తెలంగాణ జనగణన పట్టణాలు జాబితా
తెలంగాణ జనగణన పట్టణాలు
ఈ వ్యాసంలోని జాబితా, భారతదేశ రాష్ట్రాలకు చెందిన తెలంగాణ రాష్ట్రం లోని జనగణన పట్టణాల వివరాలను తెలుపుతుంది. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ కార్యాలయం నిర్వహించిన 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా సేకరించిన డేటా ఆధారంగా ఈ గణాంకాలు ఉన్నాయి.
జనగణన పట్టణం
మార్చుజనగణన పట్టణం అనేది అధికారికంగా పట్టణం అని ప్రకటించకుండా, పట్టణంలాగా నిర్వహించకుండా, దాని జనాభా ప్రకారం పట్టణ లక్షణాలను కలిగి ఉంటుంది.[1] ఈ పట్టణ కనీస జనాభా 5,000 ఉండి, పురుష శ్రామిక జనాభాలో కనీసం 75% వ్యక్తులు వ్యవసాయరంగానికి వెలుపల పనిచేస్తుంటారు. దీని కనీస జన సాంద్రత కిమీ2 కి 400 మంది వ్యక్తులు కలిగి ఉంటుంది.[2]
జాబితా
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Ramachhandran, M. (13 February 2012). "Rescuing cities from chaos". The Hindu Business Line. Retrieved 14 September 2020.
- ↑ "Census of India: Some terms and definitions" (PDF). Census of India. Retrieved 14 September 2020.
- ↑ 3.0 3.1 3.2 3.3 https://censusindia.gov.in/2011census/dchb/2801_PART_A_DCHB_ADILABAD.pdf
- ↑ 4.0 4.1 4.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-10-27. Retrieved 2020-09-22.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ 5.0 5.1 https://censusindia.gov.in/2011census/dchb/2803_PART_B_DCHB_KARIMNAGAR.pdf
- ↑ 6.0 6.1 https://censusindia.gov.in/2011census/dchb/2802_PART_A_DCHB_NIZAMABAD.pdf
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 7.5 https://censusindia.gov.in/2011census/dchb/2809_PART_A_DCHB_WARANGAL.pdf
- ↑ 8.0 8.1 https://censusindia.gov.in/2011census/dchb/2810_PART_A_DCHB_KHAMMAM.pdf
- ↑ 9.0 9.1 9.2 https://censusindia.gov.in/2011census/dchb/2804_PART_A_DCHB_MEDAK.pdf
- ↑ 10.0 10.1 10.2 https://censusindia.gov.in/2011census/dchb/2807_PART_A_DCHB_MAHBUBNAGAR.pdf
- ↑ 11.0 11.1 11.2 https://censusindia.gov.in/2011census/dchb/2808_PART_A_DCHB_NALGONDA.pdf
- ↑ 12.0 12.1 12.2 https://censusindia.gov.in/2011census/dchb/2806_PART_A_DCHB_RANGAREDDY.pdf
- ↑ https://censusindia.gov.in/2011census/dchb/2805_PART_A_DCHB_HYDERABAD.pdf