కొసరాజు వ్రాసిన సినిమా పాటల జాబితా
(కొసరాజు రాఘవయ్య చౌదరి వ్రాసిన సినిమా పాటల జాబితా నుండి దారిమార్పు చెందింది)
ఈ క్రింది పట్టికలో కొసరాజు రాఘవయ్య తెలుగు సినిమాల కోసం రచించిన పాటలు, పద్యాలు,దండకాలు, యక్షగానాలు, హరికథలు, బుర్రకథల వివరాలు ఉన్నాయి.
విడుదలైన సంవత్సరం | సినిమా పేరు | పాట పల్లవి | గాయకులు | సంగీత దర్శకుడు |
---|---|---|---|---|
1939 | రైతుబిడ్డ | నిద్రమేలుకోర తమ్ముడా గాఢనిద్ర మేలుకోరా తమ్ముడా | పి.సూరిబాబు | భీమవరపు నరసింహారావు |
మంగళమమ్మా మా పూజలు గైకొనుమా | టి.సూర్యకుమారి, పద్మావతిదేవి | |||
రైతుపైని అనురాగము జూపని రాజులుండగా నేలా | పి.సూరిబాబు | |||
సై సై చెన్నాపరెడ్డీ నీపేరే బంగార్పాకడ్డీ (బుర్రకథ) | పి.సూరిబాబు బృందం | |||
1941 | అపవాదు | అదుగదుగో పొగ బండీ ఇదుగిదిగో పోగబండీ | ఆర్. బాలసరస్వతీ దేవి | |
అయ్యల్లారా అమ్మల్లారా అయ్యల్లారా అన్నల్లారా | ||||
కులుకుచు దూర భారమునకున్ పయనంబగు ( పద్యం ) | లక్ష్మీరాజ్యం | |||
తెలిసినదేమో తెలియనిదేమో తెలియక ఉండుము | ఆర్. బాలసరస్వతీ దేవి | |||
హాయిగా బాడితివా కృష్ణా హాయిగా బాదితివా | లక్ష్మీరాజ్యం | |||
1954 | పెద్దమనుషులు | నందామయా గురుడ నందామయా ఆనంద దేవికి | ఘంటసాల బృందం | ఓగిరాల రామచంద్రరావు, అద్దేపల్లి రామారావు |
1954 | పెద్దమనుషులు | శివశివ మూర్తివి గణనాధా నీవు శివుని కుమారుడవు | ఘంటసాల బృందం | ఓగిరాల రామచంద్రరావు, అద్దేపల్లి రామారావు |
1954 | రాజు-పేద | కళ్ళు తెరచి కనరా సత్యం ఒళ్ళు మరచి వినరా సర్వం నీకె భోధపడురా | జిక్కి | ఎస్. రాజేశ్వరరావు |
1954 | రాజు-పేద | జేబులో బొమ్మా జేజేల బొమ్మా జేబులో బొమ్మ | ఘంటసాల | ఎస్.రాజేశ్వరరావు |
1954 | రాజు-పేద | మారింది మారింది మన రాజకీయమే మారింది మన బీదల | కె.రాణి | ఎస్. రాజేశ్వరరావు |
1955 | రోజులు మారాయి | ఏరువాక సాగరోరన్నొ చిన్నన్న నీ కష్టమంతా తీరునురో | జిక్కి | మాస్టర్ వేణు |
1955 | రోజులు మారాయి | ఒలియో ఒలి పొలియో పొలి రావేలుగలవాడా రారా పొలి | ఘంటసాల బృందం | మాస్టర్ వేణు |
1955 | రోజులు మారాయి | చిరునవ్వులు వీచే అదిగొ నా ఆశలు | ఎం.కృష్ణకుమారి, జిక్కి, ఘంటసాల |
మాస్టర్ వేణు |
1955 | రోజులు మారాయి | నాది పెళ్ళి నాది పెళ్ళి తరులారా గిరులారా నరులారా | పిఠాపురం | మాస్టర్ వేణు |
1955 | రోజులు మారాయి | మారాజ వినవయ్య మాగాణి నాటేటి మానవుల | జిక్కి, ఘంటసాల బృందం |
మాస్టర్ వేణు |
1955 | రోజులు మారాయి | రండయ్య పోదాము మనము లేచి రండయ్య పోదాము | ఘంటసాల బృందం | మాస్టర్ వేణు |
1956 | కనకతార | దండాలమ్మ తల్లి దండాలు కడుపులోన ఉంచి మమ్ము | ఘంటసాల బృందం | ఘంటసాల |
1956 | కనకతార | పట్టు పట్టోర్బోయి పట్టు హైలెస్స ఒలేసి బాగా పట్టు | ఘంటసాల బృందం | ఘంటసాల |
1956 | కనకతార | రావే రావే రావె నా రమణీ ముద్దులగుమ్మ రాజనిమ్మనపండు | ఘంటసాల | ఘంటసాల |
1956 | కనకతార | వద్దుర బాబు వద్దురా అసలిద్దరు పెళ్ళాలోద్దురా | ఘంటసాల | ఘంటసాల |
1956 | జయం మనదే | చిలకన్న చిలకవే బంగారు చిలకవే పంచవన్నెల రామ | మాధవపెద్ది, జిక్కి |
ఘంటసాల |
1956 | జయం మనదే | దేశభక్తి గల అయ్యల్లారా జాలిగుండెగల ఆలోచించండి | ఘంటసాల | ఘంటసాల |
1956 | జయం మనదే | వస్తుందోయి వస్తుంది కారే పేదల చెమట | ఘంటసాల, జిక్కి బృందం |
ఘంటసాల |
1956 | జయం మనదే | వినవోయి బాటసారి కనవోయి ముందుదారి | ఘంటసాల, జిక్కి |
ఘంటసాల |
1956 | జయం మనదే | వీరగంధం తెచ్చినామయా వీరులెవరో లేచి | జిక్కి, పిఠాపురం బృందం |
ఘంటసాల |
1956 | హరిశ్చంద్ర | అయోధ్య రాజ్యమురా మనది | మాధవపెద్ది, జిక్కి, పిఠాపురం, సుసర్ల బృందం |
సుసర్ల దక్షిణామూర్తి |
1956 | హరిశ్చంద్ర | ఇది సమయమురా శుభ సమయమురా శుకపికరవము | జిక్కి బృందం | సుసర్ల దక్షిణామూర్తి |
1956 | హరిశ్చంద్ర | ఏమంటావ్ ఏమంటావ్ ఔనంటావా కాదంటావా | స్వర్ణలత, పిఠాపురం |
సుసర్ల దక్షిణామూర్తి |
1956 | హరిశ్చంద్ర | చిన్నకత్తి పెద్దకత్తి నాదేనయా చిందేసే వీరబాహు | ఘంటసాల బృందం | సుసర్ల దక్షిణామూర్తి |
1956 | హరిశ్చంద్ర | చెప్పింది చెయ్యబోకురా నా సామిరంగ చేసేది తెలియనీకురా | స్వర్ణలత | సుసర్ల దక్షిణామూర్తి |
1957 | తోడికోడళ్ళు | ఆడుతు పాడతు పనిజేస్తుంటే అలుపు సొలుపేమున్నది | ఘంటసాల, పి. సుశీల |
మాస్టర్ వేణు |
1957 | తోడికోడళ్ళు | టౌను పక్క కెళ్ళద్దురా డింగరి డాంబికాలు పోవద్దురా | ఘంటసాల, జిక్కి |
మాస్టర్ వేణు |
1957 | తోడికోడళ్ళు | నీ సోకు చూడకుండా నవనీతమ్మా నే నిముసమైనా | మాధవపెద్ది, జిక్కి |
మాస్టర్ వేణు |
1957 | తోడికోడళ్ళు | పెళ్ళి ఆడిన భర్త పీకపై కూర్చిండి మెదలీయనిదాని (పద్యం) | మాధవపెద్ది | మాస్టర్ వేణు |
1957 | తోడికోడళ్ళు | ముల్లోకములనేలు చల్లని మాతల్లి పాలించు మిమ్మెపుడు | పి. సుశీల బృందం | మాస్టర్ వేణు |
1957 | పెద్దరికాలు | ఇద్దరి మనసులు ఏకం చేసి ఎండా వానల దూరం | పి.సుశీల, మాస్టర్ వేణు> ఘంటసాల |
|
1957 | పెద్దరికాలు | ఎంత చెప్పిన వినుకోరోయి రోజులు మారినవనుకోరోయి మోసంలో | జిక్కి | మాస్టర్ వేణు |
1957 | పెద్దరికాలు | ఓ చక్కని తండ్రీ రామయ్యా నీవెక్కడుంటివయ్యా | ఘంటసాల బృందం | మాస్టర్ వేణు |
1957 | పెద్దరికాలు | పండగంటే పండగ బలేబలే పండగ దేశానికి పండగ | జిక్కి | మాస్టర్ వేణు |
1957 | పెద్దరికాలు | పదవమ్మా మాయమ్మ ఫలియించె | ఆర్.బాలసరస్వతిదేవి, పి.సుశీల, వైదేహి |
మాస్టర్ వేణు |
1957 | పెద్దరికాలు | మోటలాగే ఎద్దులకు పాటుచేసే బాబులకు ఎంత | ఘంటసాల, జిక్కి బృందం |
మాస్టర్ వేణు |
1957 | పెద్దరికాలు | రైలుబండి దౌడు చూడండి ఓ బాబుల్లారా వేళ తప్పితే | ఘంటసాల బృందం | మాస్టర్ వేణు |
1957 | పెద్దరికాలు | లాలి నను కన్నయ్య లాలి చిన్నయ్యా కుదురు | ఆర్.బాలసరస్వతిదేవి | మాస్టర్ వేణు |
1957 | భలే అమ్మాయిలు | చకచక జణత తకథిమి కిటత పకపక నవ్వుతా పంతమాడుతా | జిక్కి బృందం | సాలూరు రాజేశ్వరరావు సాలూరు హనుమంతరావు |
1957 | భాగ్యరేఖ | అందాల రాజవాడురా నా వన్నెకాడు ఎందుదాగి | జిక్కి, మోహన్‌రాజ్ |
పెండ్యాల నాగేశ్వరరావు |
1957 | భాగ్యరేఖ | ఏక్ బుడ్డి ఆఠణా దో బుడ్డి బారణా పధ్యమేదిలేదండి | మాధవపెద్ది, స్వర్ణలత |
పెండ్యాల నాగేశ్వరరావు |
1957 | సతీ అనసూయ | ఇదే న్యాయమా ఇదే ధర్మమా | ఘంటసాల, మాధవపెద్ది, రాఘవులు బృందం |
ఘంటసాల |
1958 | ఆడపెత్తనం | కావ్ కావ్ మను కాకయ్య ఈ వెతలు | పి.సుశీల, ఘంటసాల |
సాలూరు రాజేశ్వరరావు |
1958 | ఆడపెత్తనం | నీ కొరకే నీ కొరకే చేసేదంతా | జిక్కి, ఘంటసాల |
సాలూరు రాజేశ్వరరావు |
1958 | ఆడపెత్తనం | పదరా పదరా చల్ బేటా | ఘంటసాల, జిక్కి బృందం |
మాష్టర్ వేణు |
1958 | ఆడపెత్తనం | వయ్యారంగా నడిచేదానా ఓరగంటితో | మాధవపెద్ది, జిక్కి |
మాష్టర్ వేణు |
1958 | ఎత్తుకు పైఎత్తు | ఊగండి ఊగండి ఉయ్యాల సాగండి సాగండి జంపాల | జిక్కి బృందం | మాస్టర్ వేణు |
1958 | ఎత్తుకు పైఎత్తు | ఎవడవునుకున్నాడవడనుకున్నాడు ఇట్లాఉండే పిచ్చాలన్నా | ఘంటసాల | మాస్టర్ వేణు |
1958 | ఎత్తుకు పైఎత్తు | ఏందో చెప్పండి చూద్దాం ఏందో చెప్పండి | జిక్కి బృందం | మాస్టర్ వేణు |
1958 | ఎత్తుకు పైఎత్తు | జూటా మాటల్తొ ఎందుకయ్యా మనకంతా | ఘంటసాల, ఎస్.జానకి బృందం |
మాస్టర్ వేణు |
1958 | ఎత్తుకు పైఎత్తు | సిక్కింది సేతులో కీలుబొమ్మా ఇది ఎక్కడికి | ఘంటసాల, ఎస్.జానకి బృందం |
మాస్టర్ వేణు |
1958 | ఎత్తుకు పైఎత్తు | శరభ శరభ అశరభా ఏలుకో కోటయ్య ఏలుకో | ఘంటసాల, జిక్కి బృందం |
మాస్టర్ వేణు |
1958 | ఎత్తుకు పైఎత్తు | ఎవరేమన్నా మనకేమి ఎక్కడవున్నా మనకేమి | మాస్టర్ వేణు | |
1958 | చెంచులక్ష్మి | కాళ్ళకు గజ్జెలు కట్టి కంటికి కాటుక పెట్టి | పిఠాపురం, ఎ.పి.కోమల బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1958 | చెంచులక్ష్మి | చెయ్యి చెయ్యి కలుపుదాం చిందులేసి కులుకు | జిక్కి, ఎ.పి.కోమల బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1958 | మంచి మనసుకు మంచి రోజులు | అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ | ఘంటసాల | ఘంటసాల |
1958 | మంచి మనసుకు మంచి రోజులు | కలవారి స్వార్ధం నిరుపేద దు:ఖం ఏనాటికైనా మారేనా | ఘంటసాల, పి.సుశీల |
ఘంటసాల |
1958 | మంచి మనసుకు మంచి రోజులు | మంచి మనసు కలగి వుండే భాగ్యమే భాగ్యం | మాధవపెద్ది, పి.సుశీల బృందం |
ఘంటసాల |
1959 | ఇల్లరికం | అడిగినదానికి చెప్పి ఎదురాడక | ఘంటసాల, పి.సుశీల బృందం |
టి.చలపతిరావు |
1959 | ఇల్లరికం | నిలువవే వాలుకనులదానా వయ్యారి హంస | ఘంటసాల | టి.చలపతిరావు |
1959 | ఇల్లరికం | బలే ఛాన్స్‌లే బలే ఛాన్స్‌లే లలలాం లక్కీ | మాధవపెద్ది | టి.చలపతిరావు |
1959 | కృష్ణలీలలు | ఓ రసికజన హృదయలోల రారాజ కంసభూపాల | పి.లీల, పి.సుశీల |
సుసర్ల దక్షిణామూర్తి |
1959 | కృష్ణలీలలు | గొల్లవారి వాడలోన చిన్నికృష్ణమ్మ | మాధవపెద్ది, స్వర్ణలత బృందం |
సుసర్ల దక్షిణామూర్తి |
1959 | కృష్ణలీలలు | గోమాతా శుభచరిత నిర్మల గుణభరితా | పి.లీల | సుసర్ల దక్షిణామూర్తి |
1959 | కృష్ణలీలలు | తాళలేనురా తగినదానరా నిన్నెకోరినార నన్నే | ఎం.యల్.వసంతకుమారి | సుసర్ల దక్షిణామూర్తి |
1959 | కృష్ణలీలలు | నవమోహనంగా రావేరా మా యవ్వనమంతా | పి.లీల, పి.సుశీల |
సుసర్ల దక్షిణామూర్తి |
1959 | మాంగల్య బలం | ఔనంటారా మీరు కాదంటారా ఏమంటారు వట్టి వాదంటారా | పి.లీల, పి.సుశీల |
మాష్టర్ వేణు |
1959 | మాంగల్య బలం | చెక్కిలిమీద చెయ్యిజేసి చిన్నదానా నీవు చింతపోదువెందుకే | మాధవపెద్ది, జిక్కి |
మాష్టర్ వేణు |
1959 | మాంగల్య బలం | తిరుపతి వెంకటేశ్వరా దొరా నీవే దిక్కని నమ్మినామురా | కె.జమునారాణి | మాష్టర్ వేణు |
1959 | మాంగల్య బలం | మైడియర్ మీనా మహా మంచిదానా వీలుచిక్కెనా నేటికి | మాధవపెద్ది, జిక్కి |
మాష్టర్ వేణు |
1959 | శభాష్ రాముడు | ఆశలే అలలాగా ఊగెనే సరదాగ ఓడలాగ జీవితమంతా | ఘంటసాల | ఘంటసాల |
1959 | శభాష్ రాముడు | జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు | ఘంటసాల బృందం | ఘంటసాల |
1959 | శభాష్ రాముడు | వన్నెలు కురిసే చిన్నదిరా ఇది నిన్నే వలచెనురా | కె. జమునారాణి బృందం | ఘంటసాల |
1960 | అభిమానం | దయగల తల్లికి మించిన దైవం వేరే లేదురా | పి.సుశీల కోరస్ | ఘంటసాల |
1960 | కాడెద్దులు - ఎకరానేల | టక్కు టమారం దుక్కు దుమారం ఎక్కడ చూచిన ఒకటేరా | వైదేహి | యమ్.సుబ్రహ్మణ్యరాజు |
1960 | కాడెద్దులు - ఎకరానేల | ఒక్క నయాపైసకు లెక్కలు వెయ్యేస్తావు | స్వర్ణలత, రాఘవులు |
యమ్.సుబ్రహ్మణ్యరాజు |
1960 | కాడెద్దులు - ఎకరానేల | యాడుంటివే పిల్లా యాడుంటివే నీ జాడా జవాబులేక | రాఘవులు, వైదేహి |
యమ్.సుబ్రహ్మణ్యరాజు |
1960 | కాలాంతకుడు | అచ్చా ప్యారీ బాపురే.. ఏపాచ్చా ఈతడు | ఎ.పి.కోమల, పిఠాపురం |
దివాకర్ |
1960 | కాలాంతకుడు | పసుపు కుంకుమ పెట్టరు.. అబ్బో ముగ్గులు పెట్టరూ | ఎ.పి.కోమల, పిఠాపురం |
దివాకర్ |
1960 | కులదైవం | ఆర్యులారా ఆర్యులారా (కీచక వధ) | ఘంటసాల, కె.జమునారాణి బృందం |
మాష్టర్ వేణు |
1960 | కులదైవం | కోటుబూటు వేసిన బావ వచ్చాడయ్యా అహ కులుకంతా | కె.జమునారాణి | మాష్టర్ వేణు |
1960 | కులదైవం | నమ్మరాదు అసలే నమ్మరాదు ఈ గడసైన ఆడవాళ్ళ నమ్మరాదు | చిత్తరంజన్ | మాష్టర్ వేణు |
1960 | కులదైవం | పదపదవే వయారి గాలిపఠమా పైన పక్క | ఘంటసాల, కె. జమునారాణి |
మాష్టర్ వేణు |
1960 | జగన్నాటకం | అంతా ఇంతేరా లోకం అంతా యింతేరా లోకం పోకడ | పిఠాపురం, కె.రాణి |
అశ్వత్థామ |
1960 | జగన్నాటకం | ఇదేమి న్యామమురా దేవా ఇదేమి ధర్మమురా | వైదేహి | అశ్వత్థామ |
1960 | నమ్మిన బంటు | అందాల బొమ్మా శృంగారములో బంగారము కలిపి చేశాడే బ్రహ్మ | మాధవపెద్ది, జిక్కి |
|
1960 | నమ్మిన బంటు | ఆలు మొగుడు పొందు అందమోయి అందము ఇద్దరికి | పి.సుశీల, స్వర్ణలత, టి.వి.రత్నం కోరస్ |
|
1960 | నమ్మిన బంటు | ఎంత మంచివాడవురా ఎన్నినోళ్ళ పొగడుదు | పి.సుశీల, ఘంటసాలకోరస్ |
మాష్టర్ వేణు |
1960 | నమ్మిన బంటు | ఘుమ ఘుమ ఘుమ ఘుమాయించు గోలుకొండ జవారి వాసన | మాధవపెద్ది, పి.లీల |
|
1960 | నమ్మిన బంటు | చెంగు చెంగున గంతులు వేయండి ఓ జాతిబుజ్జాయిల్లారా | పి.సుశీల | |
1960 | నమ్మిన బంటు | తెలతెలవారెను లేవండమ్మా చెలియల్లారా రారండమ్మా | జిక్కి బృందం | |
1960 | నమ్మిన బంటు | నాజూకు తెచ్చు టోపి నాతోటి వచ్చు టోపి నా టోపి పోయిందా | మాధవపెద్ది | |
1960 | నమ్మిన బంటు | పొగరుమోతు పోట్టగిత్తరా ఓరయ్యా దీని చూపే సింగార | ఘంటసాల | సాలూరు రాజేశ్వరరావు |
1960 | నమ్మిన బంటు | మాట పడ్డావురా మెచ్చలేదు నిన్ను పిచ్చితండ్రి (పద్యం) | ఘంటసాల | మాష్టర్ వేణు |
1960 | నమ్మిన బంటు | . రైతు మేడిబట్టి సాగాలెరా లోకం వాడి | ఘంటసాల, పి.సుశీల బృందం |
మాష్టర్ వేణు |
1960 | పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం | చిటిచీమలు పెట్టిన పుట్టలోన ఘోర విషపూర (పద్యం) | పి.బి.శ్రీనివాస్ | టి.జి.లింగప్ప |
1960 | పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం | నిన్ను చూచి వెన్ను గాచి నిన్ను చూచు చూచి | పి.బి.శ్రీనివాస్, కె.రాణి |
టి.జి.లింగప్ప |
1960 | పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం | సుందర నందకిషోరా నీ అందము చూపగ | ఎస్.జానకి, ఎ.పి.కోమల బృందం |
టి.జి.లింగప్ప |
1960 | పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం | జాతకబలమే బలమయ్యా గ్రహములోగల మహిమయ్యా | పి.బి.శ్రీనివాస్ | టి.జి.లింగప్ప |
1960 | పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం | రాకు రాకు మా జోలికింక రాకు నీ టాకుటీకులన్ని | ఎ.పి.కోమల | టి.జి.లింగప్ప |
1960 | రాజమకుటం | ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కలరేడు చూడచక్కని చుక్కలరేడు | పి.లీల | మాస్టర్ వేణు |
1960 | రాజమకుటం | ఏటివడ్డున మా ఊరు ఎవ్వరు లేరు మావారు ఏరు దాటి | జిక్కి బృందం | మాస్టర్ వేణు |
1960 | రాజమకుటం | కాంతపైన ఆశ కనకమ్ముపై ఆశలేని వాడు ధరణిలేడురా | మల్లిక్ బృందం | మాస్టర్ వేణు |
1960 | రాజమకుటం | రారండోయి రారండోయి ద్రోహుల్లారా విద్రోహుల్లారా | మాధవపెద్ది బృందం | మాస్టర్ వేణు |
1960 | రాజమకుటం | హేయ్... తకిట తకిట ధిమి తబల | ఘంటసాల | మాస్టర్ వేణు |
1960 | రాణి రత్నప్రభ | ఏమి చెప్పుదును ఒరే ఒరే నాకెదురేలేదిక హరేహరే ఇంటిపోరు | ఘంటసాల | సాలూరు రాజేశ్వరరావు |
1960 | రాణి రత్నప్రభ | కనులలో కులుకులే కలిసి హాయీగ పిలిచెనే తలపులో వలపులే | పి.సుశీల | సాలూరు రాజేశ్వరరావు |
1960 | రాణి రత్నప్రభ | నీటైన పడుచున్నదోయ్ నారాజా నీకే నా లబ్జ్‌న్న | ఘంటసాల, స్వర్ణలత బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1960 | రాణి రత్నప్రభ | పల్లెటూరి వాళ్ళము పాపపుణ్యాలెరుగము పచ్చపచ్చని పైరులేసి | స్వర్ణలత బృందం | సాలూరు రాజేశ్వరరావు |
1960 | రాణి రత్నప్రభ | విన్నావా నుకాలమ్మా వింతలెన్నో జరిగేనమ్మా | ఘంటసాల, స్వర్ణలత |
సాలూరు రాజేశ్వరరావు |
1960 | సమాజం | అందమంటే నన్నడగరాదా బాలరాజో బంగారుసామి | జిక్కి, పిఠాపురం |
అశ్వత్థామ |
1960 | సమాజం | నిన్నే నిన్నే ఏయ్ ఏయ్ వన్నెల చిన్నెల చిన్నారి | పిఠాపురం, కె.రాణి |
అశ్వత్థామ |
1960 | సమాజం | కనబడకుంటే నేమే వినబదకుంటే నేమే | పి.బి.శ్రీనివాస్ | అశ్వత్థామ |
1960 | సమాజం | చక్కని చుక్కా చిక్కాలంటే రాత వుండాలోయి | జిక్కి, పి.బి.శ్రీనివాస్ |
అశ్వత్థామ |
1960 | సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి | బస్తీమీద సవాల్ మామా బడాయికొట్టే బంగరు | కె. జమునారాణి, మాధవపెద్ది |
కె.వి. మహాదేవన్ |
1960 | సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి | రంగైన బంగారు బొమ్మా చక్కని బొమ్మా | కె. జమునారాణి, మాధవపెద్ది బృందం |
కె.వి. మహాదేవన్ |
1960 | సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి | హే బధ్రకాళి జగన్మోహినీ దుష్టసంహారిణీ (దండకం) | మాధవపెద్ది | కె.వి. మహాదేవన్ |
1961 | కలసివుంటే కలదు సుఖం | ఒకతల్లికి పుట్టినవారే .. కలసివుంటే కలదు సుఖం | ఘంటసాల, పి.సుశీల |
మాష్టర్ వేణు |
1961 | కలసివుంటే కలదు సుఖం | గణనాధుని కోవెలకు వచ్చెనమ్మా వచ్చెనమ్మా | ఘంటసాల, పి.సుశీల బృందం |
మాష్టర్ వేణు |
1961 | కలసివుంటే కలదు సుఖం | బంగారం అహా భద్రాద్రి రామయ్య కొలువున్న | ఘంటసాల, పి.సుశీల బృందం |
మాష్టర్ వేణు |
1961 | కలసివుంటే కలదు సుఖం | మందరమాట విని .. కలసి ఉంటే కలదు సుఖం | ఘంటసాల, పి.సుశీల |
మాష్టర్ వేణు |
1961 | కలసివుంటే కలదు సుఖం | ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచివచ్చే | ఎం.ఎస్.విశ్వనాథన్ (ఆలాపన), ఘంటసాల, పి.సుశీల |
మాష్టర్ వేణు |
1961 | తండ్రులు కొడుకులు | మేరే ప్యారి వయ్యారీ ఇటు చూడవే ఒకసారి | మాధవపెద్ది | టి.చలపతిరావు |
1961 | తండ్రులు కొడుకులు | ఒకటి రెండు మూడు అది ఏంటో తెలుసా నీకు తెలుసా | ఎస్.జానకి | టి.చలపతిరావు |
1961 | తండ్రులు కొడుకులు | కుప్పల కావలి కాయగ ( సంవాద పద్యాలు ) | పి.బి.శ్రేనివాస్, ఎస్.జానకి |
టి.చలపతిరావు |
1961 | తండ్రులు కొడుకులు | నవ్వులు రువ్వే చిన్నది నను కవ్విస్తుంది | మాధవపెద్ది | టి.చలపతిరావు |
1961 | పచ్చని సంసారం | జానీ నీవ్ రా రావా రావా టైమ్ లేటయ్యిందే | పిఠాపురం, ఎస్.జానకి |
ఆకుల అప్పలరాజు |
1961 | పచ్చని సంసారం | మైనర్ లైఫ్ అబ్బ జాలిమాట మనీపర్స్ రెండు ఖాళి | రవికుమార్ | ఆకుల అప్పలరాజు |
1961 | భార్యాభర్తలు | కనకమా చిట్టి కనకమా ముద్దు కనకమా నా మాట | మాధవపెద్ది, స్వర్ణలత |
సాలూరు రాజేశ్వరరావు |
1961 | భార్యాభర్తలు | చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి చుక్కలా నీతండ్రి | జిక్కి, ఘంటసాల |
సాలూరు రాజేశ్వరరావు |
1961 | శభాష్ రాజా | అదిరికలేదే బెదురిక లేదే ఎదురే మనకిక లేదే | ఎస్. జానకి, మాధవపెద్ది |
ఘంటసాల |
1961 | శభాష్ రాజా | డల్లుడల్లు డల్లు అంతా డల్లు లోకమంతా | ఘంటసాల, పి.సుశీల బృందం |
ఘంటసాల |
1961 | శభాష్ రాజా | లోకాన దొంగలు వేరే లేరయ్యా దూరన ఎక్కడ్నించొ రారయ్యా | పి.సుశీల | ఘంటసాల |
1962 | ఆత్మబంధువు | చీర కట్టి సింగారించి చింపి తలకు చిక్కుతీసి | ఘంటసాల | కె.వి.మహదేవన్ |
1962 | ఆత్మబంధువు | మారదు మారదు మనుషుల తత్వం | పి.సుశీల బృందం | కె.వి.మహదేవన్ |
1962 | ఆరాధన | ఏమంటావ్ ఏమంటావ్ ఓయి బావా | స్వర్ణలత, పిఠాపురం |
సాలూరు రాజేశ్వరరావు |
1962 | కులగోత్రాలు | అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే | పిఠాపురం, మాధవపెద్ది బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1962 | కులగోత్రాలు | రావయ్య మాయింటికి రమ్మంటే రావేల | స్వర్ణలత, సత్యారావు బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1962 | కులగోత్రాలు | రావే రావే బాలా హల్లో మైడియర్ లీల | పి.బి.శ్రీనివాస్, కె.జమునారాణి |
సాలూరు రాజేశ్వరరావు |
1962 | మంచి మనసులు | ఎంత టక్కరివాడు నారాజు ఏమూలనో నక్కినాడు | కె.జమునారాణి | కె.వి.మహదేవన్ |
1962 | మంచి మనసులు | మావ మావా మావా ఏమే ఏమే భామా | కె.జమునారాణి, ఘంటసాల బృందం |
కె.వి.మహదేవన్ |
1962 | మోహినీ రుక్మాంగద | అంబా పరాకు దేవీ పరాకు మమ్మేలు మా శారదాంబా | రాఘవులు, విజయలక్ష్మి |
ఘంటసాల |
1962 | మోహినీ రుక్మాంగద | కలుషము లడంచి సర్వ సౌఖ్యమ్ము లోసంగు (పద్యం) | ఘంటసాల | ఘంటసాల |
1962 | మోహినీ రుక్మాంగద | చిలుకలు గోర్వొంకలుగా మీ హృదయము లేకముగా | పి.లీల, సరోజిని |
ఘంటసాల |
1962 | మోహినీ రుక్మాంగద | నిను నమ్మి శరణంటిరా ఓదేవా నను దయగనుమంటిరా (హరికథ) | ఘంటసాల | ఘంటసాల |
1962 | మోహినీ రుక్మాంగద | పతి సౌఖ్యమే తన సౌఖ్యము పతియే సర్వస్వమనుచు (పద్యం) | పి.సుశీల | ఘంటసాల |
1962 | మోహినీ రుక్మాంగద | ప్రజల చిత్తమ్మునకు అనువర్తియౌచు (పద్యం) | సరోజిని | ఘంటసాల |
1962 | మోహినీ రుక్మాంగద | రాజనిమ్ననపండు రావయ్యో నీ రాకడ తెలిసెను | స్వర్ణలత, మాధవపెద్ది |
ఘంటసాల |
1962 | మోహినీ రుక్మాంగద | శరణు శరణు భక్తవరదా దయామయా మౌని (పద్యం) | పి.సుశీల | ఘంటసాల |
1962 | రక్తసంబంధం | మంచిరోజు వస్తుంది మాకు బ్రతుకునిస్తుంది | ఘంటసాల, పి.సుశీలబృందం |
ఘంటసాల |
1963 | నర్తనశాల | సరసాలు ఉలికింప మురిపాలు పులకింప సయ్యాటలాడే | పి.సుశీలబృందం | సుసర్ల దక్షిణామూర్తి |
1963 | బందిపోటు | ఓ అంటే తెలియని ఓ దేవయ్యా సరసాల నీకేల పో | పి.సుశీల, ఘంటసాల బృందం |
ఘంటసాల |
1963 | బొబ్బిలియుద్ధం | ఏమయా రామయా ఇలా రావయా ఒక్కసారి | స్వర్ణలత, బి.వసంత, వి.సత్యారావు |
ఘంటసాల |
1963 | లవకుశ | అశ్వమేధయాగానికి జయము జయము జయము | ఘంటసాల, మాధవపెద్ది, రాఘవులు, రాణి, సరోజిని |
ఘంటసాల |
1963 | లవకుశ | ఏనిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు | ఘంటసాల | ఘంటసాల |
1963 | లవకుశ | రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు | పి.సుశీల, కె.రాణి |
ఘంటసాల |
1964 | అమరశిల్పి జక్కన | జంతర్ మంతర్ ఆటరా ఇది అంతర్ | మాధవపెద్ది, స్వర్ణలత |
సాలూరు రాజేశ్వరరావు |
1964 | మంచి మనిషి | ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూసారంటే | ఘంటసాల | సాలూరు రాజేశ్వరరావు, టి.చలపతిరావు |
1964 | మంచి మనిషి | ఓ పొన్నకాయవంటి పోలీసెంకటసామి నిను నేను | ఎస్.జానకి, మాధవపెద్ది |
సాలూరు రాజేశ్వరరావు, టి.చలపతిరావు |
1964 | మంచి మనిషి | దోపిడి దోపిడి దోపిడి అంతా దొంగల దోపిడి | పిఠాపురం, మాధవపెద్ది బృందం |
సాలూరు రాజేశ్వరరావు, టి.చలపతిరావు |
1964 | మూగ మనసులు | గౌరమ్మా నీమొగుడెవరవమ్మా ఎవరమ్మా వాడెవ | ఘంటసాల, పి.సుశీల బృందం |
కె.వి.మహదేవన్ |
1964 | రాముడు భీముడు | తగునా ఇది మామా తమరే ఇటు పల్కనగునా | ఘంటసాల, మాధవపెద్ది |
పెండ్యాల నాగేశ్వరరావు |
1964 | రాముడు భీముడు | దేశమ్ము మారిందోయీ కాలమ్ము మారిందోయి | ఘంటసాల, పి.సుశీల బృందం |
పెండ్యాల నాగేశ్వరరావు |
1964 | రాముడు భీముడు | పో మామ పొమ్మికన్ నా సమీపమునకిక రావలదు | ఘంటసాల | పెండ్యాల నాగేశ్వరరావు |
1964 | రాముడు భీముడు | సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ తాగు | మాధవపెద్ది, కె.జమునారాణి |
పెండ్యాల నాగేశ్వరరావు |
1965 | పాండవ వనవాసం | మొగలీరేకుల సిగదానా మురిడీ గొలుసుల | ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం |
ఘంటసాల |
1965 | ప్రతిజ్ఞా పాలన | చక చక జమ్ జమ్ తంగడి జయం మనదిరా తంగడి | మాధవపెద్ది, పిఠాపురం |
మాష్టర్ వేణు |
1965 | భూలోకంలో యమలోకం | ఆడవే ఆడవే గుర్రమా నాతోడు ఠింగణా గుర్రమా | మాధవపెద్ది, పట్టాభి |
ఎస్.పి.కోదండపాణి |
1965 | మంగమ్మ శపథం | అయ్యయ్య ఐసా పైసా చెల్తారే అబ్బబ్బాబ్బా అల్లిబిల్లి బోల్తారే | పి.సుశీల | టి.వి.రాజు |
1965 | మంగమ్మ శపథం | ఆఊరు నీదిగాదు ఈ ఊరు నాదిగాదు ఏఊరుపోదా | స్వర్ణలత, మాధవపెద్ది |
టి.వి.రాజు |
1965 | మంగమ్మ శపథం | చిరునవ్వులూరించు చిన్ని అబ్బాయి కన్నవారికి | పి.సుశీల, స్వర్ణలత, మాధవపెద్ది |
టి.వి.రాజు |
1965 | మనుషులు మమతలు | ఒకడు కావాలి అతడు రావాలి నాకు నచ్చిన వాడు నన్ను | ఎస్.జానకి | టి.చలపతిరావు |
1965 | వీలునామా | ఎక్కడా లేనిది కాదు.. ఎదురగ ఏదో ఉంది | మాధవపెద్ది, పిఠాపురం |
అశ్వత్థామ |
1966 | నవరాత్రి | ఏం పిల్లో ఎక్కడికి పోతావు ఏం పిల్లా ఏటి | ఘంటసాల, పి.సుశీల బృందం |
టి.చలపతిరావు |
1966 | నవరాత్రి | రాజు వెడలే సభకు (వీధి భాగవతం) | ఘంటసాల, జయదేవ్, సావిత్రి, ఎస్.ఎస్.కృష్ణన్, నల్ల రామమూర్తి, సీతారాం బృందం |
టి.చలపతిరావు |
1966 | భక్త పోతన | జయము జయము మనకు రాముని దయ | పి.బి.శ్రీనివాస్ బృందం | సాలూరు రాజేశ్వరరావు |
1966 | పరమానందయ్య శిష్యుల కథ | పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి | రాఘవులు, అప్పారావు, పిఠాపురం |
ఘంటసాల |
1966 | శకుంతల | పాతకాలపు నాటి | ఘంటసాల (ఆలాపన), పిఠాపురం, మాధవపెద్ది, రాఘవులు బృందం |
ఘంటసాల |
1966 | శకుంతల | శెంగాయి కట్టిన సిన్నది చారడేసి కళ్ళు ఉన్నది మనసు | ఘంటసాల బృందం | ఘంటసాల |
1966 | శ్రీకృష్ణ పాండవీయం | భళాభళి నా బండీ పరుగుతీసే బండి బండిలో తిండి | మాధవపెద్ది | టి.వి.రాజు |
1966 | శ్రీకృష్ణ పాండవీయం | మత్తువదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులో | ఘంటసాల | టి.వి.రాజు |
1967 | అవేకళ్లు | చక్కని పార్కుఉండి పక్కన పడుచు | పిఠాపురం, ఎల్.ఆర్.ఈశ్వరి |
వేదా |
1967 | అవేకళ్లు | డుం డుం డుం గంగిరెద్దు దాసరొచ్చాడు | పి.సుశీల బృందం | వేదా |
1967 | అవేకళ్లు | మా ఊళ్ళో ఒక పడుచుంది | పిఠాపురం, ఘంటసాల బృందం |
వేదా |
1967 | ఉపాయంలో అపాయం | ఇది చిగురాకుల్లో చిలకమ్మా నీ చేతికి అందదు ఈ బొమ్మ | పి.సుశీల | కె.వి.మహాదేవన్ |
1967 | ఉపాయంలో అపాయం | ఓ బాలరాజా ఓ వంటరాజా ..చిటపట చెమటల చీర తడిసె | పిఠాపురం, పి.సుశీల |
కె.వి.మహాదేవన్ |
1967 | కాంభోజరాజు కథ | అందెల రవళితో పొందైన నడకలు (పద్యం) | ఘంటసాల | టి.వి.రాజు |
1967 | కాంభోజరాజు కథ | ఎందరెందర్నో చూశాను అందగాడా | పి.సుశీల | టి.వి.రాజు |
1967 | కాంభోజరాజు కథ | ఏరీ ఇక మాసరి ఏరీ ఇక మాసరి | బెంగళూరు లత, బి. వసంత |
టి.వి.రాజు |
1967 | కాంభోజరాజు కథ | ఓ రమణీయగాత్రి చెలీ ఓ కరుణామయీ (పద్యం) | ఘంటసాల | టి.వి.రాజు |
1967 | కాంభోజరాజు కథ | కాంభోజరాజు కొడుకులమోయి | మాధవపెద్ది, పిఠాపురం, జె.వి.రాఘవులు |
టి.వి.రాజు |
1967 | కాంభోజరాజు కథ | కరుణరవ్వంత లేక కులకాంతను (పద్యం) | మాధవపెద్ది | టి.వి.రాజు |
1967 | కాంభోజరాజు కథ | గాఢనిద్రలో కూడా (సంవాద పద్యాలు ) | పి.సుశీల, ఘంటసాల |
టి.వి.రాజు |
1967 | కాంభోజరాజు కథ | గౌరివరమున బుట్టిన కాంతనైయ (పద్యం) | పి.సుశీల | టి.వి.రాజు |
1967 | కాంభోజరాజు కథ | చుక్కల్లో చంద్రుడా రావయ్యో రావయ్య | జిక్కి, జయదేవ్ బృందం |
టి.వి.రాజు |
1967 | కాంభోజరాజు కథ | ద్రవ్యదాహమునకు తపియించు నొక్కండు (పద్యం) | ఘంటసాల | టి.వి.రాజు |
1967 | కాంభోజరాజు కథ | మందోయమ్మ మందు ఒక్క మాత్రతో సర్వ రోగాలు | ఘంటసాల | టి.వి.రాజు |
1967 | కాంభోజరాజు కథ | వందే గణనాయకా కామిత...నమో భారతి (బుర్రకథ) | డి.ఎ.నారాయణ బృందం | టి.వి.రాజు |
1967 | కాంభోజరాజు కథ | విన్నారా విన్నారా అయ్యల్లారా విన్నారా | ఘంటసాల, రాజబాబు బృందం |
టి.వి.రాజు |
1967 | కాంభోజరాజు కథ | సాంబసదాశివ సాంబసదాశివ శంభో శంకర | పి.సుశీల బృందం | టి.వి.రాజు |
1967 | గృహలక్ష్మి | రావణాంజనేయం ( నాటకం) | మాధవపెద్ది, పిఠాపురం |
సాలూరు రాజేశ్వరరావు |
1967 | పట్టుకుంటే పదివేలు | సైరా చక్కని దేశం జాలమదిలేలో | టి. ఆర్. జయదేవ్, బి.వసంత బృందం |
టి.చలపతిరావు |
1967 | పెద్దక్కయ్య | తల్లి దీవించాలి దారి చూపించాలి తోడుగా నీడగా | పి.సుశీల | ఘంటసాల |
1967 | పెద్దక్కయ్య | వినవలెనమ్మా మీరు వినవలెనమ్మా అమ్మలారా | పిఠాపురం | ఘంటసాల |
1967 | పూల రంగడు | ఎయ్యిర సిన్నోడా ఎయ్యిరా .. ఎయ్యిరా నీ సోకుమాడా దరువెయ్యరా | పి.సుశీల | సాలూరు రాజేశ్వరరావు |
1967 | పూల రంగడు | చిల్లర రాళ్ళకు మొక్కుతుఉంటే చెడిపోదువురా | నాగయ్య, ఘంటసాల బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1967 | పూల రంగడు | నీతికి నిలబడి నిజాయీతీగా పదరా ముందుకు పదరా | ఘంటసాల | సాలూరు రాజేశ్వరరావు |
1967 | పూల రంగడు | వినరా భారత వీరసోదరా విజయము నీదేరా (బుర్రకథ) | ఘంటసాల, పి.సుశీల |
సాలూరు రాజేశ్వరరావు |
1967 | పూల రంగడు | సిగ్గెందుకే పిల్లా సిగ్గెందుకే సిగ్గెందుకే పిల్లా సిగ్గెందుకే | మాధవపెద్ది, బి.వసంత |
సాలూరు రాజేశ్వరరావు |
1967 | ప్రైవేటు మాస్టారు | ఎక్కడికెల్లావే పిల్లా ఎక్కడికెల్లావే చక్కనిబావ | పిఠాపురం, పి.సుశీల |
కె.వి.మహదేవన్ |
1967 | భక్త ప్రహ్లాద | చెట్టుమీద ఒక చిలకుంది దాని పక్కగానే జామపండు | పి.సుశీల | సాలూరు రాజేశ్వరరావు |
1967 | భక్త ప్రహ్లాద | పాములోళ్ళమయ్యా మా పెగ్గె చూడరయ్యా బల్లె | పిఠాపురం, ఎల్.ఆర్.ఈశ్వరి |
సాలూరు రాజేశ్వరరావు |
1967 | భువనసుందరి కథ | ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మల్లి మల్లి నన్నే చూసేను | ఘంటసాల | ఘంటసాల |
1968 | అసాధ్యుడు | నిన్నుచూసి నవ్విందా నన్ను చూసి నవ్విందా | పిఠాపురం, మాధవపెద్ది, ఎస్.జానకి |
టి.చలపతిరావు |
1968 | ఎవరు మొనగాడు | అనుభవించరా బాగా అయితే కాని పోతేపోని | ఎల్.ఆర్.ఈశ్వరి | వేదా |
1968 | ఎవరు మొనగాడు | జినుకడి జినుకడి జిగనా చల్లనిగాలి | ఎల్.ఆర్.ఈశ్వరి, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం |
వేదా |
1968 | ఎవరు మొనగాడు | తెలిసింది తెలిసింది ఓహో పిల్లా నీ తెలివంత | పిఠాపురం, ఎల్.ఆర్.ఈశ్వరి |
వేదా |
1968 | తల్లిప్రేమ | తమ్ముడని ఈ తమ్ముని (వీధిభాగవతం) | పిఠాపురం, ఎల్.ఆర్.ఈశ్వరి |
ఆర్.సుదర్శనం |
1968 | తల్లిప్రేమ | హల్లో హల్లో దొరగారు భలే హుషారుగా | పిఠాపురం, ఎల్.ఆర్.ఈశ్వరి |
ఆర్.సుదర్శనం |
1968 | పేదరాశి పెద్దమ్మ కథ | వీరులమంటే వీరులం రణశూరులమంటే | పిఠాపురం, మాధవపెద్ది, కౌసల్య |
ఎస్.పి.కోదండపాణి |
1968 | బంగారు గాజులు | ఆ ఆలు వస్తెకాని ఐదు బళ్ళు రావండి ఆత్రంగా పైపైకి వస్తే | బి.వసంత, మాధవపెద్ది |
టి.చలపతిరావు |
1968 | బాంధవ్యాలు | మా రైతు బాబయా మామంచివోడయా | ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం |
సాలూరు హనుమంతరావు |
1968 | బాగ్దాద్ గజదొంగ | మేరే బుల్‌బుల్ ప్యారి వారేవా వయ్యారి ఒంటిగ | పిఠాపురం, ఎల్.ఆర్.ఈశ్వరి |
టి.వి. రాజు |
1968 | సుఖదుఃఖాలు | ఎందరు ఉన్నారు మీలో ఎందరు ఉన్నారు నీతికి | పి.సుశీల, ఘంటసాల బృందం |
ఎస్.పి.కోదండపాణి |
1969 | ఆదర్శ కుటుంబం | ఏడుకొండల వెంకటేశ్వరా నీవైనా ఈ మనుషులకు బుద్ధి | ఘంటసాల | సాలూరు రాజేశ్వరరావు |
1969 | ఆదర్శ కుటుంబం | చేయి చేయి కలిపి నునుసిగ్గు చల్లగ దులిపి | ఘంటసాల, పి.సుశీల బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1969 | ఆదర్శ కుటుంబం | సూర్యవంశమునందునా దశరథుని | ఘంటసాల, జయదేవ్ బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1969 | ఆదర్శ కుటుంబం | హల్లో సారు ఓ దొరగారు తగ్గండి | ఘంటసాల, పి.సుశీల బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1969 | కథానాయకుడు | పళ్ళండి పళ్ళండి పళ్ళు జామ పళ్ళు జామపళ్ళు అహ | ఎల్.ఆర్.ఈశ్వరి | టి.వి.రాజు |
1969 | కథానాయకుడు | రావేలా దయలేదా బాలా ఇంటికి రారాదా రారాదా | పిఠాపురం, మాధవపెద్ది |
టి.వి.రాజు |
1969 | కథానాయకుడు | వయసు మళ్ళిన బుల్లోడా కొంటెచూపుల కుర్రోడా లవ్ లవ్ | పి.సుశీల | టి.వి.రాజు |
1969 | కథానాయకుడు | వినవయ్యా రామయ్య ఏమయ్యా భీమయ్యా | పి.సుశీల, ఘంటసాల బృందం |
టి.వి.రాజు |
1969 | కదలడు వదలడు | వారే వారే ఛుం ఛుం వహ్వారే సైరే సైరే ఛుం ఛుం | పి.సుశీల | టి.వి.రాజు |
1969 | గండర గండడు | గుర్రాలంటే గుర్రాలు ఇవి పంచకళ్యాణి | మాధవపెద్ది, ఏ.వి.యన్.మూర్తి |
ఎస్.పి.కోదండపాణి |
1969 | జగత్ కిలాడీలు | ఎక్కడన్నా బావా అంటే ఒప్పు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, విజ్యలక్ష్మి కన్నారావు |
ఎస్.పి.కోదండపాణి |
1969 | జగత్ కిలాడీలు | కిలాడీలు లోకమంతా కిలాడీలురా ఒకరికన్నా ఒకరు | పి.సుశీల | ఎస్.పి.కోదండపాణి |
1969 | పంచ కళ్యాణి దొంగల రాణి | తీపి తీపి కల్లోయ్ రాజా ఓపినంత ఏస్కో రాజ | పి.సుశీల | ఎ.ఎ.రాజ్ |
1969 | ప్రేమకానుక | సుబ్బీ నా సుబ్బీ మన దెబ్బ చూడవే సుబ్బీ నా | మాధవపెద్ది, ఎల్.ఆర్.ఈశ్వరి |
టి.చలపతిరావు |
1969 | భలే రంగడు | అబ్బబ్బబ్బ చలి అహఊహుఉహూ: గిలి నీప్రేమకు | పిఠాపురం, ఎల్.ఆర్.ఈశ్వరి |
కె.వి.మహదేవన్ |
1969 | భలే రంగడు | పగటికలలు కంటున్న మావయ్య గాలిమేడలెన్ని | ఎల్.ఆర్.ఈశ్వరి, ఘంటసాల |
కె.వి.మహదేవన్ |
1969 | మాతృ దేవత | నిన్ను చూచితే మనసు నిలువకున్నది | పిఠాపురం, స్వర్ణలత |
కె.వి.మహదేవన్ |
1969 | వరకట్నం | ఎందుకీ తొందర సుందరాకారా నీ ముందే | పి.సుశీల, తిలకం |
టి.వి.రాజు |
1969 | వరకట్నం | ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక ఎప్పుడైన | మాధవపెద్ది | టి.వి.రాజు |
1969 | వరకట్నం | ఎన్నాళ్ళకు నా నోము పండింది ఇన్నాళ్ళకు నా దైవం | ఘంటసాల, పి.సుశీల |
టి.వి.రాజు |
1969 | వరకట్నం | గిలకల మంచంవుండి చిలకల పందిరియుండి | కె. జమునారాణి, పిఠాపురం |
టి.వి.రాజు |
1969 | వరకట్నం | పుట్టలోని నాగన్నా లేచి రావయ్యా స్వామీ | పి.సుశీల, జిక్కి |
టి.వి.రాజు |
1969 | వరకట్నం | మల్లెపూల పందిట్లోన చందమామ వెన్నెలలోన | పిఠాపురం, కె.జమునారాణి |
టి.వి.రాజు |
1969 | వరకట్నం | సైసై జోడెడ్లాబండి బండి షోకైన దొరలా బండి | ఘంటసాల, మాధవపెద్ది |
టి.వి.రాజు |
1970 | అల్లుడే మేనల్లుడు | వానల్లు కురవాలి వరిచేలు పండాలి మాయింట మాలక్ష్మి చిందెయ్యాలి | ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి |
బి.శంకర్ |
1970 | అల్లుడే మేనల్లుడు | సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుక్కమ్మో ఓ సుక్కమ్మో చూస్కో మన జోడు ఓ సుక్కమ్మా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి |
బి.శంకర్ |
1970 | అల్లుడే మేనల్లుడు | సై బడాజోరు పిల్లా వచ్చింది చూస్కో సై రాజా | ఎల్.ఆర్.ఈశ్వరి | బి.శంకర్ |
1970 | ఇంటి గౌరవం | నారుపోసి ఊరుకొంటే తీరుతుందా | ఘంటసాల, పి.సుశీల |
ఎస్.పి.కోదండపాణి |
1970 | ఇద్దరు అమ్మాయిలు | ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు మన పెళ్ళి | పిఠాపురం, పి.సుశీల |
కె.వి.మహదేవన్ |
1970 | ఇద్దరు అమ్మాయిలు | లేరా లేరా లేరా ఓ రైతన్నారెక్కల కష్టం నీదన్న | ఘంటసాల బృందం | కె.వి.మహదేవన్ |
1970 | కోడలు దిద్దిన కాపురం | అమ్మమ్మమ్మ అవ్వవ్వ ఏం మొగుడువి | ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
టి.వి.రాజు |
1970 | కోడలు దిద్దిన కాపురం | ఓం సచ్చిదానంద నీ సర్వం గోవిందా | మాధవపెద్ది, పిఠాపురం బృందం |
టి.వి.రాజు |
1970 | కోడలు దిద్దిన కాపురం | క్లబ్బే అంటే ఎందరికో బలే మోజు ఈ జబ్బు | ఘంటసాల, ఎన్.టి.రామారావు |
టి.వి.రాజు |
1970 | కోడలు దిద్దిన కాపురం | చుడర నాన్న లోకం ఇదేరా నాన్న ఈ లోకం | ఘంటసాల, ఎన్.టి.రామారావు |
టి.వి.రాజు |
1970 | కోడలు దిద్దిన కాపురం | వంటయింటి ప్రభువులం పాకశాస్త్ర యోధులం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రాఘవన్ |
టి.వి.రాజు |
1970 | జగత్ జెట్టీలు | అంబ పలుకవే జగదంబ పలకవే | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, మాధవపెద్ది |
ఎస్.పి.కోదండపాణి |
1970 | జగత్ జెట్టీలు | జానీ జింజర్ జానీ జింజర్ సైరా సర్దారు వారెవా | ఎల్.ఆర్.ఈశ్వరి | ఎస్.పి.కోదండపాణి |
1970 | జన్మభూమి | చిక్కుల గుర్రం వచ్చింది అది కక్కుల కళ్ళెం తెమ్మంది | ఎల్.ఆర్.ఈశ్వరి | ఎస్.పి.కోదండపాణి |
1970 | జన్మభూమి | నువు రా రా రా రా రసికశేఖరా దా దా దా రాజసుందరా | ఎల్.ఆర్.ఈశ్వరి | ఎస్.పి.కోదండపాణి |
1970 | జై జవాన్ | చక్కని వదినకు సింగారమే సిగ్గుల చిరునవ్వు | పి.సుశీల, వసంత బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1970 | జై జవాన్ | పాలబుగ్గల చిన్నదాన్ని పెళ్ళికాని కుర్రదాన్ని | పి.సుశీల, ఘంటసాల |
సాలూరు రాజేశ్వరరావు |
1970 | పగ సాధిస్తా | అమ్మో ఓ శమ్మో ఓ శమ్మో శూశావా ఓయబ్బో అబ్బబ్బో | ఎల్.ఆర్.ఈశ్వరి | సత్యం |
1970 | పచ్చని సంసారం | పచ్చ పచ్చగ పైరు సాగింది వెచ్చ వెచ్చగ వలపు రేగింది | ఎల్.ఆర్.ఈశ్వరి బృందం | ఎస్.పి.కోదండపాణి |
1970 | పెళ్ళి సంబంధం | ఇంటికి కళతెచ్చు ఇల్లాలు సాటిరావు కోటి దీపాలు | పి.సుశీల | పెండ్యాల నాగేశ్వరరావు |
1970 | బాలరాజు కథ | అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటేయద్దు ఏమిటీ | పి.సుశీల, ఘంటసాల |
కె.వి.మహదేవన్ |
1970 | బాలరాజు కథ | ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు | పి.సుశీల, స్వర్ణలత, రఘురాం బృందం |
కె.వి.మహదేవన్ |
1970 | బాలరాజు కథ | చెప్పో చెప్పోర్ భాయి చెప్పు చెప్పు జరిగేది విప్పిచెప్పు లోకమ్ము | పి.సుశీల | కె.వి.మహదేవన్ |
1970 | లక్ష్మీ కటాక్షం | కిలకిల బుల్లెమ్మో కిలాడి బుల్లెమ్మో | ఘంటసాల, ఎస్.జానకి |
ఎస్.పి.కోదండపాణి |
1970 | విజయం మనదే | ఓహో హోహో రైతన్నా ఈ విజయం నీదన్న | ఘంటసాల, ఎస్.జానకి బృందం |
ఘంటసాల |
1970 | విజయం మనదే | గారడి గారడి బలే బలే గారడి తంజావూరు | ఘంటసాల, పి.సుశీల బృందం |
ఘంటసాల |
1971 | అమాయకురాలు | గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం | సాలూరు రాజేశ్వరరావు |
1971 | అమాయకురాలు | చిరునవ్వుల కులికే రాజా సిగ్గంతా ఒలికే | పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి |
సాలూరు రాజేశ్వరరావు |
1971 | అమాయకురాలు | చిలకలాంటి చిన్నదాన రావే వయ్యారీ జాణ | పిఠాపురం, బి.వసంత |
సాలూరు రాజేశ్వరరావు |
1971 | చలాకీ రాణి కిలాడీ రాజా | ఓ బుల్లిమామా ఓ మల్లిమామా మత్తులోన చిత్తుచేయు మందుందిరా ఒక్కసారి యేసుకోరా అక్కరైతే సూసుకోరా | ఎల్.ఆర్.ఈశ్వరి | సత్యం |
1971 | చలాకీ రాణి కిలాడీ రాజా | జతగాడా ఇటురారా సరెలేరా కాచుకోరా నిన్నె కోరి వచ్చారా కన్ను వేసి వచ్చారా | ఎల్.ఆర్.ఈశ్వరి | సత్యం |
1971 | నమ్మకద్రోహులు | ఊడల్ల మర్రిపై కూసుంది గోరింక గోరింక నోట్లోన | ఎల్.ఆర్.ఈశ్వరి బృందం | సత్యం |
1971 | ప్రేమజీవులు | కొట్టేడయ్యా ఛాన్స్ కొట్టేడయ్యా మొనగాడయ్యా | పిఠాపురం, రాఘవులు బృందం |
విజయా కృష్ణమూర్తి |
1971 | బంగారుతల్లి | ఝణక్ ఝణక్ ఝణ చెల్ చెల్ బండి | ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1971 | బొమ్మా బొరుసా | ఎహ్ సరిలే పోవే వగలాడి నువ్వా నాతో సరిజోడి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి |
ఆర్.గోవర్ధనం |
1971 | బొమ్మా బొరుసా | చెల్‌రే బేటా చెల్‌రే బేటా చలాకీ బేటా చల్‌రే | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ఆర్.గోవర్ధనం |
1971 | బొమ్మా బొరుసా | బొమ్మా బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పైచెయ్యి | పిఠాపురం, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్ |
ఆర్.గోవర్ధనం |
1971 | బొమ్మా బొరుసా | వేసుకుంటే వేసుకుంటా చెంపలూ వేసుకుంటా | స్వర్ణలత | ఆర్.గోవర్ధనం |
1971 | మాస్టర్ కిలాడి | ఏయ్ సోగ్గాడా ఈ చలాకి పిల్ల నీదేరా | ఎల్.ఆర్.ఈశ్వరి | సత్యం |
1971 | రంగేళీ రాజా | అసలైన ముద్దుగుమ్మరో నా రాజ నీ కోసం | ఎల్.ఆర్.ఈశ్వరి, బి.వసంత |
ఘంటసాల |
1971 | రంగేళీ రాజా | చల్లని గాలికి చలిచలిగున్నది తలుపు తీయమన | ఎల్.ఆర్.ఈశ్వరి, ఘంటసాల |
ఘంటసాల |
1971 | శ్రీమంతుడు | బులి బులి ఎర్రని బుగ్గలదానా చెంపకు చారెడు కన్నులదానా | ఘంటసాల | టి.చలపతిరావు |
1971 | శ్రీమంతుడు | హరిలో రంగ హరి అని అనవలరె ఎందుకని | ఎల్.ఆర్.ఈశ్వరి, జె.వి.రాఘవులు బృందం |
టి.చలపతిరావు |
1971 | సంపూర్ణ రామాయణం | రామయ తండ్రి ఓ రామయ తండ్రి మా నోములన్ని | ఘంటసాల బృందం | కె.వి.మహదేవన్ |
1971 | సతీ అనసూయ | ఎద్దుల బండీ మొద్దుల బండీ కదలదు | ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
పి.ఆదినారాయణరావు |
1972 | అమ్మమాట | సా...రీ....సరిగదా పాలిష్ బూట్ పాలిష్ ముసలి బూట్లకు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | రమేష్ నాయుడు |
1972 | కాలం మారింది | ఏమిటయ్యా సరసాలు ఎందుకయ్యా జలసాలు | ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
సాలూరు రాజేశ్వరరావు |
1972 | కులగౌరవం | ఇంతే ఇంతే ఇంతేలే నీ డాబూ దర్పం ఇంతేలే | ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
టి.జి.లింగప్ప |
1972 | కులగౌరవం | కులం కులం అంటావు గోత్రమేమిటంటావు | ఎల్.ఆర్.ఈశ్వరి, పిఠాపురం |
టి.జి.లింగప్ప |
1972 | కులగౌరవం | మాతృత్వంలోనె ఉంది ఆడజన్మ సార్థకం అమ్మా అనిపించు | ఘంటసాల, పి.సుశీల |
టి.జి.లింగప్ప |
1972 | కులగౌరవం | హల్లో హల్లో డాక్టర్ టెల్‌మి టెల్‌మి డాక్టర్ బేజారవుతుంది | ఘంటసాల, పి.సుశీల |
టి.జి.లింగప్ప |
1972 | కులగౌరవం | హాపీ లైఫ్ కావాలి ఆనందంగా | ఎల్.ఆర్.ఈశ్వరి, రాఘవన్ బృందం |
టి.జి.లింగప్ప |
1972 | గూడుపుఠాని | వెయ్యకు ఓయి మావా చెయ్యి వెయ్యకూ | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
ఎస్.పి.కోదండపాణి |
1972 | దత్తపుత్రుడు | చూడనీ బాగా చూడనీ నీ చూపుల్లో చూపు కలిపి | ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది |
టి.చలపతిరావు |
1972 | దత్తపుత్రుడు | మా చేను బంగారం పండిందిలే మా యింట మహాలక్ష్మి | ఘంటసాల బృందం | టి.చలపతిరావు |
1972 | బాలభారతము | వగలమారి మావయో వయ్యారి | ఎల్.ఆర్.ఈశ్వరి, జిక్కి, పిఠాపురం బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1972 | బాలభారతము | విందు భోజనం పసందు భోజనం ఏటిగట్టు తోటలోన | ఎల్.ఆర్.ఈశ్వరి బృందం | సాలూరు రాజేశ్వరరావు |
1972 | బీదలపాట్లు | డబ్బులోనే ఉన్నదిరా లోకమంతా | పి.బి.శ్రీనివాస్, జె.వి.రాఘవులు, ఘంటసాల బృందం |
కె.వి.మహదేవన్ |
1972 | బీదలపాట్లు | దారినపోయే అయ్యల్లారా తమషా చూసే బాబుల్లారా | ఎల్.ఆర్.ఈశ్వరి | కె.వి.మహదేవన్ |
1972 | మంచి రోజులొచ్చాయి | ఈనాటి సంక్రాంతి అసలైన పండగ సిసలైన పండగ | ఘంటసాల బృందం | టి.చలపతిరావు |
1972 | మంచి రోజులొచ్చాయి | సిరిపల్లె చిన్నది చిందులు వేస్తున్నది చిన్నగాలి తాకిడికే | ఘంటసాల | టి.చలపతిరావు |
1972 | మా ఇంటి వెలుగు | అరె బడాయికోరు అబ్బాయిగారు బయలుదేరినాడే | పి.సుశీల బృందం | సత్యం |
1972 | మా ఊరి మొనగాళ్ళు | అరె పోబే పోజుగాడా చెల్లవోయి దాబులీడ మహా మహా | ఎల్.ఆర్.ఈశ్వరి | సత్యం |
1972 | మేన కోడలు | చిన్నదాన్నీ చిన్నదాన్ని చిరుపొగరున ఉన్నదాన్నిలే | పి.సుశీల | ఘంటసాల |
1972 | మేన కోడలు | వయసు కులుకుచున్నది వలపు నిలువకున్నది మనసంతా నీమీదే ఉన్నది నీవురాకపోతే గుబులుగుబులుగున్నది | ఘంటసాల, పి.సుశీల | ఘంటసాల |
1973 | ఇంటి దొంగలు | ఇంతలేసి కన్నులున్న లేడిపిల్లా నువ్వు దారి | ఘంటసాల | ఎస్.పి.కోదండపాణి |
1973 | ఇంటి దొంగలు | ఓ రామచంద్రా శ్రీరామచంద్రా భువిలోకి | ఘంటసాల బృందం | ఎస్.పి.కోదండపాణి |
1973 | ఇంటి దొంగలు | తాగానంట్రా బావ నే తాగానంటావా | మాధవపెద్ది, పిఠాపురం |
ఎస్.పి.కోదండపాణి |
1973 | ఇంటి దొంగలు | దయ్యాన్ని కాదురా భూతాన్ని కాదురా | పి.సుశీల | ఎస్.పి.కోదండపాణి |
1973 | ఒక నారి – వంద తుపాకులు | చింతచెట్టు నీడ వుందిరా ఓ నాయుడు బావ | ఎల్.ఆర్.ఈశ్వరి | సత్యం |
1973 | జగమేమాయ | జగమే మాయ బ్రతుకే మాయ చెప్పేదంతా మాయ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సత్యం |
1973 | తాతా మనవడు | నూకాలమ్మను నేనే మీ పీకలు నొక్కెస్తానే | ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
రమేష్ నాయుడు |
1973 | దెబ్బకు ఠా దొంగల ముఠా | అప్పన్నకొండకాడి కెళ్ళినప్పుడుగాని చెప్పుకుంటే | కె.జమునారాణి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
బి.శంకర్ |
1973 | పల్లెటూరి బావ | శరభ శరభ అశరభ శరభా అశరభా ధశరభా ఆడుకో | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం | టి.చలపతిరావు |
1973 | రామరాజ్యం | గెలుపుల రాణిని కదరా ఇక నిను వదలను పదరా | ఎల్.ఆర్.ఈశ్వరి | ఘంటసాల |
1973 | వాడే వీడు | ఏమి కావాలోయి నీకు ఏది కావాలోయి మనసుకు హాయి | ఎస్.జానకి | సత్యం |
1974 | అందరూ దొంగలే | నాయిడోళ్ళింటికాడ నల్లతుమ్మచెట్టుకింద నాయుడే | వి.రామకృష్ణ, పి.సుశీల |
ఘంటసాల |
1974 | అమ్మాయి పెళ్ళి | గుడు గుడు గుడు చెడుగుడు బలే బలే | మాధవపెద్ది, పిఠాపురం, ఛాయాదేవి |
పి.భానుమతి రామకృష్ణ, సత్యం |
1974 | అల్లూరి సీతారామరాజు | జంబైలో జోరు జంబై హైలెస్స | ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం |
పి.ఆదినారాయణరావు |
1974 | అల్లూరి సీతారామరాజు | కొండదేవతా నిన్ను కొలిచే | ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం |
పి.ఆదినారాయణరావు |
1974 | కృష్ణవేణి | శ్రీశైల మల్లయ్యా దైవేమే నీవయ్యా శ్రీ బ్రమరాంబతో | పి.సుశీల బృందం | విజయభాస్కర్ |
1974 | జీవిత రంగం | అల్లుడు గుట్టు చెప్పనా ఇంటల్లుడి గుట్టు చెప్పనా | పి.సుశీల | సాలూరు రాజేశ్వరరావు |
1974 | తాతమ్మకల | అయ్యలాలి ముద్దులయ్యలాలి మురిపాల బుజ్జి ముసలయ్య | పి.భానుమతి | సాలూరు రాజేశ్వరరావు |
1974 | తాతమ్మకల | ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు | పి.భానుమతి | సాలూరు రాజేశ్వరరావు |
1974 | తాతమ్మకల | ఏమండి వదినగారు చెప్పండి కాస్త మీరు మా అన్నయ్యను | ఎల్.ఆర్.ఈశ్వరి | సాలూరు రాజేశ్వరరావు |
1974 | తాతమ్మకల | కోరమీసం కుర్రాడా .. చూడ కళ్ళు చాలవయ్య | పి.భానుమతి, ఘంటసాల |
సాలూరు రాజేశ్వరరావు |
1974 | తాతమ్మకల | పాండవులు పాండవులు | కోవెల శాంత, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1974 | తాతమ్మకల | శెనగపూల రైకదానా జారుపైట చిన్నదానా ఆడే నీవాలకం పసిగట్టేనే | ఘంటసాల | సాలూరు రాజేశ్వరరావు |
1974 | ధనవంతుడు గుణవంతుడు | పకోడి పకోడి గరం గరం పకోడి తాజాగా చేసింది | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | పెండ్యాల నాగేశ్వరరావు |
1975 | ఈ కాలం దంపతులు | ఏడుకొండలవాడా గోవిందా ఏమి చేసేదయ్య నాబొంద | పి.సుశీల | సత్యం |
1975 | కథానాయకుని కథ | ఓ చిలిపి కళ్ళ బావా నీ షోకు చూప రావా | పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి |
కె.వి.మహదేవన్ |
1975 | కథానాయకుని కథ | ఓ టైటు ప్యాంటు అబ్బాయి చిక్కావులే రావోయి | చక్రవర్తి, ఎల్.ఆర్.ఈశ్వరి |
కె.వి.మహదేవన్ |
1975 | కథానాయకుని కథ | చెప్పనా ఒక చిన్నమాట చెవిలో చెప్పనా ఒక మంచి | పి.సుశీల, ఘంటసాల |
కె.వి.మహదేవన్ |
1975 | కథానాయకుని కథ | చెయ్యండిరా భజన చెయ్యండి రా | మాధవపెద్ది బృందం | కె.వి.మహదేవన్ |
1975 | కథానాయకుని కథ | వేమన్న చెప్పింది వేదమురా అది కాదన్నవాడు గాడిదరా | ఘంటసాల, పి.లీల |
కె.వి.మహదేవన్ |
1975 | చల్లని తల్లి | ఏదో ఏదో తెలియని హాయి కలిగెను ఈ రేయి | పి.సుశీల, రామకృష్ణ |
సాలూరు రాజేశ్వరరావు |
1975 | చల్లని తల్లి | పాహిమాం శ్రీరామా అంటే | మాధవపెద్ది, రామారావు, రమణకుమారి బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1975 | చల్లని తల్లి | రావేలరా చంద్రా .. బిగువేలరా నీ వగలింక చాలించి | పి.సుశీల, రామకృష్ణ |
సాలూరు రాజేశ్వరరావు |
1975 | చల్లని తల్లి | చీటికి మాటికి ఏడుస్తుంటే | మాధవపెద్ది, రమేష్, పుష్పలత |
సాలూరు రాజేశ్వరరావు |
1975 | చల్లని తల్లి | పాపకృత్యమనుచు భావమందెచక (పద్యం) | ఎస్.రాజేశ్వరరావు | సాలూరు రాజేశ్వరరావు |
1975 | చీకటి వెలుగులు | హరి హరి నారాయణా చూడరా నారాయణ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం |
చక్రవర్తి |
1975 | తోట రాముడు | జాల్ మేలే హవ్వారి జమ్బారి హవ్వ జంజకరి జంజ | ఎం.రమేష్ బృందం | సత్యం |
1975 | తోట రాముడు | సాగవురా సాగవురా ఈ డబ్బులు సాగవురా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం | సత్యం |
1975 | పిచ్చోడి పెళ్ళి | ఏడుస్తావా ఏడుస్తావా హిచ్చోహాయీ ఎవ్వరేమన్నారె | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | సత్యం |
1975 | పుట్టింటి గౌరవం | ఓయమ్మా బంగరుబొమ్మా ముద్దులగుమ్మా నీ రొట్ట | పి.సుశీల బృందం | సత్యం |
1975 | బలిపీఠం | టక్కు టిక్కు టక్కులాడి బండిరా అబ్బో అబ్బో | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి | చక్రవర్తి |
1975 | మొగుడా- పెళ్ళామా | తెలియదటమ్మా మీకు తెలియదటమ్మా కొంటె వయసులోన | మనోరమ | ఎస్.హనుమంతరావు |
1975 | శ్రీరామాంజనేయ యుద్ధం | వచ్చింది వచ్చింది రామరాజ్యం శ్రీరామయ్య | మాధవపెద్ది, బి.వసంత బృందం |
కె.వి.మహాదేవన్ |
1975 | సంసారం | చిరు చిరు నవ్వుల చినవాడే మనసున్నవాడే | సరస్వతి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం |
టి.చలపతిరావు |
1975 | సంసారం | లేరా బుజ్జిమావ లేలేరా బుల్లిమావ ఏటవతల గట్టు | ఎల్.ఆర్. ఈశ్వరి | టి.చలపతిరావు |
1975 | సంసారం | సింగపూర్ రౌడీన్రోయ్ నేను చిచ్చుల పిడిగునురోయ్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | టి.చలపతిరావు |
1975 | యశోదకృష్ణ | చక్కనివాడే బలే టక్కరివాడే యశోదమ్మ ముద్దుల కొడుకు | ఘంటసాల బృందం | సాలూరు రాజేశ్వరరావు |
1975 | యశోదకృష్ణ | నెల మూడువానలు నిలిచి కురిసాయి పచ్చికమేసి | వి.రామకృష్ణ, బి.వసంత బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1976 | బంగారు మనిషి | ఇది మరోలోకం ఇది అదో మైకం తెల్లని చీకటి | ఎస్.జానకి | కె.వి.మహదేవన్ |
1976 | బంగారు మనిషి | సుక్కేస్కోరా నాయనా సుక్కేస్కోరా సూటిగా సొర్గాన్ని చూపిస్తారా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | కె.వి.మహదేవన్ |
1976 | వేములవాడ భీమకవి | అనుకుంటున్నాను నేననుకుంటన్నాను | రామకృష్ణ, పి.సుశీల |
పెండ్యాల నాగేశ్వరరావు |
1976 | వేములవాడ భీమకవి | చందమామ నీతోటి పందెం వేసి మాబ్బుల్లో దాగింది | పి.సుశీల | పెండ్యాల నాగేశ్వరరావు |
1976 | వేములవాడ భీమకవి | చిలకల కొలికినిరా నీ చేతిలో చిక్కనురా | పి.సుశీల | పెండ్యాల నాగేశ్వరరావు |
1976 | వేములవాడ భీమకవి | రాజా కళింగ గంగు ( యక్ష గానము) | మాధవపెద్ది, తులసీదాస్ బృందం |
పెండ్యాల నాగేశ్వరరావు |
1976 | వేములవాడ భీమకవి | లేరా లేరా నిద్దుర లేరా ఓరి తెలుగుబిడ్డా (బుర్రకథ) | పి.సుశీల బృందం | పెండ్యాల నాగేశ్వరరావు |
1976 | వేములవాడ భీమకవి | సైరా మగాడ సై సై సైర మగాడ సై | పి.సుశీల | పెండ్యాల నాగేశ్వరరావు |
1977 | ఈనాటి బంధం ఏనాటిదో | నారసింహుడొచ్చెను (వీధినాటకం) | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి, పి.లీల బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1977 | ఈనాటి బంధం ఏనాటిదో | మారింది జాతకం మారింది మారాజ యోగం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం | సాలూరు రాజేశ్వరరావు |
1977 | ఎదురీత | బాలరాజో బంగారుసామి ఏ తల్లి కన్నాదొ | ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం | మాధవపెద్ది సత్యం |
1977 | ప్రేమలేఖలు | ఆ కాలపు బొమ్మను నేను ఈ కాలపు పిల్లను నేను | పి.సుశీల | సత్యం |
1978 | అన్నదమ్ముల సవాల్ | నేర్పమంటావా నువ్వు నేర్చుకుంటావా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమేష్ |
సత్యం |
1978 | చిరంజీవి రాంబాబు | కాయి రాజా కాయి రాజా చేయి దాటిపోకుండ చూడు రాజా | వాణీజయరామ్ | జె.వి.రాఘవులు |
1978 | డూ డూ బసవన్న | ఓ లగిజిగి లగి లగిజిగి లగి లగిజిగి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం |
సత్యం |
1978 | పట్నవాసం | కొండమీద వెలసిన సాంబయ్యా కోటి కోటి దండాలు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమణ బృందం |
జె.వి.రాఘవులు |
1978 | మన ఊరి పాండవులు | కదిలిందయో రథము కదిలిందోయి దొరగారు చెయ్యేస్తే | జి.ఆనంద్ బృందం | కె.వి.మహాదేవన్ |
1978 | మన ఊరి పాండవులు | నల్లా నల్లని మబ్బులోన లగ్గో పిల్లా తెల్లా తెల్లని చందమామ | జి. ఆనంద్, ఎస్.పి.శైలజ |
కె.వి.మహాదేవన్ |
1978 | రాధాకృష్ణ | కట్టేయ్యి నారాజ తాళిబొట్టు నువ్వు | పి.సుశీల, బి.వసంత, ఎస్.పి.బాలు బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1978 | రాధాకృష్ణ | కన్నె వయసు అమ్మాయిల్లారా వినండి మీరు నా మాట | పి.సుశీల | సాలూరు రాజేశ్వరరావు |
1978 | రాధాకృష్ణ | పదవమ్మ రాధమ్మ బంగారు బొమ్మా మాయమ్మ | పి.సుశీల, ఎస్.పి.బాలు బృందం |
సాలూరు రాజేశ్వరరావు |
1979 | దొంగలకు సవాల్ | మల్లెలమ్మా మల్లెలో మహిమగల తల్లిరో మల్లెలమ్మ | పి.సుశీల | సత్యం |