2018 సంవత్సరంలో వివిధ వారాలలో "మీకు తెలుసా!" వాక్యాలు

01 • 02 • 03 • 04 • 05 • 06 • 07 • 08 • 09 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 • 18 • 19 • 20 • 21 • 22 • 23 • 24 • 25 • 26
27 • 28 • 29 • 30 • 31 • 32 • 33 • 34 • 35 • 36 • 37 • 38 • 39 • 40 • 41 • 42 • 43 • 44 • 45 • 46 • 47 • 48 • 49 • 50 • 51 • 52

2018 సంవత్సరం లోని వాక్యాలు

మార్చు

01 వ వారం

మార్చు
  • ...రంగులకల 1983 లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్నదనీ!
  • ...అద్దంకి గంగాధర కవి కుతుబ్ షాహీలకు తెలుగు కావ్యమును అంకితం చేసిన మొదటివాడిగా గుర్తింపు పొందాడనీ!
  • ...ప్రపంచంలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతాల్లో కంచట్కా అగ్నిపర్వతాలు ఒకటనీ!
  • ...ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ జమ్మూ కాశ్మీర్ లో భారత సైన్యానికి అతిముఖ్యమైన వంతెనను పేల్చివేయడానికి పాకిస్థాన్ చేసిన ఒక విఫల ప్రయత్నమనీ!
  • ...సామాజిక వ్యాపారవేత్త అరుణాచలం మురుగనాథమ్‌ ని ప్యాడ్ మాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారనీ!

02 వ వారం

మార్చు
  • ...ప్రముఖ దక్షిణ భారతీయ దర్శకుడు పి. వాసు తండ్రి పీతాంబరం ఎం. జి. ఆర్, ఎన్. టి. ఆర్ లాంటి నటులకు మేకప్ మ్యాన్ గా పనిచేశాడనీ!
  • ...చారిత్రక ప్రసిద్ధి గాంచిన వెల్లూర్ కోట ను 16వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారనీ!
  • ...ఏడవ నిజాం పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ పేరుతో హైదరాబాదులోని హిమాయత్‌నగర్ ఏర్పడిందనీ!
  • ...శ్రావణ బెళగొళ లోని గోమటేశ్వర విగ్రహం భారతదేశంలోని ఏడు వింతల్లో ఒకటిగా ఎంపికైందనీ!
  • ...సియాచిన్ హిమానీనదం ప్రపంచంలోకెల్లా ఎత్తైన యుద్ధ క్షేత్రమనీ!

03 వ వారం

మార్చు

04 వ వారం

మార్చు

05 వ వారం

మార్చు

06 వ వారం

మార్చు
  • ... దక్షిణాది సినిమాల్లో అనేక పాటలు పాడిన గాయకుడు టిప్పు అసలు పేరు ఏకాంబరేష్ అనీ!
  • ... భారతదేశంలో మొట్టమొదటి కుష్టునివారణ హాస్పెటల్ నిర్మాణానికి డిచ్‌పల్లిలో స్థలదానం చేసింది రాజా నర్సాగౌడ్ అనీ!
  • ... ఆంధ్రశిల్పి, ఆంగ్లశిల్పి పత్రికలను పిలకా గణపతిశాస్త్రితో కలిసి నడిపింది వి.ఆర్.చిత్రా అనీ!
  • ... తెలుగు భాష చరిత్రను తెలిపే తెలుగు సాంస్కృతిక నికేతనం విశాఖపట్నంలో ఉన్నదనీ!
  • ... మాణిక్యవాచకర్ దక్షిణ భారతదేశ శైవ సాంప్రదాయంలో ముఖ్యమైన యోగుల్లో ఒకరనీ!

07 వ వారం

మార్చు
  • ... విశాఖపట్నం సమీపంలోని కైలాసగిరి ప్రాంతాన్ని ఏటా సగటున లక్షకు పైగా పర్యాటకులు సందర్శిస్తారనీ!
  • ... లోకోమోటివ్ బాయిలరు ను రైలు ఇంజన్లలో వాడతారనీ!
  • ... టంగుటూరి ఆదిశేషయ్య అనే కవి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడైన ప్రకాశం పంతులుకు దాయాది అనీ!
  • ... ద్రావిడ కుటుంబానికి చెందిన బడగ భాష నీలగిరి కొండల్లోని ఆదిమవాసుల వ్యవహారిక భాష అనీ!
  • ... భవాని దీవి భారతదేశంలోని అతిపెద్ద నదీ ద్వీపాల్లో ఒకటిగా పరిగణించబడుతుందనీ!

08 వ వారం

మార్చు
  • ... చరిత్రలోకెల్లా ధనవంతుడిగా పేరుపొందిన వ్యక్తి 14వ శతాబ్దిలో పశ్చిమ ఆఫ్రికాలోని మాలి సామ్రాజ్య పరిపాలకుడు మన్సా మూసా I అనీ!
  • ... తెరచీరల పటం కథ యాదవ పురాణాన్ని చెప్పేందుకు ఏర్పాటైన జానపద కళ అనీ!
  • ... తుర్లపాటి రాధాకృష్ణమూర్తి పౌరాణిక నాటకాల్లో దుర్యోధన పాత్రలకు పేరు పొందాడనీ!
  • ... నదుల పరిరక్షణకు చేసిన కృషికి పరిణీతా దండేకర్ ఉద్యమకారులకు అందించే ప్రతిష్టాత్మక వసుంధర అవార్డు 2018 సంవత్సరానికి గాను పొందారని!
  • ... రోగాలను కలిగించే క్రిములు పాథోజెన్ ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పాథాలజీ అంటారనీ!

09 వ వారం

మార్చు

10 వ వారం

మార్చు

11 వ వారం

మార్చు

12 వ వారం

మార్చు
  • ... ఖండోబా అనే శివ స్వరూపుడైన దేవుడిని కర్ణాటక, మరియు మహారాష్ట్ర లలో ఎక్కువగా పూజిస్తుంటారనీ!
  • ... సముద్ర గుర్రం అని పిలవబడే చేపలకు వాటి తల గుర్రం ఆకారంలో ఉండటంతో ఆ పేరు వచ్చిందనీ!
  • ... సీతారామాలయం, సైదాపురం లోని రాముని విగ్రహం భద్రాచలం దేవాలయంలో ఉన్న రాముని విగ్రహంకన్నా పురాతనమైందనీ!
  • ... ప్రతి సంవత్సరం మార్చి 14న గణిత శాస్త్రవేత్తలు పై డే జరుపుకుంటారనీ!
  • ... నాయుడు గోపి నాటక రంగంలో సుమారు ఆరు వందల సార్లు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడనీ!

13 వ వారం

మార్చు

14 వ వారం

మార్చు

15 వ వారం

మార్చు

16 వ వారం

మార్చు
  • ...తెలంగాణాలోని పొట్లపల్లి శివాలయం కాకతీయ వంశానికి చెందిన మొదటి ప్రోలరాజు నిర్మించాడనీ!
  • ... అంత్రాసైట్ అనేది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూగర్భంలో పేరుకుపోయిన వృక్ష శిలాజాల వల్ల ఏర్పడే ఒకరకమైన బొగ్గు అనీ!
  • ... 2018 లో విడుదలైన రంగస్థలం సినిమాలో సమంత పాత్రకు గాత్రం అందించింది జ్యోతివర్మ అనీ!
  • ... కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాగోడ్ బసప్ప రవీంద్రనాథ్ కు 2009 లో వీరచక్ర పురస్కారం లభించిందనీ!
  • ... డబ్బింగ్ కళాకారుడు పి. రవిశంకర్ ఇప్పటి దాకా ఆరు సార్లు నంది పురస్కారం అందుకున్నాడనీ!

17 వ వారం

మార్చు

18 వ వారం

మార్చు

19 వ వారం

మార్చు
  • ... హైదరాబాదులో ఉన్న గన్‌ఫౌండ్రి లో నిజాం నవాబులు యుద్ధానికి అవసరమయ్యే ఫిరంగి మందు పౌడర్ తయారు చేసేవారనీ!
  • ... భారతదేశంలో ప్రణాళికా బద్ధంగా నిర్మించబడిన చంఢీగర్ నగరానికి రూపకల్పన చేసింది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫ్రెంచి ఆర్కిటెక్టు ‎లె కార్బుజియె అనీ!
  • ... తెలంగాణా లోని సురగొండయ్య గుట్ట ఆదిమానవుల నివాస స్థావరంగా గుర్తింపబడుతోందనీ!
  • ... ఎ. ఓ. హ్యూమ్ ను భారతదేశపు పక్షిశాస్త్ర పితామహుడిగా వ్యవహరిస్తారనీ!
  • ... అయ్యదేవర కాళేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి శాసనసభాధిపతి అనీ!

20 వ వారం

మార్చు

21 వ వారం

మార్చు
  • ... వాయులీన విద్వాంసుడు యనమండ్ర నాగయజ్ఞ శర్మ ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మ తండ్రి అనీ!
  • ... చౌదరాణి మద్రాసులో తొలి తెలుగు పుస్తక విక్రయశాలను ప్రారంభించిన వ్యక్తి అనీ!
  • ... గుజరాత్ రాష్ట్రంలోని లోథాల్ పురాతన సింధు నాగరికతకు సంబంధించిన ముఖ్యమైన నగరాల్లో ఒకటనీ!
  • ... నోరి దత్తాత్రేయుడు క్యాన్సర్ చికిత్సలో ప్రపంచంలో ప్రముఖ వైద్యుల్లో ఒకరనీ!
  • ...అంతర్జాతీయ మాతృ దినోత్సవం మొదటి సారిగా గ్రీస్ దేశంలో నిర్వహించారనీ!

22 వ వారం

మార్చు
  • ... తాడి నాగమ్మ తొలి తెలుగు దళిత కథా రచయిత్రిగా పేరుగాంచిందనీ!
  • ... నిపా వైరస్‌ ఒక ప్రాణాంతకమైన వైరస్ అనీ!
  • ... తోటపల్లి ఆనకట్ట ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న పేరు మీదుగా నామకరణం చేయబడిందనీ!
  • ... భారత రాజ్యాంగ పీఠిక పత్రాన్ని రూపొందించింది ప్రసిద్ధ చిత్రకారుడు బెవహర్ రామ్మనోహర్ సింహా అనీ!
  • ... చిలుకూరు బాలాజీ అర్చకుడు సి. ఎస్. రంగరాజన్ దళిత భక్తుని భుజంమీద ఎక్కించుకుని అంతర్జాతీయ గుర్తింపు పొందాడనీ!

23 వ వారం

మార్చు
  • ... తమిళనాడులోని కూడంకుళం భారతదేశంలో అత్యధికంగా పవన విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో ఒకటనీ!
  • ... రాజస్థాన్ కు చెందిన రాజేంద్ర సింగ్ ను వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారనీ!
  • ... సింధీ భాష మాట్లాడే ప్రాంతాలు ఎక్కువగా పాకిస్థాన్ లో ఉన్నాయనీ!
  • ... విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న జంఝావతి ప్రాజెక్టు దేశంలో మొదటి సారిగా నిర్మిస్తున్న రబ్బర్ డ్యాం అనీ!
  • ...ముక్తా శ్రీనివాసన్ నిర్మించిన నాయకన్ సినిమా భారతదేశం నుంచి తొలిసారి ఆస్కార్ పురస్కారానికి పోటీ పడిందనీ!

24 వ వారం

మార్చు

25 వ వారం

మార్చు
 
  • ...భారత ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి టి. ఎన్. శేషన్ అనీ!(చిత్రంలో)
  • ...అత్యధిక కాలం భారతదేశానికి సేవలంచిందిన మొదటి అటార్నీ జనరల్ ఎం. సి. సేతల్వాద్ అనీ!
  • ...భిన్నూరి నరసింహ శాస్త్రి ప్రారంభించిన తెలుగు మాస పత్రిక మూసీ అనీ!
  • ...1949లో భారత కుటుంబ నియంత్రణ సంస్థను స్థాపించిన సమాజ సేవకురాలు అవాబాయ్ బొమన్జీ వదియా అనీ!
  • ... కర్ణాటక రాష్ట్ర 18వ ముఖ్యమంత్రి హెచ్. డి. కుమారస్వామి అనీ!

26 వ వారం

మార్చు
 
  • భారతదేశంలో రెండవ అతిపెద్ద వంతెన మహాత్మా గాంధీ సేతువు అనీ!
  • కర్నాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి భార్య ప్రముఖ కన్నడ సినీనటి రాధిక అనీ!
  • 2011లో ఔట్ స్టాండింగ్ ఉమెన్ పురస్కారం గ్రహీత మానసీ ప్రధాన్ అనీ!
  • గండిపేట మేధావిగా తనదైన శైలిలో ఎన్‌టి రామారావుకు ఎన్నో సలహాలు ఇచ్చిన వ్యక్తి మెంటే పద్మనాభం అనీ!
  • వామపక్ష పార్టీలను ఏకం చేయాలనే కార్యచరణను చేపట్టినవాడు మాదాల రవి అనీ!

27 వ వారం

మార్చు
 
  • 1995 సెప్టెంబరులో సంభవించింన భయంకరమైన తుఫాను ఇస్మైల్ తుఫాను అనీ!
  • రెండవ వెనుకబడిన తరగతుల కమీషన్(మండల్ కమీషన్) కు చైర్మన్ గా వ్యవహరించినది బి.పి.మండల్ అనీ!
  • మాదాల రంగారావు తన చిత్రాల ద్వారా వచ్చిన లాభాన్ని సీపీఎం పార్టీ కార్యాలయానికి విరాళంగా ఇచ్చేవాడనీ!
  • "నల్లజాతి చైతన్య పితామహుని"గా పేరొందినవాడు స్టీవ్ బికో అనీ!
  • ఆమ్ల,క్షార బలాలను తెలుసుకొనే పి.హెచ్ స్కేలును రూపొందించినవాడు ఎస్.పి.ఎల్.సోరెన్‌సన్ అనీ!

28 వ వారం

మార్చు
 
  • రెండవ ప్రపంచ యుద్ధసమయంలో నైతిక ధైర్యాన్ని నిలబెట్టేలా ముందుండి కృషిచేసిన వనిత మార్లిన్ డీట్రిచ్ అనీ!
  • రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన సారా వ్యతిరేక ఉద్యయంలో కీలకపాత్ర పోషించిన నాయకుడు జక్కా వెంకయ్య అనీ!
  • చరిత్రలోకెల్లా అత్యంత ధనికుడైన నేరస్తుడిగా పేరొందినవాడు పాబ్లో ఎస్కోబార్ అనీ!
  • గుజరాత్ లోని ముధెరా లో ప్రసిద్ధ సూర్యదేవాలయం ఉన్నదనీ!
  • హైదరాబాదులో మొట్టమొదటి మోడల్‌ రైతుబజార్‌ను ఎర్రగడ్డ ప్రాంతంలో ఏర్పాటుచేసారనీ!

29 వ వారం

మార్చు
 

30 వ వారం

మార్చు
 

31 వ వారం

మార్చు
 
  • భూవైజ్ఞానిక కాల రేఖ ను భూమి చరిత్రలో జరిగిన ఘటనల కాలాన్ని వివరించేందుకు వాడతారనీ!(చిత్రంలో)
  • 300 రకాలకు పైగా దృశాశాస్త్రానికి సంబంధించిన గాజు పదార్థాలను రూపొందించిన శాస్త్రవేత్త మార్గా ఫాల్స్టిచ్ అనీ!
  • చిరంతానందస్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద తత్వాలపై తెలుగులో 20కి పైగా పుస్తకాలు రాశాడనీ!
  • వాసాల నరసయ్య 2017 లో కేంద్ర సాహిత్య అకాడెమీ నుంచి బాలసాహిత్య పురస్కారం అందుకున్నాడనీ!
  • సుమారు 2450 కోట్ల సంవత్సరాల కిందట మహా ఆక్సిజనీకరణ ఘటన కారణంగా భూమి వాతావరణంలోకి అత్యధికంగా ఆక్సిజన్ ఉత్పత్తి జరిగిందనీ!

32 వ వారం

మార్చు
 

33 వ వారం

మార్చు
 

34 వ వారం

మార్చు

35 వ వారం

మార్చు
  • ... 18 వ శతాబ్దంలోనే ఈస్టిండియా పరిపాలనకు వ్యతిరేకంగా ఫకీర్లు, సన్యాసుల తిరుగుబాటు చేశారనీ!
  • ... గదబ మధ్య ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాష అనీ!
  • ... నిజాం ప్రభువు నిజాం ఆలీఖాన్ భార్య హమ్డా బేగం పేరు మీదుగా బేగంబజార్ కు ఆ పేరు వచ్చిందనీ!
  • ... ప్రబంధ కల్పవల్లి 1870-1882 మధ్యకాలంలో తూర్పు గోదావరి జిల్లానుంచి ప్రచురించబడిన సాహిత్య మాసపత్రిక అనీ!
  • ... హెర్ట్జ్ అనేది పౌనఃపున్యాన్ని కొలవడానికి ఉపయోగించే అంతర్జాతీయ ప్రమాణమనీ!

36 వ వారం

మార్చు

37 వ వారం

మార్చు

38 వ వారం

మార్చు
  • ... స్వప్న బర్మన్ 2018 ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్ లో బంగారు పతకం గెలుచుకుందనీ!
  • ... మధ్యయుగ వెచ్చని కాలం తరువాత ఏర్పడిన చల్లని కాలాన్ని చిరు మంచుయుగం అంటారనీ!
  • ... ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా ఆంగ్ల భాషలో సంగీత రంగంలో ప్లాటినం పొందిన మొట్టమొదటి భారతీయ స్త్రీ అనీ!
  • ... పూర్ణ స్వరాజ్ 1929 డిసెంబరు 19న బ్రిటిష్ వారితో తెగతెంపులు చేసుకునేందుకు భారత జాతీయ కాంగ్రెస్ నిర్ణయించుకున్న రోజనీ!
  • ... జాతీయ డిజిటల్ లైబ్రరీ ఐఐటీ ఖరగ్ పూర్ నిర్వహిస్తున్న ఆన్ లైన్ గ్రంథాలయమనీ!

39 వ వారం

మార్చు
  • ... లావెండరు నూనె ను ఆరబెట్టిన పూల నుండి తయారు చేస్తారనీ!
  • ... ఒక యోగి ఆత్మకథ, ఆపిల్ వ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ లో స్ఫూర్తి నింపిన పుస్తకమనీ!
  • ... జస్టిస్ పార్టీ స్థాపన ద్రవిడ ఉద్యమానికి ప్రారంభంగా భావిస్తారనీ!
  • ... హైదరాబాదుకు వచ్చే తాగునీరు మంజీరా నదిపై నిర్మించిన సింగూర్ డ్యాం నుంచి సరఫరా అవుతుందనీ!
  • ... స్వెమా ఒకప్పటి ప్రముఖ ఫోటో ఫిలిం ఉత్పత్తిదారు అనీ!

40 వ వారం

మార్చు

41 వ వారం

మార్చు

42 వ వారం

మార్చు

43 వ వారం

మార్చు
  • ... నటుడు కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని నటించిన షో అనే చిత్రం రెండు జాతీయ పురస్కారాలు లభించాయనీ!
  • ... జి. డి. అగర్వాల్ గంగానది ప్రక్షాళనకు విశేష కృషి చేశాడనీ!
  • ... నిజజీవిత కథ ఆధారంగా రూపొందించిన ది పియానిస్ట్ సినిమా పలు ఆస్కార్ పురస్కారాలు అందుకున్నదనీ!
  • ... ఐ కేర్ ఫౌండేషన్ ప్రపంచ వ్యాప్తంగా కంటి వ్యాధులతో బాధపడుతున్నవారికి వైద్య సహాయం అందిస్తుందనీ!
  • ... నెల్లూరు జిల్లాకు చెందిన గూడూరు శేషారెడ్డి స్వాతంత్ర్య సమరంలో పాల్గొని పలు మార్లు జైలుకు వెళ్ళాడనీ!

44 వ వారం

మార్చు
  • ... పృథ్వీ షా భారత్ తరపున ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే శతకం సాధించిన ఆటగాడుగా రికార్డుల్లోకి ఎక్కాడనీ!
  • ... నాడీ గ్రంథాలు భారతదేశంలో అత్యంత పురాతనమైన జ్యోతిష శాస్త్ర గ్రంథాలనీ!
  • ... బద్ధకానికి పేరుగాంచిన అలసకోతి (స్లోత్) ఎక్కువ సమయం చెట్లపై తలకిందులుగా వేళ్ళాడుతూ ఉంటుందనీ!
  • ... వస వేరు నూనెను భారతదేశంలో అనాదిగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారనీ!
  • ... అన్నా రాజం మల్హోత్రా భారతదేశ స్వాతంత్ర్యానంతరం మొట్టమొదటి మహిళా ఐఎఎస్ అధికారి అనీ!

45 వ వారం

మార్చు

46 వ వారం

మార్చు

47 వ వారం

మార్చు

48 వ వారం

మార్చు
  • ... శ్రీరాముని కుమారుల్లో ఒకడైన లవుడు పేరు మీదుగా పాకిస్థాన్ లోని లాహోర్ లో లవ మందిరం ఉందనీ!
  • ... ఎలిజీ అంటే శోకభరితమైన కవిత అనీ!
  • ... అభినవ ప్రసాదరాయ అని పేరు గాంచినవాడు సింగరాజు నాగభూషణరావు అనీ!
  • ... మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ ను స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అంటారనీ!
  • ...మెల్లకన్ను వలన చూపు మందగించడం, లేదా కోల్పోవడం జరిగే ప్రమాదం ఉందనీ!

49 వ వారం

మార్చు

50 వ వారం

మార్చు

51 వ వారం

మార్చు
  • ... ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ నటుడిగా తొలిచిత్రం శుభసంకల్పం అనీ!
  • ... అరకులో పర్యాటకులను ఆకర్షించే పూల తోటలను వలిసె పంట అంటారనీ!
  • ...హైసిస్ ఇస్రో ప్రయోగించిన అతి తక్కువ బరువు గల ఉపగ్రహాల్లో ఒకటనీ!
  • ... ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలవడానికి కాంతి సంవత్సరం అనే కొలమానాన్ని ఉపయోగిస్తారనీ!
  • ... మరియా ఒక్త్యాబ్రస్కయా రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీకి వ్యతిరేకంగా పోరాడిన సోవియట్ ట్రక్ డ్రైవర్ అనీ!

52 వ వారం

మార్చు