వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు/అవసరమైన పేజీలు
ప్రవేశిక
మార్చుగమనిక: ఈ జాబితా లోని ఎర్రలింకులను వివిధ పాద్ధతుల్లో సవరించిన తరువాత మిగిలిపోయిన వాటిని చేర్చి తుది జాబితాను రూపొందించి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు/సృష్టించవలసిన పేజీలు లో చేర్చాం. ఆ పేజీ లోని ఎర్రలింకులకు పేజీలను సృష్టించవలసినది. ఈ పేజీలో ఉన్న ఎర్ర లింకులకు పేజీలను సృష్టించవద్దు.
వర్గం:విడుదల సంవత్సరం వారీగా తెలుగు సినిమాలు అనే వర్గం లోని పేజీల్లో ఉన్న ఎర్రలింకులను కింది జాబితాలో చూడవచ్చు.
- పరిశీలించిన మొత్తం పేజీలు: 91 జాబితా పేజీలు
- గమనించిన మొత్తం ఎర్ర లింకులు: 1170
- ఆయా లింకులు ఎన్నేసి పేజీల్లో ఉన్నాయో మూడవ నిలువు వరుస చూపిస్తుంది.
- ఒకే పేజీలో ఉన్న ఎర్ర లింకులు (65 నుండి 1170 వరకు ఉన్న లింకులు) ఏ పేజీలో ఉన్నాయో నాలుగవ నిలువు వరుసలో చూడవచ్చు.
- వీటికి కొత్త పేజీలను సృష్టించే ముందు కింది పరిశీలనలు చెయ్యాలి
- కొన్నిటికి అసలు లింకులు తీసివెయ్యాలి. ఎందుకంటే వీటికి ఎప్పటికీ పేజీలను సృష్టించం. ఉదా: ఇంగ్లీషు పేర్లతో ఉన్న లింకులు
- కొన్ని లింకుల్లో అక్షర క్రమాన్ని సవరించాల్సి ఉంటుంది. ఉదా: "బావగరూ బాగున్నారా" (#911)
- కొన్నిటికి లింకులను సవరించాలి ఉదా: "పదండి ముందుకు" అనే పేజీ పదండి ముందుకు (1962 సినిమా) గానీ పదండి ముందుకు (1985 సినిమా) గానీ అయి ఉండవచ్చు. సోగ్గాడు (#902) అనే ఎర్రలింకు స్థానంలో సోగ్గాడు (2005 సినిమా) ఉండాలి.
- వీటిలో కొన్నిటిని దారిమార్పుగా సృష్టిస్తే సరిపోతుంది. ఉదా: తెలుగు_సినిమాలు_ఞ
- మిగతా వాటికి వ్యాసం పేజీలను సృష్టించాలి
ఒక గమనిక: ఎర్రలింకులను సవరించాల్సినది ఈ ప్రాజెక్టు పేజీలో కాదు, ఆ ఎర్రలింకులున్న జాబితా పేజీలో (నాలుగవ నిలువువరుసలో ఉన్న లింకుకు చెందిన పేజీలో)! ఆ పేజీలో లింకులను సవరించాక, ఈ ప్రాజెక్టు పేజీలో చివరి నిలువు వరుసలో టిక్కు పెట్టడం గానీ, రెండవ నిలువు వరుస లోని లింకును సవరించడం గాని చెయ్యాలి. ఏదో ఒకటి తప్పనిసరిగా చెయ్యాలి; లేకపోతే ఆ పని జరిగినట్లు తోటి వాడుకరులకు తెలియదు. లేదా రెండూ చెయ్యవచ్చు. కానీ అసలు జాబితా పేజీలో లింకు సరిచెయ్యకపోతే, ఈ ప్రాజెక్టు పేజీలో ఎంత పనిచేసినా వృథాయే!
కనీసం రెండు పేజీల్లో ఉన్న ఎర్ర లింకులు
మార్చుచర్య తీసుకున్నాక, సంబంధిత అడ్డువరుసలో చివరి గడిలో {{Tick}} అనే మూసను చేర్చండి
క్ర.సం | ఎర్ర లింకు | ఎన్ని పేజీల్లో ఉంది | ఏ పేజీలో ఈ లింకు ఉంది | చర్య |
---|---|---|---|---|
1 | తెలుగు_సినిమాలు_2019 | 91 | సినిమా వ్యాసం సృష్టి. {{తెలుగు సినిమాలు విడుదల సంవత్సరాలను అనుసరించి}} లోని అన్ని వ్యాసాలకు ఈ లింకు ఉంది. | |
2 | తెలుగు_సినిమాలు_2020 | 91 | సినిమా వ్యాసం సృష్టి. {{తెలుగు సినిమాలు విడుదల సంవత్సరాలను అనుసరించి}} లోని అన్ని వ్యాసాలకు ఈ లింకు ఉంది. | |
3 | తెలుగు_సినిమాలు_2021 | 91 | సినిమా వ్యాసం సృష్టి. {{తెలుగు సినిమాలు విడుదల సంవత్సరాలను అనుసరించి}} లోని అన్ని వ్యాసాలకు ఈ లింకు ఉంది. | |
4 | తెలుగు_సినిమాలు_2019 | 91 | ఇది క్రమ సంఖ్య 1 లో ఉన్న వ్యాసం. పునరావృతమైంది. | |
5 | తెలుగు_సినిమాలు_అః | 89 | {{తెలుగు సినిమాల జాబితా}} లో ఈ సినిమా వ్యాస లింకు తొలగింపు | |
6 | తెలుగు_సినిమాలు_ఋ | 89 | {{తెలుగు సినిమాల జాబితా}} లో ఈ సినిమా వ్యాస లింకు తొలగింపు | |
7 | తెలుగు_సినిమాలు_ఐ | 89 | {{తెలుగు సినిమాల జాబితా}} మూస ఉన్న అన్ని వ్యాసాలకు లింకు ఉంది. వ్యాసం సృష్టించడమైనది.; | |
8 | తెలుగు_సినిమాలు_ఙ | 89 | {{తెలుగు సినిమాల జాబితా}} లో ఈ సినిమా వ్యాస లింకు తొలగింపు | |
9 | తెలుగు_సినిమాలు_ఞ | 89 | {{తెలుగు సినిమాల జాబితా}} లో ఈ సినిమా వ్యాస లింకు తొలగింపు | |
10 | తెలుగు_సినిమాలు_ఠ | 89 | తెలుగు సినిమాలు ట, ఠ కు దారిమార్పు చేసితిని. ఉన్నఒక్క వ్యాసం ఠాగూరు సినిమాను అందులో చేర్చితిని. | |
11 | తెలుగు_సినిమాలు_ఢ | 89 | తెలుగు సినిమాలు డ, ఢ పుట సృష్టించి దానికి ఈ వ్యాసం దారిమార్పు చేసితిని. ఢతో ప్రారంభమయ్యే రెండు సినిమాలను చేర్చితిని. | |
12 | తెలుగు_సినిమాలు_ణ | 89 | ణ తో ప్రారంభమయ్యే సినిమాలు లేవు. {{తెలుగు సినిమాల జాబితా}} లో ఈ సినిమా వ్యాస లింకు తొలగింపు. | |
13 | తెలుగు_సినిమాలు_థ | 89 | థ అక్షరంతో మొదలయ్యే సినిమా వ్యాసాలు లేనందున {{తెలుగు సినిమాల జాబితా}} నుండి ఈ ఎర్ర లింకుల తొలగింపు | |
14 | తెలుగు_సినిమాలు_ఱ | 89 | ఱ అక్షరంతో మొదలయ్యే సినిమా వ్యాసాలు లేనందున {{తెలుగు సినిమాల జాబితా}} ఈ ఎర్ర లింకుల తొలగింపు | |
15 | తెలుగు_సినిమాలు_ళ | 89 | ళ అక్షరంతో మొదలయ్యే సినిమా వ్యాసాలు లేనందున {{తెలుగు సినిమాల జాబితా}} ఈ ఎర్ర లింకుల తొలగింపు | |
16 | తెలుగు_సినిమాలు_ౠ | 89 | {{తెలుగు సినిమాల జాబితా}} లో ఈ సినిమా వ్యాస లింకు తొలగింపు | |
17 | ముందడుగు | 3 | ||
18 | గురు | 3 | 3 వ్యాసాలలో ఉన్న ఈ లింకును సినిమా వ్యాస లింకుగా సవరించాను. | |
19 | తీర్పు | 3 | ఈ వ్యాసం న్యాయ పదజాలానికి సంబంధించినది అయినందున అనేక వ్యాసాలలో ఉంది. కనుక అన్ని వ్యాసాలలో సరైన సినిమా లింకులను, న్యాయ శాస్త్ర సంబంధిత వ్యాసాలలో తీర్పు (న్యాయ శాస్త్రం) లింకును చేర్చితిని. | |
20 | రేచుక్క | 3 | ఈ వ్యాసంతో లింకులున్న అన్ని వ్యాసాలలో సంబంధిత సినిమా లింకులు చేర్చితిని. | |
21 | పదండి_ముందుకు | 3 | 9 వ్యాసాలలో ఎర్ర లింకు ఉంది. వాటన్నింటినీ 1985, 1962 సినిమా లింకులను చేర్చితిని. | |
22 | అమరజీవి | 2 | 4 సినిమాలు, ఒక నాటక వ్యాస లింకులను సరైన సినిమాలతో లింకులను మార్పు | |
23 | ఈనాడు_(సినిమా) | 2 | 5 వ్యాసాలలో ఉన్న ఎర్ర లింకులను సరైన సినిమా లింకులతో సరిచేసితిని. | |
24 | కొత్తనీరు | 2 | 6 వ్యాసాలలో ఉన్న ఎర్ర లింకులను సరైన లింకులతో సరిచేసితిని | |
25 | చండీరాణి | 2 | 5 వ్యాసాలలో ఉన్న చండీరాణి ఎర్రలింకులను సరిచేసితిని | |
26 | ధర్మపోరాటం | 2 | తెలుగు సినిమాలు 1982 | |
27 | పెళ్ళిచూపులు | 2 | 12 వ్యాసాలలో ఉన్న లింకులను సరైన వ్యాసాల లింకులతో సరిచేసితిని. | |
28 | పెళ్ళిచేసి_చూపిస్తాం | 2 | ఇందుకూరి రామకృష్ణంరాజు | |
29 | పోలీసు_వెంకటస్వామి | 2 | తెలుగు సినిమాలు 1982 | |
30 | ప్రళయగర్జన | 2 | తెలుగు సినిమాలు 1982 | |
31 | ప్రేమపిచ్చోళ్ళు | 2 | తెలుగు సినిమాలు 1982 | |
32 | ముద్దుల_మొగుడు | 2 | తెలుగు సినిమాలు 1982, మరో 3 సినిమా రంగ వ్యాసాలలో ఎర్ర లింకు సవరింపు | |
33 | రఘురాముడు | 2 | తెలుగు సినిమాలు 1983, 6 సినిమా వ్యాసాలలో లింకు సవరణ | |
34 | లంకెబిందెలు | 2 | తెలుగు సినిమాలు 1982 | |
35 | విముక్తికోసం | 2 | తెలుగు సినిమాలు 1982 | |
36 | సిరిపురం_మొనగాడు | 2 | మూలాల ప్రకారం శ్రీపురం మొనగాడు సినిమాను సిరిపురం మొనగాడు గా తరలించితిని. లింకులలో సరిచేసితిని. | |
37 | క్రాంతి | 2 | 2 సినిమా వ్యాసాలు, రెండు ఇతర వ్యాసాలలో లింకుల సరిచేసితిని. | |
38 | మాతృభూమి | 2 | తెలుగు సినిమాలు 1996 తెలుగు సినిమాలు 1980 | |
39 | పెళ్ళికూతురు | 2 | పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితా తెలుగు సినిమాలు 1951 | |
40 | బంగారు_బాబు | 2 | 10 వ్యాసాలలో ఎర్ర లింకు సవరింపు | |
41 | హెచ్.యమ్.రెడ్డి | 2 | తెలుగు సినిమాలు 1931 తెలుగు సినిమాలు 1938 లలో లింకు సవరణ | |
42 | నిప్పులాంటి_ఆడది | 2 | నిప్పులాంటి ఆడది సినిమా 2021 మే 19 నాటికి ఉనికిలో లేదు. దానిని సృష్టించాలి. | |
43 | పరివర్తన | 2 | 8 పేజీలలో ఎర్రలింకులను సరైన వ్యాసాల లింకులతో సరిచేసితిని. | |
44 | బి.యన్.రెడ్డి | 2 | బి.యన్.రెడ్డి దారిమార్పు పుట సృష్టి. ఈ శీర్షికన ఎర్రలింకులు లేవు. | |
45 | కృష్ణలీల | 2 | రెండు సినిమా లింకులలలో సరిచేసితిని. | |
46 | ప్రేమాయణం | 2 | కె.వి.మహదేవన్, పోలాప్రగడ సత్యనారాయణమూర్తి, హేమా చౌదరి | |
47 | ప్రేమ | 2 | ఈ పేరుతో 98 ఎర్ర లింకులున్నాయి. సినిమా విషయాలలో 15 వ్యాసాలలో ప్రేమ (నటి), ప్రేమ (1952 సినిమా), ప్రేమ (1989 సినిమా) వంటి లింకులను సరిచేసితిని. | |
48 | పల్లె_పడుచు | 2 | తెలుగు సినిమాలు 1954 , తెలుగు సినిమా చరిత్ర , అంజలీదేవి నటించిన సినిమాల జాబితా | |
49 | పిన్ని | 2 | తెలుగు సినిమాలు 1967 , రమణారెడ్డి (నటుడు) , ఉమ్మడి కుటుంబం , శోభన్ బాబు నటించిన చిత్రాలు | |
50 | రహస్యం | 2 | తెలుగు సినిమాలు 1967 ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు సినిమాలు 2003 తాడేపల్లి లక్ష్మీ కాంతారావు వేదాంతం రాఘవయ్య కృష్ణకుమారి (నటి) సి.హెచ్. నారాయణరావు తో పాటు మరి 9 చిత్రాలలో లింకుల మార్పు | |
51 | రాము | 2 | 3 వ్యసాలలో లింకులు సరిచేసితిని | |
52 | స్టేట్_రౌడీ | 2 | భీమనేని శ్రీనివాసరావు | |
53 | ప్రయత్నం | 2 | ప్రయత్నం (1991 సినిమా), ప్రయత్నం (2005 సినిమా) సినిమాలు ఉనికిలో లేవు. ఐదు ఎర్రలింకులలో సరిచేసితిని. | |
54 | అపరాధి | 2 | ||
55 | వంశం | 2 | తెలుగు సినిమాలు 2000 | |
56 | గమ్యం | 2 | ||
57 | Brahmanandam | 2 | ||
58 | Kota_Srinivasa_Rao | 2 | ||
59 | Prakash_Raj | 2 | ||
60 | Priya_Banerjee | 2 | ||
61 | Rahul_Ravindran | 2 | ||
62 | Sundeep_Kishan | 2 | ||
63 | Romantic_Comedy_film | 2 |
64 - 300
మార్చుచర్య తీసుకున్నాక, సంబంధిత అడ్డువరుసలో చివరి గడిలో {{Tick}} అను చేర్చండి.
301 - 600
మార్చుచర్య తీసుకున్నాక, సంబంధిత అడ్డువరుసలో చివరి గడిలో {{Tick}} అను చేర్చండి.
601 - 900
మార్చుచర్య తీసుకున్నాక, సంబంధిత అడ్డువరుసలో చివరి గడిలో {{Tick}} అను చేర్చండి.
901 కి పైన
మార్చుచర్య తీసుకున్నాక, సంబంధిత అడ్డువరుసలో చివరి గడిలో {{Tick}} అనే మూసను చేర్చండి.