పద్మనాభం తెలుగు సినిమాల జాబితా
హాస్యనటుడిగా ప్రసిద్ధిపొందిన బి.పద్మనాభం ( ఆగస్టు 20, 1931 - ఫిబ్రవరి 20, 2010) (Padmanabham) ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థలనటుడు, గాయకుడు, సినీనిర్మాత, దర్శకుడు. ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. ఇతడు పనిచేసిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
విడుదలైన సంవత్సరం | సినిమా పేరు | వివరాలు |
---|---|---|
1945 | పాదుకాపట్టాభిషేకం | గాయకుడు (కోరస్) |
1945 | మాయలోకం | నటుడు, గాయకుడు (కోరస్) |
1946 | త్యాగయ్య | నటుడు |
1946 | ముగ్గురు మరాటీలు | నటుడు |
1947 | యోగివేమన | నటుడు |
1948 | రాధిక | నటుడు, గాయకుడు |
1948 | భక్త శిరియాల | నటుడు |
1948 | వింధ్యరాణి | నటుడు, గాయకుడు |
1950 | షావుకారు | నటుడు |
1951 | పాతాళ భైరవి | నటుడు |
1952 | పెళ్ళి చేసి చూడు | నటుడు |
1954 | కాళహస్తి మహాత్యం | నటుడు |
1954 | చంద్రహారం | నటుడు |
1954 | పెద్దమనుషులు | నటుడు |
1955 | జయసింహ | నటుడు |
1957 | కుటుంబ గౌరవం | నటుడు |
1957 | పాండురంగ మహత్యం | నటుడు |
1957 | భలే బావ | నటుడు |
1957 | సతీ అనసూయ | నటుడు |
1958 | కార్తవరాయని కథ | నటుడు |
1959 | అప్పుచేసి పప్పుకూడు | నటుడు |
1959 | ఇల్లరికం | నటుడు |
1959 | కృష్ణలీలలు | నటుడు |
1959 | రాజా మలయసింహ | నటుడు |
1959 | సతీ తులసి | నటుడు |
1959 | సతీ సుకన్య | నటుడు |
1960 | రాజమకుటం | నటుడు |
1961 | ఇద్దరు మిత్రులు | నటుడు |
1961 | కృష్ణ ప్రేమ | నటుడు |
1961 | భార్యాభర్తలు | నటుడు |
1961 | వాగ్దానం | నటుడు |
1961 | వెలుగునీడలు | నటుడు |
1961 | శ్రీకృష్ణ కుచేల | నటుడు |
1962 | ఆత్మబంధువు | నటుడు |
1962 | కలిమిలేములు | నటుడు |
1962 | కులగోత్రాలు | నటుడు |
1962 | దక్షయజ్ఞం | నటుడు |
1962 | పెళ్ళి కాని పిల్లలు | నటుడు |
1963 | ఎదురీత | నటుడు |
1963 | చదువుకున్న అమ్మాయిలు | నటుడు |
1963 | పునర్జన్మ | నటుడు |
1963 | మంచి చెడు | నటుడు |
1963 | వాల్మీకి | నటుడు |
1964 | డాక్టర్ చక్రవర్తి | నటుడు |
1964 | దాగుడు మూతలు | నటుడు |
1964 | బొబ్బిలి యుద్ధం | నటుడు |
1964 | మూగ మనసులు | నటుడు |
1964 | మంచి మనిషి | నటుడు |
1964 | శభాష్ సూరి | నటుడు |
1965 | తేనె మనసులు | నటుడు |
1965 | పాండవ వనవాసం | నటుడు |
1965 | ప్రమీలార్జునీయము | నటుడు |
1965 | ప్రతిజ్ఞా పాలన | నటుడు |
1965 | దేవత | నటుడు, నిర్మాత |
1965 | వీరాభిమన్యు | నటుడు, నిర్మాత |
1965 | సుమంగళి | నటుడు |
1966 | పొట్టి ప్లీడరు | నటుడు, నిర్మాత |
1966 | చిలకా గోరింక | నటుడు |
1966 | శకుంతల | నటుడు |
1966 | శ్రీకృష్ణ తులాభారం | నటుడు |
1966 | హంతకులొస్తున్నారు జాగర్త | నటుడు |
1967 | అవేకళ్లు | నటుడు |
1967 | ఆడపడుచు | నటుడు |
1967 | గోపాలుడు భూపాలుడు | నటుడు |
1967 | గృహలక్ష్మి | నటుడు |
1967 | పరమానందయ్య శిష్యుల కథ | నటుడు |
1967 | పూల రంగడు | నటుడు |
1967 | భక్త ప్రహ్లాద | నటుడు |
1967 | శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న | నటుడు, నిర్మాత |
1968 | అదృష్టవంతులు | నటుడు |
1968 | తిక్క శంకరయ్య | నటుడు |
1968 | నిండు సంసారం | నటుడు |
1968 | పెళ్ళి రోజు | నటుడు |
1968 | బాగ్దాద్ గజదొంగ | నటుడు |
1968 | లక్ష్మీనివాసం | నటుడు |
1968 | వింత కాపురం | నటుడు |
1968 | శ్రీరామకథ | నటుడు, దర్శకుడు, నిర్మాత |
1969 | ఆదర్శ కుటుంబం | నటుడు |
1969 | ఆత్మీయులు | నటుడు |
1969 | కథానాయకుడు | నటుడు |
1969 | కర్పూర హారతి | నటుడు |
1969 | నాటకాల రాయుడు | నటుడు |
1969 | బుద్ధిమంతుడు | నటుడు |
1969 | భలే రంగడు | నటుడు |
1970 | అక్కా చెల్లెలు | నటుడు |
1970 | అగ్నిపరీక్ష | నటుడు |
1970 | అదృష్ట జాతకుడు | నటుడు |
1970 | కథానాయిక మొల్ల | నటుడు, దర్శకుడు, నిర్మాత |
1970 | కోడలు దిద్దిన కాపురం | నటుడు |
1970 | చిట్టి చెల్లెలు | నటుడు |
1970 | జై జవాన్ | నటుడు |
1970 | ధర్మదాత | నటుడు |
1970 | పచ్చని సంసారం | నటుడు |
1970 | బస్తీ కిలాడీలు | నటుడు |
1971 | జాతకరత్న మిడతంభొట్లు | నటుడు, దర్శకుడు, నిర్మాత |
1971 | జీవితచక్రం | నటుడు |
1971 | భలేపాప | నటుడు |
1971 | మనసు మాంగల్యం | నటుడు |
1971 | మా ఇలవేల్పు | నటుడు, గాయకుడు |
1971 | శ్రీకృష్ణ విజయం | నటుడు |
1971 | శ్రీకృష్ణసత్య | నటుడు |
1972 | ఆజన్మ బ్రహ్మచారి | నటుడు, దర్శకుడు, నిర్మాత |
1972 | దత్తపుత్రుడు | నటుడు |
1972 | రైతుకుటుంబం | నటుడు |
1972 | విచిత్రబంధం | నటుడు |
1973 | గాంధీ పుట్టిన దేశం | నటుడు |
1973 | దేశోద్ధారకులు | నటుడు |
1973 | వాడే వీడు | నటుడు |
1973 | విచిత్ర వివాహం | నటుడు |
1974 | ఇంటింటి కథ | నటుడు |
1974 | గుండెలు తీసిన మొనగాడు | నటుడు |
1974 | తులాభారం | నటుడు, గాయకుడు |
1974 | మాంగల్య భాగ్యం | నటుడు, దర్శకుడు, నిర్మాత |
1974 | హారతి | నటుడు |
1975 | నాకూ స్వతంత్రం వచ్చింది | నటుడు |
1975 | భారతి | నటుడు |
1975 | సోగ్గాడు | నటుడు |
1976 | అందరూ బాగుండాలి | నటుడు |
1976 | ఉత్తమురాలు | నటుడు |
1976 | పెళ్ళికాని తండ్రి | నటుడు, దర్శకుడు |
1976 | భలే దొంగలు | నటుడు |
1976 | శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ | నటుడు |
1977 | ఎదురీత | నటుడు |
1977 | చాణక్య చంద్రగుప్త | నటుడు |
1977 | మనవడి కోసం | నటుడు |
1978 | ఇంద్రధనుస్సు | నటుడు |
1979 | దొంగలకు సవాల్ | నటుడు |
1979 | ముత్తయిదువ | నటుడు |
1979 | హేమా హేమీలు | నటుడు |
1980 | చిలిపి వయసు | నటుడు |
1980 | మా ఇంటి దేవత | నటుడు, దర్శకుడు |
1981 | దేవుడు మామయ్య | నటుడు |
1981 | ప్రేమాభిషేకం | నటుడు |
1982 | కదలి వచ్చిన కనకదుర్గ | నటుడు |
1985 | మాయలాడి | నటుడు |
1986 | కారు దిద్దిన కాపురం | నటుడు |
1993 | మాయలోడు | నటుడు |
1994 | భైరవ ద్వీపం | నటుడు |
2003 | గోల్‌మాల్ | నటుడు |