ఫిబ్రవరి 11
తేదీ
(11 ఫిబ్రవరి నుండి దారిమార్పు చెందింది)
ఫిబ్రవరి 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 42వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 323 రోజులు (లీపు సంవత్సరములో 324 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | ||
2024 |
సంఘటనలు
మార్చు- 1922: సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలని బార్డోలీలో జరిగిన కాంగ్రెస్ సమావేశం నిర్ణయించింది.
- 1975: మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైంది.
- 1990: 27 సంవత్సరాల జైలు జీవితం నుంచి నెల్సన్ మండేలాకు స్వేచ్ఛ లభించింది.
- 2023: హైదరాబాదులోని హుసేన్ సాగర్ తీరాన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేసు నిర్వహించబడింది. ఈ రేసులో జీన్ ఎరిక్ విన్నర్‌గా, రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు.[1]
జననాలు
మార్చు- 1847: థామస్ ఆల్వా ఎడిసన్, విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ కనిపెట్టిన అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. (మ.1931)
- 1865: పానుగంటి లక్ష్మీ నరసింహారావు, తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత. (మ.1940)
- 1899: గురజాడ రాఘవశర్మ, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. (మ.1987)
- 1917: తరిమెల నాగిరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు. (మ. 1976)
- 1932: రావి కొండలరావు, తెలుగు సినిమా నటుడు, రచయిత. నిర్మాత ,దర్శకుడు, ( మ.2020)
- 1958: పెన్మెత్స సుబ్బరాజు, బైబిల్ పై అనేక విమర్శనా గ్రంథాలు రాశారు.
- 1967: మాలినీ అవస్థి భారతీయ జానపద గాయని. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
మరణాలు
మార్చు- 1868: లీయాన్ ఫోకాల్ట్, ప్రాన్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. (జ.1819)
- 1942: జమ్నాలాల్ బజాజ్, వ్యాపారవేత్త, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1889)
- 1974: ఘంటసాల వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. (జ.1922)
- 1977: ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, భారత ఐదవ రాష్ట్రపతి. (జ.1905)
- 1996: ఆలపాటి రవీంద్రనాధ్, జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. (జ.1922)
- 2010: లక్ష్మీదేవమ్మ, ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ.
- 2018: ఆస్మా జహంగీర్, పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (జ.1952)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- - ప్రపంచ వివాహ దినోత్సవం(రెండవ ఆదివారం)
- అంతర్జాతీయ మహిళా , బాలికల దినోత్సవం
- హ్యాపీ ప్రామిస్ డే .
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2006-06-30 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 11
ఫిబ్రవరి 10 - ఫిబ్రవరి 12 - జనవరి 11 - మార్చి 11 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |
మూలాలు
మార్చు- ↑ telugu, NT News (2023-02-11). "Formula E | హైదరాబాద్‌లో విజయవంతంగా ముగిసిన ఫార్ములా ఈ కార్ రేసు". www.ntnews.com. Archived from the original on 2023-02-13. Retrieved 2023-02-13.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2023-02-12 suggested (help)