పిఠాపురం నాగేశ్వరరావు పాడిన తెలుగు సినిమా పాటల జాబితా
పిఠాపురం నాగేశ్వరరావు భారతీయ సినిమా నేపథ్యగాయకుడు. ఇతడు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, సింహళ భాషలలో సుమారు 7వేల పాటలు పాడాడు. ఇతడు మంగళసూత్రం సినిమాలో తొలి పాట పాడగా, బొమ్మరిల్లు సినిమాలో చివరి సారిగా పాడాడు. ఈ క్రింది పట్టికలో పిఠాపురం నాగేశ్వరరావు తెలుగు సినిమాల కోసం గానం చేసిన పాటలు, పద్యాల వివరాలు ఉన్నాయి.
విడుదల సం. | సినిమా పేరు | పాట | ఇతర గాయకులు | సంగీత దర్శకుడు | రచయిత |
---|---|---|---|---|---|
1946 | మంగళసూత్రం | హాయిగా పాడవే కోయిలా | పి.మునుస్వామి | ||
1946 | మంగళసూత్రం | మామయ్యోచ్చేడే మా మామయ్యోచ్చేడే | జిక్కి | పి.మునుస్వామి | |
1948 | ద్రోహి | నవ్వనైనా నవ్వరాదే బుల్ బుల్ | పెండ్యాల | తాపీ ధర్మారావు | |
1948 | ద్రోహి | పదండిరా పదండిరా పదండిరా | జి.వరలక్ష్మి బృందం | పెండ్యాల | తాపీ ధర్మారావు |
1948 | బాలరాజు | సూడ చక్కని చిన్నది | గాలిపెంచల | సముద్రాల సీ. | |
1948 | బాలరాజు | గూటిలో చిలకేదిరా | ఉడుతా సరోజిని | గాలిపెంచల | సముద్రాల సీ. |
1949 | ధర్మాంగద | దేశదేశములకేగి తెచ్చామండీ | లింగమూర్తి బృందం | గాలిపెంచల | తాపీ ధర్మారావు |
1950 | పల్లెటూరి పిల్ల | నా జబ్బసత్తువ చూసేవా చూచేవా | టి.కనకం, శ్రీదేవి |
ఆదినారాయణరావు | |
1950 | పల్లెటూరి పిల్ల | ఓం ధూం ధాం కర్‌లె గటమహాటమే | నల్ల రామమూర్తి | ఆదినారాయణరావు | |
1950 | పల్లెటూరి పిల్ల | చిటపట చినుకుల దుప్పటి తడసెను | నల్ల రామమూర్తి | ఆదినారాయణరావు | |
1950 | పల్లెటూరి పిల్ల | పోపొండి హై రాకండి పోపొండి | శ్రీదేవి, ఉడుతా సరోజిని బృందం |
ఆదినారాయణరావు | |
1950 | పల్లెటూరి పిల్ల | పారవే జోరుగా జోరుగా నీతోనే | శ్రీదేవి, ఎం.ఎస్.రామారావు |
ఆదినారాయణరావు | |
1950 | పల్లెటూరి పిల్ల | వద్దుర బాబోయి పెళ్ళి వద్దుర నాయనోయి | నల్ల రామమూర్తి, టి.కనకం |
ఆదినారాయణరావు | |
1950 | మొదటి రాత్రి | ఓహో బావా ఓయి బావ ఓయి బావా | జి.వరలక్ష్మి | పెండ్యాల | |
1950 | మొదటి రాత్రి | నీకు సరి లేదురా సౌఖ్యమన్న నీదెరా | పెండ్యాల | ||
1950 | షావుకారు | వలపుల వలరాజా తామసమిక చాలురా | జిక్కి | ఘంటసాల | సముద్రాల సీనియర్ |
1950 | షావుకారు | విరహవ్యధ మరచుకథ తెలుపవే | జిక్కి | ఘంటసాల | సముద్రాల సీ. |
1951 | జీవిత నౌక | ఆనందకిషోరా వెన్నతినర రా | కె.వి.జానకి | ఎస్.వేదాచలం | బలిజేపల్లి |
1951 | జీవిత నౌక | ప్రేమ రాజ్యమేలుదాం రాజు నీవై రాణి నేనై | జిక్కి | ఎస్.వేదాచలం | బలిజేపల్లి |
1951 | దీక్ష | చల్లనతల్లి భూదేవి | జి.వరలక్ష్మి బృందం | పెండ్యాల | |
1951 | పాతాళ భైరవి | రానంటే రానోయి ఇక రానంటే రానోయి | ఎ.పి.కోమల | ఘంటసాల | పింగళి |
1951 | పేదపిల్ల | ఒన్ టు త్రి ఫోటో రడి | పి.ఆర్.మోని | ||
1951 | పేదపిల్ల | కంగారేలా నింగినేలా చూస్తావేలా నేనేలే | ఎ.పి.కోమల | పి.ఆర్.మోని | |
1951 | పేదపిల్ల | కన్నెత్తి చూడనైన చూడవు | ఎ.పి.కోమల, హుస్సేన్ రెడ్డి |
పి.ఆర్.మోని | |
1951 | మంత్ర దండం | రేపే కదా హ హ హ మా పండుగ | లక్ష్మి శంకర్ | నాళం నాగేశ్వరరావు | |
1951 | మాయలమారి | కూ యని కూసే కోకిలయైనా | రావు బాలసరస్వతీదేవి | శ్రీధర్ | |
1951 | మాయలమారి | మియాం మియాం హె హువా హువా | కె.రాణి బృందం | శ్రీధర్ | |
1951 | మాయలమారి | రాజు వెడలి వచ్చె సభకు రవితేజము | రావు బాలసరస్వతీదేవి బృందం | శ్రీధర్ | |
1951 | మాయలమారి | లేదేమో లేదేమో ఆశా లేశము | రావు బాలసరస్వతీదేవి | శ్రీధర్ | |
1951 | రూపవతి | కలవరమాయె నామదిలొని ఇదేమిటో | జిక్కి | సుబ్బరామన్ | కె.జి.శర్మ |
1951 | రూపవతి | తెలుసుకోవోయి తెలుసుకో నే దాచునది | జిక్కి | సుబ్బరామన్ | కె.జి.శర్మ |
1951 | రూపవతి | నాడి చూడగలరా మందులేని డాటిరా | సుబ్బరామన్ | కె.జి.శర్మ | |
1952 | ఆకలి | కొండా కొండా లోన కోనలోన పచ్చని | ఎ.ఎం.రాజా, జిక్కి |
సి.ఎస్.దివాకర్ | దేవులపల్లి |
1952 | దాసి | జోర్సే చేలో నా రాజ ఘోడా హవాకే | సుబ్బురామన్, సుసర్ల | ఆత్రేయ | |
1952 | పల్లెటూరు | పొలాల నన్నీ హలాలదున్ని | ఘంటసాల, ఎం.ఎస్.రామారావు, మాధవపెద్ది బృందం |
ఘంటసాల | శ్రీశ్రీ |
1952 | పెళ్ళిచేసిచూడు | ప్రియా ! ప్రియా! హా ప్రియా! ప్రియా | పి.లీల, రామకృష్ణ | ఘంటసాల | పింగళి |
1952 | ప్రేమ | ప్రపంచమంతా ఝాటా | సుబ్బరామన్ | కె.జి.శర్మ | |
1952 | రాజేశ్వరి | ప్రియతము ప్రియతము దరిచేరే | జిక్కి | ఓగిరాల | |
1952 | రాజేశ్వరి | ఆహా ఈ లతాంగి ప్రేమ | ఓగిరాల | ||
1952 | రాజేశ్వరి | బ్రతుకు బాటలో భయమేలా | పి.లీల | ఓగిరాల | |
1953 | అమ్మలక్కలు | అప్‌డేట్ దంపతుల్లారా హేట్సాఫీస్ | పి.ఎ.పిరియనాయకి | సుబ్బురామన్, విశ్వనాథన్-రామముర్తి |
సముద్రాల జూ. |
1953 | అమ్మలక్కలు | నీకోసం అవని అకాశం గాలించి వెదకి చూచానే | ఎం.ఎల్.వసంతకుమారి | సుబ్బురామన్, విశ్వనాథన్-రామముర్తి |
సముద్రాల జూ. |
1953 | అమ్మలక్కలు | రూపా రూపంటే మాట అగ్గిబరాటా | ఎ.పి.కోమల | సుబ్బురామన్, విశ్వనాథన్-రామముర్తి |
సముద్రాల జూ. |
1953 | పరోపకారం | సబ్బు చేయవలెరా నరుడా | ఘంటసాల | ఆరుద్ర | |
1953 | పిచ్చి పుల్లయ్య | ఓ పంతులుగారు వినవేమయ్యా | కె.రాణి | టి.వి.రాజు | అనిసెట్టి |
1953 | పరదేశి | నేనెందుకు రావాలి ఎవరి కోసమో | జిక్కి | ఆదినారాయాణరావు | |
1953 | పుట్టిల్లు | ఓహో హో బ్యూటీ దిస్ ఈజ్ మై డ్యూటీ | కె.రాణి | టి.చలపతిరావు | |
1954 | అంతా మనవాళ్లే | నా చిన్నెలవన్నెల చెలికడొస్తె | ఎ.పి.కోమల | మాస్టర్ వేణు | కొండేపూడి |
1954 | చంద్రహారం | ఏంచేస్తే అది ఘనకార్యం | బృందం | ఘంటసాల | |
1954 | తోడుదొంగలు | ఆటలలో ఆట సాటిలేనిది | టి.వి.రాజు | సముద్రాల జూ. | |
1954 | నిరుపేదలు | ఏలరా ఏలరా ఈ నిరాశ ఏలరా | బృందం | టి.వి.రాజు | అనిసెట్టి |
1954 | నిరుపేదలు | మా బానిసలే ఈ జనులంతా | పి.సుశీల | టి.వి.రాజు | అనిసెట్టి |
1954 | పరివర్తన | రండోయి రండి పిల్లలు చూడండోయి | సి.మోహన్‌దాస్, టి.చలపతిరావు |
అనిసెట్టి | |
1954 | పెద్దమనుషులు | పట్నమెళ్ళగలవా బావా పరిమిట్ తేగలవా | జిక్కి | ఓగిరాల , అద్దేపల్లి రామారావు |
|
1954 | పల్లె పడుచు | నా ప్రియరాణి నను విడనాడి | ఎం.ఎస్.రామారావు | ఆరుద్ర | |
1954 | పల్లె పడుచు | ఫోటోగ్రాఫ్ ఫో ఫో ఫో కంటి కింపుగా | ఎం.ఎస్.రామారావు | ఆరుద్ర | |
1954 | ప్రజారాజ్యం | ఆనందమె గాదా ఎందున అంతా | సుబ్బురామన్ | కె.జి.శర్మ | |
1954 | ప్రజారాజ్యం | అమరమె గాదా ఆంధ్రుల చరిత | సుబ్బురామన్ | కె.జి.శర్మ | |
1954 | ప్రజారాజ్యం | జయ జయ జయ జయ వందనమే | బృందం | సుబ్బురామన్ | కె.జి.శర్మ |
1954 | ప్రజారాజ్యం | మీ పిన్ని ఎంతో చక్కనిది | సుబ్బురామన్ | కె.జి.శర్మ | |
1954 | ప్రజారాజ్యం | అందము చందము నందనమే | సుబ్బురామన్ | కె.జి.శర్మ | |
1954 | ప్రజారాజ్యం | న్యాయమేదో అన్యాయమేదో మీరే చెప్పండి | బృందం | సుబ్బురామన్ | కె.జి.శర్మ |
1954 | ప్రజారాజ్యం | మాయా జగతీ తేజోమయా | సుబ్బురామన్ | కె.జి.శర్మ | |
1954 | ప్రజారాజ్యం | మెరిసేదంతా కాదు బంగారం | బృందం | సుబ్బురామన్ | కె.జి.శర్మ |
1954 | ప్రజారాజ్యం | రావే రావే ఓ చెలీ పరుగిడి రావే | కె.రాణి | సుబ్బురామన్ | కె.జి.శర్మ |
1954 | ప్రజారాజ్యం | విమల ప్రేమయే జీవనలీల | కె.రాణి | సుబ్బురామన్ | కె.జి.శర్మ |
1954 | ప్రజారాజ్యం | సోదరులు మానవాళి సమానమే | సుబ్బురామన్ | కె.జి.శర్మ | |
1954 | మేనరికం | గుప్ చుప్ పెళ్ళిమాటొద్దు | పి.సుశీల | పెండ్యాల | |
1954 | మనోహర | వన మహోత్సవం వసంత | జిక్కి, రాధాజయలక్ష్మి, సుబ్రహ్మణ్యం బృందం |
ఎస్.వి.వెంకట్రామన్, టి.ఆర్.రామనాథం |
|
1954 | మా గోపి | లేదయ్యో ముక్తి లేదయ్యో | విశ్వనాథన్-రామమూర్తి | అనిసెట్టి | |
1954 | సంఘం | పెళ్ళి పెళ్ళి పెళ్ళి పెళ్ళి ఈడైన దానితో | ఆర్.సుదర్శనం | తోలేటి | |
1955 | అంతేకావాలి | హూషారుగుండాలోయి బాబు | పి.లీల బృందం | పెండ్యాల | ఆత్రేయ |
1955 | ఆడబిడ్డ | రంగులు మార్చే రంగేళి | కె.రాణి | టి.వి.రాజు | ఆరుద్ర, శ్రీశ్రీ |
1955 | జయసింహ | నడియేటిపై నడచు పడవలా | టి.వి.రాజు | సముద్రాల సీ. | |
1955 | జయసింహ | అరె నిసగమప లొకం మోసం | టి.వి.రాజు | సముద్రాల సీ. | |
1955 | రోజులు మారాయి | నాది పెళ్ళి నాది పెళ్ళి తరులారా | మాస్టర్ వేణు | కొసరాజు | |
1955 | సంతోషం | నీ పాకట్‌లొ రూకుంటే పరువు నీదేరో | ఘంటసాల బృందం | విశ్వనాథన్,-రామమూర్తి | సముద్రాల సీ. |
1956 | ఆలీబాబా 40దొంగలు | రావేరావే తారాజువ్వ రంగేళిరవ్వ | జిక్కి | సుసర్ల | ఆరుద్ర |
1956 | ఉమాసుందరి | తొమ్మిది తొర్రల బుర్ర దీని ఎందుకురా | అశ్వత్థామ | సదాశివబ్రహ్మం | |
1956 | ఉమాసుందరి | నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా | ఘంటసాల | అశ్వత్థామ | సదాశివబ్రహ్మం |
1956 | ఉమాసుందరి | పోనీ బండి పోని బావా | పి.లీల | అశ్వత్థామ | సదాశివబ్రహ్మం |
1956 | ఉమాసుందరి | మాయా సంసారం తమ్ముడు | అశ్వత్థామ | సదాశివబ్రహ్మం | |
1956 | ఉమాసుందరి | రాజు వెడలె పెళ్ళికి రవితేజముమీరగ | అశ్వత్థామ | సదాశివబ్రహ్మం | |
1956 | ఉమాసుందరి | రాయె రాయె సిన్నదాన రంగైన | అశ్వత్థామ | సదాశివబ్రహ్మం | |
1956 | ఉమాసుందరి | వెర్రి ముదరి గంగ వెర్రులెత్తినపుడే | అశ్వత్థామ | సదాశివబ్రహ్మం | |
1956 | చరణదాసి | నేడె కదా హాయి ఈనాడే కదా హాయి | స్వర్ణలత | సాలూరు | సదాశివబ్రహ్మం |
1956 | చరణదాసి | ప్రపంచమంతా ఝూటా ఏనాటికిదే మాట | సాలూరు | ||
1956 | చరణదాసి | బదిలీ ఐపోయింది భామామణి | సాలూరు | సముద్రాల సీ. | |
1956 | జయం మనదే | వీరగంధం తెచ్చినామయా వీరులెవరో లేచి | జిక్కి | ఘంటసాల | కొసరాజు |
1956 | బాల సన్యాసమ్మ కథ | నిమ్మపండు ఛాయవాడా నమ్ముకొంటి నీదుజోడ | కె.రాణి | సాలూరు | సముద్రాల జూ. |
1956 | భక్త మార్కాండేయ | అంతా శివమయమన్నా జగమంతా శివమయమన్నా | బృందం | ఎం.ఎస్.విశ్వనాథన్, రామమూర్తి |
సముద్రాల సీ. |
1956 | భక్త మార్కాండేయ | అవునంటారా కాదంటారా ఇంటకి అందం ఇల్లాలే | సత్యవతి | విశ్వనాథన్-రామమూర్తి | సముద్రాల సీ. |
1956 | భక్త మార్కాండేయ | కన్నెలేడి కళ్ళదానా మల్లెమొగ్గ పళ్ళదానా | కె.జమునారాణి | విశ్వనాథన్-రామమూర్తి | సముద్రాల సీ. |
1956 | ముద్దుబిడ్డ | ఓరోరి ఓరిమామ వయ్యారి మేనమామ | జిక్కి | పెండ్యాల | ఆరుద్ర |
1956 | శ్రీ గౌరీ మహత్యం | వల్లోన చిక్కిందిరా పిట్టా | జిక్కి బృందం | ఓగిరాల, టి.వి.రాజు |
కొసరాజు |
1956 | హరిశ్చంద్ర | అయోధ్య రాజ్యమురా మనది అయోధ్య రాజ్యమురా | మాధవపెద్ది, జిక్కి, సుసర్ల దక్షిణామూర్తి బృందం |
సుసర్ల | కొసరాజు |
1956 | హరిశ్చంద్ర | ఏమంటావ్ ఏమంటావ్ ఔనంటావా కాదంటావా | స్వర్ణలత | సుసర్ల దక్షిణామూర్తి | కొసరాజు |
1957 | అక్కచెల్లెళ్లు | ఇండియాకు రాజధాని ఢిల్లి నాగుండెల్లో ప్రేమరాణి లిల్లీ | జిక్కి | పెండ్యాల | ఆరుద్ర |
1957 | అల్లావుద్దీన్ అద్భుతదీపం | తమాష దీపం నవీన దీపం | ఎస్.రాజేశ్వరరావు, ఎస్.హనుమంతరావు |
ఆరుద్ర | |
1957 | ఎవరి అబ్బాయి? | పళ పళ పళ తళ తళ తళ బెలూన్ | ఎ.పి. కోమల | టి.ఎ.ఇబ్రహీం | శ్రీశ్రీ |
1957 | కుటుంబ గౌరవం | ఆనందాలే నిండాలి అనురాగలే | పి.బి.శ్రీనివాస్, డి.ఎల్. రాజేశ్వరి, జమునారాణి బృందం |
విశ్వనాథన్-రామమూర్తి | అనిసెట్టి |
1957 | కుటుంబ గౌరవం | బా బా బా బా బాటిల్ | విశ్వనాథన్-రామమూర్తి | అనిసెట్టి | |
1957 | కుటుంబ గౌరవం | షోడా బీడి బీడా ఈ మూడు వాడి చూడు తేడా | విశ్వనాథన్-రామమూర్తి | అనిసెట్టి | |
1957 | కుటుంబ గౌరవం | రాయిడోరింటికాడ నల్లతుమ్మ చెట్టు నీడ | కె.జమునారాణి | విశ్వనాథన్-రామమూర్తి | అనిసెట్టి |
1957 | కుటుంబ గౌరవం | పదరా పదపద రాముడు పరుగు తీయరా | ఘంటసాల, మాధవపెద్ది |
విశ్వనాథన్-రామమూర్తి | అనిసెట్టి |
1957 | టౌన్ బస్ | లేడీ లేడీ డార్లింగ్ లేడీ నువ్వు నా జోడి | పి.బి శ్రీనివాస్, పి.సుశీల |
వై.రంగారావు | బైరాగి |
1957 | దొంగల్లో దొర | ఉండాలి ఉండాలి నువ్వు నేను ఉండాలి | ఎం.ఎస్.రాజు | నారపరెడ్డి | |
1957 | నలదమయంతి | ఇంత జలమా ఆహ ఇంత జాలమా | స్వర్ణలత | బి.గోపాలం | సముద్రాల జూ. |
1957 | నలదమయంతి | దెబ్బమీద దెబ్బ కడు దబ్బున | కె.రాణి | బి.గోపాలం | సముద్రాల జూ. |
1957 | నలదమయంతి | నిచ్చెనాధిష్టి తామర నీరజాక్షి (పద్యం) | బి.గోపాలం | సముద్రాల జూ. | |
1957 | పాండురంగ మహత్యం | ఎక్కడోయి ముద్దుల బావా చందమామా | ఎ.పి.కోమల | టి.వి.రాజు | సముద్రాల జూ. |
1957 | పాండురంగ మహత్యం | చెబితే వింటివ గురూ గురూ వినకే చెడితిరా | మాధవపెద్ది | టి.వి.రాజు | సముద్రాల జూ. |
1957 | పాండురంగ మహత్యం | తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సు | మాధవపెద్ది | టి.వి.రాజు | సముద్రాల జూ. |
1957 | భలే బావ | నా నోముల ఫలమేమో పగబూనెను విధి | పి.లీల, సత్యవతి | సుసర్ల | అనిసెట్టి |
1957 | భలే బావ | ఆవుపాల కోవా బావా ఆరగించవా బావా | బృందం | సుసర్ల | గోరాశర్మ |
1957 | భలే బావ | కలలబాలా కదలిరావా ఆశతీర నన్ను | పి.సుశీల | సుసర్ల | అనిసెట్టి |
1957 | భలే బావ | హోయ్ చిన్నదానా చిన్నారి దానా | సత్యవతి | సుసర్ల | గోరాశర్మ |
1957 | మాయాబజార్ | దయచేయండి దయచేయండి | ఘంటసాల, మాధవపెద్ది, పి.సుశీల, రాణి, స్వర్ణలత బృందం |
ఘంటసాల | పింగళి |
1957 | రాజపుత్రి రహస్యము | శ్రీమహా గురుపదం చింతలను బాపగా | ఎస్. గోవిందరాజన్ | టి.ఎం. ఇబ్రహీం | శ్రీశ్రీ |
1957 | రాణి రంగమ్మ | జనక జనక జింజనకడి ...శత్రువైన కాని | స్వర్ణలత బృందం | సుసర్ల | శ్రీశ్రీ |
1957 | రాణి రంగమ్మ | శూరబొబ్బిలి సీమందువా చివురుకోమ్మా | స్వర్ణలత బృందం | సుసర్ల | శ్రీశ్రీ |
1957 | రేపు నీదే | మనపిల్లలన్నా సుఖియింతురన్నా | జిక్కి, ఘంటసాల |
ఘంటసాల | కె.జి.శర్మ |
1957 | వద్దంటే పెళ్ళి | వద్దు వద్దు వద్దు వద్దయ్య ఈ మొద్దు పిల్లను పెళ్ళి ఆడిన | రాజన్-నాగేంద్ర | శ్రీరామ్‌చంద్ | |
1957 | వరుడు కావాలి | అందచందాల ఓ తారకా చేరరావే | ఘంటసాల,పి.భానుమతి | జి.రామనాథన్ | రావూరి |
1957 | వరుడు కావాలి | వన్నెల చిన్నారి వయ్యారి | జి.రామనాథన్ | రావూరి | |
1957 | వీరకంకణం | ఇంటికి పోతాను నేను ఇకపై రాను | స్వర్ణలత | సుసర్ల | ఆరుద్ర |
1957 | వీరకంకణం | అన్నంతిన్న ఇంటికే కన్నం వెయ్యాలని | సుసర్ల | ఆరుద్ర | |
1957 | వీరకంకణం | హంస భలే రాం చిలకా | బృందం | సుసర్ల | ఆరుద్ర |
1957 | వేగుచుక్క | కాలం మారిపోయినదే పంచ కల్యాణీ | పి.బి.శ్రీనివాస్ | ఎం. రంగారావు, వేదాచలం |
సముద్రాల జూ. |
1957 | వేగుచుక్క | తెంపువున్నది తెలివున్నది పెంపున్నది | ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది |
ఎం. రంగారావు, వేదాచలం |
సముద్రాల జూ. |
1957 | వేగుచుక్క | రవ్వా రంగుల గువ్వా | పి.లీల | ఎం. రంగారావు, వేదాచలం |
సముద్రాల జూ. |
1957 | సంకల్పం | ఆలికి మగడే వశమయ్యే అమోఘమైన మంత్రమిదే | సుసర్ల | ||
1957 | సంకల్పం | తప్పుడుపనులెప్పుడు మనకోద్దుర బాబు | రఘునాథ్ పాణిగ్రాహి బృందం | సుసర్ల | |
1957 | సతీసావిత్రి | అధార్మికుల దుష్పదానువర్తుల | రావూరి | ||
1957 | సతీ సావిత్రి | సిరిసిరి మువ్వవగా చిన్నారి గువ్వవుగా | కె.రాణి | రావూరి | |
1957 | సారంగధర | ఓ చిన్నవాడ ఓ చిన్నవాడ ఒక్కసారి నన్ను చూడు | స్వర్ణలత | ఘంటసాల | సముద్రాల సీ. |
1957 | సువర్ణసుందరి | ఏరా మనతో గెల్చే ధీరుల్వెరురా | మాధవపెద్ది | ఆదినారాయణరావు | సముద్రాల సీ. |
1957 | స్వయం ప్రభ | ఓలె సూడే సెలి యిటు సూడవె | కె.రాణి బృందం | రమేష్ నాయుడు | ఆరుద్ర |
1958 | అత్తా ఒకింటి కోడలే | మాయదారి కీచులాట మా మధ్య | స్వర్ణలత | పెండ్యాల | ఆరుద్ర |
1958 | అత్తా ఒకింటి కోడలే | సైరా సైరా తిమ్మన్న నీవే ఎక్కువ మాకన్నా | జిక్కి బృందం | పెండ్యాల | ఆరుద్ర |
1958 | ఆడపెత్తనం | ఒకటి రెండు మూడు ప్రేమకు అర్ధం | స్వర్ణలత | ||
1958 | ఆడపెత్తనం | రారా సుధాకరా | పి. సుశీల,మాధవపెద్ది | సాలూరు | మల్లాది |
1958 | ఇంటిగుట్టు | మందుగాని మందు మన చేతిలోనే | ఎం.ఎస్.ప్రకాష్ | మల్లాది | |
1958 | ఇంటిగుట్టు | లోకానికెల్ల ఛాలెంజ్ రౌడీనిరా | ఎం.ఎస్.ప్రకాష్ | మల్లాది | |
1958 | పతిభక్తి | అంబికయే తల్లి మరియమ్మ కోరి నమ్మితమే | పి.సుశీల బృందం | టి.చలపతిరావు | శ్రీశ్రీ |
1958 | బొమ్మల పెళ్లి | చిటిబావా చిటిబావా చేసుకుంటావా పెళ్ళి | స్వర్ణలత | కె.వి.మహదేవన్ | ఆత్రేయ |
1958 | బొమ్మల పెళ్లి | చిక్కావే చినదాన నిక్కావే నెరజాణా | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | |
1958 | |||||
1973 | మైనరు బాబు | అంగట్లో అన్నీ ఉన్నాయ్ అల్లుడునోట్లో శనివుంది | టి.ఆర్.జయదేవ్ బృందం |
టి.చలపతిరావు | |
1977 | గీత సంగీత | రావే రావే రామా రామా ముద్దుల | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | శంకర్ గణేష్ | కొసరాజు |
1978 | బొమ్మరిల్లు | చల్లని రామయ్య చక్కని సీతమ్మ | జి.ఆనంద్, ఎల్.ఆర్.అంజలి |
చక్రవర్తి | ఉత్పల |