జూన్ 16

తేదీ
(16 జూన్ నుండి దారిమార్పు చెందింది)

జూన్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 167వ రోజు (లీపు సంవత్సరములో 168వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 198 రోజులు మిగిలినవి.


<< జూన్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2 3 4 5 6 7 8
9 10 11 12 13 14 15
16 17 18 19 20 21 22
23 24 25 26 27 28 29
30
2024


సంఘటనలు

మార్చు
  • 1977: 'ఒరాకిల్ కార్పొరేషన్' ని కాలిఫోర్నియా (రెడ్ వుడ్ షోర్స్)లో, లారీ ఎల్లిసన్, బాబ్ మైనర్, ఎడ్ ఓట్స్ స్థాపించారు (సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ లేబరేటరీస్ (ఎస్.డి.ఎల్) కొరకు)
  • 1976: ఆంధ్రప్రదేశ్ 8వ గవర్నర్ గా ఆర్.డి. భండారి ప్రమాణ స్వీకారం చేసాడు (1976 జూన్ 16 నుంచి 1977 ఫిబ్రవరి 16 వరకు)
  • 1963: లెఫ్టినెంట్ వాలెంటీనా తెరెష్కోవా తన 26వ ఏట, మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలుగా (రోదసీలోనికి వెళ్ళిన 5వ వ్యక్తి),వోస్తోక్-6 (రోదసీ నౌక పేరు) లో, రోదసీలోనికి ప్రయాణించింది. ఆమె 2 రోజుల్ 22 గంటల 50 నిమిషములలో, భూమి ఛుట్టూ 49 సార్లు తిరిగి 12,50,000 మైళ్ళూ ప్రయాణించింది.
  • 1960: ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ దర్శకత్వంలో నిర్మించిన త్రిల్లర్ / హారర్ (భయానకమైన) సైకో సినిమా విడుదల అయ్యింది. రాబర్ట్ బ్లాచ్ రాసిన 'సైకో' నవల ఈ సినిమాకి ఆధారం.
  • 1903: ప్రపంచ ప్రసిద్ధి పొందిన 'ఫోర్డ్ కార్లు' తయారు చేసే 'ఫోర్డ్ మోటారు కంపెనీ ని' అమెరికాలో స్థాపించారు.
  • 1903: అంటార్కిటికా లోని దక్షిణ ధ్రువాన్ని చేరటానికి, 'రోల్డ్ అముండ్ సెన్' నార్వే లోని 'ఓస్లో' రేవుని వదిలి ప్రయాణ మయ్యాడు.
  • 1897: 'రిపబ్లిక్ ఆఫ్ హవాయి' ని అమెరికాలో కలుపు కొనే ఒప్పందం పై సంతకం జరిగింది. 1898 వరకూ 'రిపబ్లిక్ ఒఫ్ హవాయి' రద్దు కాదని కూడా ఆ ఒప్పందంలో ఉంది.
  • 1891: జాన్ అబ్బాట్, కెనడ 3వ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం.
  • 1890: 'లారెల్ అండ్ హార్డీ' గా పేరు పొందిన హాలీవుడ్ హాస్య జంటలోని 'లారెల్ (స్టాన్ లారెల్) (సన్నగా ఉండే నటుడు) పుట్టిన రోజు.
  • 1883: ఇంగ్లాండ్ (సన్ డెర్ లేండ్) లోని విక్టోరియా హాల్ థియేటర్ లో జరిగిన ప్రమాదంలో 183మంది పిల్లలు ఛనిపోయారు.
  • 1858: సిపాయిల యుద్ధం (మొదటి స్వాతంత్ర్య సమరం) లో భాగంగా, 'మొరార్ యుద్ధం - బేటిల్ ఆఫ్ మొరార్) జరిగింది.
  • 1858: అబ్రహాం లింకన్, ఇల్లినాయిస్ లోని 'స్ప్రింగ్ ఫీల్డ్' లో, తన 'హౌస్ డివైడెడ్' ఉపన్యాసాన్ని ఇచ్ఛాడు.
  • 1815: నెపొలియోనిక్ యుధ్దాలు - నెపోలియన్ ఆధ్వర్యంలో ఫ్రెంచి సైన్యం 'బ్లూఛెర్స్ ' అనబడే ప్రష్యన్ సైన్యాన్ని 'బేటిల్ ఆఫ్ లిగ్నీ' లో ఓడించాయి. (మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్ధం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు).
  • 1815: నెపొలియోనిక్ యుద్ధాలు - 'బేటిల్ ఆప్ క్వాత్రె బ్రాస్' ఫ్రెంచ్ మార్షల్ 'మైకేల్ నీ' 'ఆంగ్లో-డచ్' సైన్యంపై విజయం సాధంచాడు. (మరో 2 రోజుల్లో వాటర్లూ యుద్ధం జరిగి, నెపొలియన్ ఓడిపోయాడు).
  • 1723: స్కాట్లాండ్ కి చెందిన ఆడమ్ స్మిత్ ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త పుట్టిన రోజు. ఇతను రాసిన 'వెల్త్ ఆఫ్ నేషన్స్' పుస్తకం, నేటి 'ఆర్దిక శాస్త్రానికి' పునాది వేసింది. (1790 జూలై 17 మరణం).
  • ఈ రోజు డబ్లిన్, ఐర్లాండ్ లలో 'బ్లూమ్స్ డే' జరువుకుంటారు.
  • ఈ రోజు దక్షిణ ఆఫ్రికాలో 'యూత్ డే (యువకుల రోజు) జరుపుకుంటారు.
  • 1954: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్విట్జర్లాండ్ లో ప్రారంభమయ్యాయి.
  • 2001: దేవాదుల ప్రాజెక్టు కు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశాడు.

జననాలు

మార్చు
 
వారియర్

మరణాలు

మార్చు

పండుగలు, జాతీయ దినాలు

మార్చు
  • అంతర్జాతీయ జలపాత దినోత్సవం

బయటి లింకులు

మార్చు

జూన్ 15 - జూన్ 17 - మే 16 - జూలై 16 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=జూన్_16&oldid=4020480" నుండి వెలికితీశారు