వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం/అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల జాబితా -176

వికీ ప్రాజెక్టు - తెలుగు గ్రంథాలయం
తెలుగు గ్రంథాలయం యొక్క పుట్టుక, గ్రంథాలయ ఉద్యమం, ప్రసిద్ద గ్రంథాలయాల జాబితా, కొన్ని ప్రసిద్ద గ్రంథాలయాలలోని పుస్తకాల జాబితాల యొక్క సమగ్ర సమాచారం. దీనిలో భాగంగా తెలుగు గ్రంథాలయం అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితాలను చేపట్టి అభివృద్ధి చేస్తున్నాము. ఈ క్రింది గ్రంథాలయాలలో గల పుస్తకాల వివరాలు జాబితా చేస్తూ క్రింది సంఖ్యా క్రమంలో చేర్చుతున్నాము.

అన్నమయ్యగ్రంధాలయంగౌతమీగ్రంధాలయంసూర్యరాయ గ్రంథాలయంవీరేశలింగగ్రంథాలయంసర్వోత్తమగ్రంథాలయం

అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల జాబితా

01 - 02 - 03 - 04 - 05 - 06 - 07 - 08 - 09 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23 - 24 - 25 - 26 - 27 - 28 - 29 - 30
31 - 32 - 33 - 34 - 35 - 36 - 37 - 38 - 39 - 40 - 41 - 42 - 43 - 44 - 45 - 46 - 47 - 48 - 49 - 50 - 51 - 52 - 53 - 54 - 55 - 56 - 57 - 58 - 59 - 60
61 - 62 - 63 - 64 - 65 - 66 - 67 - 68 - 69 - 70 - 71 - 72 - 73 - 74 - 75 - 76 - 77 - 78 - 79 - 80 - 81 - 82 - 83 - 84 - 85 - 86 - 87 - 88 - 89 - 90
91 - 92 - 93 - 94 - 95 - 96 - 97 - 98 - 99 - 100 - 101 - 102 - 103 - 104 - 105 - 106 - 107 - 108 - 109 - 110 - 111 - 112 - 113 - 114 - 115 - 116 - 117 - 118 - 119 - 120 - 121 - 122 - 123 - 124 - 125 - 126 - 127 - 128 - 129 - 130 - 131 - 132 - 133 - 134 - 135 - 136 - 137 - 138 - 139 - 140 - 141 - 142 - 143 - 144 - 145 - 146 - 147 - 148 - 149 - 150 - 151 - 152 - 153 - 154 - 155 - 156 - 157 - 158 - 159 - 160 - 161 - 162 - 163 - 164 - 165- 166- 167- 168- 169- 170- 171- 172- 173- 174- 175- 176 అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం యొక్క పుస్తక జాబితాలోని పుస్తకాల యొక్క సమాచారం

ప్రవేశసంఖ్య గ్రంధనామం రచయిత ప్రచురణకర్త ముద్రణకాలం పుటలు వెల.రూ.
143001 అమ్మమ్మ చేతి కడియాలు మాధవీ సనారా రానాస ప్రచురణలు, అనకాపల్లి 2007 100 50.00
143002 రాగ వీచికలు గిడుగు రాజేశ్వరరావు స్నేహలతా ప్రచురణలు, హైదరాబాద్ 1992 85 18.00
143003 గుండె తెరచాప దాట్ల దేవదానం రాజు శిరీష ప్రచురణలు, యానాం 1999 80 25.00
143004 అసమయ రంగుల ముఖమూ... ఇద్దరి దాహం బి.యస్.ఎం. కుమార్ సూర్య ప్రచురణలు, హైదరాబాద్ 2010 163 100.00
143005 బ్లాక్ కర్టెన్స్ బి.యస్.ఎం. కుమార్ సూర్య ప్రచురణలు, హైదరాబాద్ 2011 171 100.00
143006 నా కలంలో ఇంకైపోయింది బి. చంద్రకుమార్ ప్రతిభ ప్రచురణలు, హైదరాబాద్ 2012 78 60.00
143007 నల్లమల రత్నాలు హాజీ ఎం.ఏ. గఫార్ హాజీ ఎం.ఏ. గఫార్, ఉప్పునుంతల 2008 44 30.00
143008 రాయలసీమలో వాన! తెలంగాణ!! వై. శ్రీరాములు శ్రీ ప్రచురణలు, అనంతపురం 2007 56 35.00
143009 మనసు పాట ఎన్. ఈశ్వర రెడ్డి సీమ ప్రచురణలు, కడప 2009 64 50.00
143010 త్రినేత్ర రుద్రాక్షల మఠం ప్రభులింగ శాస్త్రి శ్రీ నాయిని బాగన్న గౌడ్, మహబూబ్ నగర్ 2008 66 51.00
143011 వనమాలి వచన పద్యాలు ... ... 1976 47 2.00
143012 ఆశల దారి సజ్జా వెంకటేశ్వర్లు చేనేత ప్రచురణలు 2008 79 30.00
143013 భూమి తడవని వర్షం బీరం సుందర రావు జాషువా సాంస్కృతిక సమితి, ఇంకొల్లు 2008 66 50.00
143014 స్పాట్ సిగ్నేచర్స్ (తెలుగు ఉపన్యాసకుల కవిత్వం) నాళేశ్వరం శంకరం రచయిత, హైదరాబాద్ 2009 56 30.00
143015 పణవిపణి నళినీ కుమార్ ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 2010 151 100.00
143016 మిణుగురులు నరేష్ నున్నా సుపర్ణ పబ్లికేషన్స్, హైదరాబాద్ 1998 95 25.00
143017 బాటే....తన బ్రతుకంతా అనధానుల మణిబాబు .... 2013 54 60.00
143018 తల్లి కొంగు జూకంటి జగన్నాథం నయనం ప్రచురణలు, సిరిసిల్ల 2005 112 80.00
143019 గమనం కె.బి. లక్ష్మి స్నేహ నికుంజ్ ప్రచురణలు, హైదరాబాద్ 2006 92 50.00
143020 వీక్షణం కె.బి. లక్ష్మి స్నేహ నికుంజ్ ప్రచురణలు, హైదరాబాద్ 2007 71 60.00
143021 కుంచెకందని చిత్రం కేతవరపు వెంకటరమణమూర్తి మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్టు ప్రచురణలు, పెదపరిమి 1998 67 20.00
143022 జీవితంలోనినివే విజయభాస్కర్ రెడ్డి ఎడ్మన ఆర్ట్స్, హైదరాబాద్ 2001 128 50.00
143023 కాలాంచలాలు యస్వీ రామారావు గంగ మహాలక్ష్మీ పబ్లికేషన్స్ 2006 114 100.00
143024 ఆమ్రపాలి పువ్వాడ తిక్కన సోమయాజి నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్ 2007 66 30.00
143025 దీప్తి జ్యోతిర్మయి ..... 1977 56 3.00
143026 కాలం సాక్షిగా ఎన్.సిహెచ్. శ్రీరామ చక్రవర్తి సాహితీ స్రవంతి, భద్రాచలం 2008 34 20.00
143027 పాదు దాకరపు బాబూరావు దాకరపు బాబూరావు 2009 80 30.00
143028 మీరా గీతామృతధార కోడూరు ప్రభాకరరెడ్డి కోడూరు ప్రభాకరరెడ్డి 2009 71 60.00
143029 సమర్పణం శ్రీలక్ష్మణమూర్తి జయశ్రీ ప్రచురణ 2008 35 ....
143030 కబీరు గీతాలు చిక్కాల కృష్ణారావు చిక్కాల కృష్ణారావు 1994 103 15.00
143031 వాన మద్దూరు శ్రీనివాసులు జయంతి పబ్లికేషన్స్ ,హైదరాబాదు 2009 112 40.00
143032 షేక్ స్పియర్ సానెట్లు సి.సుబ్బారావు సి.పి. బ్రౌన్ అకాడమి, హైదరాబాద్ 2011 172 95.00
143033 పన్నీటిజల్లు కాటూరి వేంకటేశ్వరరావు కాటూరి కవితాలత పబ్లిషర్స్, విజయవాడ 1966 204 6.00
143034 భావ రాజీయం కె. రాజకుమారి కృష్ణ సంజీవ్ ప్రచురణలు, రాజమండ్రి 2008 76 70.00
143035 కామాయని జయశంకర్ ప్రసాద్ /ఇలపావులూరి పాండురంగారావు యం. శేషాచలం అండ్ కంపెనీ, మచిలీపట్నం 1974 231 5.00
143036 మరో బాల్యాన్ని ఆహ్వానిద్దాం! కొట్టి రామారావు కొట్టి రామారావు 2009 72 60.00
143037 ఒక కత్తుల వంతెన స్పందన,అనంత కవుల వేదిక వసంత ప్రచురణలు 2008 139 80.00
143038 యువ కవిత అనిసెట్టి సోమ సుందర్ ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం, విజయవాడ 1974 152 5.00
143039 మార్పు .... సాహితీ ప్రవంతి ప్రచురణ, హైదరాబాద్ 2002 72 15.00
143040 మధుశాల హరివంశరాట్ బచ్చన్/ దేవరాజు మహారాజు జీవన ప్రచురణలు, హైదరాబాద్ 2010 62 50.00
143041 తెలుగు వెలుగులు (నానుడులు) కాసర్ల రంగారావు కాసర్ల రంగారావు, వరంగల్ 2001 54 15.00
143042 నవనవం దీవి సుబ్బారావు రచయిత, హైదరాబాద్ 2001 91 30.00
143043 అమ్మ (సప్తగిరి ప్రసారం చేసిన అమ్మ కార్యక్రమానికి అక్షరరూపం) వోలేటి పార్వతీశం/సత్యవోలు సుందరసాయి కిన్నెర పబ్లికేషన్స్,హైదరాబాద్ 2010 255 200.00
143044 అంతశ్చేతన యర్రమిల్లి చలపతిరావు శ్రీవత్సవ రచయిత, విశాఖపట్నం 2001 93 30.00
143045 పంజరాలు ప్రభంజనాలు వాడపల్లి లక్ష్మణరావు ..... ..... 55 .....
143046 రాయలసీమ రైతు బైరపురెడ్డి రెడ్డినారాయణరెడ్డి బైరపురెడ్డి రెడ్డినారాయణరెడ్డి 1976 67 4.00
143047 నరసింహావలోకనం (జీవత్కావ్యం) చంద్రసేన్ చంద్రసేన్ 1978 57 2.00
143048 మూడు స్వప్నాలు - ఒక మెలకువ రామా చంద్రమౌళి సృజనలోకం(రైటర్స్ కార్నర్), వరంగల్ 2004 103 40.00
143049 శబ్దం యం.యస్. సూర్యనారాయణ స్వీయ పబ్లికేషన్స్, పొదలాడ 1989 52 10.00
143050 దీప్తి జ్యోతిర్మయి ..... 1977 56 3.00
143051 విషాద మోహనం కొప్పర్తి కొప్పర్తి వెంకట రమణమూర్తి 2003 82 30.00
143052 సామరస్యపు సౌరభాలు ..... సామాజిక సమరసతా వేదిక, ఆం.ప్ర. 2009 86 25.00
143053 దేవుణ్ని మర్చిపోదామిక.... రేగళ్ళ సంతోష్ కుమార్ సహృదయ సంతోషం ఫౌండేషన్, సికింద్రాబాద్ 2013 79 .....
143054 తవ్వకం శిఖామణి నందిని ప్రచురణలు, హైదరాబాద్ 2009 104 75.00
143055 ప్రవహించే కాలం పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి వంశీ పబ్లికేషన్స్, నెల్లూరు 2008 91 60.00
143056 సూఫీ కవిత్వం (మౌలానా జలాలుద్దీన్ రూమీ,ఫరీవుద్దీన్ అత్తార్,రబియా,ఙాఫీజ్) దీపి సుబ్బారావు నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్ 2005 233 125.00
143057 మానవ జీవనం - మహా ప్రస్థానం (ఒక సమగ్ర నీతి కావ్యం) అట్లా వెంకట రామిరెడ్డి అట్లా వెంకట రామిరెడ్డి ... 133 60.00
143058 ఉదయ భారతి ఉప్పు రాఘవేంద్రరావు రచయిత, మచిలీపట్నం ... 112 20.00
143059 వర్గీకరణీయం ఎండ్లూరి సుధాకర్ మానస & మనోజ్ఞ ప్రచురణలు, రాజమండ్రి 2004 40 20.00
143060 తిమిరంతో సమరం దాశరధి మహాంధ్ర ప్రచురణలు 1975 120 5.00
143061 ఆలోచనాలోచనాలు దాశరధి మహాంధ్ర ప్రచురణలు 1975 112 5.00
143062 రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు నవోదయ పబ్లిషర్స్, గుంటూరు 1972 164 4.00
143063 అన్వేషి రావులపల్లి సునీత రావులపల్లి సునీత 1995 89 50.00
143064 జీరో డిగ్రీ మోహన్ రుషి కంపోజ్ ఇంప్రెషన్స్, హైదరాబాద్ 2014 111 120.00
143065 బాల్కనీలో పిచ్చుకలు శైలజ ధ్యానహిత, ప్రణవ్ రాగ్ సిరీస్ 2000 46 40.00
143066 హో! త్రిపురనేని శ్రీనివాస్ కవిత్వం ప్రచురణలు 1997 112 100.00