వికీపీడియా:సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం/2014
అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం | |
---|---|
This is the co-ordination page for International Women's day events happening in India in March 2014.
భారతదేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 తేదీన జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మహిళలలకు సంబదించిన విషయాలపై సమావేశాలను నిర్వహిచబడుతున్నాయి. ఈ సందర్భంగా ఆంగ్ల మరియు ఇతర భారతీయ భాషలలో మహిళలకు సంబంధించిన ముఖ్యమైన వ్యాసాలను ప్రారంభించి, విస్తరించాలని నిశ్చయించబడింది. ఇది నెలంతా జరిగే కార్యక్రమం. మన (తెలుగు) మహిళల ప్రాథాన్యత కలిగిన వ్యాసాలను పెంచడం విస్తరించడం వంటి కార్యక్రమాలు చేపట్టడానికి అనుసంధానంచేయటానికే. ఈ సందర్భంగా ఆంగ్ల ఉన్న మహిళలకు సంబందించిన వ్యాసాల్ని కూడా తెలుగు అనువాదం మూలకంగా చేర్చవచ్చును. ప్రత్యక్ష సమావేశంమార్చు
చర్చాంశాలుమార్చు
నిర్వాహకులుమార్చుమీరు ఈ సందర్భంగా ఒక సమావేశాన్ని భారతదేశంలో నిర్వహించదలిస్తే ఈ క్రింది నిర్వాహకులను సంప్రదించండి, లేదా nethahussaingmail.com లేదా nationalpathlab@yahoo.co.in కి వ్రాయండి. ప్రత్యక్ష సమావేశంలో పాల్గొనువారుమార్చు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి> సి.బి.ఐ.టి లో ప్రత్యక్ష సమావేశం మరియు శిక్షణా శిబిరంమార్చుదాదాపు 200 వందలమంది విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. మరిన్ని వివరాలు ఇక్కడ CBIT సమావేశం ఆన్‍లైన్ సమావేశంమార్చుThis is a three-day online edit-a-thon for increasing the number and quality of articles related to Indian women on English and Indian language Wikipedias. Everyone is welcome to come edit Wikipedia with us at this event. Women, transpeople, Indians and those who are interested in articles related to Indian women are particularly encouraged to attend.
పాల్గొనువారుమార్చు
106.220.109.210 15:43, 6 మార్చి 2014 (UTC) పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి> ఆన్‍లైన్ సమావేశ స్థానాలుమార్చు
ఎడిటథాన్మార్చుపాల్గొను సభ్యులుమార్చు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి> ప్రతిపాదిస్తున్న వ్యాసాల జాబితాలు వాటికి సంబంధించిన లింకులు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. ఏదైనా వ్యాసాన్ని తీసుకొని ప్రారంభించండి; లేదా విస్తరించండి! అలా విస్తరించిన లేదా ప్రారంభించిన వ్యాసాల్ని #ఫలితాలు విభాగంలో చేర్చడం మరచిపోవద్దు. కొత్త వ్యాసాలుమార్చుఈ క్రింది రంగాలలో తెవికీలో లేని వ్యాసాలను ప్రారంభించండి.నాణ్యమైన వ్యాసాలు వ్రాయడం మరవకండే! విస్తరించవలసిన, వికీకరించవలసిన వ్యాసాలుమార్చు
విస్తరణ కోసం మరికొన్ని వ్యాసాలుమార్చు
మహిళా వాడుకరుల పెంపుమార్చుమీకు తెలిసిన ముగ్గురు మహిళలకు తెవికీని పరిచయం చేయండి మరియు ఎలా ఎడిట్ చేయాలో నేర్పండి. కొత్త మహిళా వాడుకరులుమార్చుతెవికీలోకి మీరు ఈ మాసంలో (అంటే మార్చి 2014లో) తీసుకువచ్చిన కొత్త మహిళా వాడుకరుల వాడుకరి పేర్లు క్రింద చేర్చండి
వనరులుమార్చు
సలహాలు, శుభాకాంక్షలుమార్చుWish us luck! ఫలితాలుమార్చుమహిళామణుల వ్యాసాలుమార్చుకొత్తగా సృష్టించబడిన వ్యాసాలు అకారాదిక్రమంలో అమర్చబడినవి:
ఇతర వ్యాసాలుమార్చుఅభిప్రాయాలుమార్చుఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రిందటి సంవత్సరం మనం మహిళలపై కొత్త వ్యాసాలు మరియు ఉన్న వ్యాసాల విస్తరణలో అత్యున్నతంగా కృషి చేసాము. అదే బాటలో ఈ సంవత్సరం కూడా అన్ని భారతీయ భాషా వికీపీడియాలకంటే తెవికీని ముందంజలో ఉంచాం. ఈ సందర్భంగా మహిళలలకు సంబదించిన విషయాలపై తెలుగు వికీపీడియాలో మార్చి నెలంతా జరిగే ఎడిటథాన్ (edit-a-thon)లో సభ్యులు పాల్గొని విశేషమైన వ్యాసాలను అందించడంతో పాటు కొన్ని వ్యాసాలను విస్తరించడం జరిగినది. కొంత మంది మహిళలకు తెవికీని పరిచయం చేయండం కూడా జరిగినది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు. మనం చేసిన ఈ కార్యక్రమం వల్ల ఎడిథాన్ లో 108 క్రొత్త వ్యాసాలు చేరినవి. అందులో అనేకం విశిష్ట భారతీయ మహిళలు కావడం విశేషం.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 12:44, 1 ఏప్రిల్ 2014 (UTC) చిత్రమాలికమార్చు
సూచికలుమార్చు |