వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు పేజీలు సృష్టింపు

భారతదేశ పరిపాలనా వ్యవస్థలో రెవెన్యూ డివిజన్లు ప్రాముఖ్యత చాలా ఉంది.ప్రతి జిల్లాను ఆ జిల్లా భౌగోళిక పరిధి, జనాభా ప్రాతిపదికననుసరించి పరిపాలనా సౌలభ్యంకోసం రెవెన్యూ వ్యవస్థలో భాగంగా కొన్ని రెవెన్యూ డివిజన్లుగా విభజించారు. ఇవి మండలాలుకు , జిల్లాకు మధ్యలో వారధిగా ఉంటాయి.వీటిని ఉప జిల్లాలు అని కూడా అంటారు. ఇవి రెవెన్యూ డివిజనల్ అధికారి నేత్రత్వంలో పరిపాలన సాగిస్తాయి.జిల్లా వ్యాసాల పేజీలు, మండల వ్యాసాల పేజీలు ఎంత అవసరమో వీటి అవసరం కూడా అంత ఉంది.జిల్లా తరువాత అన్ని ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ డివిజన్లు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

మాదిరి వ్యాసాలు

మార్చు

పేజీ సృష్టింపు

మార్చు
  • పేజీలు సృష్టించే ముందు పైన వివరించిన మాదిరి వ్యాసాలు ఒకసారి పరిశీలించండి.
  • ఈ ప్రాజెక్టు పేజీ లోని ఎర్ర లింకుపై క్లిక్ చేసి, పైన చూపిన మాదిరి వ్యాసాల లోని ప్రవేశిక ఆ రెవెన్యూ డివిజనుకు తగినట్లుగా రాసి పేజి సృష్టించండి.
  • మాదిరి వ్యాసంలో చూపిన విధంగా "డివిజనులోని మండలాలు" అనే విభాగంలో ఈ ప్రాజెక్టు పేజీలో ఆ రెవెన్యూ డివిజనుకు చెందిన మండలాలు కూర్పు చేయండి.
  • ఆసక్తి ఉన్న వాడుకరులు ఎవరైనా సృష్టించవచ్చు

మూలాలు సమకూర్పు

మార్చు
  • డివిజనులోని మండలాలు అనే విభాగం తరువాత మూలాలు అనే విభాగం పెట్టి మూలాలు మూస కూర్పు చేయండి.
  • జిల్లా లోని అన్ని రెవెన్యూ డివిజన్లుకు ఆ జిల్లాకు చెందిన భారత జనాభా లెక్కల వెబ్సైటు లింకును చూపించాలి.దానిని కనుగొనటానికి Guntur District Revenue Divisions అని శోధించి, ఆ లింకును గమనించి మూలంగా ఇవ్వాలి. ఉదాహరణకు ఇక్కడ గుంటూరు జిల్లాకు చెందిన ఈ లింకును గమనించండిఆ లింకులోని PDF లో 23 వ పేజీ లో గుంటూరు జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు, ఆ రెవెన్యూ డివిజన్లులోని మండలాలు వివరాలు ఇవ్వబడ్డాయి.
  • రెండవ మూలంగా సంబందిత జిల్లాకు చెందిన ప్రభుత్వ వెబ్సైటు లింకు చూపించాలి.దానిని కనుగొనటానికి ఆంగ్లంలో Guntur District Revenue Divisions అని శోధించి ఆ జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్లుకు రెండవ మూలంగా చూపించాలి.

ఇన్‌కమింగు లింకులు ఇవ్యటం

మార్చు

సృష్టించిన ప్రధాన పేరుబరి లోని పేజీలకు మరే ఇతర పేజీ నుండీ లింకు లేకపోతే దాన్ని అనాథ పేజీగా పరిగణిస్తారు.అనాథ వ్యాసాలకు వేరే ఇతర పేజీల నుండి లింకులేమీ లేనందున పాఠకులు ఇతర పేజీల నుండి ఈ పేజీలకు వెళ్ళే అవకాశం చాలా తక్కువుగాఉంటుంది.అందువలన ప్రధాన పేరుబరిలో సృష్టించిన ప్రతి పేజీకి వ్యాసం సృష్టించినప్పుడే ఇన్‌కమింగ్‌ లింకులు తప్పనిసరిగా కలిపే ప్రయత్నం చేయాలి.దీనికి ఎడమ వైపున ఉన్న ఇక్కడికి లింకున్న పేజీలు లింకు ద్వారా ఆపేజీలలో లింకును కలపవచ్చు.ఆ లింకులో ఎలాంటి పేజీలు లేకపోతే వ్యాసంలోని విషయసంగ్రహం ద్వారా ఒకటి,లేదా రెండు లింకులు ఇవ్వాలి. అయితే ఈ రెవెన్యూ డివిజన్లు పేజీలకు ఇన్‌కమింగ్‌ లింకులు ఇవ్యటానికి పెద్దకష్టపడాల్సిన పని లేదు. సృష్టించిన రెవెన్యూ డివిజను పరిధిలోని మండల వ్యాసం పేజీలోకి వెళ్లి లింకును తెలికగా కలుపవచ్చు. అలా ప్రతి మండల వ్యాసంలో లింకులు కలపవచ్చు.

డివిజను పరిధి లోని రెవెన్యూ గ్రామాలు సంఖ్య నమోదు

మార్చు

డివిజను పరిధిలోని మండలాల లోని రెవెన్యూ గ్రామాలు లెక్కించి, మొత్తం రెవెన్యూ గ్రామాలు సంఖ్య కొత్తగా సృష్టించిన రెవెన్యూ డివిజను ప్రవేశికలో నమోదు చేయాలి.

వికీడేటా లింకు కలపాలి

మార్చు

ఆంగ్ల వికీపీడియాలో (Category:Revenue divisions in Andhra Pradesh) కొన్ని రెవెన్యూ డివిజన్లుకు పేజీలు ఉన్నవి. వాటిని గమనించి లింకులు కలపాలి.లేనివాటికి కొత్తగా వికీడేటా లింకు సృష్టించి కలపాలి.

ప్రాజెక్టు కాలపరిమితి

మార్చు

ప్రత్యేక కాలపరిమితి అంటూ ఏమిలేదు.

సందేహాలు, సూచనలు

మార్చు

ఈ ప్రాజెక్టు మీద ఏమైనా సందేహాలు ఉంటే ప్రాజెక్టు చర్చాపేజీలో తెలపండి. అలాగే సూచనలు ప్రాజెక్టు చర్చాపేజీలో తెలపండి

పాల్గొనే వాడుకరులు

మార్చు

పేజీ సృష్టించవలసిన రెవెన్యూ డివిజన్లు జాబితా

మార్చు
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు వివరాలు
క్ర.సంఖ్య జిల్లా పేరు మొత్తం డివిజన్లు పేజీ సృష్టించవలసిన

డివిజను పేరు

డివిజను లోని మండలాలు,

రెవెన్యూ గ్రామాలు సంఖ్య

మొత్తం రెవెన్యూ

గ్రామాలు

సృష్టించిన వాడుకరి
1 శ్రీకాకుళం 3 శ్రీకాకుళం రెవెన్యూ డివిజను[1]
  1. శ్రీకాకుళం మండలం - 33
  2. గార మండలం - 25
  3. పోలాకి మండలం - 42
  4. నరసన్నపేట మండలం - 45
  5. ఆమదాలవలస మండలం - 51
  6. సరుబుజ్జిలి మండలం - 48
  7. బూర్జ మండలం - 64
  8. పొందూరు మండలం - 38
  9. ఎచ్చెర్ల మండలం - 31
  10. లావేరు మండలం - 42
  11. రణస్థలం మండలం - 55
  12. గంగువారి సిగడాం మండలం - 43
  13. లక్ష్మీనర్పుపేట మండలం - 47
564[2]
పాలకొండ రెవెన్యూ డివిజను[1]
  1. పాలకొండ మండలం -45
  2. వీరఘట్టం మండలం - 41
  3. సీతంపేట మండలం - 118
  4. సారవకోట మండలం - 43
  5. సంతకవిటి మండలం - 52
  6. పాతపట్నం మండలం -49
  7. మెళియాపుట్టి మండలం - 70
  8. హీరమండలం మండలం - 40
  9. కొత్తూరు మండలం - 36
  10. భామిని మండలం - 22
  11. రేగిడి ఆమదాలవలస మండలం - 51
  12. వంగర మండలం -37
  13. రాజాం మండలం - 31
635[2]
టెక్కలి రెవెన్యూ డివిజను [1]
  1. టెక్కలి మండలం - 52
  2. కోటబొమ్మాళి మండలం - 43
  3. సంతబొమ్మాళి మండలం -39
  4. జలుమూరు మండలం - 54
  5. నందిగం మండలం - 112
  6. పలాస మండలం - 79
  7. సోంపేట మండలం - 38
  8. కవిటి మండలం - 21
  9. కంచిలి మండలం - 58
  10. ఇచ్ఛాపురం మండలం - 28
  11. వజ్రపుకొత్తూరు మండలం - 59
  12. మందస మండలం - 83
666[2]
2 విజయనగరం 2 విజయనగరం రెవెన్యూ డివిజను [3][4]
  1. విజయనగరం మండలం - 52
  2. గంట్యాడ మండలం - 43
  3. భోగాపురం మండలం - 18
  4. డెంకాడ మండలం -28
  5. పూసపాటిరేగ మండలం - 35
  6. శృంగవరపుకోట మండలం - 38
  7. జామి మండలం - 26
  8. కొత్తవలస మండలం - 30
  9. వేపాడ మండలం - 36
  10. లక్కవరపుకోట మండలం - 31
  11. నెల్లిమర్ల మండలం - 35
  12. గుర్ల మండలం - 38
  13. చీపురుపల్లి మండలం - 31
  14. గరివిడి మండలం - 36
  15. మెరకముడిదాం మండలం -38
  16. గజపతినగరం మండలం - 34
  17. బొండపల్లి మండలం - 30
  18. దత్తిరాజేరు మండలం - 44
  19. మెంటాడ మండలం - 36
659 [5]
పార్వతీపురం రెవెన్యూ డివిజను [3][4]
  1. పార్వతీపురం మండలం - 84
  2. కొమరాడ మండలం - 91
  3. గరుగుబిల్లి మండలం - 31
  4. జియ్యమ్మవలస మండలం - 54
  5. కురుపాం మండలం - 89
  6. గుమ్మలక్ష్మీపురం మండలం - 113
  7. బాడంగి మండలం - 26
  8. తెర్లాం మండలం - 46
  9. సాలూరు మండలం - 113
  10. పాచిపెంట మండలం - 50
  11. మక్కువ మండలం - 48
  12. రామభద్రపురం మండలం - 30
  13. బొబ్బిలి మండలం - 76
  14. సీతానగరం మండలం - 41
  15. బలిజిపేట మండలం - 31
923 [5]
3 విశాఖపట్నం (3283) 4 విశాఖపట్నం రెవెన్యూ డివిజను [6]
  1. విశాఖపట్నం పట్టణ మండలం - 1
  2. విశాఖపట్నం గ్రామీణ మండలం - 1
  3. భీమునిపట్నం మండలం - 20
  4. పద్మనాభం మండలం - 25
  5. ఆనందపురం మండలం - 32
  6. పెదగంట్యాడ మండలం - 1
  7. పరవాడ మండలం - 20
  8. పెందుర్తి మండలం - 15
  9. గాజువాక మండలం - 1
  10. సబ్బవరం మండలం - 30
146
పాడేరు రెవెన్యూ డివిజను [6]
  1. పాడేరు మండలం - 214
  2. చింతపల్లి మండలం - 249
  3. కొయ్యూరు మండలం -162
  4. గూడెం కొత్తవీధి మండలం -174
  5. జి.మాడుగుల మండలం - 328
  6. ముంచింగిపుట్టు మండలం - 325
  7. పెదబయలు మండలం - 271
  8. హుకుంపేట మండలం - 168
  9. అరకులోయ మండలం - 170
  10. అనంతగిరి మండలం - 315
  11. డుంబ్రిగూడ మండలం - 87
2463
నర్సీపట్నం రెవెన్యూ డివిజను [6]
  1. నర్సీపట్నం మండలం - 14
  2. గొలుగొండ మండలం - 36
  3. కోట ఊరట్ల మండలం - 21
  4. మాకవరపాలెం మండలం - 25
  5. నాతవరం మండలం - 39
  6. నక్కపల్లి మండలం - 31
  7. పాయకరావుపేట మండలం - 19
  8. యలమంచిలి మండలం - 15
  9. యస్.రాయవరం మండలం - 22
  10. అచ్యుతాపురం మండలం - 34
  11. రాంబిల్లి మండలం - 31
287
అనకాపల్లి రెవెన్యూ డివిజను [7]
  1. అనకాపల్లి మండలం - 33
  2. చోడవరం మండలం - 31
  3. రావికమతం మండలం - 35
  4. బుచ్చయ్యపేట మండలం - 40
  5. చీడికాడ మండలం - 34
  6. మునగపాక మండలం - 28
  7. కశింకోట మండలం - 28
  8. కె.కోటపాడు మండలం - 32
  9. కె.దేవరాపల్లి మండలం - 43
  10. రోలుగుంట మండలం - 30
  11. మాడుగుల మండలం - 53
387
4 తూర్పుగోదావరి 7 కాకినాడ రెవెన్యూ డివిజను
  1. గొల్లప్రోలు మండలం
  2. కాకినాడ (గ్రామీణ) మండలం
  3. కాకినాడ (పట్టణ) మండలం
  4. కరప మండలం
  5. కొత్తపల్లి మండలం
  6. పెదపూడి మండలం
  7. పిఠాపురం మండలం
  8. సామర్లకోట మండలం
  9. తాళ్ళరేవు మండలం
పెద్దాపురం రెవెన్యూ డివిజను
  1. గండేపల్లి మండలం
  2. జగ్గంపేట మండలం
  3. కిర్లంపూడి మండలం
  4. కోటనందూరు మండలం
  5. పెద్దాపురం మండలం
  6. ప్రత్తిపాడు మండలం
  7. రంగంపేట మండలం
  8. రౌతులపూడి మండలం
  9. శంఖవరం మండలం
  10. తొండంగి మండలం
  11. తుని మండలం
  12. ఏలేశ్వరం మండలం
రంపచోడవరం రెవెన్యూ డివిజను
  1. రంపచోడవరం మండలం
  2. అడ్డతీగల మండలం
  3. దేవీపట్నం మండలం
  4. గంగవరం మండలం
  5. మారేడుమిల్లి మండలం
  6. రాజవొమ్మంగి మండలం
  7. వై.రామవరం మండలం
రాజమండ్రి రెవెన్యూ డివిజను
  1. ఆలమూరు మండలం
  2. గోకవరం మండలం
  3. కోరుకొండ మండలం
  4. కడియం మండలం
  5. రాజమండ్రి గ్రామీణ మండలం
  6. రాజమండ్రి పట్టణ మండలం
  7. రాజానగరం మండలం
  8. సీతానగరం మండలం
అమలాపురం రెవెన్యూ డివిజను
  1. ఐనవిల్లి మండలం
  2. అల్లవరం మండలం
  3. అమలాపురం మండలం
  4. అంబాజీపేట మండలం
  5. ఆత్రేయపురం మండలం
  6. ఐ.పోలవరం మండలం
  7. కాట్రేనికోన మండలం
  8. కొత్తపేట మండలం
  9. మలికిపురం మండలం
  10. మామిడికుదురు మండలం
  11. ముమ్మిడివరం మండలం
  12. పి.గన్నవరం మండలం
  13. రావులపాలెం మండలం
  14. రాజోలు మండలం
  15. సఖినేటిపల్లి మండలం
  16. ఉప్పలగుప్తం మండలం
రామచంద్రాపురం రెవెన్యూ డివిజను
  1. రామచంద్రాపురం మండలం
  2. అనపర్తి మండలం
  3. బిక్కవోలు మండలం
  4. కాజులూరు మండలం
  5. కపిలేశ్వరపురం మండలం
  6. మండపేట మండలం
  7. పామర్రు మండలం
  8. రాయవరం మండలం
ఎటపాక రెవెన్యూ డివిజను
  1. ఎటపాక మండలం
  2. చింతూరు మండలం
  3. కూనవరం మండలం
  4. వరరామచంద్రపురం మండలం
5 పశ్చిమ గోదావరి 4 ఏలూరు రెవెన్యూ డివిజను
  1. ఏలూరు మండలం
  2. దెందులూరు మండలం
  3. పెదపాడు మండలం
  4. పెదవేగి మండలం
  5. చింతలపూడి మండలం
  6. లింగపాలెం మండలం
  7. కమవరపుకోట మండలం
  8. టి నరసాపురం మండలం
  9. నల్లజెర్ల మండలం
  10. ద్వారకా తిరుమల మండలం
  11. తాడేపల్లిగూడెం మండలం
  12. పెంటపాడు మండలం
  13. ఉంగుటూరు మండలం
  14. గణపవరం మండలం
  15. నిడమర్రు మండలం
  16. భీమడోలు మండలం
నర్సాపురం రెవెన్యూ డివిజను
  1. ఆచంట మండలం
  2. ఆకివీడు మండలం
  3. భీమవరం మండలం
  4. కాళ్ల మండలం
  5. ఉండి మండలం
  6. మొగల్తూరు మండలం
  7. నర్సాపురం మండలం
  8. పాలకోడేరు మండలం
  9. పాలకొల్లు మండలం
  10. పోడూరు మండలం
  11. వీరవాసరం మండలం
  12. యలమంచిలి మండలం
కొవ్వూరు రెవెన్యూ డివిజను
  1. అత్తిలి మండలం
  2. చాగల్లు మండలం
  3. దేవరపల్లి మండలం
  4. ఇరగవరం మండలం
  5. కొవ్వూరు మండలం
  6. నిడదవోలు మండలం
  7. పెనుగొండ మండలం
  8. పెరవలి మండలం
  9. పెనుమంత్ర మండలం
  10. తాళ్లపూడి మండలం
  11. తణుకు మండలం
  12. ఉండ్రాజవరం మండలం
జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజను
  1. బుట్టాయగూడెం మండలం
  2. గోపాలపురం మండలం
  3. కొయ్యలగూడెం మండలం
  4. కుక్కునూరు మండలం
  5. జీలుగు మిల్లి మండలం
  6. జంగారెడ్డిగూడెం మండలం
  7. పోలవరం మండలం
  8. వేలేరుపాడు మండలం
6 కృష్ణా 4 మచిలీపట్నం రెవెన్యూ డివిజను
  1. అవనిగడ్డ మండలం
  2. బంటుమిల్లి మండలం
  3. చల్లపల్లి మండలం
  4. ఘంటసాల మండలం
  5. గూడూరు మండలం
  6. కోడూరు మండలం
  7. కృత్తివెన్ను మండలం
  8. మచిలీపట్నం మండలం
  9. మోపిదేవి మండలం
  10. మొవ్వ మండలం
  11. నాగాయలంక మండలం
  12. పెడన మండలం
  13. ఉంగుటూరు మండలం
గుడివాడ రెవెన్యూ డివిజను
  1. గుడివాడ మండలం
  2. గుడ్లవల్లేరు మండలం
  3. కైకలూరు మండలం
  4. కలిదిండి మండలం
  5. మండవిల్లి మండలం
  6. ముదినేపల్లి మండలం
  7. నందివాడ మండలం
  8. పామర్రు మండలం
  9. పెదపారుపూడి మండలం
విజయవాడ రెవెన్యూ డివిజను
  1. చందర్లపాడు మండలం
  2. జి.కొండూరు మండలం
  3. ఇబ్రహీంపట్నం మండలం
  4. జగ్గయ్యపేట మండలం
  5. కంచికచర్ల మండలం
  6. కంకిపాడు మండలం
  7. మైలవరం మండలం
  8. నందిగామ మండలం
  9. పెనమలూరు మండలం
  10. పెనుగంచిప్రోలు మండలం
  11. తోట్లవల్లూరు మండలం
  12. వత్సవాయి మండలం
  13. వీరులపాడు మండలం
  14. విజయవాడ గ్రామీణ మండలం
  15. విజయవాడ పట్టణ మండలం
నూజివీడు రెవెన్యూ డివిజను
  1. ఏ.కొండూరు మండలం
  2. ఆగిరిపల్లి మండలం
  3. బాపులపాడు మండలం
  4. చట్రాయి మండలం
  5. గంపలగూడెం మండలం
  6. గన్నవరం మండలం
  7. ముసునూరు మండలం
  8. నూజివీడు మండలం
  9. పమిడిముక్కల మండలం
  10. రెడ్డిగూడెం మండలం
  11. తిరువూరు మండలం
  12. విస్సన్నపేట మండలం
  13. ఉయ్యూరు మండలం
7 గుంటూరు 4 గుంటూరు రెవెన్యూ డివిజను
  1. గుంటూరు మండలం
  2. సత్తెనపల్లి మండలం
  3. మంగళగిరి మండలం
  4. తాడేపల్లి మండలం
  5. ఫిరంగిపురం మండలం
  6. బెల్లంకొండ మండలం
  7. రాజుపాలెం మండలం
  8. క్రోసూరు మండలం
  9. ముప్పాళ్ల మండలం
  10. అచ్చంపేట మండలం
  11. పెదకూరపాడు మండలం
  12. మేడికొండూరు మండలం
  13. పెదకాకాని మండలం
  14. ప్రత్తిపాడు మండలం
  15. వట్టిచెరుకూరు మండలం
  16. తుళ్లూరు మండలం
  17. తాడికొండ మండలం
  18. అమరావతి మండలం
  19. చేబ్రోలు మండలం
  20. పెదనందిపాడు మండలం
తెనాలి రెవెన్యూ డివిజను
  1. తెనాలి మండలం
  2. పొన్నూరు మండలం
  3. బాపట్ల మండలం
  4. రేపల్లెమండలం
  5. భట్టిప్రోలు మండలం
  6. దుగ్గిరాల మండలం
  7. వేమూరు మండలం
  8. అమృతలూరు మండలం
  9. కొల్లిపర మండలం
  10. చుండూరు మండలం
  11. కొల్లూరు మండలం
  12. కాకుమాను మండలం
  13. పిట్టలవానిపాలెం మండలం
  14. కర్లపాలెం మండలం
  15. నగరం మండలం
  16. నిజాంపట్నం మండలం
  17. చెరుకుపల్లి మండలం
నరసరావుపేట రెవెన్యూ డివిజను
  1. నరసరావుపేట మండలం
  2. చిలకలూరిపేట మండలం
  3. వినుకొండ మండలం
  4. ఈపూరు మండలం
  5. బొల్లాపల్లె మండలం
  6. నూజెండ్ల మండలం
  7. శావల్యపురం మండలం
  8. రొంపిచెర్ల మండలం
  9. నకరికల్లు మండలం
  10. నాదెండ్ల మండలం
  11. యడ్లపాడు మండలం
గురజాల రెవెన్యూ డివిజను
  1. గురజాల మండలం
  2. వెల్దుర్తి మండలం
  3. మాచర్ల మండలం
  4. దుర్గి మండలం
  5. రెంటచింతల మండలం
  6. కారెంపూడి మండలం
  7. దాచేపల్లి మండలం
  8. మాచవరం మండలం
  9. పిడుగురాళ్ల మండలం
8 ప్రకాశం 3 ఒంగోలు రెవెన్యూ డివిజను
  1. అద్దంకి మండలం
  2. బల్లికురువ మండలం
  3. చీమకుర్తి మండలం
  4. చినగంజాం మండలం
  5. చీరాల మండలం
  6. ఇంకొల్లు మండలం
  7. జె.పంగులూరు మండలం
  8. కారంచేడు మండలం
  9. కొరిశపాడు మండలం
  10. కొత్తపట్నం మండలం
  11. మద్దిపాడు మండలం
  12. మార్టూరు మండలం
  13. నాగులుప్పలపాడు మండలం
  14. ఒంగోలు మండలం
  15. పర్చూరు మండలం
  16. సంతమాగులూరు మండలం
  17. సంతనూతలపాడు మండలం
  18. టంగుటూరు మండలం
  19. వేటపాలెం మండలం
  20. యద్దనపూడి మండలం
మార్కాపురం రెవెన్యూ డివిజను
  1. అర్థవీడు మండలం
  2. బెస్తవారిపేట మండలం
  3. కంభం మండలం
  4. దోర్నాల మండలం
  5. గిద్దలూరు మండలం
  6. కొమరోలు మండలం
  7. మార్కాపురం మండలం
  8. పెద్దరావీడు మండలం
  9. పుల్లలచెరువు మండలం
  10. రాచర్ల మండలం
  11. త్రిపురాంతకం మండలం
  12. యర్రగొండపాలెం మండలం
కందుకూరు రెవెన్యూ డివిజను
  1. చంద్రశేఖరపురం మండలం
  2. దర్శి మండలం
  3. దొనకొండ మండలం
  4. గుడ్లూరు మండలం
  5. హనుమంతునిపాడు మండలం
  6. కందుకూరు మండలం
  7. కనిగిరి మండలం
  8. కొనకనమిట్ల మండలం
  9. కొండెపి మండలం
  10. లింగసముద్రం మండలం
  11. కురిచేడు మండలం
  12. మర్రిపాడు మండలం
  13. ముండ్లమూరు మండలం
  14. పామూరు మండలం
  15. పెదచర్లోపల్లి మండలం
  16. పొదిలి మండలం
  17. పొన్నలూరు మండలం
  18. సింగరాయకొండ మండలం
  19. తాళ్లూరు మండలం
  20. తుర్లుపాడు మండలం
  21. ఉలవపాడు మండలం
  22. వెలిగండ్ల మండలం
  23. వోలేటివారిపాలెం మండలం
  24. జరుగుమిల్లి మండలం
9 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 5 నెల్లూరు రెవెన్యూ డివిజను
  1. నెల్లూరు మండలం
  2. ఇందుకూరుపేట మండలం
  3. వెంకటాచలం మండలం
  4. తోటపల్లిగూడూరు మండలం
  5. ముత్తుకూరు మండలం
  6. పొదలకూరు మండలం
  7. రాపూరు మండలం
  8. కొవ్వూరు మండలం
  9. కొడవలూరు మండలం
  10. విడవలూరు మండలం
  11. బుచ్చిరెడ్డిపాలెం మండలం
  12. మనుబోలు మండలం
గూడూరు రెవెన్యూ డివిజను
  1. గూడూరు మండలం
  2. చిల్లకూరు మండలం
  3. వాకాడు మండలం
  4. కోట మండలం
  5. చిట్టమూరు మండలం
  6. బాలాయపల్లి మండలం
  7. సైదాపురం మండలం
  8. డక్కిలి మండలం
  9. వెంకటగిరి మండలం
కావలి రెవెన్యూ డివిజను
  1. కావలి మండలం
  2. అల్లూరు మండలం
  3. దగదర్తి మండలం
  4. బోగోలు మండలం
  5. కొండాపురం మండలం
  6. జలదంకి మండలం
  7. వరికుంటపాడు మండలం
  8. దత్తలూరు మండలం
  9. కలిగిరి మండలం
నాయుడుపేట రెవెన్యూ డివిజను
  1. నాయుడుపేట మండలం
  2. ఓజిలి మండలం
  3. దొరవారిసత్రం మండలం
  4. పెళ్లకూరు మండలం
  5. సూళ్లూరుపేట మండలం
  6. తడ మండలం
ఆత్మకూరు రెవెన్యూ డివిజను
  1. ఆత్మకూరు మండలం
  2. కలువాయి మండలం
  3. చేజర్ల మండలం
  4. అనంతసాగరం మండలం
  5. అనుమసముద్రంపేట మండలం
  6. సంగెం మండలం
  7. వింజమూరు మండలం
  8. సైదాపురం మండలం
  9. ఉదయగిరి మండలం
  10. మర్రిపాడు మండలం
10 వైఎస్ఆర్ జిల్లా 3 కడప రెవెన్యూ డివిజను [8]
  1. చింతకొమ్మదిన్నె మండలం
  2. చక్రాయపేట మండలం
  3. చెన్నూరు మండలం
  4. చిన్నమండెం మండలం
  5. గాలివీడు మండలం
  6. కమలాపురం మండలం
  7. ఖాజీపేట మండలం
  8. లక్కిరెడ్డిపల్లె మండలం
  9. పెండ్లిమర్రి మండలం
  10. రామాపురం మండలం
  11. రాయచోటి మండలం
  12. టి.సుండుపల్లె మండలం
  13. వీరపునాయునిపల్లె మండలం
  14. వల్లూరు మండలం
  15. వీరబల్లె మండలం
  16. యర్రగుంట్ల మండలం
  17. కడప మండలం
  18. సంబేపల్లి మండలం
రాజంపేట రెవెన్యూ డివిజను [8]
  1. అట్లూరు మండలం
  2. బి.కోడూరు మండలం
  3. బ్రహ్మంగారిమఠం మండలం
  4. బద్వేలు మండలం
  5. చిట్వేలు మండలం
  6. గోపవరం మండలం
  7. కలసపాడు మండలం
  8. కోడూరు మండలం
  9. ఓబులవారిపల్లె మండలం
  10. పెనగలూరు మండలం
  11. పోరుమామిళ్ల మండలం
  12. పుల్లంపేట మండలం
  13. నందలూరు మండలం
  14. రాజంపేట మండలం
  15. ఒంటిమిట్ట మండలం
  16. కాశి నాయన మండలం
  17. సిద్ధవటం మండలం
జమ్మలమడుగు రెవెన్యూ డివిజను [8]
  1. చాపాడు మండలం
  2. దువ్వూరు మండలం
  3. జమ్మలమడుగు మండలం
  4. కొండాపురం మండలం
  5. లింగాల మండలం
  6. ముద్దనూరు మండలం
  7. మైదుకూరు మండలం
  8. మైలవరం మండలం
  9. రాజుపాలెం మండలం
  10. ప్రొద్దుటూరు మండలం
  11. పెద్దముడియం మండలం
  12. పులివెందల మండలం
  13. సింహాద్రిపురం మండలం
  14. తొండూరు మండలం
  15. వేంపల్లె మండలం
  16. వేముల మండలం
11 కర్నూలు 3 కర్నూలు రెవెన్యూ డివిజను [9]
  1. ప్యాపిలి మండలం
  2. ఆత్మకూరు మండలం
  3. చెరు బెళగల్ మండలం
  4. డోన్ మండలం
  5. గూడూరు మండలం
  6. జూపాడు బంగ్లా మండలం
  7. కల్లూరు మండలం
  8. కోడుమూరు మండలం
  9. కొత్తపల్లె మండలం
  10. క్రిష్ణగిరి మండలం
  11. కర్నూలు మండలం
  12. మిడుతూరు మండలం
  13. నందికొట్కూరు మండలం
  14. ఓర్వకల్లు మండలం
  15. పగిడ్యాల మండలం
  16. పాములపాడు మండలం
  17. శ్రీశైలం మండలం
  18. వెలుగోడు మండలం
  19. వెల్దుర్తి మండలం
  20. బేతంచర్ల మండలం
ఆదోని రెవెన్యూ డివిజను [9]
  1. ఆదోని మండలం
  2. ఆలూరు మండలం
  3. ఆస్పరి మండలం
  4. చిప్పగిరి మండలం
  5. దేవనకొండ మండలం
  6. గోనెగండ్ల మండలం
  7. హాలహర్వి మండలం
  8. హోళగుంద మండలం
  9. కోసిగి మండలం
  10. కౌతాలం మండలం
  11. మద్దికేర తూర్పు మండలం
  12. మంత్రాలయం మండలం
  13. నందవరము మండలం
  14. పత్తికొండ మండలం
  15. పెద్ద కడబూరు మండలం
  16. తుగ్గలి మండలం
  17. యెమ్మిగనూరు మండలం
నంద్యాల రెవెన్యూ డివిజను [9]
  1. బండి ఆత్మకూరు మండలం
  2. కోయిలకుంట్ల మండలం
  3. ఆళ్లగడ్డ మండలం
  4. బనగానపల్లె మండలం
  5. చాగలమర్రి మండలం
  6. దొర్నిపాడు మండలం
  7. గడివేముల మండలం
  8. గోస్పాడు మండలం
  9. కొలిమిగుండ్ల మండలం
  10. మహానంది మండలం
  11. నంద్యాల మండలం
  12. ఔకు మండలం
  13. పాణ్యం మండలం
  14. రుద్రవరం మండలం
  15. సంజామల మండలం
  16. శిరివెళ్ళ మండలం
  17. ఉయ్యాలవాడ మండలం
12 చిత్తూరు 3 చిత్తూరు రెవెన్యూ డివిజను [10]
  1. బంగారుపాళ్యం మండలం
  2. చిత్తూరు మండలం
  3. గంగాధర నెల్లూరు మండలం
  4. గుడిపాల మండలం
  5. ఐరాల మండలం
  6. కార్వేటినగరం మండలం
  7. నగరి మండలం
  8. నారాయణవనం మండలం
  9. నింద్ర మండలం
  10. పాలసముద్రం మండలం
  11. పెనుమూరు మండలం
  12. పూతలపట్టు మండలం
  13. పుత్తూరు మండలం
  14. రామచంద్రాపురం మండలం
  15. శ్రీరంగరాజపురం మండలం
  16. తవణంపల్లి మండలం
  17. వడమాలపేట మండలం
  18. వెదురుకుప్పం మండలం
  19. విజయపురం మండలం
  20. యాదమరి మండలం
తిరుపతి రెవెన్యూ డివిజను [10]
  1. బుచ్చినాయుడు ఖండ్రిగ మండలం
  2. చంద్రగిరి మండలం
  3. కె.వి.బి.పురం మండలం
  4. నాగలాపురం మండలం
  5. పాకాల మండలం
  6. పిచ్చాటూరు మండలం
  7. పులిచెర్ల మండలం
  8. రేణిగుంట మండలం
  9. సత్యవేడు మండలం
  10. శ్రీకాళహస్తి మండలం
  11. తొట్టంబేడు మండలం
  12. తిరుపతి గ్రామీణ మండలం
  13. తిరుపతి పట్టణ మండలం
  14. వరదయ్యపాలెం మండలం
  15. ఏర్పేడు మండలం
మదనపల్లి రెవెన్యూ డివిజను [10]
  1. బి.కొత్తకోట మండలం
  2. బైరెడ్డిపల్లె మండలం
  3. చిన్నగొట్టిగల్లు మండలం
  4. చౌడేపల్లె మండలం
  5. యెర్రావారిపాలెం మండలం
  6. గంగవరం మండలం
  7. గుడిపల్లె మండలం
  8. గుర్రంకొండ మండలం
  9. కలకడ మండలం
  10. కలికిరి మండలం
  11. కంభంవారిపల్లె మండలం
  12. కుప్పం మండలం
  13. కురబలకోట మండలం
  14. మదనపల్లె మండలం
  15. ములకలచెరువు మండలం
  16. నిమ్మనపల్లె మండలం
  17. పలమనేరు మండలం
  18. పెద్దమండ్యం మండలం
  19. పెద్దపంజాణి మండలం
  20. పెద్దతిప్పసముద్రం మండలం
  21. పీలేరు మండలం
  22. పుంగనూరు మండలం
  23. రామకుప్పం మండలం
  24. రామసముద్రం మండలం
  25. రొంపిచర్ల మండలం
  26. సదుం మండలం
  27. శాంతిపురం మండలం
  28. సోమల మండలం
  29. తంబళ్ళపల్లె మండలం
  30. వాయల్పాడు మండలం
  31. వెంకటగిరి కోట మండలం
13 అనంతపురం 5 అనంతపురం రెవెన్యూ డివిజను
  1. అనంతపురం మండలం
  2. ఆత్మకూరు మండలం
  3. బుక్కరాయసముద్రం మండలం
  4. గార్లదిన్నె మండలం
  5. గుత్తి మండలం
  6. గుంతకల్లు మండలం
  7. కూడేరు మండలం
  8. నార్పల మండలం
  9. పామిడి మండలం
  10. పెద్దపప్పూరు మండలం
  11. పెద్దవడుగూరు మండలం
  12. పుట్లూరు మండలం
  13. శింగనమల మండలం
  14. తాడిపత్రి మండలం
  15. ఉరవకొండ మండలం
  16. వజ్రకరూరు మండలం
  17. విడపనకల్లు మండలం
  18. యాడికి మండలం
  19. యల్లనూరు మండలం
పెనుకొండ రెవెన్యూ డివిజను
  1. అగలి మండలం
  2. అమరాపురం మండలం
  3. చిలమతూరు మండలం
  4. గోరంట్ల మండలం
  5. గుడిబండ మండలం
  6. హిందూపురం మండలం
  7. లేపాక్షి మండలం
  8. మడకశిర మండలం
  9. పరిగి మండలం
  10. పెనుకొండ మండలం
  11. రొడ్డం మండలం
  12. రొల్ల మండలం
  13. సోమందేపల్లె మండలం
ధర్మవరం రెవెన్యూ డివిజను
  1. బత్తలపల్లి మండలం
  2. చెన్నేకొత్తపల్లి మండలం
  3. ధర్మవరం మండలం
  4. కనగానపల్లి మండలం
  5. ముదిగుబ్బ మండలం
  6. రాప్తాడు మండలం
  7. రామగిరి మండలం
  8. తాడిమర్రి మండలం
కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజను
  1. బెళుగుప్ప మండలం
  2. బొమ్మనహళ్ మండలం
  3. బ్రహ్మసముద్రం మండలం
  4. డి.హిరేహాల్ మండలం
  5. గుమ్మగట్ట మండలం
  6. కళ్యాణదుర్గం మండలం
  7. కంబదూరు మండలం
  8. కణేకల్లు మండలం
  9. కుందుర్పి మండలం
  10. రాయదుర్గం మండలం
  11. శెట్టూరు మండలం
కదిరి రెవెన్యూ డివిజను
  1. అమడగూరు మండలం
  2. బుక్కపట్నం మండలం
  3. గాండ్లపెంట మండలం
  4. కదిరి మండలం
  5. కొత్తచెరువు మండలం
  6. నల్లచెరువు మండలం
  7. నల్లమాడ మండలం
  8. నంబులపూలకుంట మండలం
  9. ఓబులదేవరచెరువు మండలం
  10. పుట్టపర్తి మండలం
  11. తలుపుల మండలం
  12. తనకల్లు మండలం
మొత్తం 50
  1. 1.0 1.1 1.2 "మండలాలు | శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | భారతదేశం". Retrieved 2022-01-12.
  2. 2.0 2.1 2.2 https://srikakulam.ap.gov.in/revenue-villages/
  3. 3.0 3.1 https://www.censusindia.gov.in/2011census/dchb/2812_PART_B_DCHB_VIZIANAGARAM.pdf
  4. 4.0 4.1 https://www.censusindia.gov.in/2011census/dchb/2812_PART_B_DCHB_VIZIANAGARAM.pdf
  5. 5.0 5.1 https://vizianagaram.ap.gov.in/mandal-wise-villages/
  6. 6.0 6.1 6.2 https://www.censusindia.gov.in/2011census/dchb/2813_PART_B_DCHB_VISAKHAPATNAM.pdf
  7. "GO issued for creation of Anakapalle revenue division - The Hindu". web.archive.org. 2019-12-27. Retrieved 2019-12-27.
  8. 8.0 8.1 8.2 "Revenue Mandals | District YSR(Kadapa), Government of Andhra Pradesh | India". Retrieved 2022-01-25.
  9. 9.0 9.1 9.2 "Mandal | District Kurnool , Government of Andhra Pradesh | India". Retrieved 2022-01-26.
  10. 10.0 10.1 10.2 https://www.censusindia.gov.in/2011census/dchb/2823_PART_B_DCHB_CHITTOOR.pdf