వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు/పుస్తకాల వ్యాసాల జాబితా
ఇది తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం వ్యాసాలు ఉన్న పుస్తకాలు, రచనల జాబితా : ఇక్కడ ఉండవలసిన ప్రముఖ పుస్తకాలను ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితాలో చేర్చండి.
మీరు ఏదయినా పుస్తకం గురించి వ్యాసం వ్రాసినట్లయితే ఆ వ్యాసం పేరును ఈ జాబితాకు జతచేయండి. రచయిత పేరు కూడా వ్రాయండి. ఒకటి రెండు పరిచయ వాక్యాలు వ్రాస్తే మరీ మంచిది.
ఈ జాబితాను మరింత విపులంగా వర్గీకరించవలసిన అవుసరం ఉంది. అవుసరమైతే కొత్త విభాగాలు చేర్చండి.
తెలుగు
మార్చుపురాణ కావ్యాలు
మార్చు- రంగనాథ రామాయణము - గోన బుద్ధారెడ్డి
- గీతామాహాత్మ్యము - అంబటి శ్రీధర్
- శ్రీకృష్ణ శతానందీయము - మరింగంటి వెంకటనరసింహాచార్యులు
ప్రబంధ కావ్యాలు
మార్చు- స్వారోచిషమనుసంభవము - అల్లసాని పెద్దన
- పారిజాతాపహరణం - నంది తిమ్మన
- ఉద్బటారాధ్య చరిత్ర
- ఘటికాచల మహాత్మ్యము
- పాండురంగ మహాత్మ్యము - తెనాలి రామకృష్ణ
- కందర్పకేతు విలాసము
- విజయవిలాసం - చేమకూర వెంకటకవి
- విష్ణుమాయావిలాసం-కంకంటి నారసింహరాజు
- శివలీలా విలాసము - కూచిమంచి తిమ్మకవి
- భద్రాపరిణయము - అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి
- వాసవదత్తా పరిణయము - వక్కలంక వీరభద్రకవి
- రాజశేఖర విలాసము - కూచిమంచి తిమ్మకవి
- శ్రీనివాస కథా సుధాలహరి - వడ్డూరి అచ్యుతరామకవి
పద్య/గేయ కవిత్వం
మార్చు- పుష్ప విలాపం - జంధ్యాల పాపయ్యశాస్త్రి
- తపోవనము - బెళ్లూరి శ్రీనివాసమూర్తి
- కావ్యగంగ - బెళ్లూరి శ్రీనివాసమూర్తి
- ఆహ్వానము - వానమామలై వరదాచార్యులు
శతకాలు
మార్చు- సుమతీ శతకం
- వేమన శతకం
- శ్రీకాళహస్తీశ్వర శతకము
- దాశరథీ శతకము
- భాస్కర శతకము
- కృష్ణ శతకము
- ఆంధ్ర నాయక శతకము
- నరసింహ శతకము
- గువ్వలచెన్న శతకము
- కుమార శతకము
- కుమారీ శతకము
- సర్వేశ్వర శతకము
- రామ రామ శతకం
- నారాయణ శతకం
- మందేశ్వర శతకము
- విజయరామ శతకము
- శ్రీ భర్గ శతకము
- శ్రీ కుమార శతకము
- కవి ప్రభునామ గుంభిత విచిత్ర పద్యగర్భిత కందపద్య సకలేశ్వర శతకము
- శ్రీ సూర్యరాయ శతకము
- చిరవిభవ శతకము
- గోపాల శతకము
- కుక్కుటేశ్వర శతకము
- భారతీ శతకము
- ఆంధ్ర వీరకుమార శతకము
- శ్రీ జ్ఞానప్రసూనాంబికా శతకము
- మారుతీ శతకం - పంతుల సూర్య ప్రకాశరావు
గేయ, వచన కవిత్వం
మార్చు- మహాప్రస్థానం - శ్రీశ్రీ
- ఎంకి పాటలు - నండూరి వెంకట సుబ్బారావు
- అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్
- గీత గోవిందం - జయదేవుడు
నవలలు
మార్చు- పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా - త్రిపురనేని గోపీచంద్
- అసమర్థుని జీవయాత్ర - - త్రిపురనేని గోపీచంద్
- మీనా (నవల) - యద్దనపూడి సులోచనారాణి
- కీర్తికిరీటాలు - యద్దనపూడి సులోచనారాణి
- పర్ణశాల (నవల) - యండమూరి వీరేంద్రనాధ్
- విజయానికి అయిదు మెట్లు - యండమూరి వీరేంద్రనాధ్ - మనో వైజ్ఞానిక నవల
- అంతర్ముఖం - యండమూరి వీరేంద్రనాధ్
- బారిష్టరు పార్వతీశం (నవల) - మొక్కపాటి నరసింహశాస్త్రి - హాస్య నవల
- వేయిపడగలు - విశ్వనాధ సత్యనారాయణ
- అధినేత - రమేశ్చంద్ర మహర్షి
- సినీ బేతాళం - యర్రంశెట్టి శాయి
- సినీ పంచతంత్రం - యర్రంశెట్టి శాయి
- ఓల్గానుంచి గంగకు - రాహుల్ సాంకృత్యాయన్
- బతుకుపోరు-బి.ఎస్.రాములు
- బ్రాహ్మణీకం - గుడిపాటి వెంకట చలం
- వెనిస్ వర్తకుని కథ
- పల్లె పిలిచింది - ద్వారకా
- రాజీ - వి.యస్.రమాదేవి
నాటకాలు, నాటికలు
మార్చుకథలు
మార్చు- కథాకేళి - మల్లాది వెంకటకృష్ణమూర్తి
- కథాజగత్ - గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు మరో ఏడుగురు రచయితలు
- ఏకాదశి - చింతా దీక్షితులు
- హాస్య కథలు - చింతా దీక్షితులు
- పాపం - గుడిపాటి వెంకట చలం
- కాంతం కైఫీయతు - మునిమాణిక్యం నరసింహారావు
- కలిక - బొడ్డు బాపిరాజు
- రమణీయం - అనామకుడు
- మధు క్షీరాలు
- టీచర్: కథా కమామిషు - కత్తి నరసింహా రెడ్డి
- విదేశీ కోడలు - కోసూరి ఉమాభారతి
- మూడో అందం
- త్రిపుర కథలు - రాయసం వేంకట త్రిపురాంతకేశ్వరరావు
- మంటో కథలు - మూలం: సాదత్ హసన్ మంటో, తెలుగు అనువాదం:ఎ.జి.యతిరాజులు
- పాలు - బి.ఎస్.రాములు
చరిత్ర, పరిశోధన
మార్చు- బ్రిటిష్ కాలము ముందు ఆంధ్రదేశము లో ఆచారములు
- ఏది చరిత్ర? (పుస్తకం)
- రాయలసీమ రచయితల చరిత్ర
- తెలుగు నాటకాలు - జాతీయోద్యమం
సాహితీ విమర్శ, అధ్యయనం
మార్చు- తెలుగు భాషా చరిత్ర - సంపాదకులు: భద్రిరాజు కృష్ణమూర్తి
- సంధి - కోరాడ రామకృష్ణయ్య
- భాషా చారిత్రక వ్యాసములు - కోరాడ రామకృష్ణయ్య
- ఆంధ్ర భారతకవితావిమర్శనము - కోరాడ రామకృష్ణయ్య
- మన నవలలు-మన కథానికలు - రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
నీతి కావ్యాలు
మార్చు
ఇతరాలు
మార్చు- అష్టభాషా దండకము
- మహర్షుల చరిత్రలు
- శ్రీవేంకటాచల మాహాత్మ్యము
- ధర్మ సింధు శ్రీ కాశీనాథోపాధ్యాయుడు రచించిన ప్రామాణిక గ్రంథం. ఇది 1809లో రచించబడినది.
- శంకరదర్శనం - వింజమూరి విశ్వనాధమయ్య
- అహోబలపండితీయము - గాలి ఓబళయ్య
- శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మహాత్మ్యములు
- సమాచార హక్కు చట్టం
- ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం - కె.నరసింగ్ రావు
- విశ్వరూపం - నండూరి రామమోహనరావు
- సాహితీ యశస్వి
- ఓ చిన్నారి డైరీ - అన్నా ఫ్రాంక్ (అనువాదం)
- మరపురాని మనీషులు - తిరుమల రామచంద్ర
సంస్కృతం
మార్చుఆంగ్లం
మార్చు- తెలుగు సమాజము(గ్రామము) లో పొటీ మరియు సాంప్రదాయ బహుమానము(ట్రిబ్యూట్) - బ్రూస్ టేపర్
- హ్యారీ పాటర్ -
- లార్డ్ ఆఫ్ ది రింగ్స్ - టోల్కీన్
- ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ - అమార్త్య సేన్
- ది మూన్‌స్టోన్
- ది హాబిట్ - జె.ఆర్.ఆర్. టోల్కీన్
- ది లైవ్స్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్
- ద కౌంట్ ఆఫ్ మాంటీ క్రిస్టొ - అలెగ్జాండర్ డ్యుమాస్
- ది రైం ఆఫ్ ది ఏన్షియంట్ మారినర్ - సామ్యూల్ టేలర్ కూల్రిజ్
- అంకుల్ టామ్స్ క్యాబిన్- హారియట్ బీచెర్ స్టోవ్
- ది ప్రిన్సెస్ డైరీస్ - మెక్ కోబోట్
- హై సిటడల్ - డెస్మండ్ బాగ్లీ