ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 121 పట్టణ స్థానికసంస్థలు ఉన్నాయి. ఇందులో 16 నగరపాలక సంస్థలు, 74 పురపాలక సంఘాలు, 31 నగర పంచాయతీలు ఉన్నాయి. 74 పురపాలక సంఘాలలో 12 సెలెక్షన్ గ్రేడు, 15 గ్రేడు-1, 29 గ్రేడు-2, 18 గ్రేడు-3 స్థాయిని కలిగి ఉన్నాయి.[1]
చరిత్ర
మార్చు2016లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 నగర పాలకసంస్థలు కాక, నగరపంచాయితీలతో కలుపుకొని 94 పురపాలకసంఘాలు ఉన్నాయి. ఇందులో 4 ఎంపిక, 7 ప్రత్యేక, 12 మొదటి, 25 రెండవ, 23 మూడవ గ్రేడ్ మున్సిపాలిటీలు ఉన్నాయి.[2] ఉమ్మడి గుంటూరు జిల్లాలొ అత్యధికంగా 12 మున్సిపాలిటీలు వుండేవి.[2][3] ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలొ కేవలం రెండు మాత్రమే ఉండేయి. ఇవి అనకాపల్లి, భీమునిపట్టణం. ఇవి తరువాత విశాఖపట్నంలో విలీనమయ్యాయి.[4]
మచిలీపట్నం, శ్రీకాకుళం, విజయనగరం 2015 డిసెంబరు 9న మున్సిపల్ కార్పొరేషన్లుగా ప్రకటించారు.[5] కానీ మచిలీపట్నం, విజయనగరం అప్పటి ఎన్నికయిన పాలకవర్గం గడువు వరకు మున్సిపాలిటీగా కొనసాగింది.[6][7]
నగరపాలక సంస్థలు
మార్చురాష్ట్రంలోని మొత్తం 17 నగరపాలక సంస్థలు ఉన్నాయి. మహా విశాఖ నగరపాలక సంస్థ 540 చ.కి (208 చ.మైళ్లు) విస్తీర్ణం కలిగిన అతిపెద్ద నగరపాలక సంస్థగా ఉంది.[8][9]
నగరపాలక సంస్థల జాబితా
మార్చుపురపాలక సంఘాలు
మార్చుఆంధ్రప్రదేశ్ లో పురపాలక సంఘాలు 5 రకాలు, వాటి స్థాయి, వాటి సంఖ్య వివరాలు,
- సెలెక్షన్ గ్రేడు పురపాలక సంఘం- 11
- స్పెషల్ గ్రేడు పురపాలక సంఘం- 7
- గ్రేడు - 1 పురపాలక సంఘం- 17
- గ్రేడు - 2 పురపాలక సంఘం- 30
- గ్రేడు - 3 పురపాలక సంఘం- 18
Source: Statistical Information of ULBs and UDAs
నగరపంచాయితీలు
మార్చుఆంధ్రప్రదేశ్లో 31 నగరపంచాయితీలున్నాయి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 5 నగరపంచాయితీలున్నాయి.
జిల్లా | నగరపంచాయితీలు | మొత్తం |
---|---|---|
అన్నమయ్య | బి. కొత్తకోట | 1 |
పార్వతీపురం మన్యం | పాలకొండ | 1 |
విజయనగరం | నెల్లిమర్ల, రాజాం | 2 |
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ | ముమ్మిడివరం | 1 |
కాకినాడ | గొల్లప్రోలు, ఏలేశ్వరం | 2 |
పశ్చిమ గోదావరి | ఆకివీడు | 1 |
ఏలూరు | చింతలపూడి | 1 |
కృష్ణా | ఉయ్యూరు | 1 |
ఎన్టీఆర్ | నందిగామ, తిరువూరు | 2 |
పల్నాడు | దాచేపల్లి, గురజాల | 2 |
బాపట్ల | అద్దంకి | 1 |
ప్రకాశం | చీమకుర్తి, దర్శి, గిద్దలూరు, కనిగిరి, పొదిలి | 5 |
నెల్లూరు | అల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం | 2 |
కర్నూలు | గూడూరు | 1 |
నంద్యాల | బేతంచర్ల | 1 |
అనంతపురం | పామిడి | 1 |
శ్రీ సత్యసాయి | మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి | 3 |
కడప | జమ్మలమడుగు, యర్రగుంట్ల, కమలాపురం | 3 |
మొత్తం | 31 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "DTCP". dtcp.ap.gov.in. Archived from the original on 2021-05-10. Retrieved 2021-03-18.
- ↑ 2.0 2.1 "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 1 April 2016.
- ↑ "Dachepalli, Gurazala in Guntur district get పురపాలక సంఘం status". The New Indian Express. Retrieved 27 January 2020.
- ↑ "Two municipalities merged in GVMC | Deccan Chronicle". web.archive.org. 2015-02-18. Archived from the original on 2015-02-18. Retrieved 2019-12-09.
- ↑ "Masula, Srikakulam, Vizianagaram upgraded into corporations". The Hindu. Vijayawada. 10 December 2015. Archived from the original on 9 April 2016. Retrieved 10 December 2015.
- ↑ "Masula to remain a municipality". Hyderabad. 30 March 2016. Retrieved 20 February 2016.
- ↑ "Vizianagaram, Masula to continue as municipalities". Hyderabad. 30 March 2016. Retrieved 1 April 2016.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Municipal Corporation Status for All District HQs in AP". The New Indian Express. Hyderabad. 17 February 2015. Archived from the original on 26 మార్చి 2016. Retrieved 7 February 2016.
- ↑ "AP government issues GO forming Mangalagiri Tadepalli Municipal Corporation". web.archive.org. 2022-06-23. Archived from the original on 2022-06-23. Retrieved 2022-06-23.