వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు/నంది పురస్కారాలు పొందిన సినిమాలు

తెలుగు సినిమా వ్యాసాలను అభివృద్ధి చేసే క్రమంలో ముఖ్యమైన సినిమాలను ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేయడానికి నంది పురస్కారాలు ఒక కొలమానంగా పెట్టుకుని ముందడుగు వేస్తున్నాం. ఈ ఉప ప్రాజెక్టులో భాగంగా నంది ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రం, తృతీయ ఉత్తమ చిత్రాలను, పూర్తి సినిమాలకు (సినిమా దర్శకునికో, రచయితకో కాకుండా) ఇచ్చిన ఇతర అవార్డులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఆసక్తి కలిగిన సభ్యులు ఇక్కడ తమ పేర్లు నమోదు చేసుకుని, కింద చేర్చే పట్టికలో సంతకం చేసి కృషి కొనసాగించవచ్చు. అలానే కృషి సాగించడానికి ఇదొక దిక్సూచిగానూ, ఇతరుల కృషిని కూడా తెలిపేందుకు ఒక మార్గంగానూ, ఇబ్బందులు తెలిపి, తీర్చుకునేందుకు, వనరులు పంచుకునేందుకు స్థలంగానూ ఉపయోగిస్తామే తప్ప ఇక్కడ నమోదుచేయకపోయినా, సంతకం చేయకపోయినా తమకు నచ్చిన కృషి సాగించడంలో ఏ తేడా ఉండదని కూడా మనవి.

సభ్యులు మార్చు

వనరులు మార్చు

వ్యాసాల జాబితా మార్చు

సంవత్సరం సినిమా పురస్కారం ప్రస్తుత స్థితి అభివృద్ధి చేసేవారు
1964 డాక్టర్ చక్రవర్తి ఉత్తమ చిత్రం
1964 కీలుబొమ్మలు ద్వితీయ ఉత్తమ చిత్రం
1964 గుడిగంటలు తృతీయ ఉత్తమ చిత్రం
1965 అంతస్తులు ఉత్తమ చిత్రం
1965 శ్రీకృష్ణ పాండవీయం ద్వితీయ ఉత్తమ చిత్రం
1965 ఆత్మగౌరవం తృతీయ ఉత్తమ చిత్రం
1966 రంగుల రాట్నం ఉత్తమ చిత్రం
1966 చిలక గోరింక ద్వితీయ ఉత్తమ చిత్రం
1966 ఆస్తిపరులు తృతీయ ఉత్తమ చిత్రం
1967 సుడిగుండాలు (సినిమా) ఉత్తమ చిత్రం
1967 చదరంగం (1967 సినిమా) ద్వితీయ ఉత్తమ చిత్రం
1967 భక్త ప్రహ్లాద (1967 సినిమా) తృతీయ ఉత్తమ చిత్రం
1968 బాంధవ్యాలు ఉత్తమ చిత్రం
1968 చిన్నారి పాపలు ద్వితీయ ఉత్తమ చిత్రం
1968 బంగారు గాజులు తృతీయ ఉత్తమ చిత్రం
1969 కథానాయకుడు (1969) ఉత్తమ చిత్రం
1969 ఆత్మీయులు ద్వితీయ ఉత్తమ చిత్రం
1969 బంగారు పంజరం తృతీయ ఉత్తమ చిత్రం
1970 కథానాయిక మొల్ల ఉత్తమ చిత్రం
1970 కోడలు దిద్దిన కాపురం (1970 సినిమా) ద్వితీయ ఉత్తమ చిత్రం
1970 బాలరాజు కథ తృతీయ ఉత్తమ చిత్రం
1971 చెల్లెలి కాపురం ఉత్తమ చిత్రం
1971 శ్రీకృష్ణసత్య ద్వితీయ ఉత్తమ చిత్రం
1971 అమాయకురాలు తృతీయ ఉత్తమ చిత్రం
1972 కాలం మారింది (1972 సినిమా) ఉత్తమ చిత్రం
1972 తాత మనవడు ద్వితీయ ఉత్తమ చిత్రం
1972 ప్రజా నాయకుడు తృతీయ ఉత్తమ చిత్రం
1973 శారద (1973 సినిమా) ఉత్తమ చిత్రం
1973 అందాల రాముడు (1973 సినిమా) ద్వితీయ ఉత్తమ చిత్రం
1973 సంసారం-సాగరం తృతీయ ఉత్తమ చిత్రం
1974 అల్లూరి సీతారామరాజు (సినిమా) ఉత్తమ చిత్రం
1974 తీర్పు ద్వితీయ ఉత్తమ చిత్రం
1974 ఓ సీత కథ తృతీయ ఉత్తమ చిత్రం
1975 జీవన జ్యోతి (1975 సినిమా) ఉత్తమ చిత్రం
1975 ముత్యాలముగ్గు ద్వితీయ ఉత్తమ చిత్రం
1975 స్వర్గం నరకం (సినిమా) తృతీయ ఉత్తమ చిత్రం
1976 ఊరుమ్మడి బ్రతుకులు ఉత్తమ చిత్రం
1976 మహాకవి క్షేత్రయ్య ద్వితీయ ఉత్తమ చిత్రం
1976 అంతులేని కథ తృతీయ ఉత్తమ చిత్రం
1977 చిలకమ్మ చెప్పింది ఉత్తమ చిత్రం
1977 తరం మారింది ద్వితీయ ఉత్తమ చిత్రం
1977 ఒక ఊరి కథ తృతీయ ఉత్తమ చిత్రం
1978 నాలాగ ఎందరో ఉత్తమ చిత్రం
1978 చలిచీమలు ద్వితీయ ఉత్తమ చిత్రం
1978 కరుణామయుడు (సినిమా) తృతీయ ఉత్తమ చిత్రం
1979 శంకరాభరణం ఉత్తమ చిత్రం
1979 మా భూమి (సినిమా) ద్వితీయ ఉత్తమ చిత్రం
1979 పునాదిరాళ్ళు తృతీయ ఉత్తమ చిత్రం
1980 ఉత్తమ చిత్రం
1980 యువతరం కదిలింది ద్వితీయ ఉత్తమ చిత్రం
1980 సంఘం మారాలి తృతీయ ఉత్తమ చిత్రం
1981 సీతాకోకచిలుక (సినిమా) ఉత్తమ చిత్రం
1981 తొలికోడి కూసింది ద్వితీయ ఉత్తమ చిత్రం
1981 ఊరికిచ్చిన మాట తృతీయ ఉత్తమ చిత్రం
1982 మేఘ సందేశం (సినిమా) ఉత్తమ చిత్రం
1982 మరో మలుపు ద్వితీయ ఉత్తమ చిత్రం
1982 కీర్తి కాంత కనకం తృతీయ ఉత్తమ చిత్రం
1983 ఆనంద భైరవి (1984 తెలుగు సినిమా) ఉత్తమ చిత్రం
1983 నేటి భారతం ద్వితీయ ఉత్తమ చిత్రం
1983 సాగర సంగమం తృతీయ ఉత్తమ చిత్రం
1984 స్వాతి (సినిమా) ఉత్తమ చిత్రం
1984 కాంచన గంగ ద్వితీయ ఉత్తమ చిత్రం
1984 సువర్ణసుందరి తృతీయ ఉత్తమ చిత్రం
1985 మయూరి (సినిమా) ఉత్తమ చిత్రం
1985 ఓ తండ్రి తీర్పు ద్వితీయ ఉత్తమ చిత్రం
1985 వందేమాతరం (1985 సినిమా) తృతీయ ఉత్తమ చిత్రం
1986 స్వాతిముత్యం ఉత్తమ చిత్రం
1986 రేపటి పౌరులు ద్వితీయ ఉత్తమ చిత్రం
1986 అరుణ కిరణం తృతీయ ఉత్తమ చిత్రం
1987 శృతిలయలు ఉత్తమ చిత్రం
1987 అభినందన (సినిమా) ద్వితీయ ఉత్తమ చిత్రం
1987 ప్రజాస్వామ్యం (1987 సినిమా) తృతీయ ఉత్తమ చిత్రం
1988 స్వర్ణకమలం ఉత్తమ చిత్రం
1988 ఆడదే ఆధారం ద్వితీయ ఉత్తమ చిత్రం
1988 కళ్ళు (సినిమా) తృతీయ ఉత్తమ చిత్రం
1989 గీతాంజలి ఉత్తమ చిత్రం
1989 మౌనపోరాటం ద్వితీయ ఉత్తమ చిత్రం
1989 సూత్రధారులు తృతీయ ఉత్తమ చిత్రం
1990 ఎర్ర మందారం ఉత్తమ చిత్రం
1990 సీతారామయ్యగారి మనవరాలు ద్వితీయ ఉత్తమ చిత్రం
1990 హృదయాంజలి తృతీయ ఉత్తమ చిత్రం
1991 యజ్ఞం ఉత్తమ చిత్రం
1991 పెళ్ళి పుస్తకం ద్వితీయ ఉత్తమ చిత్రం
1991 అశ్వని తృతీయ ఉత్తమ చిత్రం
1992 ఉత్తమ చిత్రం
1992 రాజేశ్వరి కల్యాణం ద్వితీయ ఉత్తమ చిత్రం
1992 ఆపద్బాంధవుడు తృతీయ ఉత్తమ చిత్రం
1993 మిష్టర్ పెళ్ళాం ఉత్తమ చిత్రం
1993 మనీ ద్వితీయ ఉత్తమ చిత్రం
1993 మాతృదేవోభవ తృతీయ ఉత్తమ చిత్రం
1994 బంగారు కుటుంబం ఉత్తమ చిత్రం
1994 శుభలగ్నం ద్వితీయ ఉత్తమ చిత్రం
1994 భైరవ ద్వీపం తృతీయ ఉత్తమ చిత్రం
1995 సొగసు చూడ తరమా ఉత్తమ చిత్రం
1995 బదిలీ ద్వితీయ ఉత్తమ చిత్రం
1995 అమ్మాయి కాపురం తృతీయ ఉత్తమ చిత్రం
1996 పవిత్ర బంధం ఉత్తమ చిత్రం
1996 లిటిల్ సోల్జర్స్ ద్వితీయ ఉత్తమ చిత్రం
1996 శ్రీకారం తృతీయ ఉత్తమ చిత్రం
1997 అన్నమయ్య ఉత్తమ చిత్రం
1997 సింధూరం ద్వితీయ ఉత్తమ చిత్రం
1997 తోడు తృతీయ ఉత్తమ చిత్రం
1998 తొలి ప్రేమ ఉత్తమ చిత్రం
1998 కంటే కూతుర్నే కను ద్వితీయ ఉత్తమ చిత్రం
1998 గణేష్ తృతీయ ఉత్తమ చిత్రం
1999 కలిసుందాం రా ఉత్తమ చిత్రం
1999 నీ కోసం ద్వితీయ ఉత్తమ చిత్రం
1999 ప్రేమ కథ తృతీయ ఉత్తమ చిత్రం
2000 చిరునవ్వుతో ఉత్తమ చిత్రం
2000 ఆజాద్ ద్వితీయ ఉత్తమ చిత్రం
2000 మనోహరం తృతీయ ఉత్తమ చిత్రం
2001 ప్రేమించు ఉత్తమ చిత్రం
2001 మురారి ద్వితీయ ఉత్తమ చిత్రం
2001 అటు అమెరికా ఇటు ఇండియా తృతీయ ఉత్తమ చిత్రం
2002 మన్మథుడు ఉత్తమ చిత్రం
2002 నువ్వే నువ్వే ద్వితీయ ఉత్తమ చిత్రం
2002 సంతోషం తృతీయ ఉత్తమ చిత్రం
2003 మిస్సమ్మ ఉత్తమ చిత్రం
2003 ఒక్కడు ద్వితీయ ఉత్తమ చిత్రం
2003 అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి తృతీయ ఉత్తమ చిత్రం
2004 ఆ నలుగురు ఉత్తమ చిత్రం
2004 ఆనంద్ ద్వితీయ ఉత్తమ చిత్రం
2004 గ్రహణం తృతీయ ఉత్తమ చిత్రం
2005 పోతే పోనీ ఉత్తమ చిత్రం
2005 అనుకోకుండా ఒక రోజు ద్వితీయ ఉత్తమ చిత్రం
2005 గౌతం యస్.యస్.సి తృతీయ ఉత్తమ చిత్రం
2006 బొమ్మరిల్లు ఉత్తమ చిత్రం
2006 గోదావరి ద్వితీయ ఉత్తమ చిత్రం
2006 గంగ తృతీయ ఉత్తమ చిత్రం
2007 మీ శ్రేయోభిలాషి ఉత్తమ చిత్రం
2007 హ్యపీ డేస్ ద్వితీయ ఉత్తమ చిత్రం
2007 లక్ష్యం తృతీయ ఉత్తమ చిత్రం
2008 గమ్యం ఉత్తమ చిత్రం
2008 ద్వితీయ ఉత్తమ చిత్రం
2008 తృతీయ ఉత్తమ చిత్రం
2009 సొంతవూరు ఉత్తమ చిత్రం
2009 ద్వితీయ ఉత్తమ చిత్రం
2009 తృతీయ ఉత్తమ చిత్రం
2010 వేదం ఉత్తమ చిత్రం
2010 ద్వితీయ ఉత్తమ చిత్రం
2010 తృతీయ ఉత్తమ చిత్రం
2011 శ్రీరామరాజ్యం ఉత్తమ చిత్రం
2011 ద్వితీయ ఉత్తమ చిత్రం
2011 తృతీయ ఉత్తమ చిత్రం
2012 ఈగ ఉత్తమ చిత్రం
2012 మిణుగురులు ద్వితీయ ఉత్తమ చిత్రం
2012 మిథునం తృతీయ ఉత్తమ చిత్రం
2013 మిర్చి ఉత్తమ చిత్రం
2013 నా బంగారు తల్లి ద్వితీయ ఉత్తమ చిత్రం
2013 ఉయ్యాల జంపాల తృతీయ ఉత్తమ చిత్రం
2014 ఉత్తమ చిత్రం
2014 ద్వితీయ ఉత్తమ చిత్రం
2014 తృతీయ ఉత్తమ చిత్రం
2015 ఉత్తమ చిత్రం
2015 ద్వితీయ ఉత్తమ చిత్రం
2015 తృతీయ ఉత్తమ చిత్రం
2016 ఉత్తమ చిత్రం
2016 ద్వితీయ ఉత్తమ చిత్రం
2016 తృతీయ ఉత్తమ చిత్రం