భారతీయ చలనచిత్ర దర్శకుల జాబితా

భారతదేశంలో బాలీవుడ్ (హిందీ)కి ముంబై , తెలుగు సినిమాకి హైదరాబాద్, మరాఠీ సినిమాకు పూణే, చెన్నై తమిళ సినిమాకి చెన్నై, మలయాళ సినిమాకు కొచ్చి, కన్నడ సినిమాకు బెంగళూరు, ఒడియా సినిమాకు భువనేశ్వర్, అస్సామీ సినిమాకు గౌహతి, పంజాబీ సినిమాకు మొహాలీ, బెంగాలీ సినిమాకి కలకత్తా వంటి అనేక ప్రాంతీయ చలనచిత్ర కేంద్రాలు ఉన్నాయి. చాలా మంది భారతీయ చిత్ర దర్శకులు ఒక ప్రాంతీయ పరిశ్రమలో చేసిన పనికి ప్రసిద్ధి చెందారు, మరికొందరు బహుభాషలకు చెందిన చిత్రాలకు చురుకైన దర్శకులు.

అడూర్ గోపాలకృష్ణన్
ఎల్.వి.ప్రసాద్
వి.శాంతారామ్
శ్యామ్ బెనగళ్

సమాంతర లేదా స్వతంత్ర సినిమా దర్శకులు

మార్చు

సమాంతర సినిమాలను "ఆర్ట్ ఫిల్మ్స్" అని కూడా పిలుస్తారు. నిజ జీవిత పరిస్థితులతో కూడిన గంభీరమైన వాస్తవిక చిత్రాలు ఆర్ట్ ఫిలిమ్స్‌గా ప్రసిద్ధి చెందాయి. 1960లు మరియు 1970లలో, భారత ప్రభుత్వం భారతీయ ఇతివృత్తాలపై ఇటువంటి అనేక చలనచిత్రాలకు నిధులు సమకూర్చింది. చాలామంది సమాంతర సినిమా దర్శకులు పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పట్టభద్రులయ్యారు. రిత్విక్ ఘటక్ ఈ సంస్థలో ప్రొఫెసర్, ప్రసిద్ధ డైరెక్టర్ వీరికి మార్గదర్శి. సత్యజిత్ రే "ఆధివాస్తవిక" దర్శకునిగా ప్రసిద్ధి చెందాడు.

బహుభాషా దర్శకులు

మార్చు
దర్శకుడు అస్సామీ బెంగాలీ భోజ్‌పురి ఇంగ్లీష్ గుజరాతీ హిందీ కన్నడ మలయాళం మరాఠీ మైథిలీ ఒరియా పంజాబీ తమిళం తెలుగు
రామ్ గోపాల్ వర్మ          
కె. రాఘవేంద్రరావు        
దాసరి నారాయణరావు      
ఎస్. ఎస్. రాజమౌళి    
మృణాళ్ సేన్        
పూరీ జగన్నాథ్          
ఎస్. శంకర్      
బసు భట్టాచార్య    
గౌతమ్ మీనన్      
గిరీష్ కర్నాడ్    
మణిరత్నం        
రితుపర్ణో ఘోష్      
ఏఆర్ మురుగదాస్      
పుట్టణ్ణ కణగాల్    
షోనాలి బోస్    
సిద్ధిఖ్      
మహేష్ మంజ్రేకర్    
ఉపేంద్ర        
 
సత్యజిత్ రే
 
ఎస్.ఎస్.రాజమౌళి
 
రమేష్ సిప్పి

కన్నడ చిత్ర దర్శకులు

మార్చు

గుజరాతీ చిత్ర దర్శకులు

మార్చు

తమిళ చిత్ర దర్శకులు

మార్చు

తెలుగు చిత్ర దర్శకులు

మార్చు

పంజాబీ చిత్ర దర్శకులు

మార్చు

బెంగాలీ చిత్ర దర్శకులు

మార్చు

మరాఠీ చిత్ర దర్శకులు

మార్చు

మలయాళ చిత్ర దర్శకులు

మార్చు

సంస్కృత చిత్ర దర్శకులు

మార్చు
  • జి. వి అయ్యర్
  • సురేష్ గాయత్రి

హిందీ చిత్ర దర్శకులు

మార్చు

మూలాలు

మార్చు