ఆంధ్రప్రదేశ్ జనగణన పట్టణాల జాబితా
ఆంధ్రప్రదేశ్ జనగణన పట్టణాల జాబితా, ఈ వ్యాసంలోని జాబితా, భారతదేశరాష్ట్రాలకు చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని జనగణన పట్టణాల వివరాలను తెలుపుతుంది.భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ కార్యాలయం నిర్వహించిన 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా సేకరించిన డేటా ఆధారంగా ఈ గణాంకాలు ఉన్నాయి.
జనగణన పట్టణం
మార్చుజనగణన పట్టణం అనేది అధికారికంగా పట్టణం అని ప్రకటించకుండా, పట్టణంలాగా నిర్వహించబడకుండా, దాని జనాభా ప్రకారం పట్టణ లక్షణాలను కలిగి ఉంటుంది.[1] ఈ పట్టణాల్లో కనీస జనాభా 5,000 ఉండి, పురుష శ్రామిక జనాభాలో కనీసం 75% వ్యక్తులు వ్యవసాయరంగానికి వెలుపల పనిచేస్తుంటారు. దీని కనీస జన సాంద్రత కిమీ2కి 400 మంది వ్యక్తులు కలిగి ఉంటుంది.[2]
గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కలు ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ 13 జిల్లాలలో 104 జనగణన పట్టణాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఎక్కువ జనగణన పట్టణాలు 14 ఉండగా, గుంటూరు జిల్లాలో అతి తక్కువగా ఒకే ఒకటి మాత్రమే ఉంది.[3] కృష్ణా జిల్లాలోని కానూరు ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన జనగణన పట్టణం కాగా, తూర్పు గోదావరి జిల్లా లోని ఆరెంపూడి చాలా తక్కువ ప్రాముఖ్యత గల జనగణన పట్టణం. ప్రకాశం జిల్లా లోని పొదిలి జనగణన పట్టణం వైశాల్యం ప్రకారం 43.88 కి.మీ2 (16.94 చ. మై.) పెద్దది కాగా, వైఎస్ఆర్ జిల్లా లోని మోడమీదిపల్లె అతి తక్కువ వైశాల్యం 0.90 కి.మీ2 (0.35 చ. మై.)తో ఉంది.
గమనికలు
మార్చు- అనంతపురం జిల్లా లోని కల్యాణదుర్గం, గుత్తి, నెల్లూరు జిల్లాలోని, సూళ్లూరుపేట, శ్రీకాకుళం జిల్లా లోని పాలకొండ, విజయనగరం జిల్లా లోని నెల్లిమర్ల జనగణన పట్టణాలుకు పురపాలకసంఘాల స్థాయి కల్పించబడింది.[4]
- తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ధవళేశ్వరం, హుకుంపేట, కాతేరు రాజమండ్రి నగరపాలక సంస్థలో విలీనమయ్యాయి.[5][6]
జాబితా
మార్చు
ఇవి కూడా చూడండి
మార్చుప్రస్తావనలు
మార్చు- ↑ Ramachhandran, M. (13 February 2012). "Rescuing cities from chaos". The Hindu Business Line. Retrieved 14 September 2020.
- ↑ "Census of India: Some terms and definitions" (PDF). Census of India. Retrieved 14 September 2020.
- ↑ "Administrative Units – Census 2011" (PDF). Census of India. Government of India. p. 13. Retrieved 14 September 2020.
- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 14 September 2020.
- ↑ BVS Bhaskar (20 March 2013). "21 gram panchayats merged into RMC". The Hindu. Rajahmundry. Retrieved 14 September 2020.
- ↑ "Rajahmundry Municipal Corporation Enlarged with 21 Gram Panchayats". Tgnns. Archived from the original on 4 March 2016. Retrieved 14 September 2020.
- ↑ "District Census Handbook – Chittoor" (PDF). Census of India. p. 15,46. Retrieved 14 September 2020.
- ↑ "District Census Handbook – Chittoor" (PDF). Census of India. p. 19–21,58. Retrieved 14 September 2020.
- ↑ "District Census Handbook – East Godavari" (PDF). Census of India. pp. 17, 48, 54. Retrieved 14 September 2020.
- ↑ "District Census Handbook – Guntur" (PDF). Census of India. p. 15,28. Retrieved 14 September 2020.
- ↑ "District Census Handbook – Kadapa" (PDF). Census of India. p. 11,52. Retrieved 14 September 2020.
- ↑ "District Census Handbook – Krishna" (PDF). Census of India. p. 17,48. Retrieved 14 September 2020.
- ↑ "District Census Handbook – Kurnool" (PDF). Census of India. p. 13,59. Retrieved 14 September 2020.
- ↑ "District Census Handbook – Sri Potti Sriramulu Nellore" (PDF). Census of India. p. 25,26,56. Retrieved 14 September 2020.
- ↑ "District Census Handbook – Prakasam" (PDF). Census of India. p. 16,17,48. Retrieved 14 September 2020.
- ↑ "District Census Handbook – Srikakulam" (PDF). Census of India. p. 26–28,54. Retrieved 14 September 2020.
- ↑ "District Census Handbook – Visakhapatnam" (PDF). Census of India. pp. 26–27, 52. Retrieved 14 September 2020.
- ↑ "District Census Handbook – Vizianagaram" (PDF). Census of India. pp. 18–19, 44. Retrieved 14 September 2020.
- ↑ "District Census Handbook – West Godavari" (PDF). Census of India. pp. 22–23, 54. Retrieved 14 September 2020.