ఎస్. వి. రంగారావు సినిమాల జాబితా

ఎస్.వి. రంగారావు నటించిన తెలుగు సినిమాల జాబితా. 1946లో వరూధిని సినిమాలో కథానాయకుడిగా ప్రారంభమైన అతని కెరీర్ 50వ దశకం మొదట్లో ప్రతినాయకుడిగా నటించిన పాత్రలు మంచి గుర్తింపు తీసుకురావడంతో మారింది. పాతాళభైరవి(1951)లో మాంత్రికుడు, మాయాబజార్(1957)లో ఘటోత్కచుడు పాత్రలు అతని కెరీర్ మలుపుతిప్పాయి. ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ నటునిగా అతని స్థానం స్థిరపడడమే కాక ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, భానుమతి వంటి ఆనాటి స్టార్ హీరో హీరోయిన్లతో సమానమైన ఇమేజి సాధించాడు.

ధవళేశ్వరం దగ్గర తన నట జీవితంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాత్రల్లో ముఖ్యమైన మాయాబజార్ సినిమాలోని ఘటోత్కచ పాత్ర ఆహార్యంలో ఎస్.వి.రంగారావు విగ్రహం.

40వ దశకం సవరించు

 1. వరూధిని (1946)
 2. మన దేశం (1948)

50వ దశకం సవరించు

1950 సవరించు

 1. పల్లెటూరి పిల్ల
 2. షావుకారు

1951 సవరించు

 1. ఆకాశరాజు
 2. పాతాళభైరవి

1952 సవరించు

 1. దాసి
 2. పెళ్ళిచేసి చూడు
 3. పల్లెటూరు

1953 సవరించు

 1. బ్రతుకు తెరువు
 2. చండీరాణి
 3. దేవదాసు
 4. పరదేశి
 5. పెంపుడు కొడుకు
 6. రోహిణి

1954 సవరించు

 1. అంతా మనవాళ్ళే
 2. జాతకఫలం
 3. అన్నదాత
 4. రాజు-పేద
 5. రాజీ నా ప్రాణం
 6. సంఘం
 7. చంద్రహారం

1955 సవరించు

 1. బంగారుపాప
 2. అనార్కలి
 3. మిస్సమ్మ
 4. జయసింహ
 5. సంతానం

1956 సవరించు

 1. కనకతార
 2. చింతామణి
 3. హరిశ్చంద్ర
 4. చరణదాసి

1957 సవరించు

 1. తోడికోడళ్ళు
 2. సతీ సావిత్రి
 3. మాయాబజార్
 4. అల్లావుద్దీన్ అద్భుతదీపం
 5. సారంగధర
 6. రేపు నీదే

1958 సవరించు

 1. బొమ్మల పెళ్ళి
 2. భూకైలాస్
 3. చెంచులక్ష్మి
 4. పెళ్లినాటి ప్రమాణాలు

1959 సవరించు

 1. కృష్ణ లీలలు
 2. మాంగల్య బలం
 3. అప్పుచేసి పప్పుకూడు
 4. జయభేరి
 5. రేచుక్క పగటిచుక్క
 6. బాలనాగమ్మ
 7. భక్త అంబరీష
 8. సౌభాగ్యవతి

60వ దశకం సవరించు

1960 సవరించు

 1. నమ్మినబంటు
 2. మహాకవి కాళిదాసు
 3. దీపావళి
 4. భట్టి విక్రమార్క
 5. మామకు తగ్గ అల్లుడు
 6. దేవాంతకుడు

1961 సవరించు

 1. వెలుగు నీడలు
 2. కృష్ణ ప్రేమ
 3. సతీసులోచన
 4. ఉషా పరిణయం
 5. కలసి ఉంటే కలదు సుఖం

1962 సవరించు

 1. గాలిమేడలు
 2. టైగర్ రాముడు
 3. పెళ్ళితాంబూలం
 4. మంచి మనసులు
 5. దక్షయజ్ఞం
 6. గుండమ్మకథ
 7. ఆత్మబంధువు
 8. పదండి ముందుకు
 9. విషబిందువు

1963 సవరించు

 1. నర్తనశాల
 2. తోబుట్టువులు

1964 సవరించు

 1. మురళీకృష్ణ
 2. రాముడు భీముడు
 3. బొబ్బిలి యుద్ధం

1965 సవరించు

 1. నాదీ ఆడజన్మే
 2. పాండవ వనవాసం
 3. తోడూ నీడా
 4. సతీ సక్కుబాయి
 5. ఆడబ్రతుకు

1966 సవరించు

 1. మొనగాళ్ళకు మొనగాడు
 2. ఆటబొమ్మలు
 3. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ
 4. చిలకా గోరింక
 5. సంగీత లక్ష్మి
 6. భక్త పోతన
 7. అడుగు జాడలు
 8. మోహినీ భస్మాసుర

1967 సవరించు

 1. భక్త ప్రహ్లాద
 2. చదరంగం
 3. గృహలక్ష్మి
 4. లక్ష్మీనివాసం
 5. పుణ్యవతి
 6. రహస్యం
 7. సుఖదుఃఖాలు
 8. వసంతసేన

1968 సవరించు

 1. బాంధవ్యాలు
 2. బందిపోటు దొంగలు
 3. భలే కోడళ్ళు
 4. చిన్నారి పాపలు
 5. కుంకుమ బరణి
 6. రాము
 7. వీరాంజనేయ

1969 సవరించు

 1. జగత్ కిలాడీలు
 2. మామకుతగ్గ కోడలు
 3. మూగనోము
 4. బందిపోటు భీమన్న

70వ దశకం సవరించు

1970 సవరించు

 1. సంబరాల రాంబాబు
 2. జగత్ జెట్టీలు
 3. ఇద్దరు అమ్మాయిలు
 4. దేశమంటే మనుషులోయ్
 5. బస్తీ కిలాడీలు
 6. కిలాడి సింగన్న

1971 సవరించు

 1. విక్రమార్క విజయం
 2. అనురాధ
 3. దెబ్బకు ఠా దొంగల ముఠా
 4. రౌడీ రంగడు
 5. భలేపాప
 6. జాతకరత్న మిడతంభొట్లు
 7. ప్రేమనగర్
 8. శ్రీకృష్ణ సత్య
 9. దసరా బుల్లోడు
 10. శ్రీకృష్ణ విజయం

1972 సవరించు

 1. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
 2. పాపం పసివాడు
 3. పండంటికాపురం
 4. సంపూర్ణ రామాయణం
 5. శాంతి నిలయం
 6. విచిత్రబంధం
 7. వంశోద్ధారకుడు
 8. కత్తుల రత్తయ్య
 9. కొడుకు కోడలు
 10. బాలభారతం

1973 సవరించు

 1. బంగారు బాబు
 2. మరపురాని మనిషి
 3. తాతా మనవడు
 4. డబ్బుకు లోకం దాసోహం
 5. రామరాజ్యం
 6. రాముడే దేముడు
 7. వారసురాలు
 8. మైనరు బాబు
 9. దేవుడు చేసిన మనుషులు
 10. డాక్టర్ బాబు

1974 సవరించు

 1. ప్రేమలూ పెళ్ళిళ్ళు
 2. బంగారు కలలు
 3. చక్రవాకం
 4. గాలిపటాలు
 5. అందరూ దొంగలే
 6. యశోద కృష్ణ