వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023/చెయ్యాల్సిన పనులు

అనాథ పేజీల సంస్కరణ

మార్చు

ప్రాజెక్టులో స్టృష్టించిన పేజీల్లో అనాథపేజీలు మొత్తం 926 ఉన్నాయి. ఇవ్వాళ 120 పేజీలను తగ్గించాను. ఒక్క న్యూజీలాండ్ వన్‌డే అంతర్జాతీయ క్రికెటర్ల జాబితా అనే పేజీని సృష్టించి అక్కడి నుండి ఆయా పేజీలకు లింకులు ఇవ్వడంతోనే 107 అనాథలు తగ్గిపోయాయి. ఇలాంటి జాబితా పేజీలు అన్ని దేశాలకూ, అన్ని రకాల క్రికెట్ ఆడిన క్రికెటర్లకూ చేస్తే అనాథ పేఝీలు బాగా తగ్గిపోతాయి. __చదువరి (చర్చరచనలు) 10:40, 22 నవంబరు 2023 (UTC)Reply

న్యూజిలాండ్ టెస్ట్ క్రికెటర్ల జాబితా అనే పేజీని సృష్టించడంతో ఈ సంఖ్య మరొక 85 తగ్గి ప్రస్తుతం 720 వద్దకు చేరింది..__ చదువరి (చర్చరచనలు) 11:21, 22 నవంబరు 2023 (UTC)Reply
పాకిస్తాన్ టెస్ట్ క్రికెటర్ల జాబితా పేజీని సృష్టించి, ఆటగాళ్ళ పేజీలకు లింకులు ఇవ్వడంతో ఈ సంఖ్య 606 కు తగ్గింది.__చదువరి (చర్చరచనలు) 01:41, 23 నవంబరు 2023 (UTC)Reply
శ్రీలంక టెస్ట్ క్రికెట్ క్రీడాకారుల జాబితా, శ్రీలంక వన్‌డే అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుల జాబితా పేజీలు సృష్టించడం, ఇతర పేజీలకు లింకులను చేర్చడం వంటి పనులతో అనాథ పేజీల సంఖ్య 461 కి తగ్గింది. __ చదువరి (చర్చరచనలు) 06:04, 23 నవంబరు 2023 (UTC)Reply
న్యూజీలాండ్ మహిళా వన్‌డే అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుల జాబితా పేఝీ సృష్టించి లింకులిచ్చాక, అనాథ పేజీల సంఖ్య బాగా తగ్గి 335 కి చేరింది.__ చదువరి (చర్చరచనలు) 09:21, 23 నవంబరు 2023 (UTC)Reply
ప్రస్తుతం అనాథ పేజీల సంఖ్య 192 కు తగ్గింది.__ చదువరి (చర్చరచనలు) 09:55, 25 నవంబరు 2023 (UTC)Reply
ఈ సంఖ్య డిసెంబరు 26 నాటికి 123 పేజీలకు, 2024 జనవరి 4 నాటికి 98 పేజీలకూ తగ్గింది.__ చదువరి (చర్చరచనలు) 00:51, 5 జనవరి 2024 (UTC)Reply

2 కెబి, 4 కెబి కన్నా తక్కువ ఉన్న వ్యాసాల జాబితా ఇవ్వగలరా?

మార్చు

క్రికెట్ వ్యాసాల విషయంలో అక్టోబరు 1 నాటికి మనదగ్గర 99 శాతం వరకూ 2 కెబి దాటిన వ్యాసాలున్నాయనీ, 92 శాతం పైచిలుకు 4 కెబి దాటాయని మన ప్రాజెక్టు పేజీలో రాశారు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నదో, 4 కెబి, 2 కెబి దాటని మిగిలిన వ్యాసాలు ఏమున్నాయో ఏమైనా జాబితా ఇస్తే నూటికి నూరుశాతం సాధించడం లక్ష్యంగా పెట్టుకుని కొన్నాళ్ళలో చేయాలని ఉంది. ఈ విషయంలో జాబితా ఇచ్చి సాయపడగలరా @Chaduvari గారూ? పవన్ సంతోష్ (చర్చ) 18:45, 26 నవంబరు 2023 (UTC)Reply

పవన్ సంతోష్ గారూ, కింది పట్టికలో 5000 బైట్ల కంటే తక్కువ పరిమాణం ఉన్న వ్యాసాల జాబితా ఉంది. మరిన్ని వివరాల కోసం ఈ క్వారీ పేజీ చూడవచ్చు.__చదువరి (చర్చరచనలు) 04:13, 27 నవంబరు 2023 (UTC)Reply
5,000 బైట్ల లోపు వ్యాసాలు
పేజీ పేరు పరిమాణం
1 గుజరాత్ మహిళా క్రికెట్ జట్టు 1881
2 గోవా మహిళా క్రికెట్ జట్టు 1884
3 ఛత్తీస్‌గఢ్ మహిళా క్రికెట్ జట్టు 2017
4 ఎగ్జిబిషన్ గ్రౌండ్, ఏలూరు 2042
5 మధ్యప్రదేశ్ మహిళా క్రికెట్ జట్టు 2074
6 జార్ఖండ్ మహిళా క్రికెట్ జట్టు 2104
7 రితికా భూపాల్కర్ 2115
8 జార్జ్ గ్లాడ్‌స్టోన్ 2123
9 హిమాచల్ ప్రదేశ్ మహిళా క్రికెట్ జట్టు 2135
10 జమ్మూ కాశ్మీర్ మహిళా క్రికెట్ జట్టు 2163
11 ఉత్తర ప్రదేశ్ మహిళా క్రికెట్ జట్టు 2216
12 ఐఎ ఖాన్ 2408
13 డారిల్ బ్రౌన్ (వెస్ట్ ఇండియన్ క్రికెటర్) 2424
14 బీహార్ మహిళా క్రికెట్ జట్టు 2434
15 తారిఖ్ ఆలం 2487
16 కల్పన్ పరోప్కారి 2512
17 పశ్చిమ్ పాఠక్ 2524
18 కృష్ణమాచారి శ్రీనివాసన్ 2560
19 రీటా పటేల్ 2619
20 తపన్ శర్మ 2643
21 బిలాఖియా స్టేడియం 2656
22 కరణ్ షిండే 2674
23 కర్ణాటక మహిళా క్రికెట్ జట్టు 2684
24 రీటా డే 2702
25 శ్వేతా వర్మ 2745
26 యూరోపియన్ల క్రికెట్ జట్టు 2780
27 బారీ వార్డ్ 2782
28 ఉత్పల చక్రవర్తి 2804
29 చమిందా మెండిస్ 2840
30 వినూ మన్కడ్ ట్రోఫీ 2923
31 సారిక కోలి 2999
32 బారింగ్టన్ బ్రౌన్ 3011
33 మణిమాల సింఘాల్ 3026
34 రీటా డెబ్బర్మ 3027
35 ర్యాన్ హర్లీ 3029
36 ధారా గుజ్జర్ 3088
37 మార్క్ బెయిలీ 3150
38 నీల్ మెక్‌గారెల్ 3165
39 ఫుల్ టాస్ 3185
40 ముస్లింల క్రికెట్ జట్టు 3190
41 సౌరాష్ట్ర మహిళా క్రికెట్ జట్టు 3191
42 హిందువుల క్రికెట్ జట్టు 3193
43 అలెక్స్ టైట్ 3202
44 ఉస్మానియా కళాశాల మైదానం 3205
45 నీతా కదమ్ 3220
46 రాయ్డాన్ హేస్ 3227
47 కెర్రీ జెరెమీ 3235
48 స్టువర్ట్ మెకల్లమ్ 3277
49 ఢిల్లీ మహిళా క్రికెట్ జట్టు 3291
50 సంధ్యా మజుందార్ 3310
51 బృందా భగత్ 3328
52 డయాన్నే కేజెన్ 3352
53 నీలం బిష్ట్ 3358
54 త్రిపుర మహిళా క్రికెట్ జట్టు 3380
55 హైదరాబాద్ మహిళా క్రికెట్ జట్టు 3388
56 బోర్డ్ ప్రెసిడెంట్స్ XI 3391
57 గ్లెన్ సుల్జ్‌బెర్గర్ 3404
58 జడ్జెస్ ఫీల్డ్ 3415
59 యూనియన్ టెరిటరీ క్రికెట్ అసోసియేషన్ 3443
60 ఫిలిపా థామస్ 3458
61 బరోడా మహిళా క్రికెట్ జట్టు 3459
62 బెహ్రోజ్ ఎడుల్జీ 3460
63 మహ్మద్ నజీర్ 3461
64 నవేద్ అంజుమ్ 3463
65 సీమా దేశాయ్ 3469
66 మధుసూదన్ రెగే 3488
67 రేణుకా మజుందార్ 3529
68 రంజితా రాణే 3530
69 షకీల్ అహ్మద్ (క్రికెటర్) 3532
70 తాహిర్ నక్కాష్ 3542
71 షకీల్ అహ్మద్ 3548
72 టిమ్ అండర్సన్ 3553
73 నిలుక కరుణరత్నే (క్రికెటర్) 3558
74 అలీ హుస్సేన్ రిజ్వీ 3570
75 ఎసిఎ ఉమెన్స్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ 3585
76 అంబర్ రాయ్ 3598
77 రూనా బసు 3616
78 మాథ్యూ వాకర్ 3622
79 మసూద్ అన్వర్ 3627
80 సుజాత శ్రీధర్ 3638
81 విజ్జీ స్టేడియం 3649
82 పాల్ బార్టన్ 3650
83 తమ క్యానింగ్ 3654
84 రాబర్ట్ కెన్నెడీ 3665
85 తేజల్ హసాబినీస్ 3684
86 కోర్డెల్ జాక్ 3693
87 శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గ్రౌండ్ 3695
88 రాజస్థాన్ మహిళా క్రికెట్ జట్టు 3715
89 అష్ఫాక్ అహ్మద్ 3737
90 బిందేశ్వరి గోయల్ 3742
91 రేఖా పుణేకర్ 3755
92 స్యూ మోరిస్ 3774
93 రాన్ హార్ట్ 3777
94 అతిఫ్ రవూఫ్ 3802
95 డి కెయిర్డ్ 3808
96 అబ్బి బర్రోస్ 3809
97 ఆస్టిన్ రిచర్డ్స్ 3810
98 ఖైజర్ అబ్బాస్ 3822
99 బార్టన్ ఓవల్ 3826
100 షాహిద్ ఇస్రార్ 3828
101 లోర్న్ హోవెల్ 3842
102 రాయ్ బ్లెయిర్ 3850
103 సయీద్ ఆజాద్ 3858
104 జయీమ్ రాజా 3872
105 లిస్సీ శామ్యూల్ 3898
106 జాంబియా మహిళా క్రికెట్ జట్టు 3912
107 అన్వర్ ఖాన్ (క్రికెటర్) 3944
108 కరెన్ లే కాంబెర్ 3947
109 అస్మా ఫర్జాంద్ 3964
110 ముకుదోస్ ఖాన్ 3966
111 జుల్కర్‌నైన్ (క్రికెటర్) 3966
112 నౌషాద్ అలీ (క్రికెటర్) 3967
113 గ్లెనిసియా జేమ్స్ 3971
114 షాజియా హసన్ 3991
115 కాథరిన్ రామెల్ 3994
116 ఇజాజ్ అహ్మద్ (క్రికెటర్, జననం 1969) 4002
117 డోనోవన్ ఫెర్రీరా 4002
118 పమేలా లావిన్ 4013
119 దీబా షెరాజీ 4017
120 ఫ్రాంక్ స్మిత్ 4019
121 సుసాన్ ఇట్టిచెరియా 4021
122 అసోం మహిళా క్రికెట్ జట్టు 4024
123 ఎమిలీ ట్రావర్స్ 4028
124 సునీల్ వెట్టిముని 4039
125 మార్క్ డగ్లస్ 4040
126 బెంగాల్ మహిళా క్రికెట్ జట్టు 4040
127 ఎమ్మా కాంప్‌బెల్ 4043
128 విక్టోరియా లిండ్ 4049
129 కీత్ సెంపుల్ (క్రికెటర్) 4057
130 సంగీత దబీర్ 4057
131 హమ్మండ్ ఫర్లాంగే 4067
132 శాండ్రా బ్రగాంజా 4067
133 ఎలైన్ కన్నింగ్‌హామ్ (క్రికెటర్) 4095
134 శశి గుప్తా 4105
135 సుకన్య పరిదా 4106
136 ఇక్బాల్ సికిందర్ 4107
137 షాహిద్ సయీద్ 4115
138 జాహిద్ అహ్మద్ 4117
139 జానెట్ బ్రేహాట్ 4120
140 మహ్మద్ అయూబ్ 4120
141 గ్వెన్ స్మిత్ 4121
142 మిథు ముఖర్జీ (క్రికెటర్) 4121
143 ప్రియాంజలి జైన్ 4124
144 జావేద్ అక్తర్ (క్రికెటర్) 4126
145 లాన్స్ హామిల్టన్ 4131
146 మిచెల్ లించ్ 4139
147 బ్రియాన్ మెక్ కెచ్నీ 4142
148 ఫరూఖ్ జమాన్ 4143
149 బ్లెయిర్ పోకాక్ 4150
150 నవేద్ అష్రఫ్ 4152
151 గులాం అబ్బాస్ 4157
152 మరియం బట్ 4157
153 ఫజల్-ఉర్-రెహ్మాన్ (క్రికెటర్, జననం 1935) 4161
154 నటాలీ స్క్రిప్స్ 4170
155 మధుస్మితా బెహెరా 4179
156 సుచిత్రా సింగ్ 4187
157 పార్సీ క్రికెట్ జట్టు 4189
158 ఇర్ఫాన్ ఫాజిల్ 4192
159 షర్మిలా చక్రవర్తి 4201
160 జార్జ్ బీన్ (క్రికెటర్) 4203
161 టెడ్డీ హోడ్ 4230
162 ఫియోనా ఫ్రేజర్ 4238
163 సునీతా సింగ్ 4243
164 విక్రమజీత్ మాలిక్ 4249
165 ఆజం ఖాన్ (క్రికెటర్, జననం 1969) 4251
166 ఫెలిసిటీ లేడన్-డేవిస్ 4252
167 సెలీనా చార్టెరిస్ 4270
168 లియాకత్ అలీ 4277
169 కెల్లీ అండర్సన్ 4297
170 టిమ్ మెకింతోష్ 4301
171 రాచెల్ పుల్లర్ 4304
172 ఖుర్షీద్ జబీన్ 4315
173 పోలీస్ పరేడ్ గ్రౌండ్ (అనంతపురం) 4318
174 పమేలా ఆల్ఫ్రెడ్ 4326
175 బ్రిగిట్ లెగ్ 4328
176 లోర్నా మెక్‌కాయ్ 4331
177 కాదంబిని మొహకుద్ 4338
178 షాదాబ్ కబీర్ 4339
179 నారాయణ స్వామి (క్రికెటరు) 4339
180 చంద్రశేఖర్ గడ్కరీ 4340
181 తంజీద్ హసన్ 4348
182 మహారాష్ట్ర మహిళా క్రికెట్ జట్టు 4349
183 ముఫాసిర్-ఉల్-హక్ 4354
184 ముజాహిద్ జంషెడ్ 4371
185 జునైద్ జియా 4380
186 డోనోవన్ పాగన్ 4382
187 అరుణాధతి సంతోష్ ఘోష్ 4396
188 ఆసిఫ్ మహమూద్ 4404
189 అమృత షిండే 4407
190 లింకన్ రాబర్ట్స్ 4421
191 గురుశరణ్ సింగ్ 4428
192 క్రిస్ నెవిన్ 4445
193 లోపాముద్ర భట్టాచార్జీ 4484
194 మక్సూద్ రానా 4496
195 షకీల్ ఖాన్ 4509
196 క్లీ హోయ్టే 4511
197 రియాజ్ హసన్ 4525
198 మొహ్సిన్ కమల్ 4529
199 నజియా నజీర్ 4537
200 పౌలా గ్రుబెర్ 4541
201 చల్లూరు ప్రత్యూష 4554
202 రూపాంజలి శాస్త్రి 4567
203 రోస్ కెంబర్ 4571
204 కత్రినా మొల్లోయ్ 4577
205 జీనెట్ డన్నింగ్ 4578
206 ఉజ్మా గొండాల్ 4585
207 కరోల్-ఆన్ జేమ్స్ 4588
208 లయా ఫ్రాన్సిస్ 4588
209 ఎరిన్ మెక్‌డొనాల్డ్ 4595
210 ఆశా రావత్ 4596
211 కార్ల్ బుల్ఫిన్ 4604
212 రాబీ హార్ట్ 4606
213 బ్రెండా సోల్జానో-రోడ్నీ 4607
214 కళ్యాణి ఢోకారికర్ 4608
215 అలీ నఖ్వీ 4615
216 సాదిక్ మహ్మద్ 4628
217 మంజు నడగోడ 4634
218 బియాస్ సర్కార్ 4638
219 షేన్ ఓ'కానర్ 4640
220 నెల్లీ విలియమ్స్ 4640
221 మైఖేల్ ఓవెన్స్ 4645
222 సలీమ్ అక్తర్ 4661
223 ఆండీ పైక్రాఫ్ట్ 4662
224 జార్జియా గై 4677
225 పాల్ హిచ్‌కాక్ 4678
226 ఎహ్తేషాముద్దీన్ (క్రికెటర్) 4680
227 రిచర్డ్ పెట్రీ 4688
228 దీపా మరాఠే 4698
229 అజ్మత్ రాణా 4702
230 నదీమ్ అబ్బాసీ 4711
231 జెన్నీ ఇరానీ 4718
232 రాచెల్ కాండీ 4725
233 సురు నాయక్ 4725
234 ఆంధ్ర మహిళా క్రికెట్ జట్టు 4726
235 జూన్ ఓగ్లే 4735
236 ఉజ్వల నికమ్ 4739
237 తిలినా కందాంబే 4741
238 ఆసిఫ్ మసూద్ 4749
239 మరియం అన్వర్ బట్ 4756
240 ఆండ్రూ పెన్ 4770
241 పౌలా ఫ్లానరీ 4774
242 వారెన్ స్టాట్ 4800
243 రామ్‌నాథ్ పార్కర్ 4812
244 ఫౌజీ ఖలీలీ 4813
245 ఫెలిసియా వాల్టర్స్ 4819
246 కెల్లీ బ్రౌన్ 4826
247 జావేద్ ఖదీర్ 4829
248 చామర దునుసింగ్ 4840
249 ప్రణబ్ రాయ్ 4851
250 సాదియా బట్ 4858
251 హసీబ్ అహ్సన్ 4858
252 అరుంధతి కిర్కిరే 4861
253 ఆయుషి సోని 4865
254 ఫ్రాన్సిస్ కింగ్ 4873
255 చార్లీన్ టైట్ 4878
256 జానెట్ మిచెల్ (క్రికెటర్) 4883
257 దేవికా పాల్షికర్ 4885
258 ఈవ్ సీజర్ 4894
259 ఎవెన్ థాంప్సన్ 4898
260 క్రిస్ కుగ్గెలీజ్న్ 4899
261 పది వికెట్ల పంట 4918
262 డేనియల్ స్మాల్ (క్రికెటర్) 4921
263 కరెన్ ప్లమ్మర్ 4932
264 తలత్ అలీ 4951
265 కరోల్ మారెట్ 4958
266 జూడి డౌల్ 4960
267 అష్రఫ్ అలీ (క్రికెటర్, జననం 1958) 4964
268 ఫ్రాంక్ మార్టిన్ (క్రికెటర్) 4980
269 ప్రీతి శ్రీనివాసన్ 4983
270 సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెక్ట్ 4989
Return to the project page "వికీప్రాజెక్టు/క్రికెట్ 2023/చెయ్యాల్సిన పనులు".