ఫిబ్రవరి 1
తేదీ
(1 ఫిబ్రవరి నుండి దారిమార్పు చెందింది)
ఫిబ్రవరి 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 32వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 333 రోజులు (లీపు సంవత్సరములో 334 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | ||
2024 |
సంఘటనలు
మార్చు- 1977: భారత తీర రక్షక దళం ఏర్పాటయింది.
- 1996: ఐ.ఎన్.ఎస్. వజ్ర బాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే ముంబై లోని కార్యాలయం)
- 2003: అమెరికా స్పేస్ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఏడుగురిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఉంది.
- 1986: జనరల్ కె.సుందర్జీ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
- 2023: 2023-24 ఆర్థిక సంవత్సారానికి భారత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.[1]
జననాలు
మార్చు- 1854: అబ్బాస్ తయ్యబ్జీ, స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మాగాంధీ అనుచరుడు. (మ.1936)
- 1881: సిబ్లీ జాన్ "టిప్" స్నూక్, దక్షిణ ఆఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్. ఆల్ రౌండర్. (మ.1966)
- 1899: భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా, భారతదేశ సుప్రీంకోర్టు ఆరవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1986)
- 1929: జువ్వాడి గౌతమరావు, భాషాభిమాని, సాహితీకారుడు. (మ.2012)
- 1932: విఠల్రావు దేశపాండే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. (మ.2016)
- 1933: వెల్చేరు నారాయణరావు, తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు.
- 1936: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, రచయిత, తెలుగు పండితులు. (మ.2016)
- 1938: ఈశ్వర్, తెలుగు సినీ పరిశ్రమలో సినిమాపోస్టర్లని డిజైన్ చేసిన కళాకారుడు. నంది పురస్కార గ్రహీత. (మ.2021)
- 1940: నరేంద్ర కుమార్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త, శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత. (మ.2017)
- 1945: బొజ్జి రాజారాం, కొంకణ్ రైల్వే మేనేజింగ్ డైరెక్టర్, వేలాడే రైలు స్కైబస్ రూపకర్త.
- 1951: జూలియా గ్రీన్వుడ్, ఇంగ్లాండుకు చెందిన మాజీ మహిళా క్రికెటర్.
- 1956: సుధాకర్, తెలుగు, తమిళ చలనచిత్ర నటుడు, నిర్మాత.
- 1956: బ్రహ్మానందం, తెలుగు చలనచిత్ర హాస్యనటుడు.
- 1957: జాకీ ష్రాఫ్, భారతదేశానికి చెందిన సినిమా నటుడు.
- 1961: నాగసూరి వేణుగోపాల్, సైన్సు రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, హేతువాది.
- 1965: అంథోనీ పీటర్ కిశోర్, అధ్యాపకులు, బైబులు ఉపదేశకులు, సమాజసేవకులు.
- 1971: అజయ్ జడేజా, భారత క్రికెట్ క్రీడాకారుడు.
- 1971: ఖలీద్ సిద్ధిఖీ, భారతదేశానికి చెందిన మోడల్, సినిమా & టెలివిజన్ నటుడు.
- 1984: గోపిక, భారతీయ చలనచిత్ర నటి, మోడల్
- 1992: వైదేహి పరశురామి, భారతీయ నటి. మరాఠీ, హిందీ చిత్రాలలో నటించింది.
- 1994: రమ్య బెహరా ,గాయకురాలు .
- 1995: జాఫర్ గోహర్, పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు.
మరణాలు
మార్చు- 1998: మార్గా ఫాల్స్టిచ్, జర్మన్ శాస్త్రవేత్త (జ.1915)
- 2003: కల్పనా చావ్లా, ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి, వ్యోమనౌక యంత్ర నిపుణురాలు. (జ.1962)
- 2009: రణబీర్ సింగ్ హుడా, భారత రాజ్యాంగ నిర్మాణసభ సభ్యుడు.
- 2012: విస్లావా సింబోర్స్కా, కవయిత్రి, అనువాదకురాలు. నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1923)
- 2016: ఇస్రార్ అలీ, పాకిస్థాని మాజీ క్రికెటర్. (జ.1927)
- 2017: జోలెపాళ్యం మంగమ్మ, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ (జ.1925)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- భారతీయ తపాలా బీమా దినం.
- భారత తీర రక్షక దళ దినోత్సవం
- అంతర్జాతీయ మరణ శిక్ష వ్యతిరేక దినోత్సవం
- సూరజ్ కుండ్ వృత్తి పనిముట్లు మేళా దినోత్సవం.
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున Archived 2007-01-16 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-10-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చారిత్రక దినములు.
జనవరి 31 - ఫిబ్రవరి 2 - జనవరి 1 - మార్చి 1 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |
మూలాలు
మార్చు- ↑ "Budget-2023: బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మలమ్మ". web.archive.org. 2023-02-01. Archived from the original on 2023-02-01. Retrieved 2023-02-01.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)