్మం మండలం (అర్బన్)
  2. ఖమ్మం మండలం (రూరల్)
  3. తిరుమలాయపాలెం మండలం
  4. కూసుమంచి మండలం
  5. నేలకొండపల్లి మండలం
  6. బోనకల్ మండలం
  7. చింతకాని మండలం
  8. ముదిగొండ మండలం
  9. కొణిజర్ల మండలం
  10. సింగరేణి మండలం
  11. కామేపల్లి మండలం
  12. మధిర మండలం
  13. ఎర్రుపాలెం మండలం
  14. వైరా మండలం
  15. రఘునాథపాలెం మండలం*
ప్రణయ్
21.06.2022
కల్లూరు రెవెన్యూ డివిజను
  1. సత్తుపల్లి మండలం
  2. వేంసూరు మండలం
  3. పెనుబల్లి మండలం
  4. కల్లూరు మండలం
  5. తల్లాడ మండలం
  6. ఏనుకూరు మండలం
ప్రణయ్
23.06.2022
18 భద్రాద్రి 2 కొత్తగూడెం రెవెన్యూ డివిజను
  1. కొత్తగూడెం మండలం
  2. పాల్వంచ మండలం
  3. టేకులపల్లి మండలం
  4. ఇల్లెందు మండలం
  5. చండ్రుగొండ మండలం
  6. అశ్వారావుపేట మండలం
  7. ములకలపల్లి మండలం
  8. దమ్మపేట మండలం
  9. గుండాల మండలం
  10. జూలురుపాడు మండలం
  11. సుజాతనగర్ మండలం
  12. చుంచుపల్లి మండలం
  13. లక్ష్మిదేవిపల్లి మండలం
  14. ఆళ్లపల్లి మండలం
  15. అన్నపురెడ్డిపల్లి మండలం
ప్రణయ్
28.06.2022
భద్రాచలం రెవెన్యూ డివిజను
  1. భద్రాచలం మండలం
  2. దుమ్ముగూడెం మండలం
  3. చర్ల మండలం
  4. బూర్గంపాడు మండలం
  5. అశ్వాపురం మండలం
  6. మణుగూరు మండలం
  7. పినపాక మండలం
  8. కరకగూడెం మండలం
ప్రణయ్
29.06.2022
19 మెదక్ 3 మెదక్ రెవెన్యూ డివిజను
  1. మెదక్ మండలం
  2. హవేలిఘన్‌పూర్ మండలం *
  3. పాపన్నపేట మండలం
  4. శంకరంపేట (ఆర్) మండలం
  5. రామాయంపేట మండలం
  6. నిజాంపేట్ మండలం *
  7. శంకరంపేట (ఎ) మండలం
  8. టేక్మల్ మండలం
  9. ఆళ్ళదుర్గ్ మండలం
  10. రేగోడు మండలం
ప్రణయ్
02.07.2022
తూప్రాన్ రెవెన్యూ డివిజను
  1. ఎల్దుర్తి మండలం
  2. చేగుంట మండలం
  3. నార్సింగి మండలం *
  4. తూప్రాన్ మండలం
  5. మనోహరాబాద్ మండలం *
ప్రణయ్
09.07.2022
నర్సాపూర్ రెవెన్యూ డివిజను
  1. నర్సాపూర్ మండలం
  2. కౌడిపల్లి మండలం
  3. కుల్చారం మండలం
  4. చిలిప్‌చేడ్ మండలం *
  5. శివంపేట మండలం
  6. మాసాయిపేట మండలం *
ప్రణయ్
12.07.2022
20 సంగారెడ్డి 4 సంగారెడ్డి రెవెన్యూ డివిజను
  1. సంగారెడ్డి మండలం
  2. కంది మండలం *
  3. కొండాపూర్ మండలం
  4. సదాశివపేట మండలం
  5. పటాన్‌చెరు మండలం
  6. అమీన్‌పూర్ మండలం *
  7. రామచంద్రాపురం మండలం
  8. మునిపల్లి మండలం
  9. జిన్నారం మండలం
  10. గుమ్మడిదల మండలం *
  11. హత్నూర మండలం
ప్రణయ్
18.07.2022
జహీరాబాదు రెవెన్యూ డివిజను
  1. జహీరాబాద్ మండలం
  2. మొగుడంపల్లి మండలం *
  3. న్యాల్కల్ మండలం
  4. ఝరాసంగం మండలం
  5. కోహీర్ మండలం
  6. రాయికోడ్ మండలం
ప్రణయ్
21.07.2022
నారాయణఖేడ్ రెవెన్యూ డివిజను
  1. నారాయణఖేడ్ మండలం
  2. కంగ్టి మండలం
  3. కల్హేర్ మండలం
  4. సిర్గాపూర్ మండలం *
  5. మానూర్ మండలం
  6. నాగల్‌గిద్ద మండలం *
ప్రణయ్
26.07.2022
ఆందోల్ - జోగిపేట రెవెన్యూ డివిజను [2]
  1. పుల్కల్ మండలం
  2. ఆందోల్ మండలం
  3. వట్‌పల్లి మండలం *
  4. చౌటకూరు మండలం*
ప్రణయ్
27.07.2022
21 సిద్దిపేట 3 సిద్ధిపేట రెవెన్యూ డివిజను
  1. సిద్దిపేట పట్టణ మండలం
  2. సిద్దిపేట గ్రామీణ మండలం *
  3. నంగునూరు మండలం
  4. చిన్నకోడూర్ మండలం
  5. తొగుట మండలం
  6. దౌలతాబాద్ మండలం
  7. మిరుదొడ్డి మండలం
  8. దుబ్బాక మండలం
  9. చేర్యాల మండలం
  10. కొమురవెల్లి మంండలం *
ప్రణయ్
03.08.2022
గజ్వేల్ రెవెన్యూ డివిజను
  1. గజ్వేల్ మండలం
  2. జగ్దేవ్‌పూర్ మండలం
  3. కొండపాక మండలం
  4. ములుగు మండలం
  5. మర్కూక్ మండలం *
  6. వర్గల్ మండలం
  7. రాయపోల్ మండలం *
ప్రణయ్
08.08.2022
హుస్నాబాదు రెవెన్యూ డివిజను
  1. హుస్నాబాద్ మండలం
  2. అక్కన్నపేట మండలం *
  3. కోహెడ మండలం
  4. బెజ్జంకి మండలం
  5. మద్దూరు మండలం
  6. నారాయణరావుపేట మండలం *
  7. దూళిమిట్ట మండలం *
ప్రణయ్
11.08.2022
22 మహబూబ్​నగర్ 1 మహబూబ్​నగర్​ రెవెన్యూ డివిజను
  1. మహబూబ్ నగర్ మండలం (అర్బన్)
  2. మహబూబ్ నగర్ మండలం (రూరల్)*
  3. మూసాపేట్ మండలం*
  4. అడ్డాకల్ మండలం
  5. భూత్‌పూర్‌ మండలం
  6. హన్వాడ మండలం
  7. కోయిలకొండ మండలం
  8. రాజాపూర్ మండలం*
  9. బాలానగర్ మండలం
  10. నవాబ్‌పేట మండలం
  11. జడ్చర్ల మండలం
  12. మిడ్జిల్ మండలం
  13. దేవరకద్ర మండలం
  14. చిన్నచింతకుంట మండలం
  15. గండీడ్ మండలం
  16. మహమ్మదాబాద్ మండలం *
ప్రణయ్
16.08.2022
23 నారాయణపేట 1 నారాయణపేట రెవెన్యూ డివిజను
  1. నారాయణపేట మండలం
  2. దామరగిద్ద మండలం
  3. ధన్వాడ మండలం
  4. మరికల్ మండలం
  5. కోస్గి మండలం
  6. మద్దూర్ మండలం
  7. ఊట్కూరు మండలం
  8. నర్వ మండలం
  9. మాగనూరు మండలం
  10. కృష్ణ మండలం
  11. మఖ్తల్ మండలం
ప్రణయ్
03.12.2022
24 వనపర్తి 1 వనపర్తి రెవెన్యూ డివిజను
  1. వనపర్తి మండలం
  2. గోపాలపేట మండలం
  3. రేవల్లి మండలం *
  4. పెద్దమందడి మండలం
  5. ఘన్‌పూర్ మండలం
  6. పాన్‌గల్‌ మండలం
  7. పెబ్బేరు మండలం
  8. శ్రీరంగాపూర్ మండలం *
  9. వీపన్‌గండ్ల మండలం
  10. చిన్నంబావి మండలం *
  11. కొత్తకోట మండలం
  12. మదనాపూర్ మండలం *
  13. ఆత్మకూరు మండలం
  14. అమరచింత మండలం *
25 నాగర్‌కర్నూల్ 4 నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజను
  1. బిజినేపల్లి మండలం
  2. నాగర్‌కర్నూల్ మండలం
  3. తెల్కపల్లి మండలం
  4. తిమ్మాజిపేట మండలం
  5. తాడూరు మండలం
  6. అచ్చంపేట మండలం
ప్రణయ్
30.11.2022
కల్వకుర్తి రెవెన్యూ డివిజను
  1. కల్వకుర్తి మండలం
  2. ఊర్కొండ మండలం *
  3. వెల్దండ మండలం
  4. వంగూరు మండలం
  5. చారకొండ మండలం *
ప్రణయ్
25.11.2022
అచ్చంపేట రెవెన్యూ డివిజను
  1. అచ్చంపేట మండలం
  2. అమ్రాబాద్ మండలం
  3. పదర మండలం *
  4. బల్మూర్ మండలం
  5. లింగాల మండలం
  6. ఉప్పునుంతల మండలం
ప్రణయ్
18.11.2022
కొల్లాపూర్ రెవెన్యూ డివిజను
  1. పెద్దకొత్తపల్లి మండలం
  2. కొల్లాపూర్ మండలం
  3. పెంట్లవెల్లి మండలం *
  4. కోడేరు మండలం
ప్రణయ్
16.11.2022
26 జోగులాంబ 1 గద్వాల రెవెన్యూ డివిజను
  1. గద్వాల మండలం
  2. ధరూర్ మండలం
  3. మల్దకల్ మండలం
  4. గట్టు మండలం
  5. అయిజ మండలం
  6. కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం
  7. వడ్డేపల్లి మండలం
  8. రాజోలి మండలం
  9. ఇటిక్యాల మండలం
  10. మానవపాడ్ మండలం
  11. ఉండవెల్లి మండలం
  12. అలంపూర్ మండలం
ప్రణయ్
12.11.2022
27 నల్గొండ 3 నల్గొండ రెవెన్యూ డివిజను
  1. చండూరు మండలం
  2. చిట్యాల మండలం
  3. కంగల్ మండలం
  4. కట్టంగూర్ మండలం
  5. మునుగోడు మండలం
  6. నకిరేకల్ మండలం
  7. నల్గొండ మండలం
  8. నార్కెట్‌పల్లి మండలం
  9. తిప్పర్తి మండలం
  10. కేతేపల్లి మండలం
  11. శాలిగౌరారం మండలం
ప్రణయ్
16.08.2022
మిర్యాలగూడ రెవెన్యూ డివిజను
  1. దామెరచర్ల మండలం
  2. అడవిదేవులపల్లి మండలం*
  3. మిర్యాలగూడ మండలం
  4. వేములపల్లి మండలం
  5. అనుముల మండలం
  6. నిడమనూరు మండలం
  7. పెద్దవూర మండలం
  8. త్రిపురారం మండలం
  9. మాడుగుల పల్లె మండలం *
  10. తిరుమలగిరి సాగర్ మండలం*
ప్రణయ్
21.08.2022
దేవరకొండ రెవెన్యూ డివిజను
  1. చందంపేట మండలం
  2. చింతపల్లి మండలం
  3. దేవరకొండ మండలం
  4. గుండ్లపల్లి మండలం
  5. గుర్రంపోడ్ మండలం
  6. కొండమల్లేపల్లి మండలం*
  7. మర్రిగూడ మండలం
  8. నాంపల్లి మండలం
  9. పెద్ద అడిశర్ల పల్లి మండలం
  10. నేరడుగొమ్ము మండలం*
ప్రణయ్
24.08.2022
28 సూర్యాపేట 2 సూర్యాపేట రెవెన్యూ డివిజను
  1. ఆత్మకూరు (S) మండలం
  2. చివ్వెంల మండలం
  3. మోతే మండలం
  4. జాజిరెడ్డిగూడెం మండలం
  5. నూతనకల్ మండలం
  6. పెన్‌పహాడ్ మండలం
  7. సూర్యాపేట మండలం
  8. తిరుమలగిరి మండలం
  9. తుంగతుర్తి మండలం
  10. గరిడేపల్లి మండలం
  11. నేరేడుచర్ల మండలం
  12. నాగారం మండలం *
  13. మద్దిరాల మండలం *
  14. పాలకీడు మండలం *
ప్రణయ్
29.08.2022
కోదాడ రెవెన్యూ డివిజను
  1. చిలుకూరు మండలం
  2. హుజూర్‌నగర్ మండలం
  3. కోదాడ మండలం
  4. మట్టంపల్లి మండలం
  5. మేళ్లచెరువు మండలం
  6. మునగాల మండలం
  7. నడిగూడెం మండలం
  8. అనంతగిరి మండలం *
  9. చింతలపాలెం *
ప్రణయ్
02.09.2022
29 యాదాద్రి 2 భువనగరి రెవెన్యూ డివిజను
  1. ఆలేరు మండలం
  2. మూటకొండూరు మండలం
  3. రాజాపేట మండలం
  4. మోత్కూరు మండలం
  5. తుర్కపల్లి మండలం
  6. యాదగిరిగుట్ట మండలం
  7. భువనగిరి మండలం
  8. బీబీనగర్ మండలం
  9. బొమ్మలరామారం మండలం
  10. ఆత్మకూరు (ఎం) మండలం
  11. అడ్డగూడూర్ మండలం
ప్రణయ్
27.01.2022
చౌటుప్పల్ రెవెన్యూ డివిజను
  1. బి.పోచంపల్లి మండలం
  2. చౌటుప్పల్ మండలం
  3. నారాయణపూర్ మండలం
  4. గుండాల మండలం
  5. రామన్నపేట మండలం
  6. వలిగొండ మండలం
ప్రణయ్
27.01.2022
30 వికారాబాదు 2 వికారాబాదు రెవెన్యూ డివిజను
  1. మర్పల్లి మండలం
  2. మోమిన్‌పేట్‌ మండలం
  3. నవాబ్‌పేట్‌ మండలం
  4. వికారాబాద్ మండలం
  5. పూడూర్‌ మండలం
  6. కుల్కచర్ల మండలం
  7. దోమ మండలం
  8. పరిగి మండలం
  9. ధరూర్ మండలం
  10. కొట్‌పల్లి మండలం *
  11. బంట్వారం మండలం
ప్రణయ్
06.09.2022
తాండూరు రెవెన్యూ డివిజను
  1. పెద్దేముల్‌ మండలం
  2. యాలాల్‌ మండలం
  3. కొడంగల్ మండలం
  4. బొంరాస్‌పేట్ మండలం
  5. దౌలతాబాద్ మండలం
  6. బషీరాబాద్ మండలం
  7. తాండూరు మండలం
  8. చౌడాపూర్ మండలం*
ప్రణయ్
12.09.2022
31 మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి 2 కీసర రెవెన్యూ డివిజను
  1. మేడ్చల్ మండలం
  2. షామీర్‌పేట్ మండలం
  3. కీసర మండలం
  4. కాప్రా మండలం *
  5. ఘట్‌కేసర్ మండలం
  6. మేడిపల్లి మండలం *
  7. ఉప్పల్ మండలం
ప్రణయ్
19.09.2022
మ‌ల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను
  1. మల్కాజ్‌గిరి మండలం
  2. అల్వాల్ మండలం *
  3. కుత్బుల్లాపూర్ మండలం
  4. దుండిగల్ గండిమైసమ్మ మండలం *
  5. బాచుపల్లి మండలం *
  6. బాలానగర్ మండలం
  7. కూకట్‌పల్లి మండలం *
  8. మూడుచింతలపల్లి మండలం *
ప్రణయ్
25.09.2022
32 రంగారెడ్డి 5 ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజను
  1. హయాత్‌నగర్‌ మండలం
  2. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం*
  3. ఇబ్రహీంపట్నం మండలం
  4. మంచాల్‌ మండలం
  5. యాచారం మండలం
  6. మాడ్గుల్ మండలం
ప్రణయ్
30.09.2022
రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజను
  1. శేరిలింగంపల్లి మండలం
  2. రాజేంద్రనగర్ మండలం
  3. గండిపేట్ మండలం*
  4. శంషాబాద్ మండలం
ప్రణయ్
06.10.2022
షాద్‌నగర్ రెవెన్యూ డివిజను
  1. నందిగామ మండలం*
  2. కొత్తూరు మండలం
  3. ఫరూఖ్‌నగర్ మండలం
  4. కేశంపేట మండలం
  5. కొందుర్గు మండలం
  6. చౌదర్‌గూడెం మండలం*
ప్రణయ్
13.10.2022
కందుకూర్ రెవెన్యూ డివిజను
  1. సరూర్‌నగర్‌ మండలం
  2. బాలాపూర్ మండలం*
  3. మహేశ్వరం మండలం
  4. కందుకూర్‌ మండలం
  5. కడ్తాల్ మండలం*
  6. ఆమన‌గల్ మండలం
  7. తలకొండపల్లి మండలం
ప్రణయ్
19.10.2022
చేవెళ్ళ రెవెన్యూ డివిజను
  1. శంకర్‌పల్లి మండలం
  2. మొయినాబాద్‌ మండలం
  3. షాబాద్‌ మండలం
  4. చేవెళ్ళ మండలం
ప్రణయ్
24.10.2022
33 హైదరాబాదు 2 హైదరాబాదు రెవెన్యూ డివిజను [3] [4]
  1. అంబర్‌పేట్ మండలం
  2. హిమాయత్‌నగర్ మండలం
  3. నాంపల్లి మండలం
  4. ఆసిఫ్‌నగర్ మండలం
  5. సైదాబాద్ మండలం
  6. బహదూర్‌పుర మండలం
  7. బండ్లగూడ మండలం
  8. గోల్కొండ మండలం
  9. చార్మినార్ మండలం
ప్రణయ్
31.10.2022
సికింద్రాబాదు రెవెన్యూ డివిజను [3] [4]
  1. అమీర్‌పేట మండలం
  2. తిరుమలగిరి మండలం
  3. మారేడుపల్లి మండలం
  4. షేక్‌పేట్ మండలం
  5. ఖైరతాబాద్ మండలం
  6. సికింద్రాబాద్ మండలం
  7. ముషీరాబాద్ మండలం
ప్రణయ్
05.11.2022
మొత్తం డివిజన్లు 73

మూలాలు

మార్చు
  1. "Revenue Divisions | District Kamareddy, Government of Telangana | India". Retrieved 2022-02-15.
  2. Team, Web (2020-07-13). "తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్". Dishadaily: Latest Telugu News. Retrieved 2022-02-01.
  3. 3.0 3.1 "Revenue Divisions | Hyderabad District, Government of Telangana | India". Retrieved 2022-02-13.
  4. 4.0 4.1 "Village & Panchayats | Hyderabad District, Government of Telangana | India". Retrieved 2022-02-13.