ఆంధ్రప్రదేశ్ జనగణన పట్టణాల జాబితా

ఆంధ్రప్రదేశ్ జనగణన పట్టణాల జాబితా
(ఆంధ్రప్రదేశ్‌ జనగణన పట్టణాల జాబితా నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ జనగణన పట్టణాల జాబితా, ఈ వ్యాసంలోని జాబితా, భారతదేశరాష్ట్రాలకు చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని జనగణన పట్టణాల వివరాలను తెలుపుతుంది.భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ కార్యాలయం నిర్వహించిన 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా సేకరించిన డేటా ఆధారంగా ఈ గణాంకాలు ఉన్నాయి.

జనగణన పట్టణం

మార్చు

జనగణన పట్టణం అనేది అధికారికంగా పట్టణం అని ప్రకటించకుండా, పట్టణంలాగా నిర్వహించబడకుండా, దాని జనాభా ప్రకారం పట్టణ లక్షణాలను కలిగి ఉంటుంది.[1] ఈ పట్టణాల్లో కనీస జనాభా 5,000 ఉండి, పురుష శ్రామిక జనాభాలో కనీసం 75% వ్యక్తులు వ్యవసాయరంగానికి వెలుపల పనిచేస్తుంటారు. దీని కనీస జన సాంద్రత కిమీ2కి 400 మంది వ్యక్తులు కలిగి ఉంటుంది.[2]

గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ 13 జిల్లాలలో 104 జనగణన పట్టణాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఎక్కువ జనగణన పట్టణాలు 14 ఉండగా, గుంటూరు జిల్లాలో అతి తక్కువగా ఒకే ఒకటి మాత్రమే ఉంది.[3] కృష్ణా జిల్లాలోని కానూరు ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన జనగణన పట్టణం కాగా, తూర్పు గోదావరి జిల్లా లోని ఆరెంపూడి చాలా తక్కువ ప్రాముఖ్యత గల జనగణన పట్టణం. ప్రకాశం జిల్లా లోని పొదిలి జనగణన పట్టణం వైశాల్యం ప్రకారం 43.88 కి.మీ2 (16.94 చ. మై.) పెద్దది కాగా, వైఎస్ఆర్ జిల్లా లోని మోడమీదిపల్లె అతి తక్కువ వైశాల్యం 0.90 కి.మీ2 (0.35 చ. మై.)తో ఉంది.

గమనికలు

మార్చు

జాబితా

మార్చు
వ.సంఖ్య జిల్లా మండలం జనగణన పట్టణం జనాభా
(2011)
వైశాల్యం మొత్తం మూలాలు స్థితి /రిమార్కులు
1 అనంతపురం అనంతపురం అనంతపురం 15,247 21.30 5 [7]
కక్కలపల్లి 30,128 16.01
నారాయణపురం 14,227 9.90
పాపంపేట 13,850 3.78
ఉరవకొండ ఉరవకొండ 35,565 30.28
2 శ్రీ సత్యసాయి సోమందేపల్లె సోమందేపల్లె 18,895 30.34 2
పుట్టపర్తి ఎనుములపల్లి 10,482 12.57
3 తిరుపతి జిల్లా తిరుపతి పట్టణ అక్కరంపల్లి 44,219 5.03 14 [8]
మంగళం 19,318 4.64
తిరుమల 7,741 32.21
తిరుపతి (ఎన్ఎంఎ) 37,968 3.47
తిరుపతి గ్రామీణ అవిలాల 24,839 6.60
పేరూరు 11,127 6.29
తిరుచానూరు 22,963 6.85
చెర్లోపల్లి 6,143 3.94
నారాయణవనం నారాయణవనం 11,253 1.68
రేణిగుంట రేణిగుంట 26,031 4.60
నాయుడుపేట ఎల్.ఎ.సాగరం 19,904 4.81
విన్నమాల 20,924 8.00
తడ తడఖండ్రిక 6,123 6.88
సూళ్ళూరుపేట యెర్రబాలెం 7,803 1.36
4 చిత్తూరు జిల్లా చిత్తూరు మంగసముద్రం 8,113 3.65 3
మురకంబట్టు 6,812 6.62
కుప్పం కుప్పం 21,963 3.10
5 కోనసీమ జిల్లా అమలాపురం బండారులంక 11,470 4.97 1
6 కాకినాడ జిల్లా శంఖవరం ఆరెంపూడి 1,546 6.32 4 [9]
కాకినాడ గ్రామీణ చీడిగ 6,365 1.90
రమణయ్యపేట 28,369 9.99
సూర్యారావుపేట 24,112 9.20
7 అల్లూరి సీతారామరాజు రంపచోడవరం రంపచోడవరం 9,952 4.99 5
చింతపల్లి చింతపల్లి 7,888 4.21
అరుకులోయ కాంతబంసుగూడ 6,714 1.62
గూడెం కొత్తవీధి గుడివాడ 8,787 1.00
ఎగువ సీలేరు ప్రాజెక్టు సైట్ క్యాంప్ 4,632 3.77
8 తూర్పు గోదావరి రాజమండ్రి గ్రామీణ మోరంపూడి 15,346 7.54 1
9 గుంటూరు తాడేపల్లి వడ్డేశ్వరం 6,275 3.30 1 [10]
10 వైఎస్ఆర్ మైలవరం దొమ్మర నంద్యాల 8,337 12.68 9 [11]
వేపరాల 6,712 11.26
ఓబులవారిపల్లె మంగంపేట 5,175 5.10
ప్రొద్దుటూరు గోపవరం 22,936 5.92
రామేశ్వరం 19,483 13.94
మోడమీదపల్లి 11,397 0.90
జమ్ములమడుగు మోరగుడి 6,812 4.64
ముద్దనూరు ముద్దనూరు 9,775 17.87
యర్రగుంట్ల యర్రగుంట్ల 32,574 5.32
11 అన్నమయ్య రాయచోటి చెన్నముక్కపల్లి 7,065 3.05 3
నందలూరు నాగిరెడ్డిపల్లి 12,318 5.82
పీలేరు పీలేరు 41,489 5.85
12 ఎన్టీఆర్ ఇబ్రహీంపట్నం గుంటుపల్లి 11,187 10.26 6 [12]
ఇబ్రహీంపట్నం 29,432 15.00
కొండపల్లి 33,373 15.00
విజయవాడ గ్రామీణ ప్రసాదంపాడు 13,941 2.40
రామవరప్పాడు 22,222 3.30
తిరువూరు నడిమి తిరువూరు 18,567 10.49
13 కృష్ణా కంకిపాడు కంకిపాడు 14,616 3.37 5
పెనమలూరు కానూరు 49,006 9.02
పోరంకి 25,545 11.78
తాడిగడప 17,462 5.77
యనమలకుదురు 34,177 4.17
14 నంద్యాల జిల్లా బనగానపల్లె బనగానపల్లె 20,749 8.43 6 [13]
బానుముక్కల 14,307 13.99
శ్రీశైలం శ్రీశైలం ప్రాజెక్ట్ టౌన్‌షిప్ (ఆర్.ఎఫ్.సి) 21,452 5.96
బేతంచెర్ల బేతంచెర్ల 38,994 25.75
ఔకు రామాపురం 6,614 7.84
కొలిమిగుండ్ల తుమ్మలమెంట 12,373 23.80
15 కర్నూలు కర్నూలు మామిడాలపాడు 26,694 9.15 1
16 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు పట్ణణ బుజ బుజ నెల్లూరు 10,927 2.81 1 [14]
17 బాపట్ల్ల చీరాల చీరాల 30,858 23.70 2 [15]
వేటపాలెం వేటపాలెం 38,671 11.14
18 ప్రకాశం కంభం కంభం 15,169 8.81 7
గిద్దలూరు గిద్దలూరు 35,150 20.94
కనిగిరి కనిగిరి 37,420 33.06
సింగరాయకొండ మూలగుంటపాడు 7,145 3.38
సింగరాయకొండ సింగరాయకొండ 19,400 11.20
పామూరు పామూరు 20,000 16.15
పొదిలి పొదిలి 31,145 43.88
19 శ్రీ కాకుళం శ్రీకాకుళం బలగ 30,858 23.70 6 [16]
హిరమండలం హీరమండలం 6,603 2.55
నరసన్నపేట నరసన్నపేట 26,280 5.18
పొందూరు పొందూరు 12,640 11.07
సోంపేట సోంపేట 18,778 11.10
టెక్కలి టెక్కలి 28,631 13.58
20 విశాఖపట్నం భీమునిపట్నం ములకుద్దు 4,513 4.90 1 [17]
21 అనకాపల్లి జిల్లా అనకాపల్లి బౌలువాడ 5,001 6.89 7
చోడనరం చోడవరం 20,251 16.88
నక్కపల్లి నక్కపల్లి 7,603 6.73
నర్శీపట్నం నర్శీపట్నం 33,757 6.83
పెద బొడ్డేపల్లి 12,781 10.59
పాయకరావుపేట పాయకరావుపేట 27,001 2.59
యలమంచిలి ఎలమంచిలి 27,265 10.36
22 విజయనగరం చీపురుపల్లి చీపురుపల్లి 14,847 3.48 9 [18]
డెంకాడ చింతలవలస 5,921 3.59
గజపతినగరం గజపతినగరం 5,687 1.04
నెల్లిమర్ల జరజాపుపేట 5,761 2.30
విజయనగరం కనపాక 5,960 5.30
మలిచర్ల 33,757 6.83
గరివిడి శ్రీరామనగర్ 18,893 7.72
కొత్తవలస కొత్తవలస 14,321 7.60
తుమ్మికాపల్లి 4,911 2.95
23 ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ద్వారకా తిరుమల 5,543 2.18 5 [19]
ఏలూరు గవరవరం 10,029 1.40
శనివారపుపేట 8,142 1.70
సత్రంపాడు 6,393 1.40
తంగెళ్లమూడి 8,250 4.80
మొత్తం
104


ఇవి కూడా చూడండి

మార్చు

ప్రస్తావనలు

మార్చు
  1. Ramachhandran, M. (13 February 2012). "Rescuing cities from chaos". The Hindu Business Line. Retrieved 14 September 2020.
  2. "Census of India: Some terms and definitions" (PDF). Census of India. Retrieved 14 September 2020.
  3. "Administrative Units – Census 2011" (PDF). Census of India. Government of India. p. 13. Retrieved 14 September 2020.
  4. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 14 September 2020.
  5. BVS Bhaskar (20 March 2013). "21 gram panchayats merged into RMC". The Hindu. Rajahmundry. Retrieved 14 September 2020.
  6. "Rajahmundry Municipal Corporation Enlarged with 21 Gram Panchayats". Tgnns. Archived from the original on 4 March 2016. Retrieved 14 September 2020.
  7. "District Census Handbook – Chittoor" (PDF). Census of India. p. 15,46. Retrieved 14 September 2020.
  8. "District Census Handbook – Chittoor" (PDF). Census of India. p. 19–21,58. Retrieved 14 September 2020.
  9. "District Census Handbook – East Godavari" (PDF). Census of India. pp. 17, 48, 54. Retrieved 14 September 2020.
  10. "District Census Handbook – Guntur" (PDF). Census of India. p. 15,28. Retrieved 14 September 2020.
  11. "District Census Handbook – Kadapa" (PDF). Census of India. p. 11,52. Retrieved 14 September 2020.
  12. "District Census Handbook – Krishna" (PDF). Census of India. p. 17,48. Retrieved 14 September 2020.
  13. "District Census Handbook – Kurnool" (PDF). Census of India. p. 13,59. Retrieved 14 September 2020.
  14. "District Census Handbook – Sri Potti Sriramulu Nellore" (PDF). Census of India. p. 25,26,56. Retrieved 14 September 2020.
  15. "District Census Handbook – Prakasam" (PDF). Census of India. p. 16,17,48. Retrieved 14 September 2020.
  16. "District Census Handbook – Srikakulam" (PDF). Census of India. p. 26–28,54. Retrieved 14 September 2020.
  17. "District Census Handbook – Visakhapatnam" (PDF). Census of India. pp. 26–27, 52. Retrieved 14 September 2020.
  18. "District Census Handbook – Vizianagaram" (PDF). Census of India. pp. 18–19, 44. Retrieved 14 September 2020.
  19. "District Census Handbook – West Godavari" (PDF). Census of India. pp. 22–23, 54. Retrieved 14 September 2020.

వెలుపలి లంకెలు

మార్చు