వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/సృష్టించవలసిన రెవెన్యూ గ్రామాలు (11/2021 నాటికి)

గతంలో కొన్ని రెవెన్యూ గ్రామాలుకు వ్యాస పుటలు సృష్టించలేదు.గతంలో సృష్టించనివాటికి జనన గణన డేటా కూర్పుచేస్తూ, డేటా ఉండి, గతంలో వ్యాస పుటలు లేని గ్రామాలకు ప్రాజెక్టు పనిలో భాగంగా పుటలు సృష్టించి, జనన గణన డేటా కూర్పు అయ్యింది.ఈ దిగువ వివరింపబడిన రెవెన్యూ గ్రామాలకు వికీపీడియాలో వ్యాసపుటలు లేవు.వీటికి జనన గణన డేటా టెక్ట్స్ ఫైల్స్ లేవు. అయితే అర్జున గారు గతంలో స్థితి నివేదిక చర్చ నందు “ ప్రభుత్వ వుత్తర్వుల ప్రకారం రెవెన్యూ గ్రామాలన్నింటికి మొలక పేజీఅయినా సృష్టించితే కాలక్రమంలో జనగణన డేటాతో తాజా పరచబడతాయి” అనే ఒక అభిప్రాయం వెలిబుచ్చారు.ముందు ముందు వీటిపై తగిన చర్యలు చేపట్టటానికి వీలుగా ఆ గ్రామాలన్నింటికి ఒక జాబితా తయారుచేసి దిగువ పొందుపరుస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు పేజీలు సృష్టించి తెవికీ అభివృద్ధికి పాటుపడగలరు.

తెలంగాణ

మార్చు
తెలంగాణ జిల్లాలలోని రెవెన్యూ గ్రామాలు జాబితా (పేజీలు సృష్టించవలసిన రెవెన్యూ గ్రామాలు 170)
వ.సంఖ్య జిల్లా మండలం పేజీ సృష్టించవలసిన గ్రామాలు పేజీ సృష్టించిన వాడుకరి పేజీ సృష్టించిన తేది
1 ఆదిలాబాద్ ఆదిలాబాద్ పట్టణ మండలం ప్రణయ్ 27.11.2021
01.12.2021
2 మంచిర్యాల మంచిర్యాల మండలం ప్రణయ్ 04.12.2021
3 నిర్మల్ నిర్మల్ గ్రామీణ మండలం ప్రణయ్ 06.12.2021
4 కొమరంభీం కాగజ్‌నగర్‌ మండలం ప్రణయ్ 08.12.2021
12.12.2021
5 కరీంనగర్ కరీంనగర్ గ్రామీణ మండలం ప్రణయ్ 14.12.2021
కొత్తపల్లి మండలం ప్రణయ్ 18.12.2021
6 పెద్దపల్లి రామగుండం మండలం ప్రణయ్ 02.01.2022
03.01.2022
20.12.2021
25.12.2021
03.01.2022
27.12.2021
7 నిజామాబాదు నిజామాబాద్ సౌత్ మండలం ప్రణయ్ 21.12.2021
8 నారాయణపేట నారాయణపేట మండలం ప్రణయ్ 05.01.2022
06.01.2022
29.12.2021
కోస్గి మండలం ప్రణయ్ 07.01.2022
మద్దూర్ మండలం ప్రణయ్ 10.01.2022
ఊట్కూరు మండలం ప్రణయ్ 10.01.2022
నర్వ మండలం ప్రణయ్ 11.01.2022
మఖ్తల్ మండలం ప్రణయ్ 11.01.2022
మాగనూరు మండలం ప్రణయ్ 12.01.2022
కృష్ణ మండలం 13.01.2022
9 వరంగల్ జిల్లా వరంగల్ మండలం
ఖిలా వరంగల్ మండలం 02.02.2022
నెక్కొండ మండలం
10 హన్మకొండ జిల్లా కాజీపేట మండలం 03.02.2022
11 మహబూబాబాద్ కేసముద్రం మండలం
12 ఖమ్మం జిల్లా ఖమ్మం మండలం (అర్బన్)
13 భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం మండలం 13.01.2022
14 సంగారెడ్డి సంగారెడ్డి మండలం 13.01.2022
రామచంద్రాపురం మండలం 25.01.2022
జహీరాబాద్ మండలం 27.01.2022
26.01.2022
కంగ్టి మండలం
15 మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మండలం (అర్బన్) 29.01.2022
16 నల్గొండ నల్గొండ మండలం
17 సూర్యాపేట సూర్యాపేట మండలం
18 యాదాద్రి భువనగరి భువనగిరి మండలం 01.02.2022
యాదగిరిగుట్ట మండలం 14.01.2022
చౌటుప్పల్ మండలం
వలిగొండ మండలం ప్రణయ్ 25.11.2021
21.11.2021
22.11.2021
19 వికారాబాదు వికారాబాద్ మండలం 29.01.2022
29.01.2022
30.01.2022
30.01.2022
30.01.2022
30.01.2022
30.01.2022
30.01.2022
తాండూరు మండలం 31.01.2022
బొంరాస్‌పేట్ మండలం 31.01.2022
20 మేడ్చల్ షామీర్‌పేట్‌ మండలం
మేడిపల్లి మండలం
ఉప్పల్ మండలం
మల్కాజ్‌గిరి మండలం
అల్వాల్ మండలం
కుత్బుల్లాపూర్‌ మండలం
బాలానగర్ మండలం
కూకట్‌పల్లి మండలం
21 రంగారెడ్డి శేరిలింగంపల్లి మండలం
రాజేంద్రనగర్ మండలం
శంషాబాద్ మండలం 02.02.2022
సరూర్‌నగర్‌ మండలం
బాలాపూర్ మండలం
22 హైదరాబాద్ అమీర్‌పేట్ మండలం
తిరుమలగిరి మండలం
మారేడుపల్లి మండలం
అంబర్‌పేట మండలం
హిమాయత్‌నగర్ మండలం
నాంపల్లి మండలం
షేక్‌పేట్ మండలం
ఖైరతాబాద్ మండలం
ఆసిఫ్‌నగర్ మండలం
సైదాబాద్ మండలం
చార్మినార్ మండలం
బహదూర్‌పుర మండలం
బండ్లగూడ మండలం
సికింద్రాబాద్ మండలం
ముషీరాబాద్ మండలం
గోల్కొండ మండలం