అక్టోబర్ 23
తేదీ
(23 అక్టోబర్ నుండి దారిమార్పు చెందింది)
అక్టోబర్ 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 296వ రోజు (లీపు సంవత్సరములో 297వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 69 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
మార్చు- 1990: అయోధ్యకు రథయాత్ర చేస్తున్న భారతీయ జనతా పార్టీ అప్పటి అధ్యక్షుడు ఎల్.కె.అద్వానీని బీహార్ లోని సమస్తిపూర్ లో అరెస్టు చెయ్యడంతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తన మద్దతును ఉపసంహరించుకుంది.
జననాలు
మార్చు- 1873: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (మ.1975)
- 1922: అనిశెట్టి సుబ్బారావు, రచయిత. కవి, నాటకకర్త (మ.1979)
- 1923: భైరాన్‌సింగ్ షెకావత్, భారతదేశపు మాజీ ఉప రాష్ట్రపతి [మ. 2010].
- 1924: ఆర్.కె.లక్ష్మణ్, వ్యంగ్య చిత్రకారుడు. కామన్ మ్యాన్ సృష్టికర్త. (మ.2015)
- 1924: కె. ఎల్. నరసింహారావు, నాటక రచయిత, నటుడు, నాటక సమాజ స్థాపకుడు. (మ.2003)
- 1939: భగవాన్ (చిత్రకారుడు), వ్యంగ్య చిత్రకారుడు. (మ.2002).
- 1940: పీలే, బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు.
- 1979: ప్రభాస్, తెలుగు సినిమా నటుడు.
- 1985: ప్రదీప్ మాచిరాజు, టివి వ్యాఖ్యాత
- 1989: జోనితా గాంధీ, నేపథ్య గాయని.
- 1991: చాందిని చౌదరి , తెలుగు చలనచిత్ర నటి.
మరణాలు
మార్చు- 1623: తులసీదాసు, హిందీ రామాయణకర్త (జ.1532).
- 2007: ఉత్పల సత్యనారాయణాచార్య, తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత (జ.1927).
- 1980: న్యాయపతి కామేశ్వరి, రేడియో అక్కయ్యగా పేరుపొందినది, న్యాయపతి రాఘవరావుతో వివాహం జరిగింది (జ.1908).
- 2023: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బిషన్ సింగ్ బేడి (జ. 1946)
బయటి లింకులు
మార్చు- BBC: On This Day Archived 2007-03-13 at the Wayback Machine
- This Day in History Archived 2005-10-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 23
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 22 - అక్టోబర్ 24 - సెప్టెంబర్ 23 - నవంబర్ 23 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |