శోభన్ బాబు నటించిన చిత్రాలు

శోభన్ బాబు సుమారు 300 పైగా చిత్రాలలో నటించారు. వీరు నటించిన చిత్రాల జాబితా క్రింద ఇవ్వబడింది.

క్ర. సం. సంవత్సరం చ్రిత్రం పేరు కథానాయిక దర్శకుడు
1 1959 దైవబలం   వసంతకుమార్ రెడ్డి
2 1960 భక్తశబరి   చిత్రపు నారాయణమూర్తి
3 1961 సీతారామ కళ్యాణం   ఎన్.టి.రామారావు / ఎన్.ఎ.టి. యూనిట్
4 1962 భీష్మ   బి.ఎ. సుబ్బారావు
5 1962 మహామంత్రి తిమ్మరుసు   కమలాకర కామేశ్వరరావు
6 1963 ఇరుగు పొరుగు   టి.యన్. మూర్తి
7 1963 సోమవారవ్రత మహత్యం ఆదోని లక్ష్మి ఆర్.యమ్.కృష్ణస్వామి
8 1963 పరువు ప్రతిష్ట   మనపురమ్
9 1963 లవకుశ   సి.పుల్లయ్య / సి.యస్.రావు
10 1963 చదువుకున్న అమ్మాయిలు సావిత్రి ఆదుర్తి సుబ్బారావు
11 1963 నర్తనశాల ఎల్.విజయలక్ష్మి కమలాకర కామేశ్వరరావు
12 1964 నవగ్రహ పూజామహిమ   బి. విఠలాచార్య
13 1964 కర్ణ (తమిళం)   బి.ఆర్.పంతులు
14 1964 దేశద్రోహులు   బొల్లా సుబ్బారావు
15 1964 మైరావణ   బి.ఎ. సుబ్బారావు
16 1965 సుమంగళి జయంతి ఆదుర్తి సుబ్బారావు
17 1965 ప్రమీలార్జునీయము వాణిశ్రీ ఎం. మల్లికార్జునరావు
18 1965 ప్రతిజ్ఞాపాలన   సి.యస్. రావు
19 1965 వీరాభిమన్యు కాంచన వి. మధుసూధనరావు
20 1966 శ్రీకృష్ణ పాండవీయం   ఎన్.టి.రామారావు
21 1966 లోగుట్టు పెరుమాళ్ళకెరుక రాజశ్రీ కె.ఎస్.ఆర్.దాస్
22 1966 పరమానందయ్య శిష్యుల కథ అత్తిలి లక్ష్మి సి. పుల్లయ్య
23 1966 పొట్టి ప్లీడర్ గీతాంజలి కె.హేమాంబరధరరావు
24 1966 భక్త పోతన కె.ఆర్.విజయ జి.రామినీడు
25 1966 గూడఛారి 116   మల్లికార్జునరావు
26 1967 పిన్ని విజయ నిర్మల బి.ఎ. సుబ్బారావు
27 1967 శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న రాజశ్రీ కె. హేమాంభరధరరావు
28 1967 సత్యమే జయం రాజశ్రీ పి.వి. రామారావు
29 1967 ప్రైవేటు మాష్టారు   కె. విశ్వనాధ్
30 1967 శ్రీకృష్ణావతారం   కమలాకర కామేశ్వరరావు
31 1967 పుణ్యవతి   దాదా మిశ్రి
32 1967 ఆడపడుచు వాణిశ్రీ కె. హేమాంభరధరరావు
33 1967 రక్త సింధూరం పండరీబాయి సీ. సీతారామ్
34 1967 కాంభోజరాజు కథ రాజశ్రీ కమలాకర కామేశ్వరరావు
35 1967 పూలరంగడు విజయ నిర్మల ఆదుర్తి సుబ్బారావు
36 1968 భార్య వాణిశ్రీ కె.ఎస్.ప్రకాశరావు
37 1968 చుట్టరికాలు లక్ష్మి పేకేటి శివరామ్
38 1968 మన సంసారం భారతి సి.యస్. రావు
39 1968 లక్ష్మి నివాసం భారతి వి.మధుసూధనరావు
40 1968 పంతాలు-పట్టింపులు వాణిశ్రీ కె.బి. తిలక్
41 1968 జీవిత బంధం   యమ్.యస్. గోపీనాథ్
42 1968 వీరాంజనేయ   కమలాకర కామేశ్వరరావు
43 1968 కలసిన మనసులు భారతి కమలాకర కామేశ్వరరావు
44 1968 కుంకుమ బరణి   వేదాంతం రాఘవయ్య
45 1969 మంచి మిత్రులు   టి.రామారావు
46 1969 బంగారు పంజరం వాణిశ్రీ బి.ఎన్.రెడ్డి
47 1969 విచిత్ర కుటుంబం షీలా కె.ఎస్.ప్రకాశరావు
48 1969 సత్తెకాలపు సత్తెయ్య రాజశ్రీ కె.ఎస్.ప్రకాశరావు
49 1969 బుద్ధిమంతుడు విజయ నిర్మల బాపు
50 1969 నిండు హృదయాలు గీతాంజలి కె. విశ్వనాథ్
51 1969 మనుష్యులు మారాలి శారద వి.మధుసూధనరావు
52 1969 మాతృదేవత చంద్రకళ సావిత్రి
53 1969 కన్నుల పండుగ కె.ఆర్. విజయ అనిశెట్టి
54 1969 తారాశశాంకం దేవిక మనపురం
55 1969 ప్రతీకారం సంద్యారాణి ఎం.నాగేశ్వరరావు
56 1970 భలే గూడచారి సునంద హోమి వదయ
57 1970 పెత్తందార్లు   సి.యస్. రావు
58 1970 ఇద్దరు అమ్మాయిలు వాణిశ్రీ పుతన్న
59 1970 మా మంచి అక్కయ్య కె.ఆర్. విజయ వి.రామచంద్రరావు
60 1970 పసిడి మనసులు శారద సుబ్రమణ్యమ్
61 1970 జగత్ జెట్టీలు వాణిశ్రీ కె.వి.నందనరావు
62 1970 తల్లిదండ్రులు వై.విజయ కె.బాబూరావు
63 1970 మాయని మమత లక్ష్మి కమలాకర కామేశ్వరరావు
64 1970 ఇంటి గౌరవం ఆరతి బాపు
65 1970 దేశమంటే మనుషులోయ్ చంద్రకళ సి.ఎస్.రావు
66 1970 మూగ ప్రేమ విజయ లలిత జి.రామినీడు
67 1970 కథానాయకురాలు వాణిశ్రీ గిడుతూరి సూర్యం
68 1970 విచిత్ర దాంపత్యం విజయ నిర్మల పి.చంద్రశేఖరరెడ్డి
69 1970 దెబ్బకు ఠా దొంగల ముఠా వాణిశ్రీ సుబ్రహ్మణ్యం
70 1971 సతీ అనసూయ జమున బి.ఎ.సుబ్బారావు
71 1971 సిసింద్రీ చిట్టిబాబు శారద ఎ.సంజీవి
72 1971 కళ్యాణ మండపం కాంచన వి.మధుసూదనరావు
73 1971 కిలాడి బుల్లోడు చంద్రకళ నందమూరి రమేష్
74 1971 తాసిల్దారుగారి అమ్మాయి జమున కే. యస్. ప్రకాశ రావు
75 1971 బంగారుతల్లి వెన్నిరాడై నిర్మల తాపీ చాణక్య
76 1971 నా తమ్ముడు భారతి కే. యస్. ప్రకాశరావు
77 1971 చిన్ననాటి స్నేహితులు వాణిశ్రీ కె.విశ్వనాధ్
78 1971 రామాలయం విజయ నిర్మల కె.బాబూరావు
79 1971 కూతురు కోడలు విజయలలిత పి. లక్ష్మిదీపక్
80 1971 తల్లీ కూతుళ్ళు కాంచన జి.రామినీడు
81 1971 జగత్ జెంత్రీలు వాణిశ్రీ పి.లక్ష్మిదీపక్
82 1972 వంశోద్ధారకుడు కాంచన పి.సాంబశివరావు
83 1972 కిలాడి బుల్లోడు చంద్రకళ నందమూరి రమేష్
84 1972 శాంతి నిలయం చంద్రకళ వైకుంఠ శర్మ
85 1972 కన్నతల్లి చంద్రకళ టి.మాధవరావు
86 1972 అమ్మమాట వాణిశ్రీ కమలాకర కామేశ్వరరావు
87 1972 సంపూర్ణ రామాయణం చంద్రకళ బాపు
88 1972 మానవుడు-దానవుడు శారద / రీనా పి.చంద్రశేఖర రెడ్డి
89 1972 కాలం మారింది శారద కె.విశ్వనాధ్
90 1973 పెద్ద కొడుకు కాంచన కె.ఎస్.ప్రకాశ రావు
91 1973 పుట్టినిల్లు-మెట్టినిల్లు చంద్రకళ పట్టు
92 1973 మైనరు బాబు వాణిశ్రీ టి.ప్రకాశరావు
93 1973 జీవన తరంగాలు వాణిశ్రీ టి.రామారావు
94 1973 శారద శారద, జయంతి కె.విశ్వనాధ్
95 1973 జీవితం జయంతి కే. యస్. ప్రకాశ రావు
96 1973 డాక్టర్ బాబు జయలలిత టి.లెనిన్ బాబు
97 1973 ఇదా లోకం శారద కె.ఎస్.ప్రకాశ రావు
98 1974 కోడెనాగు చంద్రకళ, లక్ష్మి కే. యస్. ప్రకాశ రావు
99 1974 కన్నవారి కలలు వాణిశ్రీ, లత ఎస్.ఎస్.బాలన్
100 1974 ఖైదీ బాబాయ్ వాణిశ్రీ టి.కృష్ణ
101 1974 గంగ మంగ వాణిశ్రీ తాపీ చాణక్య / వి.రామచంద్రరావు
102 1974 అందరూ దొంగలే లక్ష్మి వి.బి.రాజేంద్ర ప్రసాద్
103 1974 చక్రవాకం వాణిశ్రీ కే. యస్. ప్రకాశ రావు
104 1974 మంచి మనుషులు మంజుల వి.బి.రాజేంద్ర ప్రసాద్
105 1975 అందరూ మంచివారే మంజుల యస్.యస్. బాలన్
106 1975 దేవుడు చేసిన పెళ్ళి శారద ఎమ్.ఎస్.రెడ్డి
107 1975 బాబు వాణిశ్రీ కే. రాఘవేంద్ర రావు
108 1975 జీవన జ్యోతి వాణిశ్రీ కె.విశ్వనాధ్
109 1975 బలిపీఠం శారద దాసరి నారాయణరావు
110 1975 జేబు దొంగ జయసుధ వి.మధుసూదనరావు
111 1975 గుణవంతుడు మంజుల ఆదుర్తి సుబ్బారావు
112 1975 సోగ్గాడు జయచిత్ర, జయసుధ కె.బాపయ్య
113 1976 పిచ్చిమారాజు మంజుల వి.బి.రాజేంద్ర ప్రసాద్
114 1976 ఇద్దరూ ఇద్దరే మంజుల వి.మధుసూదనరావు
115 1976 రాజా   కే. రాఘవేంద్ర రావు
116 1976 ప్రేమ బంధం వాణిశ్రీ కె.విశ్వనాధ్
117 1976 పొగరుబోతు వాణిశ్రీ టి.ప్రకాశరావు
118 1976 మొనగాడు జయసుధ, మంజుల టి.కృష్ణ
119 1976 రాజు వెడలె జయసుధ టి. రామారావు
120 1977 కురుక్షేత్రం లత కమలాకర కామేశ్వరరావు
121 1977 జీవితనౌక జయసుధ, జయప్రద కె.విశ్వనాధ్
122 1977 ఈతరం మనిషి జయప్రద వి.మధుసూదనరావు
123 1977 ఖైదీ కాళిదాసు దీప సి. సుబ్రమణ్యం
124 1977 గడుసు పిల్లోడు జయసుధ కె.బాపయ్య
125 1978 నాయుడుబావ జయసుధ, జయప్రద పి.చంద్రశేఖర రెడ్డి
126 1978 నిండు మనిషి జయచిత్ర యస్.డి. లాల్
127 1978 మంచి బాబాయి జయచిత్ర టి.కృష్ణ
128 1978 కాలాంతకులు జయసుధ కె.ఎస్.ఆర్.దాస్ / కె.విశ్వనాధ్
129 1978 మల్లెపూవు జయసుధ, లక్ష్మి వి.మధుసూదనరావు
130 1978 రాధాకృష్ణ జయప్రద వి.మధుసూదనరావు
131 1978 ఎంకి నాయుడు బావ వాణిశ్రీ బోయిన సుబ్బారావు
132 1979 కార్తీక దీపం శారద, శ్రీదేవి, గీత పి.లక్ష్మిదీపక్
133 1979 జూదగాడు జయసుధ వి.మధుసూదనరావు
134 1979 మండే గుండెలు జయసుధ కె.బాపయ్య
135 1979 గోరింటాకు సుజాత, వక్కలంక పద్మ దాసరి నారాయణరావు
136 1979 బంగారు చెల్లెలు జయసుధ వి.మధుసూదనరావు
137 1979 రామబాణం జయసుధ జి.రామమోహనరావు
138 1980 కక్ష శ్రీదేవి వి.సి. గుహనాథన్
139 1980 కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త శారద, గీత కట్టా సుబ్బారావు
140 1980 మహాలక్ష్మి వాణిశ్రీ / సుభాషిణి రాజచంద్ర
141 1980 చండీప్రియ జయప్రద వి.మధుసూదనరావు
142 1980 చేసిన బాసలు జయప్రద కె.ఎస్.ఆర్.దాస్
143 1980 మోసగాడు శ్రీదేవి కే. రాఘవేంద్ర రావు
144 1980 సన్నాయి అప్పన్న జయప్రద పి.లక్ష్మిదీపక్
145 1980 ధర్మచక్రం జయప్రద పి.లక్ష్మిదీపక్
146 1980 రాముడు - పరశురాముడు లత ఎమ్.ఎస్.గోపీనాధ్
147 1980 మానవుడే మహనీయుడు సుజాత పి.చంద్రశేఖర రెడ్డి
148 1981 పండంటి జీవితం సుజాత టి.రామారావు
149 1981 ఇల్లాలు శ్రీదేవి, జయసుధ టి.రామారావు
150 1981 దీపారాధన జయప్రద దాసరి నారాయణరావు
151 1981 జీవితరథం రతి వి.మధుసూదనరావు
152 1981 జగమొండి రతి వి.మధుసూదనరావు
153 1981 దేవుడు మామయ్య వాణిశ్రీ రాజచంద్ర
154 1981 సంసారం సంతానం జయసుధ వి.మధుసూదనరావు
155 1981 ఘరానా గంగులు శ్రీదేవి కట్టా సుబ్బారావు
156 1981 గిరిజా కళ్యాణం జయప్రద కె.ఎస్.ఆర్.దాస్
157 1981 అల్లుడు గారూ జిందాబాద్ గీత కట్టా సుబ్బారావు
158 1982 వంశ గౌరవం సుజాత రవీందర్ రెడ్డి
159 1982 కృష్ణార్జునులు జయప్రద దాసరి నారాయణరావు
160 1982 ప్రేమ మూర్తులు రాధ, లక్ష్మి ఎ.కోదండరామిరెడ్డి
160 1982 ప్రతీకారం శారద జి. రామినీడు
161 1982 స్వయంవరం జయప్రద దాసరి నారాయణరావు
162 1982 దేవత శ్రీదేవి, జయప్రద కే. రాఘవేంద్ర రావు
163 1982 ఇల్లాలి కోరికలు జయసుధ జి.రామమోహనరావు
164 1982 బంధాలు అనుబంధాలు లక్ష్మి భార్గవ్
165 1982 కోరుకున్న మొగుడు జయసుధ కట్టా సుబ్బారావు
166 1982 ఇద్దరు కొడుకులు రాధ ఎ.కోదండరామిరెడ్డి
167 1983 ముందడుగు జయప్రద కె.బాపయ్య
168 1983 ముగ్గురు మొనగాళ్ళు రాధిక టి. రామారావు
169 1983 బలిదానం మాధవి ఎస్.ఎ.చంద్రశేఖర
170 1983 రఘురాముడు శారద కొమ్మినేని
171 1983 తోడు-నీడ సరిత, రాధిక వి. జనార్థన్
172 1983 రాజకుమార్ జయసుధ / అంబిక జి. రామినీడు
173 1984 ఇద్దరు దొంగలు[1] రాధ కే. రాఘవేంద్ర రావు
174 1984 ఇల్లాలు ప్రియురాలు సుహాసిని, ప్రీతి కోదండరామిరెడ్డి
175 1984 అభిమన్యుడు విజయశాంతి దాసరి నారాయణరావు
176 1984 బావామరదళ్లు సుహాసిని, రాధిక ఎ.కోదండరామిరెడ్డి
177 1984 పుణ్యం కొద్దీ పురుషుడు జయసుధ కట్టా సుబ్బారావు
178 1984 జగన్ జయసుధ దాసరి నారాయణరావు
179 1984 కోడెత్రాచు శ్రీదేవి ఎ.కోదండరామిరెడ్డి
180 1984 దండయాత్ర జయసుధ కె.బాపయ్య
181 1984 మిస్టర్ విజయ్ రాధ కోదండరామిరెడ్డి
182 1984 భార్యామణి జయసుధ విజయబాపినీడు
183 1984 దానవుడు జయసుధ కె.బాపయ్య
184 1984 సంపూర్ణ ప్రేమాయణం జయప్రద యన్.బి. ఛక్రవర్తి
185 1985 దేవాలయం విజయశాంతి టి.కృష్ణ
186 1985 మహారాజు సుహాసిని విజయ బాపినీడు
187 1985 ముగ్గురు మిత్రులు సుహాసిని రాజచంద్ర
188 1985 శ్రీవారు విజయశాంతి బీ. భాస్కర రావు
189 1985 మహా సంగ్రామం జయసుధ ఎ.కోదండరామిరెడ్డి
190 1985 కొంగుముడి జయసుధ విజయ బాపినీడు
191 1985 మాంగల్య బలం జయసుధ, రాధిక బోయిన సుబ్బారావు
192 1985 జాకీ సుహాసిని బాపు
193 1985 ఊరికి సోగ్గాడు విజయశాంతి బి.వి.ప్రసాద్
194 1986 శ్రావణ సంధ్య విజయశాంతి/సుహాసిని ఎ.కోదండరామిరెడ్డి
195 1986 బంధం రాధిక రాజచంద్ర
196 1986 డ్రైవర్ బాబు రాధ బోయిన సుబ్బారావు
197 1986 మిస్టర్ భరత్ సుహాసిని రాజచంద్ర
198 1986 జీవన పోరాటం విజయశాంతి రాజచంద్ర
199 1986 జీవనరాగం జయసుధ బి.వి.ప్రసాద్
200 1986 ధర్మపీఠం దద్దరిల్లింది జయసుధ దాసరి నారాయణరావు
201 1986 విజృంభణ శోభన రాజచంద్ర
202 1986 అడవి రాజా రాధ కె.మురళి మోహనరావు
203 1986 చక్కనోడు విజయశాంతి బి. భాస్కరరావు
204 1986 జైలుపక్షి రాధిక కోడి రామకృష్ణ
205 1987 పున్నమి చంద్రుడు సుహాసిని విజయ బాపినీడు
206 1987 ఉమ్మడి మొగుడు కీర్తీ సింగ్ బీ. భాస్కర రావు
207 1987 కళ్యాణ తాంబూలం విజయశాంతి బాపు
208 1987 కార్తీక పౌర్ణమి భానుప్రియ ఎ.కోదండరామిరెడ్డి
209 1987 పుణ్య దంపతులు సుహాసిని జీ. అనిల్ కుమార్
210 1988 సంసారం జయప్రద రేలంగి నరసింహారావు
211 1988 దొంగ పెళ్ళి విజయశాంతి రవిరాజా పినిశెట్టి
212 1988 దొరగారింట్లొ దొంగోడు రాధ కోడి రామకృష్ణ
213 1988 చట్టంతో చదరంగం శారద కే. మురళీమోహన రావు
214 1988 భార్యాభర్తలు రాధ కే. మురళీమోహన రావు
215 1988 అన్నా చెల్లెలు రాధిక రవిరాజా పినిశెట్టి
216 1989 దొరికితే దొంగలు విజయశాంతి కే. మురళీమోహన రావు
217 1989 సోగ్గాడి కాపురం రాధ కోడి రామకృష్ణ
218 1990 దోషి నిర్దోషి సుమిత్ర వై. నాగేశ్వరరావు
219 1991 సర్పయాగం రేఖ పరుచూరి బ్రదర్స్
221 1992 బలరామకృష్ణులు శ్రీవిద్య రవిరాజా పినిశెట్టి
222 1992 అశ్వమేధం గీత కే. రాఘవేంద్ర రావు
223 1993 ఏవండీ ఆవిడ వచ్చింది శారద, వాణిశ్రీ ఈ.వీ.వీ. సత్యనారాయణ
224 1994 జీవిత ఖైదీ జయసుధ, జయప్రద కే. అజయ్ కుమార్
225 1995 ఆస్తిమూరెడు ఆశబారెడు జయసుధ కోడి రామకృష్ణ
226 1995 దొరబాబు ప్రియారామన్ బోయిన సుబ్బారావు
227 1995 అడవిదొర రాధ, సురభి కే. అజయ్ కుమార్
228 1996 హలో గురు ఆమని, సుహాసిని వెంకట్రావు

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, నవ్య (ఓపెన్ పేజీ) (21 June 2020). "ఎన్టీఆర్‌ సినిమా కథతో వీరిద్దరి సినిమా!". www.andhrajyothy.com. వినాయకరావు. Archived from the original on 21 June 2020. Retrieved 14 August 2020.