ఆధునిక యుగం సాహితీకారుల జాబితా

చూడండి తెలుగు సాహిత్య విభాగాలు, రచయితల జాబితా

కొందరు సాహితీకారులు బహుముఖ ప్రజ్ఞాశాలురు (ఉదాహరణ: కందుకూరి వీరేశలింగం, విశ్వనాధ సత్యనారాయణ). అనేక రంగాలలో ఖ్యాతి వహించినవారు. అటువంటివారి పేర్లను కేవలం వర్గీకరణ కోసం ఈ క్రింద ఏదో ఒక ప్రధాన శీర్షికలో చేర్చవచ్చును. (కాని ఒకే వ్యక్తి పేరును ఇక్కడ ఒకటికంటె ఎక్కువ శీర్షికలలో చేరిస్తే గందరగోళంగా ఉండవచ్చును. అయితే ఆ వ్యక్తి గురించిన వ్యాసంలో అన్ని వర్గాలనూ పేర్కొనవచ్చును.)

అక్షరక్రమ విషయసూచిక
- - - - - - - - - - - - - అం - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - క్ష

అనువాదకులు

మార్చు
  • పాటీలుతిమ్మారెడ్ది:సాహిత్యాఆకాడమి అవార్డుగ్రహీత (రామచరితమానసను హిందీ నుండి తెలుగులోనికి అనువదించారు. (అంకంపల్లి గ్రామం, బెలుగుప్ప మండలం, అనంతపురంజిల్లా.)
  • అనిసెట్టి శాయికుమార్ :ఆసియా లా హౌస్ హైదరాబాద్ వారికోసం "పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం", ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తేకరణ చట్టం" (పార్లమెంట్ చట్టాలు) వ్యవసాయ భూముల బదలాయింపు (నాలా) చట్టం, ఇతర అనువాదాలు.
  • యం వి రమణారెడ్డి: అనువాదాలు పురోగమనం, చివరకు మిగిలింది.

మరికొందరు రచయితలు, వారి ప్రఖ్యాత రచనలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు