పేరు |
రాష్ట్రం
|
ప్రారంభం |
వైశాల్యము (కి.మీ².)
|
---|
కాళీ పులుల సంరక్షణ కేంద్రం |
కర్నాటక
|
1987 |
250
|
బల్పక్రం జాతీయ ఉద్యానవనం |
మేఘాలయ
|
1986 |
220
|
బాంధవ్‌గఢ్ జాతీయ ఉద్యానవనం |
మధ్యప్రదేశ్
|
1982 |
448.85
|
బందీపూర్ జాతీయ వనం |
కర్నాటక
|
1974 |
874.20
|
బన్నేర్ ఘట్టా జాతీయ వనం |
కర్నాటక
|
1974 |
104.27
|
వంస్డ జాతీయ ఉద్యానవనం |
గుజరాత్
|
1979 |
23.99
|
బెట్ల జాతీయ ఉద్యానవనం |
జార్ఖండ్
|
1986 |
231.67
|
భితార్కానికా జాతీయ ఉద్యానవనం |
ఒడిషా
|
1988 |
145
|
వేరవదార్ బ్లాకు బాక్ జాతీయ ఉద్యానవనం |
గుజరాత్
|
1976 |
34.08
|
బుక్సా పులుల సంరక్షణ కేంద్రం |
పశ్చిమ బెంగాల్
|
1992 |
117.10
|
కాంప్‌బెల్ బే జాతీయ ఉద్యానవనం |
అండమాన్ నికోబార్ దీవులు
|
1992 |
426.23
|
చందోలి జాతీయ ఉద్యానవనం |
మహారాష్ట్ర
|
2004 |
308.97
|
జిమ్ కార్బెట్ జాతీయ వనం |
ఉత్తరాఖండ్
|
1936 |
520.82
|
దాచిగం జాతీయ ఉద్యానవనం |
జమ్మూ కాశ్మీరు
|
1981 |
141
|
డెసర్ట్ జాతీయ ఉద్యానవనం |
రాజస్థాన్
|
1980 |
3162
|
దిబ్రు సైఖోవ జాతీయ ఉద్యానవనం |
అస్సాం
|
1999 |
340
|
దుద్వా జాతీయ ఉద్యానవనం |
ఉత్తర ప్రదేశ్
|
1977 |
490.29
|
ఎరవికులం జాతీయ ఉద్యానవనం |
కేరళ
|
1978 |
97
|
శిలాజ జాతీయ వనం |
మధ్యప్రదేశ్
|
1983 |
0.27
|
గలాథియా జాతీయ ఉద్యానవనం |
అండమాన్ నికోబార్ దీవులు
|
1992 |
110
|
గంగోత్రి జాతీయ వనం |
ఉత్తరాఖండ్
|
1989 |
1552.73
|
గిర్ జాతీయ వనం |
గుజరాత్
|
1975 |
258.71
|
గోరుమర జాతీయ ఉద్యానవనం |
పశ్చిమ బెంగాల్
|
1994 |
79.45
|
గోవింద్ పశు విహార్ జాతీయ ఉద్యానవనం |
ఉత్తరాఖండ్
|
1990 |
472.08
|
గ్రేట్ హిమాలయాస్ జాతీయ ఉద్యానవనం |
హిమాచల్ ప్రదేశ్
|
1984 |
754.40
|
గుగామల్ జాతీయ వనం |
మహారాష్ట్ర
|
1987 |
361.28
|
గిండి జాతీయ ఉద్యానవనం |
తమిళనాడు
|
1976 |
2.82
|
కఛ్ అఖాత సముద్ర జాతీయ వనం |
గుజరాత్
|
1980 |
162.89
|
కునో జాతీయ వనం
|
మధ్య ప్రదేశ్
|
1980 |
748.76
|
గల్ఫ్ మన్నార్ మెరైన్ జాతీయ ఉద్యానవనం |
తమిళనాడు
|
1980 |
6.23
|
హేమిస్ జాతీయ ఉద్యానవనం |
జమ్మూ కాశ్మీరు
|
1981 |
4100
|
హజారీబాగ్ జాతీయ వనం |
జార్ఖండ్
|
N/A |
183.89
|
ఇందిరా గాంధీ జాతీయ వనం (పాతపేరు: అన్నామలై జాతీయ వనం) |
తమిళనాడు
|
1989 |
117.10
|
ఇంద్రావతి జాతీయ వనం |
ఛత్తీస్‌గఢ్
|
1981 |
1258.37
|
ఇంటాంకి జాతీయ వనం |
నాగాలాండ్
|
1993 |
202.02
|
కలేసర్ జాతీయ ఉద్యానవనం |
హర్యానా
|
2003 |
100.88
|
కాన్హా జాతీయ వనం |
మధ్యప్రదేశ్
|
1955 |
940
|
కాంగేర్ లోయ జాతీయ వనం |
ఛత్తీస్‌గఢ్
|
1982 |
200
|
కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం |
తెలంగాణ
|
1994 |
1.42
|
కాజీరంగా జాతీయవనం |
అస్సాం
|
1974 |
471.71
|
కిబుల్ లామ్జావో జాతీయ వనము |
మణిపూర్
|
1977 |
40
|
కియోలాడియో జాతీయ ఉద్యానవనం |
రాజస్థాన్
|
1981 |
28.73
|
కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం |
సిక్కిం
|
1977 |
1784
|
కిష్ట్వర్ జాతీయ ఉద్యానవనం |
జమ్మూ కాశ్మీరు
|
1981 |
400
|
కుద్రేముఖ్ జాతీయ వనం |
కర్నాటక
|
1987 |
600.32
|
మాధవ్ జాతీయ వనం |
మధ్యప్రదేశ్
|
1959 |
375.22
|
మహాత్మా గాంధీ సముద్ర జాతీయ వనం (పాతపేరు: వండూర్ జాతీయ వనం) |
అండమాన్ నికోబార్ దీవులు
|
1983 |
281.50
|
మహావీర్ హరీనా వనస్థలి జాతీయ వనం |
తెలంగాణ
|
1994 |
14.59
|
మానస్ జాతీయ అభయారణ్యం |
అస్సాం
|
1990 |
500
|
మాతికెట్టన్ షోలా జాతీయ వనం |
కేరళ
|
2003 |
12.82
|
మిడిల్ బటన్ ఐలాండ్ జాతీయ ఉద్యానవనం |
అండమాన్ నికోబార్ దీవులు
|
1987 |
0.64
|
మోల్లెం జాతీయ ఉద్యానవనం |
గోవా
|
1978 |
107
|
మౌలింగ్ జాతీయ వనం |
అరుణాచల్ ప్రదేశ్
|
1986 |
483
|
మౌంట్ అబూ అభయారణ్యం |
రాజస్థాన్
|
1960 |
288
|
మౌంట్ హార్రియట్ జాతీయ ఉద్యానవనం |
అండమాన్ నికోబార్ దీవులు
|
1987 |
46.62
|
మృగవని జాతీయ వనం |
తెలంగాణ
|
1994 |
3.60
|
ముదుమలై జాతీయ వనం |
తమిళనాడు
|
1990 |
103.24
|
ముకుర్తి జాతీయ ఉద్యానవనం |
తమిళనాడు
|
1990 |
78.46
|
ముర్లెన్ జాతీయ వనం |
మిజోరం
|
1991 |
200
|
నాగర్‌హోలె జాతీయ వనం |
కర్నాటక
|
1988 |
643.39
|
నమ్దఫా జాతీయ ఉద్యానవనం |
అరుణాచల్ ప్రదేశ్
|
1983 |
1985.23
|
నమేరి జాతీయ ఉద్యానవనం |
అస్సాం
|
1998 |
200
|
నందాదేవి జాతీయ వనం |
ఉత్తరాఖండ్
|
1982 |
630.00
|
నవేగావున్ జాతీయ ఉద్యానవనం |
మహారాష్ట్ర
|
1975 |
133.88
|
నియోరా వ్యాలీ జాతీయ ఉద్యానవనం |
పశ్చిమ బెంగాల్
|
1986 |
88
|
నొక్రేక్ జాతీయ ఉద్యానవనం |
మేఘాలయ
|
1986 |
47.48
|
నార్త్ బట్టన్ జాతీయ ఉద్యానవనం |
అండమాన్ నికోబార్ దీవులు
|
1987 |
0.44
|
ఒరాంగ్ జాతీయ ఉద్యానవనం |
అస్సాం
|
1999 |
78.80
|
పళణి కొండల జాతీయ వనం |
తమిళనాడు
|
Proposed |
736.87
|
పన్నా జాతీయ ఉద్యానవనం |
మధ్యప్రదేశ్
|
1973 |
542.67
|
పెంచ్ జాతీయ ఉద్యానవనం |
మధ్యప్రదేశ్
|
1975 |
292.85
|
పెంచ్ జాతీయ వనం |
మహారాష్ట్ర
|
1975 |
257.26
|
పెరియార్ జాతీయ వనం |
కేరళ
|
1982 |
350
|
ఫంగ్పుయి జాతీయ ఉద్యానవనం |
మిజోరం
|
1997 |
50
|
పిన్ వేల్లీ జాతీయ ఉద్యానవనం |
హిమాచల్ ప్రదేశ్
|
1987 |
675
|
రాజాజీ జాతీయ ఉద్యానవనం |
ఉత్తరాఖండ్
|
1983 |
820.42
|
రాజీవ్ గాంధి జాతీయ వనం |
కర్నాటక
|
2003 |
200
|
రాణీ ఝాన్సీ సముద్ర జాతీయ వనం |
అండమాన్ నికోబార్ దీవులు
|
1996 |
256.14
|
రణథంబోర్ జాతీయ ఉద్యానవనం |
రాజస్థాన్
|
1980 |
392
|
సాడిల్ పీక్ జాతీయ ఉద్యానవనం |
అండమాన్ నికోబార్ దీవులు
|
1987 |
32.54
|
సలీం అలీ జాతీయ వనం |
జమ్మూ కాశ్మీరు
|
1992 |
9.07
|
సంజయ్ జాతీయ వనం (ఛత్తీస్‌గఢ్) |
ఛత్తీస్‌గఢ్
|
1981 |
1471.13
|
సంజయ్ జాతీయ ఉద్యానవనం |
మధ్యప్రదేశ్
|
1981 |
466.88
|
సంజయ్ గాంధీ జాతీయ వనం, బోరివలి జాతీయ వనం, ముంబై |
మహారాష్ట్ర
|
1983 |
86.96
|
సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం |
రాజస్థాన్
|
1982 |
273.80
|
సత్పురా జాతీయ వనం |
మధ్యప్రదేశ్
|
1981 |
585.17
|
సైలెంట్ లోయ జాతీయ వనం |
కేరళ
|
1984 |
89.52
|
సిరోహి జాతీయ వనం |
మణిపూర్
|
1982 |
0.41
|
సిమ్లిపాల్ జాతీయ వనం |
ఒడిషా
|
1980 |
845.70
|
సిన్గాలిలా జాతీయ ఉద్యానవనం |
పశ్చిమ బెంగాల్
|
1992 |
78.60
|
సౌత్ బట్టన్ జాతీయ ఉద్యానవనం |
అండమాన్ నికోబార్ దీవులు
|
1987 |
0.03
|
శ్రీ వేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం |
ఆంధ్రప్రదేశ్
|
1989 |
353.62
|
సుల్తాన్‌పూర్ జాతీయ ఉద్యానవనం |
హర్యానా
|
1989 |
1.43
|
సుందర్‌బన్స్ జాతీయ ఉద్యానవనం |
పశ్చిమ బెంగాల్
|
1984 |
1330.10
|
తడోబా అంధారి పులుల సంరక్షణ కేంద్రం |
మహారాష్ట్ర
|
1955 |
116.55
|
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం |
ఉత్తరాఖండ్
|
1982 |
87.50
|
వాల్మీకి జాతీయ వనం |
బీహార్
|
1989 |
335.65
|
వన విహార్ జాతీయ ఉద్యానవనం |
మధ్యప్రదేశ్
|
1979 |
4.45
|
పాపికొండ జాతీయ ఉద్యానవనం |
ఆంధ్రప్రదేశ్
|
2008 |
1,012.86
|
అనాముడి షోలా జాతీయ ఉద్యానవనం |
కేరళ
|
2003 |
7.5
|
పంపడుం షోలా జాతీయ ఉద్యానవనం |
కేరళ
|
2003 |
1.32
|
రాజ్‌బరి జాతీయ ఉద్యానవనం |
త్రిపుర
|
2007 |
31.63
|
జలదపర జాతీయ ఉద్యానవనం |
పశ్చిమ బెంగాల్
|
2012 |
216.51
|
రాణి ఝాన్సీ మెరైన్ జాతీయ ఉద్యానవనం |
అండమాన్ నికోబార్ దీవులు
|
1996 |
256
|
రాజీవ్ గాంధీ జాతీయ ఉద్యానవనం (రామేశ్వరం) |
ఆంధ్ర ప్రదేశ్
|
2005 |
2.4
|
మౌలింగ్ జాతీయ ఉద్యానవనం |
అరుణాచల్ ప్రదేశ్
|
1986 |
483
|
దేహింగ్ పాట్కై జాతీయ ఉద్యానవనం |
అస్సాం
|
2004 |
231.65
|
రైమోనా జాతీయ ఉద్యానవనం |
అస్సాం
|
2021 |
422
|
గల్ఫ్ ఆఫ్ కచ్ మెరైన్ జాతీయ ఉద్యానవనం |
గుజరాత్
|
1982 |
162.89
|
ఇందర్‌కిల్లా జాతీయ ఉద్యానవనం |
హిమాచల్ ప్రదేశ్
|
2010 |
104
|
ఖిర్గంగా జాతీయ ఉద్యానవనం |
హిమాచల్ ప్రదేశ్
|
2010 |
710
|
సింబల్బరా జాతీయ ఉద్యానవనం |
హిమాచల్ ప్రదేశ్
|
2010 |
27.88
|
కజినాగ్ జాతీయ ఉద్యానవనం |
జమ్మూ కాశ్మీర్
|
1992 |
160
|